డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ | डिएसी अभ्यर्थुलकु उच्च शिक्षा | ಡೀಎಸ್ಸಿ ಅಭ್ಯರ್ಥಿಗಳಿಗೆ ಉಚಿತ ತರಬೇತಿ | Free training for DSC candidates

డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
అనంతపురం రూరల్: టెట్లో అర్హత సాధించి  డీఎస్సీ (ఎస్జీటీ, ఎస్ఏ)కి సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందజేయనున్నారు. ఈ మేరకు బీసీ స్టడీ సర్కిల్ ఉప సంచాలకులు కుష్బూకొఠారి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 7వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. టెట్ మార్కుల ఆధారంగా 200 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ఈ నెల 11 నుంచి బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయం లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ సమయంలో స్టయి పండ్, స్టడీ మెటీరియల్ అందజేస్తారు. పూర్తి వివ రాలకు 08554 275575లో సంప్రదించవచ్చు. 

Free training for DSC candidates
Anantapur Rural: Free training will be provided to SC, ST, BC candidates who are preparing for DSC (SGT, SA) after qualifying in Tet. To this extent, BC Study Circle Deputy Director Kushboo Kothari issued a statement on Wednesday. Eligible candidates should apply before 7th of this month. Based on the TET marks, 200 candidates will be selected and trained in the BC Study Circle office from 11th of this month. Study material and study material will be provided during the training. For complete details contact 08554 275575.

ಡೀಎಸ್ಸಿ ಅಭ್ಯರ್ಥಿಗಳಿಗೆ ಉಚಿತ ತರಬೇತಿ
ಅನಂತರ ರೂರಲ್: ಟೆಟ್ಲೊ ಅರ್ಹತೆ ಸಾಧಿಸಿ ಡೀಎಸ್ಸಿ (ಎಸ್‌ಜಿಟಿ, ಎಸ್‌ಎ)ಕಿ ಸಿದ್ಧಗೊಳ್ಳುತ್ತಿರುವ ಎಸ್‌ಸಿ, ಎಸ್‌ಟಿ, ಬಿಸಿಸಿ ಅಭ್ಯರ್ಥಿಗಳಿಗೆ ಉಚಿತ ತರಬೇತಿ ನೀಡಲಾಗುತ್ತದೆ. ಈ ಪ್ರಮಾಣದ ಬಿಸಿ ಸ್ಟಡಿ ವೃತ್ತದ ಉಪ ಸಂಚಯಗಳಿಗೆ ಕುಷ್ಬೂಕೊಠಾರಿ ಬುಧವಾರ ಪ್ರಕಟಣೆಯನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಲಾಯಿತು. ಅರ್ಹ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಈ ತಿಂಗಳ 7 ರಂದು ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಬೇಕು. ಟೆಟ್ ಮಾರ್ಕುಲದ ಆಧಾರದ ಮೇಲೆ 200 ಮಂದಿ ಅಭ್ಯರ್ಥಿಗಳನ್ನು ಆಯ್ಕೆ ಮಾಡಿ ಈ ತಿಂಗಳ 11 ರಿಂದ ಬಿಸಿಸಿ ಸ್ಟಡಿ ವಲಯ ಕಚೇರಿಯಲ್ಲಿ ತರಬೇತಿ ನೀಡಲಾಗುತ್ತದೆ. ತರಬೇತಿ ಸಮಯದಲ್ಲಿ ಸ್ಟೈ ಪಂಡ್, ಸ್ಟಡಿ ಮೆಟೀರಿಯಲ್ ಅಂದಜೇಸ್ತರು. ಪೂರ್ಣ ವಿವ ರಾಗಳಿಗೆ 08554 275575 ಸಂಪರ್ಕಿಸಬಹುದು.

डिएसी अभ्यर्थुलकु उच्च शिक्षा
अनंतपुरम नियम: टेटलो अर्हत साधिंची डिएसी (एस्जीटी, (ऐसे) कि सिद्धि, अस्ति, अन्यान्य अभ्युदय उच्च शिक्षा के अध्येता हैं। यह मार्क बीसी अध्ययन सर्कल के ऊपर संचालन करने के लिए एक अच्छा विचार है या नहीं यह स्पष्ट रूप से देखने लायक है। अर्हुलिन अभ्युदय इस नेल 7वें में तीसरे स्थान पर रहे। टेट मार्कुल आधार 200 मंडी अभ्यास अंपिक चेसी यह नेल 11 नुन्ची बीसी स्टडी सर्किल कार्यलय लो शिक्षा घटना. शिक्षा समय-समय पर अध्ययन, अध्ययन सामग्री का अध्ययन करें। कृपया पूर्ण विवरण के लिए 08554 275575 पर कॉल करें।

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh