19, జనవరి 2025, ఆదివారం

**జేఈఈ మెయిన్ 2025: జనవరి 22-24 పరీక్షల కోసం అడ్మిట్ కార్డులు విడుదల, 12 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరు** **JEE Main 2025: Admit Cards Released for January 22-24 Exams, Over 12 Lakh Candidates to Appear**

**జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డుల విడుదల**  

హైదరాబాద్, ఈనాడు: దేశవ్యాప్తంగా ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షల అడ్మిట్ కార్డులు (హాల్ టికెట్లు) జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) శనివారం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ నెల 22, 23, 24 తేదీల్లో జరగనున్న పరీక్షలకు మాత్రమే హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు ఈ హాల్ టికెట్లను ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరగనున్న పరీక్షల హాల్ టికెట్లు తరువాత విడుదల చేస్తారు.  

**పరీక్షా వివరాలు:**  
- **30వ తేదీ:** బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల కోసం పేపర్-2 నిర్వహణ.  
- **మిగిలిన రోజులు:** బీటెక్ ప్రవేశానికి పేపర్-1 పరీక్ష.  
- మొత్తం 12 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.  
- తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది విద్యార్థులు హాజరవుతారు.  
- ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి.  

**పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లాల్సినవి:**  
1. ఎన్టీఏ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన అడ్మిట్ కార్డు.  
2. హాజరు పత్రంపై అతికించేందుకు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో.  
3. ఆన్లైన్ దరఖాస్తులో అప్లోడ్ చేసిన గుర్తింపు కార్డు ఒరిజినల్.  
4. బాల్ పాయింట్ పెన్.  
5. పారదర్శకంగా కనిపించే వాటర్ బాటిల్.  

**తీసుకెళ్లకూడనివి:**  
- బూట్లు.  
- అడుగు భాగం మందంగా ఉన్న చెప్పులు.  
- పెద్ద గుండీలు ఉన్న చొక్కాలు.  

**JEE Main Admit Cards Released**  

Hyderabad: The National Testing Agency (NTA) has released the admit cards (hall tickets) for the JEE Main online exams, which are set to begin across the country on January 22. Currently, the admit cards are available only for the exams scheduled on January 22, 23, and 24. Students can download them from the official NTA website. Admit cards for the exams scheduled on January 28, 29, and 30 will be released later. On the final day, January 30, Paper-2 will be conducted for B.Arch and B.Planning seats, while Paper-1 for B.Tech admissions will be held on the remaining days. Over 12 lakh candidates have applied for both papers across India, including approximately 1.5 lakh students from the Telugu states. The exams will be conducted in two shifts every day, morning and afternoon.  

**Items to carry to the exam center:**  
1. Admit card downloaded from the NTA website.  
2. A passport-sized photo to be affixed to the attendance sheet.  
3. Original ID proof uploaded during the online application.  
4. A ballpoint pen.  
5. A transparent water bottle.  

**Items not allowed:**  
- Shoes.  
- Footwear with thick soles.  
- Shirts with large buttons.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు లేవు: