9, మే 2020, శనివారం

AP Grama Sachivalayam Exam Date Update 2020 | గ్రామ సచివాలయం ఉద్యోగాల భర్తీ పై వచ్చిన ముఖ్యమైన ప్రకటన

AP నిరుద్యోగులకు ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ లో 16,208 ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనే అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం జరిగింది. AP Grama Sachivalayam Exam Date Update 2020

ఆంధ్రప్రదేశ్ లో చాల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు అప్లై చేసి పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు అని ఎదుచూస్తున్నారు.

అయితే వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గ్రామీణ అభివృద్ధి పంచాయితీ రాజ్ శాఖలతో సమిక్ష నిర్వహించడం జరిగింది.

16,208 వార్డు, గ్రామ సచివాలయాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పరీక్షలకు అనుమతులు రాగానే భర్తీ చేస్తామని అధికారులు వెల్లడించడం జరిగింది.

పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాలు జూలై 31 కల్లా పూర్తి చేస్తామని వెల్లడి.

అయితే లాక్‌డౌన్ ముగిసిన వెంటనే ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. కేవలం లాక్‌డౌన్ కారణం గా మాత్రమే పరీక్ష వాయిదా పడినవి, అభ్యర్థులు సమయం వినియోగించుకొని చదివితే
మంచి మార్కులు సాధించవచ్చును.


జులై 1 నుండి సి బి ఎస్ ఇ పరీక్షలు | త్వరలో షెడ్యూలు


వార్తల్లో, నేటి హిందూపురం



8, మే 2020, శుక్రవారం

Work from / at Home Jobs

Hello guys... 😊At this difficult time.... When all jobs and income source are completely shut down .... I am offering you a work that is health beneficial and completely online.... Do earn from home and work from home...earning potential 15k-50k ....without investing any money.....Anyone interested or for more details , you may massage and Whats App me personally on 7503710510.
Age 18+
Stay home, stay safe
Thank you ❤️
----------------------------------------------------------------------------------------------------------------------------
[Forwarded from Dishant]
Hello,

We have an urgent requirement for the position of Telecaller (work from home) in IT company at Surat.

Experience: 0 to 2 years
Salary: No bar for right candidate

Interested candidate please send your CV on jobs@ec2.co.in

Thanks,
Dishant
=====================================
 సభ్యులకు విజ్ఞప్తి,
మేము పంపే సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనికి జెమిని కన్సల్టేన్సీ వారికి ఎటువంటి సంబంధమూ లేదు జాగ్రత్త వహించగలరు, ఏ విషయం కోసమైనా ఎవరైనా డబ్బు అడిగితే దానిని విస్మరించండి (పట్టించుకోకండి / కట్టకండి).

AP Government Jobs Minimum Qualification | నిరుద్యోగులకు షాక్ ఇవ్వనున్న ఏపి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబందించి ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. AP Government Jobs Minimum Qualification

ఇది తక్కువ విద్యార్హత ఉన్న వారికి షాకింగ్ న్యూస్ గా చెప్పుకోవచ్చును.
AP Government Jobs Minimum Qualification
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగం సాదించడానికి 10 వ తరగతి అర్హతగా ఉండగా ఏపీ ప్రభుత్వం దానిని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగానికి కనీస విద్యార్హత ఇంటర్ గా నిర్ణయించడం జరిగింది. దీనికి సంబందించి పూర్తి సమాచరం త్వరలో విడుదల చెయ్యనున్నారు.
మరో విషయం ఏమిటంటే ఏపి ప్రభుత్వం విద్యా సంవత్సరం క్యాలెండర్ ను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సంబందించిన క్యాలెండర్ లో కీలక మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుసుస్తుంది. దీని పై కూడా కూడా పూర్తి సమాచరం త్వరలో రానుంది.

'ఇక ముందు గ్రాడ్యుయేషన్ వారికి తరువాత  పోస్ట్ గ్రాడ్యుయేషన్ వారికి ఇలా కాలానుగుణంగా విద్యార్హతలు నిర్ణయించవచ్చును.'