scholarships: తెలుగు రాష్ట్రాల అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ scholarships: Scholarship scheme for girls from Telugu states | छात्रवृत्ति: तेलुगु राज्यों की लड़कियों के लिए छात्रवृत्ति योजना

scholarships: తెలుగు రాష్ట్రాల అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌ స్కీమ్‌

మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘ప్రగతి స్కాలర్‌షిప్‌ స్కీమ్‌’ నోటిఫికేషన్‌ వెలువడింది. ‘ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ)’ ఏటా దీనిని ఆఫర్‌ చేస్తోంది. ఈ స్కీమ్‌ ద్వారా డిప్లొమా, డిగ్రీ కేటగిరీల్లో అర్హులైన అమ్మాయిలకు ఆర్థిక సహకారం అందిస్తారు.

scholarships: తెలుగు రాష్ట్రాల అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌ స్కీమ్‌

తెలుగు రాష్ట్రాల్లో స్కాలర్‌షిప్‌లు

    డిప్లొమా, డిగ్రీ కేటగిరీల్లో ఒక్కోదానికి 5,000 చొప్పున దేశవ్యాప్తంగా మొత్తం 10,000 స్కాలర్‌షి్‌పలు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా నిర్దేశిత కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసుకొన్న విద్యార్థినులందరికీ స్కాలర్‌షిప్‌ సౌకర్యం కల్పిస్తారు.

    డిప్లొమా కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు 318, తెలంగాణకు 206 స్కాలర్‌షి్‌పలు కేటాయించారు.

    డిగ్రీ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు 566, తెలంగాణకు 424 స్కాలర్‌షి్‌పలు ప్రత్యేకించారు.

అర్హత వివరాలు

    డిప్లొమా కేటగిరీకి అప్లయ్‌ చేసుకోవాలంటే గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదోతరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఈ విద్యా సంవత్సరానికి టెక్నికల్‌ డిప్లొమా లెవెల్‌ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. లేటరల్‌ ఎంట్రీ ద్వారా డిప్లొమా ద్వితీయ సంవత్సరంలో చేరినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

    డిగ్రీ కేటగిరీకి దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌/పన్నెండోతరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఏదేని టెక్నికల్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. లేటరల్‌ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో ప్రవేశం పొందినవారు కూడా అర్హులే.

    పదోతరగతి/ఇంటర్‌ పూర్తిచేసిన రెండేళ్లలోపు ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థలో డిప్లొమా/డిగ్రీ ప్రవేశం పొంది ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇతర మెరిట్‌ స్కాలర్‌షిప్స్‌ పొందుతున్నవారు, పీఎంఎ్‌సఎ్‌సఎస్‌ స్కీం కింద చదువుకుంటున్నవారు, నాన్‌ టెక్నికల్‌ కోర్సుల్లో చేరినవారు, డ్యూయెల్‌ డిగ్రీ/పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందినవారు, ఇతరత్రా స్టయిపెండ్‌/ఆదాయం పొందుతున్నవారు దరఖాస్తుకు అనర్హులు.

మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘ప్రగతి స్కాలర్‌షిప్‌ స్కీమ్‌’ నోటిఫికేషన్‌ వెలువడింది. ‘ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ)’ ఏటా దీనిని ఆఫర్‌ చేస్తోంది. ఈ స్కీమ్‌ ద్వారా డిప్లొమా, డిగ్రీ కేటగిరీల్లో అర్హులైన అమ్మాయిలకు ఆర్థిక సహకారం అందిస్తారు. ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

స్కాలర్‌షిప్‌: టెక్నికల్‌ డిప్లొమా రెగ్యులర్‌ కోర్సులో చేరినవారికి మూడేళ్లు, లేటరల్‌ ఎంట్రీ అభ్యర్థులకు రెండేళ్లు; టెక్నికల్‌ డిగ్రీ రెగ్యులర్‌ కోర్సులో చేరినవారికి నాలుగేళ్లు, లేటరల్‌ ఎంట్రీ అభ్యర్థులకు మూడేళ్లపాటు స్కాలర్‌షిప్‌ అందిస్తారు. కాలేజ్‌ ఫీజు, కంప్యూటర్‌ కొనుగోలు, సాఫ్ట్‌వేర్‌, స్టేషనరీ, బుక్స్‌, ఎక్వి్‌పమెంట్‌ తదితరాల నిమిత్తం ఏడాదికి రూ.50,000లు ఇస్తారు. డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌(డీబీటీ) విధానంలో నేరుగా అమ్మాయి బ్యాంక్‌ ఖాతాకు ఈ మొత్తాన్ని జమ చేస్తారు.

ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 31

దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: పదోతరగతి/ ఇంటర్‌ సర్టిఫికెట్‌లు, మార్కుల పత్రాలు; ఆదాయ ఽధ్రువీకరణ పత్రం; సంబంధిత కోర్సులో అడ్మిషన్‌ పొందిన లెటర్‌; ట్యూషన్‌ ఫీజు రిసీట్‌; ఆధార్‌ లింక్‌తో ఉన్న బ్యాంక్‌ ఖాతా నంబర్‌; ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌; కుల ధృవీకరణ పత్రం; ఆధార్‌ కార్డ్‌; అభ్యర్థి ఫొటో
____ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur
వెబ్‌సైట్‌: scholarships.gov.in


scholarships: Scholarship scheme for girls from Telugu states

The notification of 'Pragati Scholarship Scheme' aimed at encouraging women in technical education has been released. It is offered by 'All India Council for Technical Education (AICTE)' every year. Through this scheme, financial assistance will be provided to eligible girls in diploma and degree categories.

scholarships: Scholarship scheme for girls from Telugu states

Scholarships in Telugu States

A total of 10,000 scholarships are available across the country at the rate of Rs 5,000 each in Diploma and Degree categories. In addition to these, scholarship facility will be provided to all the female students who have applied from the designated Union Territories and States.

In diploma category, 318 scholarships have been allotted to Andhra Pradesh and 206 to Telangana.

In the degree category, 566 scholarships were allotted to Andhra Pradesh and 424 to Telangana.

Eligibility Details

To apply for diploma category, one must have passed 10th class/equivalent examination from a recognized school. Must have taken admission in technical diploma level course for this academic year. Second year Diploma candidates can also apply through lateral entry.

In order to apply for the degree category, one must have passed the Inter/12th/equivalent examination from a recognized board. Should have been admitted to any technical degree course. Second year admissions through lateral entry are also eligible.

Must have taken Diploma/Degree admission from an AICTE recognized institution within two years of completing 10th/Inter. Those receiving other merit scholarships from Central and State Governments, those studying under PMSSS scheme, those enrolled in non-technical courses, those admitted in dual degree/PG courses, those receiving stipend/income otherwise are not eligible to apply.

The notification of 'Pragati Scholarship Scheme' aimed at encouraging women in technical education has been released. It is offered by 'All India Council for Technical Education (AICTE)' every year. Through this scheme, financial assistance will be provided to eligible girls in diploma and degree categories. Two girls from one family can avail this opportunity. Annual family income should not exceed Rs.8 lakhs. Selection process will be done on the basis of academic merit.

Scholarship: Three years for technical diploma regular course, two years for lateral entry candidates; The scholarship will be provided for four years to those enrolled in the technical degree regular course and for three years to the lateral entry candidates. Rs.50,000 per year is given for college fees, purchase of computer, software, stationery, books, equipment etc. This amount will be deposited directly into the girl's bank account under Direct Benefit Transfer (DBT) mode.

Important information

Last date for online application: 31st December

Documents to be enclosed with the application: Class 10/Inter Certificates, Marks Sheets; Income Certificate; Letter of admission in the relevant course; Tuition Fee Receipt; Aadhaar linked bank account number; IFSC Code; Caste Certificate; Aadhaar Card; Candidate's photo

Website: scholarships.gov.in

छात्रवृत्ति: तेलुगु राज्यों की लड़कियों के लिए छात्रवृत्ति योजना

तकनीकी शिक्षा में महिलाओं को प्रोत्साहित करने के उद्देश्य से 'प्रगति छात्रवृत्ति योजना' की अधिसूचना जारी कर दी गई है। अखिल भारतीय तकनीकी शिक्षा परिषद (एआईसीटीई) हर साल इसकी पेशकश कर रही है। इस योजना के माध्यम से डिप्लोमा और डिग्री श्रेणियों में पात्र लड़कियों को वित्तीय सहायता प्रदान की जाएगी।

छात्रवृत्ति: तेलुगु राज्यों की लड़कियों के लिए छात्रवृत्ति योजना

तेलुगु राज्यों में छात्रवृत्ति

 पूरे देश में डिप्लोमा और डिग्री श्रेणियों में 5,000 रुपये की दर से कुल 10,000 छात्रवृत्तियां उपलब्ध हैं। इनके अलावा, उन सभी महिला छात्रों को छात्रवृत्ति की सुविधा प्रदान की जाएगी जिन्होंने नामित केंद्र शासित प्रदेशों और राज्यों से आवेदन किया है।

 डिप्लोमा श्रेणी में, आंध्र प्रदेश को 318 और तेलंगाना को 206 छात्रवृत्तियाँ आवंटित की गई हैं।

 डिग्री श्रेणी में, आंध्र प्रदेश को 566 और तेलंगाना को 424 छात्रवृत्तियाँ आवंटित की गईं।

पात्रता विवरण

 डिप्लोमा श्रेणी के लिए आवेदन करने के लिए किसी मान्यता प्राप्त स्कूल से 10वीं कक्षा/समकक्ष परीक्षा उत्तीर्ण होनी चाहिए। इस शैक्षणिक वर्ष के लिए तकनीकी डिप्लोमा स्तर के पाठ्यक्रम में प्रवेश लिया होगा। द्वितीय वर्ष के डिप्लोमा अभ्यर्थी लेटरल एंट्री के माध्यम से भी आवेदन कर सकते हैं।

 डिग्री श्रेणी के लिए आवेदन करने के लिए किसी मान्यता प्राप्त बोर्ड से इंटर/12वीं/समकक्ष परीक्षा उत्तीर्ण होनी चाहिए। किसी तकनीकी डिग्री पाठ्यक्रम में प्रवेश लिया होना चाहिए। पार्श्व प्रवेश के माध्यम से दूसरे वर्ष में प्रवेश भी पात्र हैं।

 10वीं/इंटर की पढ़ाई पूरी करने के दो साल के भीतर एआईसीटीई से मान्यता प्राप्त संस्थान से डिप्लोमा/डिग्री में प्रवेश लिया होना चाहिए। केंद्र और राज्य सरकारों से अन्य योग्यता छात्रवृत्ति प्राप्त करने वाले, पीएमएसएसएस योजना के तहत अध्ययन करने वाले, गैर-तकनीकी पाठ्यक्रमों में नामांकित, दोहरी डिग्री/पीजी पाठ्यक्रमों में प्रवेश लेने वाले, वजीफा/आय प्राप्त करने वाले आवेदन करने के पात्र नहीं हैं।

तकनीकी शिक्षा में महिलाओं को प्रोत्साहित करने के उद्देश्य से 'प्रगति छात्रवृत्ति योजना' की अधिसूचना जारी कर दी गई है। अखिल भारतीय तकनीकी शिक्षा परिषद (एआईसीटीई) हर साल इसकी पेशकश कर रही है। इस योजना के माध्यम से डिप्लोमा और डिग्री श्रेणियों में पात्र लड़कियों को वित्तीय सहायता प्रदान की जाएगी। एक परिवार की दो लड़कियाँ इस अवसर का लाभ उठा सकती हैं। वार्षिक पारिवारिक आय 8 लाख रुपये से अधिक नहीं होनी चाहिए। चयन प्रक्रिया शैक्षणिक योग्यता के आधार पर की जाएगी।

छात्रवृत्ति: तकनीकी डिप्लोमा नियमित पाठ्यक्रम के लिए तीन वर्ष, पार्श्व प्रवेश उम्मीदवारों के लिए दो वर्ष; तकनीकी डिग्री नियमित पाठ्यक्रम में नामांकित लोगों को चार साल के लिए और पार्श्व प्रवेश उम्मीदवारों को तीन साल के लिए छात्रवृत्ति प्रदान की जाएगी। कॉलेज की फीस, कंप्यूटर, सॉफ्टवेयर, स्टेशनरी, किताबें, उपकरण आदि की खरीद के लिए प्रति वर्ष 50,000 रुपये दिए जाते हैं। यह राशि डायरेक्ट बेनिफिट ट्रांसफर (डीबीटी) मोड के तहत सीधे लड़की के बैंक खाते में जमा की जाएगी।

महत्वपूर्ण सूचना

ऑनलाइन आवेदन की अंतिम तिथि: 31 दिसंबर

आवेदन के साथ संलग्न किए जाने वाले दस्तावेज़: कक्षा 10/इंटर प्रमाणपत्र, अंक पत्र; आय प्रमाण पत्र; संबंधित पाठ्यक्रम में प्रवेश पत्र; ट्यूशन शुल्क रसीद; आधार से जुड़ा बैंक खाता नंबर; आईएफएससी कोड; जाति प्रमाण पत्र; आधार कार्ड; उम्मीदवार का फोटो

वेबसाइट: Scholarships.gov.in 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.