భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ
సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఫుడ్ సేఫ్టీ అండ్
స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) కింది పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 04
పోస్టులు-ఖాళీలు: డైరెక్టర్(టెక్నికల్)-02, ప్రిన్సిపల్ మేనేజర్-01, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్-01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్/ మాస్టర్స్ ఇంజినీరింగ్, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేది: 31.08.2020.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
16, ఆగస్టు 2020, ఆదివారం
ఎఫ్ఎస్ఎస్ఏఐలో వివిధ ఖాళీలు (చివరి తేది: 31.08.2020)
స్పెషల్ డిఫెన్స్‌లో పర్సనల్ ఫోరంలో 534 ఖాళీలు (చివరి తేది: 25.09.2020)
భారత ప్రభుత్వ కార్పొరేట్
వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన స్పెషల్ డిఫెన్స్ పర్సనల్ ఫోరం
కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 534
పోస్టులు: ఇంటెలిజెన్స్
ఆఫీసర్, వెల్పేర్ ఇన్‌స్పెక్టర్, మెడికల్ ఆఫీసర్, సెక్యూరిటీ
అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫైర్‌మెన్, ఎలక్ట్రీషియన్
తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఎనిమిది, పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేది: 25.09.2020.
15, ఆగస్టు 2020, శనివారం
National Housing Bank Recruitment 2020
Name of Organization Or Company Name :National Housing Bank
Total No of vacancies: – 11 Posts
Job Role Or Post Name:Specialist Officer
1. DGM (Chief Risk Officer) - 01
2. AGM (Economy and Strategy) - 01
3. AGM (Management Information System (MIS) - 01
4. AGM (Human Resources) - 01
5. RM (Risk Management) - 01
6. Manager (Credit Audit) - 02
7. Manager (Legal) - 02
8. Manager (Economy & Strategy) - 01
9. Manager (MIS) - 01
Educational Qualification:Degre, PG Degree/ Diploma (Relevant Disciplines), CA/ CMA/ CWA
Who Can Apply:All India
Last Date:28-08-2020
How To Apply - All Eligible and Interested candidates may fill the online application through official website http://nhb.org.in before or on 28th August 2020.
Website:https://nhb.org.in
Click here for Official Notification
BEL JOBS
ప్రాజెక్ట్ ఇంజనీర్
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
సంఖ్య : | 80 |
అర్హతలు | B.E/ B.Tech/ B.Sc Engineering |
విడుదల తేదీ: | 01-08-2020 |
ముగింపు తేదీ: | 26-08-2020 |
వేతనం: | రూ.35,000 - 50,000 / - నెలకు |
ఉద్యోగ స్థలం: | భారతదేశం |
మరింత సమాచారం:
వయసు పరిమితి :
28 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము:
రూ.500 /-
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ:
ఇంటర్వ్యూ
రిటన్ ఎక్సమ్
---------------------------------------------------------
How to Apply
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
Website:
www.bel-india.in/
---------------------------------------------------------
Notification :-
http://www.bel-india.in/CareersGridbind.aspx?MId=29&LId=1&subject=1&link=0&issnno=1&name=Recruitment+-+Advertisements
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
IISER Recruitment
చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి (IISER)
సంఖ్య : | 01 |
అర్హతలు | Bachelors Degree |
విడుదల తేదీ: | 01-08-2020 |
ముగింపు తేదీ: | 30-08-2020 |
వేతనం: | రూ.74,340 /- నెలకు |
ఉద్యోగ స్థలం: | ఆంధ్రప్రదేశ్ |
మరింత సమాచారం:
వయసు పరిమితి :-
50 సంవత్సరాలు.
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
రూ.500/-
--------------------------------
ఎంపిక ప్రక్రియ :-
రిటన్ ఎక్సమ్.
ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply :-
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
Website:-
www.iisertirupati.ac.in
---------------------------------------------------------
Notification :-
http://www.iisertirupati.ac.in/job-opportunities/
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
IBPS 1167 JOBS
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:
జాబ్ : | ప్రొబెషెనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీలు. |
ఖాళీలు : | 1167 |
అర్హత : | ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. |
వయసు : | 30 ఏళ్లు మించరాదు. |
వేతనం : | రూ. 60,000 - 1,50,000 |
ఎంపిక విధానం: | ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ 850/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 175/- |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | ఆగస్ట్ 9, 2020 |
దరఖాస్తులకు చివరితేది: | ఆగస్టు 26, 2020. |
వెబ్‌సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి.
IIITS RECRUITMENT
టిబిఐ మేనేజర్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
సంఖ్య : | - |
అర్హతలు | B.E. /B.Tech. & MBA |
విడుదల తేదీ: | 05-08-2020 |
ముగింపు తేదీ: | 04-09-2020 |
వేతనం: | రూ.50,000-రూ.75,000/-నెలకు |
ఉద్యోగ స్థలం: | ఆంధ్రప్రదేశ్ (చిత్తూరు) |
మరింత సమాచారం:
వయసు పరిమితి :
-
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము:
ఎలాంటి రుసుము
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ:
ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply
అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు దరఖాస్తు ఫారమ్‌ను ఈ క్రింది ఇ-మెయిల్ చిరునామాకు పంపాలి.
---------------------------------------------------------
చిరునామా:
gyancircle.ventures@iiits.in
---------------------------------------------------------
Website:
www.iiits.ac.in/
---------------------------------------------------------
Notification :-
http://www.iiits.ac.in/careersiiits/staff/
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
ప్రాజెక్ట్ మేనేజర్ / సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
సంఖ్య : | - |
అర్హతలు | సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ / మాస్టర్స్ డిగ్రీ |
విడుదల తేదీ: | 05-08-2020 |
ముగింపు తేదీ: | 04-09-2020 |
వేతనం: | - |
ఉద్యోగ స్థలం: | ఆంధ్రప్రదేశ్ (చిత్తూరు) |
మరింత సమాచారం:
వయసు పరిమితి :
-
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము:
ఎలాంటి రుసుము
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ:
ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply
అభ్యర్థులు దరఖాస్తును స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కింది చిరునామాకు పంపాలి.
---------------------------------------------------------
చిరునామా:
Registrar I/c
Indian Institute of Information Technology Sri City, Chittoor
630 Gnan Marg, Sri City, Chittoor District - 517 646
Andhra Pradesh, India
---------------------------------------------------------
Website:
www.iiits.ac.in/
---------------------------------------------------------
Notification :-
http://www.iiits.ac.in/careersiiits/staff/
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...