అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
5, జులై 2020, ఆదివారం
4, జులై 2020, శనివారం
SSC Jobs
స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:
జాబ్ : | ట్రాన్స్‌లేటర్ |
ఖాళీలు : | 283 |
అర్హత : | మాస్టర్ డిగ్రీ |
వయసు : | 30 ఏళ్లు మించకూడదు. |
వేతనం : | రూ.40,000-80,000/- |
ఎంపిక విధానం: | రాత పరీక్ష ద్వారా |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ 100/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | జులై 1, 2020 |
దరఖాస్తులకు చివరితేది: | జులై 27, 2020 |
వెబ్‌సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
IBPS
ఐబీపీఎస్ - ఆర్ఆర్‌బీలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 9638 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:
జాబ్ :ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్ఖాళీలు :ఆఫీసర్ -3800, ఆఫీస్ అసిస్టెంట్-4624, అగ్రికల్చర్-100, మార్కెటింగ్ -8, బ్యాంకింగ్-837, ఆఫీసర్(స్కేల్3)-156, ఐటీ ఆఫీసర్-58, CA-26, లా ఆఫీసర్-26 Others -10.అర్హత :డిగ్రీవయసు :42 ఏళ్లు మించకూడదు.వేతనం :రూ.80,000-1,60,000/-ఎంపిక విధానం:రాత పరీక్ష ద్వారాదరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ 100/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-దరఖాస్తు విధానం:ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్.దరఖాస్తులకు ప్రారంభతేది:జులై 1, 2020దరఖాస్తులకు చివరితేది:జులై 27, 2020వెబ్‌సైట్:Click Hereనోటిఫికేషన్:Click Here
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి.
G K & Current Affairs
3, జులై 2020, శుక్రవారం
Vizag Hindustan Shipyard Jobs 2020 | వైజాగ్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ఉద్యోగాలు
వైజాగ్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ఉద్యోగాలు:
వైజాగ్
లోని హిందుస్తాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి
దరఖాస్తులు కోరుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన అభ్యర్థులు అందరు ఈ
పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవచ్చును.
మొత్తం ఖాళీలు:
అన్ని విభాగాలలో కలిపి మొత్తం ఖాళీలు 15
ముఖ్య తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు కి చివర తేదీ | 21.7.2020 |
హార్డ్ కాపీ లని పంపడానికి చివరి తేదీ | 25.7.2020 |
విభాగాల వారీగా ఖాళీలు:
మేనేజర్ | 7 |
అసిస్టెంట్ మేనేజర్ | 2 |
మెడికల్ ఆఫీసర్ | 6 |
అర్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ లేదా mbbs ఉత్తీర్ణత. అనుభవం ఉండాలి.
1.మేనేజర్
సంబందించిన విభాగంలో b. Tech లేదా b.e పూర్తి చేసి ఉండాలి.
2.అసిస్టెంట్ మేనేజర్
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి
3.మెడికల్ ఆఫీసర్
సంబందించిన విభాగంలో mbbs పూర్తి చేసి ఉండాలి.
వయసు:
30 సంవత్సరాలనుండి 61 సంవత్సరం ల లోపు వారు అప్లై చేసుకోవచ్చు.
ఎలా ఎంపిక చేస్తారు:
రాత పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారు ని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేయాలి:
దరఖాస్తుదారులు అందరు వారి వెబ్సైటు http://www.hslvizag.in/ద్వారా అప్లై చేసుకొని హార్డ్ కాపీ లని వెబ్సైటు లో చూపించిన చిరునామాకు పంపాలి.
జీతం:
విభాగాన్ని బట్టి నెలకు జీతం 40000 నుండి 1,80000 వరకు ఇవ్వడం జరుగుతుంది
చేయవలసిన పని ఏమిటి:
మీకు వచ్చిన ఉద్యోగం బట్టి ఎ పని చేయాలో వారు చెప్తారు.
పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి. మీకు కావలసిన జాబ్ ని కామెంట్ రాయండి. ప్రక్కన కనిపిస్తున్న బెల్ బటన్ మీద క్లిక్ చెయ్యండి.
Hyderabad Tifr Jobs Notification telugu 2020 | టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ ఫండమెంటల్ రీసర్చ్ నుండి వివిధ ఉద్యోగాలు
మొత్తం ఖాళీలు:
మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి.
విభాగాల వారీగా ఖాళీలు:
సైంటిఫిక్ ఆఫీసర్ | 1 |
ఇంజనీర్ | 1 |
ఇంజనీర్ షెడ్యూల్ క్యాస్ట్ | 1 |
సైన్టిఫిక్ అసిస్టెంట్ | 1 |
ప్రాజెక్ట్ సైన్టిఫిక్ ఆఫీసర్ | 1 |
ప్రాజెక్ట్ సైన్టిఫిక్ అసిస్టెంట్ | 1 |
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అకౌంట్స్ | 1 |
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఆన్ రెసెర్వ్డ్ | 1 |
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ రెసెర్వ్డ్ ఫర్ బ్యాక్ వార్డ్ క్లాస్ | 1 |
క్లర్క్ | 1 |
జీతం:
విభాగాన్ని బట్టి నెలకు 35000 నుండి 87525 వరకు ఇవ్వడం జరుగుతుంది.
అర్హతలు:
1.సైన్టిఫిక్ ఆఫీసర్:
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సైన్స్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ 60% మార్కులతో పూర్తి చేసి ఉండాలి.
2.ఇంజనీర్:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి b. E మరియు b. Tech మరియు సివిల్ ఇంజనీరింగ్ లో 60% ఉత్తీర్ణత పొంది ఉండాలి.
3 ఇంజనీర్ షెడ్యూల్ క్యాస్ట్:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B. E మరియు B. Tech మరియు సివిల్ ఇంజనీర్ 60% మార్కులతో పూర్తి చేసి ఉండాలి.
4.సైన్టిఫిక్ అసిస్టెంట్
60% ఉత్తీర్ణతో b. Sc electronics పూర్తి చేసి ఉండాలి వ్యక్తి గత కంప్యూటర్ మరియు దాని ఉపయోగం అనువర్తనాల గురించి పూర్తి జ్ఞానం ఉండి ఉండాలి.
5.ప్రాజెక్ట్ సైన్టిఫిక్ ఆఫీసర్
సైన్స్ విభాగం లో డిగ్రీ లో కనీసం 60% ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
6.ప్రాజెక్ట్ సైన్టిఫిక్ అసిస్టెంట్
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పూర్తి స్థాయి B-pharmacy లో 60%ఉతీర్ణత సాధించి ఉండాలి.
7.అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (అకౌంట్స్ ):
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 55% మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
8.అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఆన్ రెసెర్వ్డ్:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 55%మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తవ్వాలి.
9.అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ బ్యాక్ వార్డ్ క్లాస్ :
గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుండి 55%మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
10.క్లర్క్
టైపింగ్ పైన పూర్తి అవగాహనా ఉండాలి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయసు :
28 సంవత్సరాలనుండి 38సంవత్సరాలు లోపు వారు అప్లై చేసుకోవచ్చు
ఎలా ఎంపిక చేస్తారు:
అందరికి రాత పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా సంబంధిత విభాగానికి ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేస్తారు:
ఆన్లైన్ ద్వారా మా అధికారిక వెబ్సైటు http://www.lifrh.res.in/ లో కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి. మీకు కావలసిన జాబ్ ని కామెంట్ రాయండి. ప్రక్కన కనిపిస్తున్న బెల్ బటన్ మీద క్లిక్ చెయ్యండి.
మెట్రో పాలిటన్ రీజియన్ డెవోలోప్మెంట అథారిటీ లో వివిధ ఉద్యోగాలు:
ముంబయి మెట్రో పాలిటన్ రీజియన్ డెవోలోప్మెంట అథారిటీ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును. Metro Political Region Development Authority Jobs 2020
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి చివర తేదీ | 27.7.2020 |
మొత్తం ఖాళీలు:
అన్ని విభాగాలలో కలిపి మొత్తం పోస్టుల సంఖ్య | 110 |
విభాగాల వారీగా కాళీలు:
టెక్నీషియన్ | 106 |
ట్రైన్ ఆపరేటర్ | 1 |
జూనియర్ ఇంజనీర్ | 1 |
ట్రాఫిక్ కంట్రోలర్ | 1 |
హెల్పర్ | 1 |
విభాగాల వారీగా జీతం:
టెక్నీషియన్ | 5200 నుండి 20200+GP |
ట్రైన్ ఆపరేటర్, జూనియర్ ఇంజనీర్, ట్రాఫిక్ కాంట్రలర్ | 9300 నుండి 34800+GP |
హెల్పర్ | 4440 నుండి 7440 |
అర్హతలు:
టెక్నీషియన్ మరియు హెల్పర్:
సంబంధిత వాణిజ్యంలో ఐటిఐ/ఎన్సి వి టి/ఎస్ సి వి టి. చేసి ఉండాలి.
ట్రైన్ ఆపరేటర్ మరియు ట్రాఫిక్ కంట్రోలర్:
సంబధిత విభాగంలో ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్/ఎలక్ట్రానిక్స్ మరియు డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి.
జూనియర్ ఇంజనీర్:
సంబంధిత విభాగంలో ఎలక్ట్రికల్ /మెకానికల్ /సివిల్ మరియు తెలీకమ్యూనికేషన్ లో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
వయసు:
వయసు 18 నిండిన వారు 40 సంవత్సరాలు లోపు వారు అప్లై చేసుకోవచ్చు.
ఎలా ఎంపిక చేస్తరు:
రాత పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేయాలి:
వారి అధికారిక వెబ్సైటు mmrda.maharashtra.gov.in లోకి వెళ్లి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి
చేయవలసిన పని ఏమిటీ:
మీరు ఎంపిక అయినా విభాగం బట్టి ఎ ఉద్యగం చేయాలో వారు చెప్తారు.
పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి. మీకు కావలసిన జాబ్ ని కామెంట్ రాయండి. ప్రక్కన కనిపిస్తున్న బెల్ బటన్ మీద క్లిక్ చెయ్యండి.
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...