నేషనల్ లా యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం(ప్రొ ఫెషనల్) | LLM (Professional) at National Law University | नेशनल लॉ यूनिवर्सिटी में एलएलएम (प्रोफेशनल)

ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ(ఎన్ఎల్యూ) ఎల్ఎల్ఎం (ప్రొ ఫెషనల్) ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు. ఇది ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ప్రోగ్రామ్. దీనిని పీజీ డిప్లొమాకు సమానంగా పరిగణిస్తారు. దీనికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది. ప్రోగ్రామ్ వ్యవధి ఏడాది. రెండు సెమిస్టర్లు ఉంటాయి. మొదటి సెమిస్టర్ కోర్ పేపర్లు, రెండో సెమిస్టర్లో స్పెషలైజేషన్కు సంబంధించిన పేపర్లు చదవాల్సి ఉంటుంది. సెమిస్టర్కు నాలుగు పేపర్లు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ను డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కాంటాక్ట్ లెర్నింగ్ విధానాల్లో నిర్వ హిస్తారు. కాంటాక్ట్ తరగతులు ఢిల్లీ క్యాంపస్లో ఉంటాయి. కనీసం 75 శాతం అటెండెన్స్ తప్పనిసరి. సెమిస్టర్ చివ రలో ఎండ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్నల్ అసైన్మెంట్కు 30 మార్కులు, ఎండ్ ఎగ్జామ్నకు 70 మార్కుల వెయి టేజీ నిర్దేశించారు.
స్పెషలైజేషన్లు: క్రిమినల్
లా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స్టడీస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా, కమర్షియల్ లా, ఎన్విరాన్మెంటల్ లా అండ్ జస్టిస్, కన్జూమర్ లా అండ్ ప్రాక్టీస్, హెల్త్ లా అండ్ పాలసీ, ట్యాక్సేషన్ లా
అర్హత: గుర్తింపు పొందిన కాలేజ్/యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ/ పీజీ పూర్తిచేసి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. ప్రస్తుతం సర్వీస్లో ఉన్నవారు లేదా కనీసం మూడేళ్ల ప్రొఫెషనల్ అనుభవం ఉన్నవారు అప్లయ్ చేసుకో వచ్చు. ఎల్ఎల్ఎం, పీహెచ్ ప్రోగ్రామ్లకు రిజిస్టర్ చేసుకొన్న అభ్య ర్థులు దరఖాస్తుకు అనర్హులు. వయోపరిమితి నిబంధనలు లేవు.
కోర్ పేపర్లు
• బేసిక్ ఇంట్రడక్షన్ టు లా అండ్ లీగల్ సిస్టమ్
• కాన్స్టిట్యూషనల్ లా-ఇంట్రడక్షన్
• ఫండమెంటల్స్ ఆఫ్ లా(క్రిమినల్, కమర్షియల్, సివిల్)
• లిటిగేషన్ ప్రాక్టికం
ముఖ్య సమాచారం
• ప్రోగ్రామ్ ఫీజు: రూ.1,25,000
• ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 15
• వెబ్సైటు : www.nludelhi.ac.in

LLM (Professional) at National Law University
National Law University (NLU), Delhi invites applications for admission to LLM (Professional) programme. Admissions are given on the basis of academic merit. It is an executive diploma program. It is considered equivalent to PG Diploma. It is recognized by the Bar Council of India. Program duration is one year. There are two semesters. One has to study core papers in first semester and papers related to specialization in second semester. There will be four papers per semester. This program is conducted through distance education and contact learning methods. Contact classes are held in Delhi campus. Minimum 75 percent attendance is mandatory. There will be an end exam at the end of the semester. Weightage of 30 marks for internal assignment and 70 marks for end exam is prescribed.
Specializations: Criminal
Law, Banking and Finance Studies, Intellectual Property Law, Commercial Law, Environmental Law and Justice, Consumer Law and Practice, Health Law and Policy, Taxation Law
Eligibility: Any Degree/PG from a recognized College/University should be completed. A minimum of 50 percent marks is mandatory. Those who are currently in service or have at least three years of professional experience can apply. Candidates registered for LLM and Ph programs are not eligible to apply. There is no age limit.
Core papers
• Basic Introduction to Law and Legal System
• Constitutional Law-Introduction
• Fundamentals of Law (Criminal, Commercial, Civil)
• Litigation Practice
Important information
• Program Fee: Rs.1,25,000
• Last date for online application: 15th August
• Website : www.nludelhi.ac.in


 

नेशनल लॉ यूनिवर्सिटी में एलएलएम (प्रोफेशनल)।
नेशनल लॉ यूनिवर्सिटी (एनएलयू), दिल्ली एलएलएम (प्रोफेशनल) कार्यक्रम में प्रवेश के लिए आवेदन आमंत्रित करता है। प्रवेश शैक्षणिक योग्यता के आधार पर दिया जाता है। यह एक कार्यकारी डिप्लोमा कार्यक्रम है। इसे पीजी डिप्लोमा के समकक्ष माना जाता है। इसे बार काउंसिल ऑफ इंडिया द्वारा मान्यता प्राप्त है। कार्यक्रम की अवधि एक वर्ष है. दो सेमेस्टर हैं. पहले सेमेस्टर में मुख्य पेपर और दूसरे सेमेस्टर में विशेषज्ञता से संबंधित पेपर का अध्ययन करना होता है। प्रति सेमेस्टर चार पेपर होंगे। यह कार्यक्रम दूरस्थ शिक्षा और संपर्क शिक्षण विधियों के माध्यम से संचालित किया जाता है। संपर्क कक्षाएं दिल्ली परिसर में आयोजित की जाती हैं। न्यूनतम 75 प्रतिशत उपस्थिति अनिवार्य है। सेमेस्टर के अंत में अंतिम परीक्षा होगी। आंतरिक असाइनमेंट के लिए 30 अंक और अंतिम परीक्षा के लिए 70 अंक का वेटेज निर्धारित है।
विशेषज्ञता: आपराधिक
कानून, बैंकिंग और वित्त अध्ययन, बौद्धिक संपदा कानून, वाणिज्यिक कानून, पर्यावरण कानून और न्याय, उपभोक्ता कानून और अभ्यास, स्वास्थ्य कानून और नीति, कराधान कानून
पात्रता: किसी मान्यता प्राप्त कॉलेज/विश्वविद्यालय से कोई भी डिग्री/पीजी पूरी की जानी चाहिए। न्यूनतम 50 प्रतिशत अंक अनिवार्य है। जो लोग वर्तमान में सेवा में हैं या जिनके पास कम से कम तीन साल का पेशेवर अनुभव है, वे आवेदन कर सकते हैं। एलएलएम और पीएचडी कार्यक्रमों के लिए पंजीकृत उम्मीदवार आवेदन करने के पात्र नहीं हैं। कोई आयु सीमा नहीं है।
मूल कागजात
• कानून और कानूनी प्रणाली का बुनियादी परिचय
• संवैधानिक कानून-परिचय
• कानून के बुनियादी सिद्धांत (आपराधिक, वाणिज्यिक, दीवानी)
• मुकदमेबाजी अभ्यास
महत्वपूर्ण सूचना
• कार्यक्रम शुल्क: रु. 1,25,000
• ऑनलाइन आवेदन की अंतिम तिथि: 15 अगस्त
• वेबसाइट: www.nludelhi.ac.in

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh