7, అక్టోబర్ 2020, బుధవారం

TTD నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది మరియు ఈ పోస్టులకు కేవలం ఆంధ్రప్రదేశ్లోని అర్హులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు BIRRD హాస్పిటల్ తిరుమల తిరుపతి దేవస్థానం లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. TTD Jobs Recruitment Telugu 2020

TTD Jobs Recruitment Telugu 2020

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ21 అక్టోబర్ 2020 సాయంత్రం 5 గంటల లోపు

పోస్టుల సంఖ్య:

మొత్తం 6 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

మెడికల్ ఆఫీసర్6

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు

MBBS చేసి ఉండాలి

వయసు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఇతర కేటగిరీల వారికి రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ కలదు

జీతం:

35000 జీతం ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇవ్వబడిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన అప్లికేషన్ మరియు సర్టిఫికెట్లను పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన చిరునామాకు పంపవలసి ఉంటుంది

చిరునామా:

To the director,
BIRRD Trust Hospital,
TTD, tirupati- 517501

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యొక్క
MBBS డిగ్రీ క్వాలిఫికేషన్ లో ఉన్న మెరిట్ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు

https://www.tirumala.org/

Cement Corporation of India Recruitment 2020

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ 2020 ఆర్టిసాన్ ట్రైనీ - 20 పోస్ట్లు www.cciltd.in చివరి తేదీ 25-10-2020

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

మొత్తం ఖాళీల సంఖ్య: 20 పోస్టులు

ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: శిల్పకారుడు శిక్షణ

విద్యా అర్హత: 10 వ తరగతి, ఐటిఐ, బిఎస్సి

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా

చివరి తేదీ: 25-10-2020

Artisan Trainee – 20 Posts www.cciltd.in Last Date 25-10-2020

Name of Organization Or Company Name :Cement Corporation of India

Total No of vacancies:
 20 Posts

Job Role Or Post Name:
Artisan Trainee 

Educational Qualification:
10th Class, ITI, B.Sc

Who Can Apply:All India

Last Date:
25-10-2020

Website:
https://www.cciltd.in

Click here for Official Notification

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(డీఎంహెచ్ ఓ) లో

 ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :స్టాఫ్ నర్సు, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్, కన్సల్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్ సైకాలజిస్ట్ తదితరాలు.
ఖాళీలు :170
అర్హత :పోస్టును అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్ఎం బీఎస్సీ (నర్సింగ్), బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ, ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ' డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం
వయసు :42 ఏళ్ళు మించకూడదు.
వేతనం :రూ. 30,000 - 1,35,000
ఎంపిక విధానం:మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్ ద్వారా
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- ,
ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆఫ్ లైన్.
దరఖాస్తులకు ప్రారంభతేది:అక్టోబర్ 3, 2020.
దరఖాస్తులకు చివరితేది:అక్టోబర్ 10, 2020.
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here
చిరునామా:DM&HO Office, Naidubuddy centre, Parasupeta, Machilipatnam.

Join Our Telegram Channel Now Link All Govt Jobs In Telugu

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

6, అక్టోబర్ 2020, మంగళవారం

విశాఖ‌ప‌ట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(డీసీఐఎల్‌) లో

ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :డ‌్రెడ్జ్ క్యాడెట్స్‌-15,
ట్రెయినీ మెరైన్ ఇంజినీర్‌-15, ఎన్‌సీవీ(ట్రెయినీ)-15, ట్రెయినీ ఎలక్ట్రిక‌ల్ ఆఫీస‌ర్‌-10.
ఖాళీలు :55
అర్హత :పోస్టును అనుస‌రించి
ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత
స‌బ్జెక్టుల్లో డిప్లొమా,
ఇంజినీరింగ్ డిగ్రీ
ఉత్తీర్ణ‌త‌, డీజీ షిప్పింగ్
అనుబంధ సంస్థ‌ల నుంచి సంబంధిత సర్టిఫికెట్లు.
వయసు :25 - 30 ఏళ్ళు మించకూడదు.
వేతనం :రూ. 15,000 - 25,000
ఎంపిక విధానం:అక‌డ‌మిక్ మార్కులు/
ప‌ర్సంటెజ్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 1,000/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:అక్టోబర్ 6, 2020.
దరఖాస్తులకు చివరితేది:అక్టోబర్ 17, 2020.

డీఎంహెచ్ఓ, విశాఖ‌ప‌ట్నంలో

 ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :ఆఫీస‌ర్‌,స‌్టాఫ్ న‌ర్సు,క‌న్స‌ల్టెంట్‌,ల్యాబ్ టెక్నీషియ‌న్‌, ఫిజియోథెర‌పిస్ట్‌, సూప‌ర్‌వైజ‌ర్.
ఖాళీలు :322
అర్హత :ఇంట‌ర్మీడియ‌ట్, డిప్లొమా, జీఎన్ఎం/ బీఎస్సీ(న‌ర్సింగ్‌), బ్యాచిల‌ర్స్‌, మాస్ట‌ర్స్ డిగ్రీ, సీఏ/ ఐసీడ‌బ్ల్యూఏ, ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ/ డిప్లొమా , అనుభ‌వం.
వయసు :30-40ఏళ్ళు మించకూడదు.
వేతనం :రూ. 20,000-1,10,000/-
ఎంపిక విధానం:ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- ,
ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:October 6, 2020.
దరఖాస్తులకు చివరితేది:October 10, 2020.
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

Join Our Telegram Channel Now Link All Govt Jobs In Telugu

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

క‌ర్నూలు జిల్లాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన మెడిక‌ల్ అండ్ హెల్త్ ఆఫీస‌ర్‌(డీఎంహెచ్ఓ) లో

ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :స‌్టాఫ్ న‌ర్సు, స్పెష‌లిస్ట్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, క‌న్స‌ల్టెంట్‌, ల్యాబ్ టెక్నీషియ‌న్‌, ఫిజియోథెర‌పిస్ట్‌, సైకాల‌జిస్ట్ త‌దిత‌రాలు.
ఖాళీలు :322
అర్హత :పోస్టును అనుస‌రించి
ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత
స‌బ్జెక్టుల్లో ఇంట‌ర్మీడియ‌ట్, డిప్లొమా, జీఎన్ఎం/ బీఎస్సీ(న‌ర్సింగ్‌), బ్యాచిల‌ర్స్‌, మాస్ట‌ర్స్ డిగ్రీ, సీఏ/ ఐసీడ‌బ్ల్యూఏ, ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
వయసు :42 ఏళ్ళు మించకూడదు.
వేతనం :రూ. 30,000 - 1,55,000
ఎంపిక విధానం:అక‌డ‌మిక్ మెరిట్‌, రిజ‌ర్వేష‌న్ ప్రాతిప‌దిక‌న‌.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 400/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 200/-
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:అక్టోబర్ 6, 2020.
దరఖాస్తులకు చివరితేది:అక్టోబర్ 10, 2020.
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here
చిరునామా:డీఎంహెచ్ఓ, క‌ర్నూలు, ఏపీ.

Join Our Telegram Channel Now Link All Govt Jobs In Telugu

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి.