📚✍డీఎల్ ఎడ్ పరీక్ష ఫీజు చెల్లింపునకు సూచనలు✍📚 | 📚✍భారతీయ భాషల్లో డిప్లొమా టీచర్లకు అవకాశం
📚✍డీఎల్ ఎడ్ పరీక్ష
ఫీజు చెల్లింపునకు సూచనలు✍📚
🌻ఏలూరు ఎడ్యుకేషన్, జూన్ 10 : డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రథమ సంవత్సరం 20182020 బ్యాచ్) రెగ్యులర్, ఫెయిల్డ్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిందని డీఈవో రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజును ఫైన్ లేకుండా ఈనెల 20వ తేదీ వరకు రూ.50 ఫై తో ఈనెల 25వ తేదీ వరకూ చెల్లించి దరఖాస్తులను ఆన్లైన్ చేసు కునేందుకు అవకాశం ఉందన్నారు. దరఖాస్తు ఫారం www.bseap.gov.in వెబ్లిం కులో అందుబాటులో ఉందన్నారు. రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజు రూ. 250 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫీజును గేట్వే ద్వారా చెల్లించాలని సూచించారు.
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
📚✍భారతీయ భాషల్లో డిప్లొమా టీచర్లకు అవకాశం
🌻ఏలూరు ఎడ్యుకేషన్, జూన్ 10 : పది నెలల వ్యవధితో కూడిన డిప్లొమా ఇన్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ చేరేందుకు డిప్యూటేషన్ పై టీచర్లు నుంచి దరఖాస్తులను సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
జూలై 3వ తేదీ నుంచి ఈ కోర్సు ప్రారంభమవుతుంది. ఆసక్తి గల ఉపాధ్యాయులు వివరాలను www.cil.org నుంచి వివరాలు తెలుసుకోవచ్చు

కామెంట్‌లు