ఫిల్మ్ డైరెక్షన్లో ఆన్లైన్ కోర్సు फ़िल्म निर्देशन में ऑनलाइन पाठ्यक्रम Online Course in Film Direction

ఫిల్మ్ డైరెక్షన్లో ఆన్లైన్ కోర్సు
పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఐఐ) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ ఓపెన్ లెర్నింగ్(సీఎఫ్ఎల్)- 'ఫండమెంటల్స్ ఆఫ్ ఫిల్మ్ డైరెక్షన్' కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరు తోంది. దీనిని ఆన్లైన్ మోడ్లో నిర్వహిస్తారు. మొత్తం 33 సీట్లు ఉన్నాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
కోర్సు వివరాలు
కోర్సు వ్యవధి అయిదు రోజులు. ఆగస్టు 26 నుంచి కోర్సు ప్రారంభమౌతుంది. ప్రతి రోజూ ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు, మరల మధ్యాహ్నం రెండు న్నర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు సెషన్స్ ఉంటాయి. ఆంగ్ల మాధ్యమంలో తరగతులు నిర్వహించినప్ప టికీ హిందీ మాధ్యమంలోనూ వివరణ ఇస్తారు. ఈ కోర్సులో సినిమా, లాంగ్వేజ్ ఆఫ్ సినిమా, స్పేస్ అండ్ టైమ్ ఆఫ్ సినిమా, ఫిల్మ్ ఫోరం, ఫిల్మ్ ఇమేజ్, ఫిల్మ్ సౌండ్, ఎలిమెంట్స్ ఆఫ్ స్టోరీ, స్క్రీన్ప్లే, వర్కింగ్ విత్ యాక్టర్స్, రోల్ ఆఫ్ ఫిల్మ్ డైరెక్టర్ తదితర అంశాలు వివరిస్తారు. కనీసం 90 శాతం అటెండెన్స్ తప్పనిసరి. నిబంధనల ప్రకారం కోర్సు పూర్తి చేసిన వారికి ఈ-సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు.
అర్హత
పదోతరగతి/పన్నెండో తరగతి ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకో వచ్చు. అభ్యర్థుల వయను 2024 ఆగస్టు 1 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. అభ్యర్థులు కనీసం 4 జీబీ ర్యామ్ గల డెస్క్ టాప్/ల్యాప్టాప్, విండోస్ 7/8/10 ఆపరేటింగ్ సిస్టమ్, ఆడి యో-వీడియో సాఫ్ట్వేర్, హెడ్ఫోన్/ ఇయర్ఫోన్, హెచ్ఎ వెబ్ క్యామ్, రోజుకి కనీసం 5 జీబీ ఇంటర్నెట్ ప్యాక్, లేటెస్ట్ వెబ్ బ్రౌజర్ ఏర్పాటు చేసుకోవాలి.
ముఖ్య సమాచారం
• కోర్సు ఫీజు: రూ.3,900
• ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 12
• వెబ్సైటు: ftii.ac.in

फ़िल्म निर्देशन में ऑनलाइन पाठ्यक्रम
फिल्म एंड टेलीविजन इंस्टीट्यूट ऑफ इंडिया (एफआईआई), पुणे के तत्वावधान में सेंटर फॉर ओपन लर्निंग (सीएफएल) 'फंडामेंटल ऑफ फिल्म डायरेक्शन' पाठ्यक्रम में प्रवेश के लिए आवेदन आमंत्रित करता है। यह ऑनलाइन मोड में आयोजित किया जाता है। कुल 33 सीटें हैं. उम्मीदवारों का चयन पहले आओ पहले पाओ के आधार पर किया जाएगा.
पाठ्यक्रम विवरण
कोर्स की अवधि पांच दिन है. कोर्स 26 अगस्त से शुरू होगा. प्रतिदिन सुबह 10:30 बजे से दोपहर 12:30 बजे तक और फिर दोपहर 2:30 बजे से शाम 4:30 बजे तक सत्र होते हैं. हालाँकि कक्षाएं अंग्रेजी माध्यम में आयोजित की जाती हैं, लेकिन स्पष्टीकरण भी हिंदी माध्यम में दिए जाते हैं। इस कोर्स में सिनेमा, सिनेमा की भाषा, सिनेमा का स्थान और समय, फिल्म मंच, फिल्म की छवि, फिल्म की ध्वनि, कहानी के तत्व, पटकथा, अभिनेताओं के साथ काम करना, फिल्म निर्देशक की भूमिका आदि के बारे में बताया जाएगा। कम से कम 90 प्रतिशत उपस्थिति अनिवार्य है। नियमानुसार कोर्स पूरा करने वालों को ई-सर्टिफिकेट प्रदान किया जाएगा।
पात्रता
10वीं/12वीं उत्तीर्ण आवेदन कर सकते हैं। उम्मीदवारों की आयु 1 अगस्त 2024 को 18 वर्ष होनी चाहिए। उम्मीदवारों के पास कम से कम 4 जीबी रैम वाला डेस्कटॉप/लैपटॉप, विंडोज 7/8/10 ऑपरेटिंग सिस्टम, ऑडियो-वीडियो सॉफ्टवेयर, हेडफोन/ईयरफोन, एचए वेब कैम, कम से कम 5 जीबी प्रतिदिन का इंटरनेट पैक, नवीनतम वेब ब्राउज़र होना चाहिए।
महत्वपूर्ण सूचना
• कोर्स शुल्क: रु. 3,900
• ऑनलाइन आवेदन की अंतिम तिथि: 12 अगस्त
• वेबसाइट: ftii.ac.in


 

Online Course in Film Direction at the Film and Television Institute of Pune Center for Open Learning (CFL) under the aegis of India (FII) – 'Fundamentals of Film Applications are invited for admission to 'Direction' course. It will be conducted in online mode. There are total 33 seats. Candidates will be selected on first come first served basis.
Course Details Course Duration আইদু দিদু. The course will start from 26th August. Every day from 11:00 AM to 15:00 PM, and from 2:00 PM every day. The sessions will last till 4:00 in the evening. Classes are conducted in English medium but explanations are given in Hindi medium also. This course includes Cinema, Language of Cinema, Space and Time of Cinema, Film Forum, Film Image, Film Sound, Elements of Story, Screenplay, Working with Actors, Role of Film director explains other things. At least 90 percent attendance is mandatory. E-certificates will be provided to those who complete the course as per the rules.
Eligibility Grade/Graduate Class 10th Grader can apply. Candidates must have completed 18 years by 1st August 2024. Candidates should have desktop/laptop with minimum 4GB RAM, Windows 7/8/10 operating system, etc. Yo-Video Software, Headphones/Earphones, HD Web Cam, Minimum 5 GB Internet per day Pack, install the latest web browser.
Important Information • Course Fee: Rs.3,900 • Online Application Last Date: August 12 • Website: ftii.ac.in

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.