విద్యా ఉద్యోగ ఉపకారవేతన సమాచారం 10-08-2024 from Gemini Internet, Hindupur

 

ప్రభుత్వ ఉద్యోగాలు

పవర్...

మహారత్న కంపెనీ పవర్లోడ్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

• పోస్టులు: జూనియర్ ఇంజినీర్ (సర్వే ఇంజినీరింగ్), సర్వేయర్, డ్రాఫ్ట్స్ మ్యాన్

• అర్హతలు, ఎంపిక తదితరాలు వెబ్సైట్లో చూడవచ్చు

- దరఖాస్తు: ఆన్లైన్లో

• చివరితేదీ: ఆగస్టు 29

www.powergrid.in____ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

నేషనల్ హైవేస్లో...

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.

• మొత్తం ఖాళీలు: 4

• పోస్టులు: హెడ్-ఏఎంసీ, టెక్నికల్ టీమ్, ఐటీఎస్ ఇంజినీర్, ట్రాన్స్పోర్ట్ ఎకనామిస్ట్

• దరఖాస్తు: ఆన్లైన్లో

• చివరితేదీ: ఆగస్టు 28

www.nhai.gov.in ____ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

ఇండియా పోస్ట్ పేమెంట్లో...

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.

• మొత్తం ఖాళీలు: 9

• పోస్టులు: డీజీఎం, జనరల్ మేనేజర్, ఏజీఎం, సీనియర్ మేనేజర్

• విభాగాలు: ఫైనాన్స్, టెక్నాలజీ, ఐటీ, ప్రొడక్ట్, ఇంటర్నల్ ఆడిట్, ఆపరేషన్స్

• దరఖాస్తు: ఆన్లైన్లో

• చివరితేదీ: ఆగస్టు 17

  https://ipponline.com ____ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

 

ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్..

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 2024-25 విద్యాసంవత్సరానికి కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.

మొత్తం సీట్ల సంఖ్య: 440

కోర్సులు

1. ఐదేండ్ల ఎమ్మెస్సీ - మ్యాథమెటికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అప్లయిడ్ జియాలజీ, సైకాలజీ

2. నాలుగేండ్ల బీఎస్సీ (ఆనర్స్/రీసెర్చ్) - కెమిస్ట్రీ

3. ఆరేండ్ల ఎం. ఆస్ట్రోమెట్రీ- మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రీ

4. ఐదేండ్ల ఐఎంఏ- తెలుగు, హిందీ, లాంగ్వేజ్ సైన్సెస్, ఉర్దూ, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత. సీయూఈటీ యూజీ- 2024 స్కోర్ తప్పనిసరి

ఎంపిక విధానం: సీయూఈటీ-2024 స్కోర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్

ముఖ్యతేదీలు

దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: ఆగస్టు 15

http://acad.uohyd.ac.in ____ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

 

ఉద్యోగాలు / అప్రెంటిస్ లు

ఐఓసీఎల్లో అప్రెంటిస్లు ఖాళీలు 400

చెన్నైలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, సదరన్ డివిజన్ పరిధిలోని ఆరు రీజియ న్లలో కింద పేర్కొన్న విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

రీజియన్లు: తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఖాళీల వివరాలు:

1. ట్రేడ్ అప్రెంటిస్: 95 ఖాళీలు

2. టెక్నీషియన్ అప్రెంటిస్: 105 ఖాళీలు

3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్: 200 ఖాళీలు

విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకా నిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, సివిల్, ఎల క్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తదితరాలు

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీబీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 2024 జూలై 31 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, వైద్య పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 19

iocl.com/apprenticeships ____ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

ఢిల్లీ ఎయిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీలు 233

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎ మ్స్...ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: అనస్తీషియాలజీ,

ఈఎన్టీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, సర్జరీ, మెడిసిన్, న్యూరాలజీ, గైనకాలజీ, పీడియా ట్రిక్స్, సైకియాట్రి, రేడియాలజీ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభా గంలో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, ఎమ్మెస్సీ, డీఎ న్బీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు బోధనానుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.1,42,506

వయోపరిమితి: 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ లకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్య ర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు

రూ.3000; ఈడబ్ల్యూఎస్/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.2400, దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 10  rrp.aiimsexams.ac.in/ ____ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

 

Scheme for Residential Education for Students in High Schools in Targeted Areas

SHRESHTA 3rd Phase Counselling

Round 3 Counselling Eligibility and Schedule

1.    Eligibility to Participate in Round 3 Counselling Following types of Candidates will be eligible for Round 3 Counselling.

     Fresh Candidates: Eligible Candidates, who did not register in Round 1 & 2, can registered in 3rd Round of Counselling and fill the choices.

     Registered in Round 1 or Round 2 but not filled any choices: Candidates, who registered in Round 1 or Round 2, but did not fill any choice. These candidates may fill the fresh choices.

     Registered, Filled Choices but not Allotted any Seat in Round 1 or 2: Candidates, who registered in Round 1 or 2, filled the choices but did not allotted any seat as per their submitted choices and seat intakes. These candidates may fill the fresh choices.

2.    Non-Eligibility for Round 3 Counselling

The following types of candidates will not be eligible in round 3.

     Seat Allotted in Round 1 or 2 and Reported at Allotted School: Those candidates, who reported at allotted school in Round 1 or 2, will not be allowed to participate in 3rd Round of Counselling.

     Seat Allotted in Round 1 or 2 and NOT Reported at Allotted School: Those candidates, who did not report at the allotted school even after seat allotted in Round1 or 2, will not be allowed to participate in 3rd Round of Counselling.

     Schedule of Activities for 3rd Round of Counselling

     ____ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

Activity

Date

3rd Round Registration, Choice Filling and Locking of Choices

09.08.2024 to 12.08.2024

3rd  Round Seat Allotment Result

13.08.2024

3rd Round Physical Reporting at the allotted school to complete the admission process

14.08.2024 to 20.08.2024

 Central University: అనంతలో సెంట్రల్‌ యూనివర్సిటీ సిద్ధం

  • 12 నుంచి తరగతులు ప్రారంభం

అనంతపురం జిల్లా : బుక్కరాయసముద్రం మండలం జంతులూరు వద్ద కొత్తగా నిర్మించిన సెంట్రల్‌ యూనివర్సిటీ తరగతుల నిర్వహణకు సిద్ధమైంది. 2 వేల మందికి సరిపడా వసతి గృహాలు, 1200 మంది బోధనకు వీలున్న తరగతి గదులు పూర్తయ్యాయి. ఈ నెల 12 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. 492 ఎకరాల్లో రూ.350 కోట్ల వ్యయంతో మరికొన్ని నిర్మాణాలు చేపడుతున్నారు. గురువారం కళాశాల భవనం, వసతిగృహాల్లో శింగనమల ఎమ్మెల్యే శ్రావణిశ్రీ, వీసీ ఎస్‌.ఎ.కోరి పూజలు చేశారు. 2014లో అప్పటి సీఎం చంద్రబాబు యూనివర్సిటీకి పునాదులు వేస్తే.. కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినట్లయింది. ____ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

 

AP ICET WEB OPTIONS Update

Web Options ను పెట్టుకోవాలనుకున్న వారు లింకుల ద్వారా College codes మరియు Course code లు చూసుకుని రావలెను.

College Codes https://icet-sche.aptonline.in/ICET/Views/ListofCollegesandCoursesReport.aspx
Course Codes
https://icet-sche.aptonline.in/ICET/Views/ListofCourseReport.aspx ____ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR

Official website link https://icet-sche.aptonline.in/ICET/Views/index.aspx

Important Dates
  • Registration From : 26/07/2024 To :04/08/2024
  • Verification of uploaded certificates From :27/07/2024 To :05/08/2024
  • Web options From :08/08/2024 To :11/08/2024
  • Change of Web options :12/08/2024
  • Allotment of Seats :14/08/2024
  • Reporting at Colleges by the Candidates till :21/08/2024
  • Commencement of classwork From :21/08/2024  ____ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

 

గిరిజన వర్సిటీలో యూజీ ప్రవేశాలకు నోటిఫికేషన్

విజయనగరం అర్బన్: విజయనగరం కేంద్రీయ గిరిజన వర్సిటీలో 2024-25 విద్యాసంవత్సరా నికి వివిధ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోర్సుల్లో ప్రవేశాలకు వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టి మణి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. నాలుగేళ్ల నిడివికల ఆనర్స్ అండ్ ఆనర్స్ విత్ రీసెర్చ్ తో కూడిన బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ బోటనీ, బీఎస్సీ జియోలజీ, బీఎస్సీ ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో ప్రవేశాలుం టాయని తెలిపారు. ఇటీవల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన సీయూఈటీ (యూజీ) పరీక్ష రాసిన వారు ceuap.ac.in, ctuapcuet.samarth.edu.in వెబ్సైట్ లో ఈ నెల 16వ తేదీ రాత్రి 11.55 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ____ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

 

ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సెలింగ్ పై అస్పష్టత

ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ మూడో విడత కౌన్సెలింగ్పై అస్పష్టత నెలకొంది. రెండు విడత ప్రవేశాలు పూర్తి చేసిన ఉన్నత విద్యాశాఖ మూడో విడత ఉంటుందా? లేదా? అనేదానిపై స్పష్టతనివ్వడం లేదు. ఏటా మూడో విడత లేదా ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రెండు విడతలుగా నిర్వహించిన కౌన్సెలింగ్లో కన్వీనర్ కోటాలో 1,20,303 భర్తీ కాగా.. మరో 18,951 సీట్లు మిగిలాయి. ____ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

 

'ఇగ్నో'లో ఎంఏ(భగవద్గీత) కోర్సు

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) అందించే కోర్సుల్లో భాగంగా జూలై 2024 సెషన్లో నూతనంగా ఎంఏ (భగవద్గీత) కోర్సును ప్రవేశ పెడుతున్నట్లు ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్ దోనేపూడి రామాంజనేయశర్మ తెలిపారు. భార తీయ సంస్కృతిలో భగవద్గీతకు ఉన్న స్థాయి అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. జూలై- 2024 సెషన్ ప్రవేశాలకు తుది గడువు ఈ నెల 14వ తేదీగా ఉందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇగ్నో వెబ్ సైట్లో ప్రవేశాలు తీసుకో వచ్చని తెలిపారు. ఏడాదికి రూ. 6,300 ఫీజు చెల్లించాలని, అధ్యయన సామగ్రి ముద్రిత, డిజి టల్ మాధ్యమాల్లో లభిస్తుందని పేర్కొన్నారు. ఏదైనా వర్సిటీ నుంచి మూడు సంవత్సరాల డిగ్రీ కలిగిన విద్యార్థులు ఈ కోర్సుకు అర్హులని తెలి పారు. వివరాలకు కొత్తపేటలోని హిందూ హైస్కూల్ ప్రాంగణంలో గల ఇగ్నో ప్రాంతీయ కేంద్రంలో స్వయంగా గానీ లేదా 0866 -2565253లో గానీ సంప్రదించవచ్చన్నారు. ____ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

 

బీటెక్ ఫలితాలు విడుదల

అనంతపురం సెంట్రల్, ఆగస్టు 9: జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన బీటెక్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామని డైరెక్టర్ ఆఫ్ ఎవా ల్యుయేషన్ కేశవరెడ్డి, సీఈ చంద్రమోహన్రెడ్డి శుక్రవారం తెలిపారు. జూన్, జూలైలో ప్రథమ సంవత్సరం ద్వితీయ సెమిస్టర్(ఆర్23) రెగ్యు లర్, (ఆర్15, 19, 20) సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఒకటో సెమిస్టర్ (ఆర్15,19,20,23) సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించా మని తెలిపారు. విద్యార్థులు వారి ఫలితాలకోసం www.jntua.a c.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. ____ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

 

ఉచిత శిక్షణ.. ఉపాధి

అనంతపురం క్లాక్లవర్, ఆగస్టు 9: ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు బెంగళూరులో కంప్యూటర్ ట్యాలీ కోర్సు ఉచిత నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ సంస్థ కో ఆర్డినేటర్ హరి ప్రసాద్ తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ చదివిన 18-28 సంవత్సరాల మధ్య వయసున్న అభ్యర్థులు శిక్షణకు అర్హులని తెలిపారు. బెంగళూరులో 35 రోజుల శిక్షణా కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పి స్తామని తెలిపారు. ట్యాలీ, జీఎస్టీ, కంప్యూటర్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, వర్క్ ప్లేస్ ఎథికై పై శిక్షణ ఇస్తారని తెలిపారు. శిక్షణ అనంతరం నెలకు రూ.15 వేల కనీస వేతనంతో ఉద్యోగం కల్పిస్తామని అన్నారు. త్వరలో ప్రారంభించే శిక్షణకు పేర్ల నమోదు, మరిన్ని వివరాలకు సెల్ నంబరు 9000487423లో సంప్ర దించాలని కోరారు. ____ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

 

ట్రిపుల్ ఐటీలో ముగిసిన రెండో విడత కౌన్సెలింగ్

వేంపల్లె, ఆగస్టు 9: రాష్ట్రంలో ఆర్జీయూకేటీ ఆధ్వ ర్యంలో కొనసాగుతున్న ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో రెండో విడత కౌన్సెలింగ్ శుక్రవారం ముగిసింది. అడ్మిషన్ కౌన్సెలింగ్ కన్వీనర్ ప్రొఫెసర్ అమరేంద్రకుమార్ సండ్ర పర్యవేక్ష ణలో ఇడుపులపాయ క్యాంపస్లో ఇడుపులపాయ, ఒంగోలు క్యాంపస్లో చేరే విద్యార్థులు.. నూజివీడు క్యాంపస్లో నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో చేరే విద్యార్థులకు కౌన్సెలింగ్ పూర్తిచేశారు. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 756 మందికి కాల్ లెటర్లు పంపగా 444 మంది హాజరై అడ్మిషన్ పొందారు. మిగిలిన 312సీట్లను భర్తీ చేసేందుకు త్వరలో విద్యార్థుల ఎంపిక జాబితా ప్రక టించి మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అమ రేంద్రకుమార్ తెలిపారు. ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ నెల 19, 20 తేదీల్లో ఆయా ట్రిపుల్ ఐటీల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. 21వ తేదీ నుంచి తరగతులు ప్రారంభ మవుతాయి. ____ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

 

AP MBBS And BDS Admissions:

ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు నోటిఫికేషన్.. చివరి తేదీ

డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ కింద యూనివర్సిటీ పరిధిలోని ఎంబీబీఎస్, డెంటల్ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. నీట్ యూజీ 2024 అర్హత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 9 తేదీ నుంచి ఆగస్టు 16 తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ (బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు, ఓసీ(పీడబ్ల్యూడీ) అభ్యర్థులకు సైన్స్ సబ్జెక్టులలో 45 శాతం మార్కులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు సైన్స్ సబ్జెక్టులలో 45 శాతం మార్కులు ఉండాలి. నీట్ యూజీ 2024 ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

అప్లికేషన్ ఫీజు: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు దరఖాస్తు చేసుకునే జనరల్, బీసీ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.2950/- (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ. 2360/- చెల్లించాల్సి ఉంటుంది) అభ్యర్థులు ఆన్లైన్లో డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 16 తేదీ వరకు (లేట్ ఫీజుతో ఆగస్టు 19 వరకు అవకాశం)

కావాల్సిన ధ్రువపత్రాలు

ఆన్లైన్ దరఖాస్తుకు కావాల్సిన ధ్రువపత్రాలన్నీ పీడీఎఫ్ పార్మాట్ లో కేబీల్లోనే ఉండాలి.

 నీట్ ర్యాంకు కార్డు

ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ మార్కుల మెమోలు

 -టీసీతోపాటు కులధ్రువీకరణ పత్రం, మైనార్జీలు, ఈడబ్ల్యూ ఎస్లకు సంబంధిత శాఖలు జారీ చేసిన ధ్రువపత్రాలు

6 తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు

-ఆధార్ కార్డు, లోకల్ సర్టిఫికెట్ కార్డు, పాస్పోర్టు ఫొటో, సంతకం, నివాస ధ్రువీకరణ పత్రం వంటివన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.

అభ్యర్థులు సంప్రదించాల్సిన నంబర్లు

-సాంకేతిక సమస్యలకు: 9000780707 for others: 8978780501 & 7997710168  ____ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

 


 -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.