‘స్పా’లో కొత్త కోర్సులు | ● ఈ ఏడాది నుంచి ఎం డిజైన్‌ కోర్సు ప్రారంభం | New Courses in 'Spa' | ● M Design course started from this year

విజయవాడ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ (స్పా)లో కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్టు డైరెక్టర్‌ శ్రీకొండ రమేష్‌ తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎం డిజైన్‌ కోర్సును ప్రారంభిస్తున్నామన్నారు. విజయవాడలోని స్పాలో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌ కోర్సుల్లో సీట్లను జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకు వచ్చిన విద్యార్థులకు కేటాయిస్తామన్నారు. ఇది కాకుండా స్థానికంగా కొన్ని కోర్సులను ప్రవేశపెట్టే అకాశం ఉందని చెప్పారు. ఇందులో భాగంగా ఎంఏ, ఎమ్మెస్సీ చేసిన విద్యార్థుల కోసం ల్యాండ్‌ స్కేపింగ్‌, కన్జర్వేషన్‌ ఆర్కిటెక్చర్‌, బిల్డింగ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మెయింటినెన్స్‌, అర్బన్‌ డిజైన్‌, సస్టెయినబుల్‌ ఆర్కిటెక్చర్‌, ప్రొడక్ట్‌ డిజైన్‌, ప్లాస్టిక్‌ డిజైన్‌, ఇండస్ట్రియల్‌ డిజైన్‌, జువెలరీ డిజైన్‌ కోర్సులను ప్రవేశపెట్టామన్నారు. ఈ ఏడాది కొత్తగా ఎం డిజైన్‌ కోర్టును విద్యార్థుల కోసం తీసుకొచ్చామన్నారు. ఈ కోర్సులో మొత్తం 25 సీట్లు ఉన్నాయన్నారు. వాటిలో 13 సీట్లను సెంట్రల్‌ కౌన్సెలింగ్‌ మాస్టర్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం ద్వారా భర్తీ చేస్తామన్నారు. మిగిలిన 12 సీట్లను స్పా ఆధ్వర్యంలో నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా భర్తీ చేస్తామని వెల్లడించారు.

Vijayawada, July 2 (Andhra Jyoti): School of Planning and Architecture (SPA) is starting new courses, Director Srikonda Ramesh said. M design course is starting from this academic year. He revealed these details in a press conference at a spa in Vijayawada on Tuesday. Seats in architecture and planning courses will be allotted to the students who get the rank in JEE Mains. Apart from this, there is a possibility of introducing some courses locally. As a part of this, landscaping, conservation architecture, building engineering and maintenance, urban design, sustainable architecture, product design, plastic design, industrial design and jewelery design courses have been introduced for students who have done MA and M.Sc. M Design Court has been brought for students this year. There are total 25 seats in this course. Among them, 13 seats will be filled by Central Counseling Master and Technology department. It has been revealed that the remaining 12 seats will be filled through an entrance test conducted under the auspices of the SPA.

ವಿಜಯವಾಡ, ಜುಲೈ 2 (ಆಂಧ್ರ ಜ್ಯೋತಿ): ಸ್ಕೂಲ್ ಆಫ್ ಪ್ಲಾನಿಂಗ್ ಅಂಡ್ ಆರ್ಕಿಟೆಕ್ಚರ್ (ಎಸ್‌ಪಿಎ) ಹೊಸ ಕೋರ್ಸ್‌ಗಳನ್ನು ಪ್ರಾರಂಭಿಸುತ್ತಿದೆ ಎಂದು ನಿರ್ದೇಶಕ ಶ್ರೀಕೊಂಡ ರಮೇಶ್ ಹೇಳಿದರು. ಎಂ ಡಿಸೈನ್ ಕೋರ್ಸ್ ಈ ಶೈಕ್ಷಣಿಕ ವರ್ಷದಿಂದ ಆರಂಭವಾಗುತ್ತಿದೆ. ವಿಜಯವಾಡದ ಸ್ಪಾವೊಂದರಲ್ಲಿ ಮಂಗಳವಾರ ಸುದ್ದಿಗೋಷ್ಠಿಯಲ್ಲಿ ಅವರು ಈ ವಿವರಗಳನ್ನು ಬಹಿರಂಗಪಡಿಸಿದರು. ಜೆಇಇ ಮೇನ್ಸ್‌ನಲ್ಲಿ ರ್ಯಾಂಕ್ ಪಡೆದ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಆರ್ಕಿಟೆಕ್ಚರ್ ಮತ್ತು ಪ್ಲಾನಿಂಗ್ ಕೋರ್ಸ್‌ಗಳಲ್ಲಿ ಸೀಟುಗಳನ್ನು ಹಂಚಲಾಗುತ್ತದೆ. ಇದಲ್ಲದೇ ಸ್ಥಳೀಯವಾಗಿ ಕೆಲವು ಕೋರ್ಸ್ ಗಳನ್ನು ಪರಿಚಯಿಸುವ ಸಾಧ್ಯತೆ ಇದೆ. ಇದರ ಅಂಗವಾಗಿ ಎಂಎ ಮತ್ತು ಎಂಎಸ್ಸಿ ಮಾಡಿದ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಲ್ಯಾಂಡ್ ಸ್ಕೇಪಿಂಗ್, ಕನ್ಸರ್ವೇಶನ್ ಆರ್ಕಿಟೆಕ್ಚರ್, ಬಿಲ್ಡಿಂಗ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಮತ್ತು ಮೆಂಟೆನೆನ್ಸ್, ಅರ್ಬನ್ ಡಿಸೈನ್, ಸಸ್ಟೈನಬಲ್ ಆರ್ಕಿಟೆಕ್ಚರ್, ಪ್ರಾಡಕ್ಟ್ ಡಿಸೈನ್, ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಡಿಸೈನ್, ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ ಡಿಸೈನ್ ಮತ್ತು ಜ್ಯುವೆಲ್ಲರಿ ಡಿಸೈನ್ ಕೋರ್ಸ್ ಗಳನ್ನು ಪರಿಚಯಿಸಲಾಗಿದೆ. ಈ ವರ್ಷ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗಾಗಿ ಎಂ ಡಿಸೈನ್ ಕೋರ್ಟ್ ತರಲಾಗಿದೆ. ಈ ಕೋರ್ಸ್‌ನಲ್ಲಿ ಒಟ್ಟು 25 ಸೀಟುಗಳಿವೆ. ಅವುಗಳಲ್ಲಿ 13 ಸೀಟುಗಳನ್ನು ಕೇಂದ್ರೀಯ ಕೌನ್ಸೆಲಿಂಗ್ ಮಾಸ್ಟರ್ ಮತ್ತು ಟೆಕ್ನಾಲಜಿ ಇಲಾಖೆಯಿಂದ ಭರ್ತಿ ಮಾಡಲಾಗುತ್ತದೆ. ಉಳಿದ 12 ಸೀಟುಗಳನ್ನು ಎಸ್ ಪಿಎ ಆಶ್ರಯದಲ್ಲಿ ನಡೆಯುವ ಪ್ರವೇಶ ಪರೀಕ್ಷೆ ಮೂಲಕ ಭರ್ತಿ ಮಾಡಿಕೊಳ್ಳಲಾಗುವುದು ಎಂದು ತಿಳಿದುಬಂದಿದೆ.

विजयवाड़ा, 2 जुलाई (आंध्र ज्योति): स्कूल ऑफ प्लानिंग एंड आर्किटेक्चर (एसपीए) नए पाठ्यक्रम शुरू कर रहा है, निदेशक श्रीकोंडा रमेश ने कहा। एम डिजाइन कोर्स इसी शैक्षणिक वर्ष से शुरू हो रहा है। मंगलवार को विजयवाड़ा के एक स्पा में प्रेस कॉन्फ्रेंस में उन्होंने ये बातें बताईं। जेईई मेन्स में रैंक पाने वाले छात्रों को आर्किटेक्चर और प्लानिंग पाठ्यक्रमों में सीटें आवंटित की जाएंगी। इसके अलावा स्थानीय स्तर पर भी कुछ कोर्स शुरू करने की संभावना है. इसके हिस्से के रूप में, एमए और एमएससी करने वाले छात्रों के लिए भूनिर्माण, संरक्षण वास्तुकला, भवन इंजीनियरिंग और रखरखाव, शहरी डिजाइन, टिकाऊ वास्तुकला, उत्पाद डिजाइन, प्लास्टिक डिजाइन, औद्योगिक डिजाइन और आभूषण डिजाइन पाठ्यक्रम शुरू किए गए हैं। इस साल छात्रों के लिए एम डिज़ाइन कोर्ट लाया गया है। इस कोर्स में कुल 25 सीटें हैं. इनमें 13 सीटें सेंट्रल काउंसलिंग मास्टर एवं टेक्नोलॉजी विभाग द्वारा भरी जाएंगी। यह पता चला है कि शेष 12 सीटें एसपीए के तत्वावधान में आयोजित प्रवेश परीक्षा के माध्यम से भरी जाएंगी।

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh