జాతీయ ఉపాధ్యాయ పురస్కారానికి దరఖాస్తులు Applications for National Teacher Award

జాతీయ ఉపాధ్యాయ పురస్కారానికి దరఖాస్తులు

వన్ఎన్(విజయవాడపశ్చిమ): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఆన్లైన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వా నిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. కేంద్ర విద్యాశాఖ ఆధ్వ ర్యంలో ఉపాధ్యాయులకు అందించే జాతీయ పురస్కారం 2024కు ఉపాధ్యాయులు స్వయంగా ఆన్లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పది సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. ఉపాధ్యా యులు స్వయంగా తమ నామినేషన్ ను నేష నల్ అవార్డ్స్ టూ టీచర్స్ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ద్వారా సమర్పించాలని సూచించారు. ఉపాధ్యాయులు తమ నామినేషన్ ను ఈ నెల 15వ తేదీ లోపు సమర్పించాలని ఆ ప్రకటనలో కోరారు.

राष्ट्रीय शिक्षक पुरस्कार के लिए आवेदन

ओएनईएन (विजयवाड़ा पश्चिम): जिला शिक्षा अधिकारी यूवी सुब्बाराव ने कहा कि केंद्र सरकार राष्ट्रीय सर्वश्रेष्ठ शिक्षक पुरस्कार के लिए ऑनलाइन आवेदन आमंत्रित कर रही है। बताया गया है कि केंद्रीय शिक्षा विभाग के तत्वावधान में शिक्षकों को दिए जाने वाले राष्ट्रीय पुरस्कार 2024 के लिए शिक्षक स्वयं अपना नाम ऑनलाइन दर्ज करा सकते हैं। दस वर्ष की सेवा पूरी कर चुके योग्य शिक्षकों से अनुरोध है कि वे इस अवसर का पूरा उपयोग करें। शिक्षकों को स्वयं राष्ट्रीय शिक्षक पुरस्कार वेबसाइट के माध्यम से अपना नामांकन ऑनलाइन जमा करने की सलाह दी जाती है। घोषणा में शिक्षकों से इस महीने की 15 तारीख से पहले अपना नामांकन जमा करने को कहा गया है।

Applications for National Teacher Award

ONEN (Vijayawada West): District Education Officer UV Subbarao said that the central government is inviting applications online for the National Best Teacher Award. It has been mentioned that the teachers themselves can register their names online for the National Award 2024 given to teachers under the auspices of the Central Education Department. Eligible teachers who have completed ten years of service are requested to make full use of this opportunity. Teachers themselves are advised to submit their nominations online through the website National Awards for Teachers. The announcement asked the teachers to submit their nomination before 15th of this month.

ರಾಷ್ಟ್ರೀಯ ಶಿಕ್ಷಕರ ಪ್ರಶಸ್ತಿಗಾಗಿ ಅರ್ಜಿಗಳು

ಒನೆನ್ (ವಿಜಯವಾಡ ಪಶ್ಚಿಮ): ಕೇಂದ್ರ ಸರ್ಕಾರವು ರಾಷ್ಟ್ರೀಯ ಉತ್ತಮ ಶಿಕ್ಷಕ ಪ್ರಶಸ್ತಿಗಾಗಿ ಆನ್‌ಲೈನ್‌ನಲ್ಲಿ ಅರ್ಜಿ ಆಹ್ವಾನಿಸುತ್ತಿದೆ ಎಂದು ಜಿಲ್ಲಾ ಶಿಕ್ಷಣಾಧಿಕಾರಿ ಯು.ವಿ.ಸುಬ್ಬರಾವ್ ತಿಳಿಸಿದರು. ಕೇಂದ್ರ ಶಿಕ್ಷಣ ಇಲಾಖೆಯ ಆಶ್ರಯದಲ್ಲಿ ಶಿಕ್ಷಕರಿಗೆ ನೀಡುವ ರಾಷ್ಟ್ರೀಯ ಪ್ರಶಸ್ತಿ 2024 ಕ್ಕೆ ಶಿಕ್ಷಕರೇ ತಮ್ಮ ಹೆಸರನ್ನು ಆನ್‌ಲೈನ್‌ನಲ್ಲಿ ನೋಂದಾಯಿಸಿಕೊಳ್ಳಬಹುದು ಎಂದು ಉಲ್ಲೇಖಿಸಲಾಗಿದೆ. ಹತ್ತು ವರ್ಷಗಳ ಸೇವಾವಧಿ ಪೂರೈಸಿರುವ ಅರ್ಹ ಶಿಕ್ಷಕರು ಈ ಅವಕಾಶವನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಬಳಸಿಕೊಳ್ಳಲು ಕೋರಲಾಗಿದೆ. ಶಿಕ್ಷಕರಿಗಾಗಿ ರಾಷ್ಟ್ರೀಯ ಪ್ರಶಸ್ತಿಗಳ ವೆಬ್‌ಸೈಟ್ ಮೂಲಕ ಶಿಕ್ಷಕರೇ ತಮ್ಮ ನಾಮನಿರ್ದೇಶನಗಳನ್ನು ಆನ್‌ಲೈನ್‌ನಲ್ಲಿ ಸಲ್ಲಿಸಲು ಸೂಚಿಸಲಾಗಿದೆ. ಶಿಕ್ಷಕರು ಈ ತಿಂಗಳ 15ರೊಳಗೆ ನಾಮಪತ್ರ ಸಲ್ಲಿಸುವಂತೆ ಪ್ರಕಟಣೆ ತಿಳಿಸಿದೆ.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh