11, జూన్ 2020, గురువారం

అసిస్టెంట్ మేనేజర్ (జనరల్)


సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)


 
సంఖ్య :80
అర్హతలుమాస్టర్స్ డిగ్రీ / లా డిగ్రీ / CA
విడుదల తేదీ:11-06-2020
ముగింపు తేదీ:31-07-2020
వేతనం:రూ. 28,150 - 55,600 / - నెలకు
ఉద్యోగ స్థలం:ఆంధ్రప్రదేశ్
 

మరింత సమాచారం:

వయసు పరిమితి :
30 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము:
జనరల్ / ఓబిసి అభ్యర్థులు .రూ. 1000 /-
ఇతర అభ్యర్థులు ఎస్సీ / ఎస్టీ / Ex-:రూ.100 /-
---------------------------------------------------------
వేతనం:
రూ. 28,150 - 55,600 / - నెలకు
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ:
ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.sebi.gov.in వద్ద 11-06-2020 నుండి 31-07-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
Website:
www.sebi.gov.in
---------------------------------------------------------
Notification :-
https://www.sebi.gov.in/sebiweb/other/careerdetail.jsp?careerId=147
---------------------------------------------------------

---------------------------------------------------------








🔳ప్లాస్టిక్‌ టెక్నాలజీలో డిప్లొమాలు ఇంటర్‌/ఐటీఐ అభ్యర్థులకు లేటరల్‌ ఎంట్రీ

ప్లాస్టిక్‌ టెక్నాలజీలో డిప్లొమాలు

ప్యాకింగ్‌, కంటెయినర్లు, ఆటోమొబైల్‌ తదితర ఎన్నో విభాగాల్లో ప్లాస్టిక్‌ వినియోగం పెద్ద ఎత్తున పెరిగింది. ప్లాస్టిక్‌ లేని జీవనాన్ని ఊహించు కోవడం కష్టమే. అందుకే పాలిమర్ల ప్రాసెసింగ్‌, డిజైనింగ్‌, డెవలప్‌మెంట్‌, ఉత్పత్తుల్లో కొత్త కొత్త విధానాలు అమలులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కిందిస్థాయి నిపుణుల అవసరాలు ఎక్కువయ్యాయి. వారిని సిద్ధం చేయడం కోసం డిప్లొమా కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్‌ లేదా ఐటీఐ అర్హతతో వీటిలోకి ప్రవేశించవచ్చు.

ప్లాస్టిక్‌ టెక్నాలజీలో డిప్లొమాలు

కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) నెలకొల్పారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో వివిధ స్థాయుల్లో కోర్సులను అందిస్తోంది. తాజాగా సిపెట్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ టెక్నాలజీ (ఐపీటీ) -కొచ్చి ఇంటర్‌ విద్యార్థుల కోసం డిప్లొమా కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది.
కోర్సులు
*డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ
* డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ
అర్హత: ఇంటర్‌ ఎంపీసీ/బైపీసీ లేదా నిర్దేశిత బ్రాంచీల్లో రెండేళ్ల ఐటీఐ ఉత్తీర్ణత. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఇంటర్‌/ఐటీఐ మార్కుల మెరిట్‌ ప్రకారం సీట్లు కేటాయిస్తారు.
కోర్సు స్వరూపం: లేటరల్‌ ఎంట్రీ డిప్లొమా కోర్సుల వ్యవధి రెండేళ్లు. ఇందులో చేరినవారు మూడేళ్ల డిప్లొమాలో రెండో ఏడాది కోర్సులోకి నేరుగా చేరిపోవచ్చు. తొలి మూడు సెమిస్టర్లకు కొచ్చి క్యాంపస్‌లో తరగతులు ఉంటాయి. చివరి సెమిస్టర్‌ సంబంధిత పరిశ్రమలో ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఆగస్టు నుంచి తరగతులు మొదలవుతాయి.
ఉద్యోగాలు
రెండేళ్ల ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి ఆటోమోటివ్‌, ప్యాకేజింగ్‌, కన్స్యూమర్‌ గూడ్స్‌, మెషిన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, ఎల‌్రక్టికల్‌ అండ్‌ ఎల‌్రక్టానిక్స్‌, ఆర్‌ అండ్‌ డీ, ఇంజినీరింగ్‌ తదితర విభాగాలకు చెందిన సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. మిల్టన్‌, సెలో, ఎల్‌ అండ్‌ టీ, మారుతీ సుజుకీ, ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఆదానీ, గోద్రెజ్‌, అరవింద్‌ మొదలైన సంస్థలు క్యాంపస్‌ నియామకాల ద్వారా వీరిని ఎంపిక చేసుకుంటున్నాయి.
ఉన్నత విద్య: డిప్లొమా అనంతరం ఉన్నత చదువులకూ వీలుంది. సిపెట్‌ అందించే బీటెక్‌ ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ లేదా బీటెక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇంజినీరింగ్‌లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో చేరి మూడేళ్లకే కోర్సు పూర్తిచేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 10, 2020.
వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in/centres/cipet-kochi/le_2020.php

1️⃣💁‍♀️వైద్య, ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి అనుమతి


 🍁ఈనాడు, అమరావతి:

🔰వైద్య, ఆరోగ్య శాఖలో 5,701 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్త ర్వులిచ్చింది. వైద్య విద్య, వైద్య విధానపరిషత్తు, ప్రజా రోగ్య సంచాలకుల పరిధిలో వీటిని భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ల ఖాళీల్లో 2,186మందిని ఒప్పంద ప్రాతిప దికన నియమించేందుకు ప్రభుత్వం అనుమతించింది .

●వైద్య విద్య, ప్రజారోగ్యం, వైద్య విధాన పరిషత్తులో 1,021 పోస్టులను భర్తీ చేయనున్నారు .

●ఖాళీగా 804 ఉన్న సహాయ ఆచార్యులు, అసిస్టెంట్ సర్జన్, దంత సహాయ సర్జన్ పోస్టులు భర్తీ చేస్తారు

🍁పరిశ్రమల శాఖ డైరెక్టర్ కు అసోం పురస్కారం

 🔰ప్రజారోగ్య పరిరక్షణలో నూతన విధానాల అమలుకు గుర్తింపుగా అసోం ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి అందించే 'కర్మశ్రీ' పురస్కారానికి పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం ఎంపికయ్యారు జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్ట్ గా గతంలో అసోంలో పనిచేశారు

★彡 Divi Teachers Info 彡★ 🅢🅤🅡🅔🅢🅗

2️⃣✍నాడు- నేడు పనుల పరిశీలనకు క్విక్ ప్రొఫార్మా: ఆర్జేడీ

 🍁ఏలూరు ఎడ్యుకేషన్, జూన్ 10 :

 🔰ప్రభుత్వ పాఠశాలల ను కార్పొరేట్ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన నాడు - నేడు పనుల పురోగతిని క్షేత్రస్థాయి నుంచి సులువుగా తెలుసుకునేందుకు క్విక్ ప్రొఫార్మా విధానాన్ని ప్రవేశ పెట్టినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రాంతీ య సంయుక్త సంచాలకులు (కాకినాడ ఆర్జేడీ) నరసింహా రావు వెల్లడించారు. ఏలూరు సమగ్ర శిక్ష జిల్లా సమావేశ మందిరంలో బుధవారం నాడు - నేడు పనుల ప్రగతిపై నియోజకవర్గ స్థాయి అధి కారులు డీఈవో, సమగ్ర శిక్ష ఏపీసీ, డీవై ఈ వోలు, ఇంజనీరింగ్ సిబ్బంది, కంప్యూ టర్ ఆపరేటర్లతో సమీక్షించారు. జూన్ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఈవో రేణుక మాట్లాడుతూ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

★彡 Divi Teachers Info 彡★ 🅢🅤🅡🅔🅢🅗

3️⃣✍జూలై 30న గిరిజన వర్సిటీ ప్రవేశ పరీక్ష

🍁ఏయూ క్యాంపస్ (విశాఖపట్నం), జూన్ 10:

🔰 విజయనగరం కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ (సీటీయూ)లో ప్రవేశాలకు జూలై 30న పరీక్ష నిర్వహిస్తున్నట్టు అన్ని నిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎన్వీ సూర్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లా డుతూ ఈ నెల 14 నుంచి జూలై 10వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాయ్పూర్, బరం పూర్ (ఒడిశా), బెంగళూరు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు.

★彡 Divi Teachers Info 彡★ 🅢🅤🅡🅔🅢🅗

4️⃣💁‍♀️ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలి: ఏపీటీఎఫ్

 🍁అమరావతి, జూన్ 10(ఆంధ్రజ్యోతి):

🔰రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో వెంటనే షెడ్యూల్ జారీచేసి, బదిలీల ప్రక్రియ చేప ట్టాలి ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.వెంకటేశ్వరరావు, జి.హృద యరాజు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్ష లను రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

📚✍టెన్త్ పరీక్షలు ఉంటాయి✍📚

♦షెడ్యూల్ మారదు

♦11కు బదులు ఆరు పేపర్లే

 ♦పరీక్షలు రద్దు కావు

 ♦ప్రచారాలు నమ్మొద్దు

🌻అమరావతి, ఆంధ్రప్రభ: పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యా శాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ స్పష్టతనిచ్చారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలు పదో తరగతి పరీక్షల ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ నిర్వహణపై సందే హాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో బుధవారం స్పందించిన మంత్రి డా సురేష్, రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష లు జరుగుతుందో తేల్చి చెప్పారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై పదో తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. అయితే ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్ కుదించి నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించకుండా అనవసర ప్రచారాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేయొద్దని సూచించారు.కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పటిష్ట రక్షణ చర్యలు పరీక్షలు జరిపేందుకు కసరత్తు చేస్తున్నామని, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరో గ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

📚✍జూలై 30న గిరిజన వర్సిటీ ప్రవేశ పరీక్ష✍📚



🌻ఏయూ క్యాంపస్ (విశాఖపట్నం), జూన్ 10: విజయనగరం కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ (సీటీయూ)లో ప్రవేశాలకు జూలై 30న పరీక్ష నిర్వహిస్తున్నట్టు అన్ని నిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎన్వీ సూర్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లా డుతూ ఈ నెల 14 నుంచి జూలై 10వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాయ్పూర్, బరం పూర్ (ఒడిశా), బెంగళూరు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు.

📚✍డీఎల్ ఎడ్ పరీక్ష ఫీజు చెల్లింపునకు సూచనలు✍📚 | 📚✍భారతీయ భాషల్లో డిప్లొమా టీచర్లకు అవకాశం

📚✍డీఎల్ ఎడ్ పరీక్ష
 ఫీజు చెల్లింపునకు సూచనలు✍📚

 🌻ఏలూరు ఎడ్యుకేషన్, జూన్ 10 : డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రథమ సంవత్సరం 20182020 బ్యాచ్) రెగ్యులర్, ఫెయిల్డ్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిందని డీఈవో రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజును ఫైన్ లేకుండా ఈనెల 20వ తేదీ వరకు రూ.50 ఫై తో ఈనెల 25వ తేదీ వరకూ చెల్లించి దరఖాస్తులను ఆన్లైన్ చేసు కునేందుకు అవకాశం ఉందన్నారు. దరఖాస్తు ఫారం www.bseap.gov.in వెబ్లిం    కులో అందుబాటులో ఉందన్నారు. రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజు రూ. 250 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫీజును గేట్వే ద్వారా చెల్లించాలని సూచించారు.

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

📚✍భారతీయ భాషల్లో డిప్లొమా టీచర్లకు అవకాశం

🌻ఏలూరు ఎడ్యుకేషన్, జూన్ 10 : పది నెలల వ్యవధితో కూడిన డిప్లొమా ఇన్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ చేరేందుకు డిప్యూటేషన్ పై టీచర్లు నుంచి దరఖాస్తులను సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
జూలై 3వ తేదీ నుంచి ఈ కోర్సు ప్రారంభమవుతుంది. ఆసక్తి గల ఉపాధ్యాయులు వివరాలను www.cil.org నుంచి వివరాలు తెలుసుకోవచ్చు