అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
16, నవంబర్ 2020, సోమవారం
ఎన్బిసిసి (ఇండియా) లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2020 ఇంజనీర్ (సివిల్ & ఎలక్ట్రికల్) - 100 పోస్ట్లు
నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (ఎన్‌ఏఎల్) రిక్రూట్మెంట్ 2020
Name of Organization Or Company Name :National Aerospace Laboratories (NAL)
Total No of vacancies: – 41 Posts
Job Role Or Post Name:Project Assistant, Project Associate I, II
Educational Qualification:Diploma, B.E, B.Tech, M.Sc (Relevant Discipline)
Who Can Apply:All India
Last Date:24-11-2020
Website:
Click here for Official Notification
లా అండ్ జస్టిస్ రిక్రూట్మెంట్ మంత్రిత్వశాఖ 2020 పర్సనల్ అసిస్టెంట్ - 5 పోస్ట్లు
Name of Organization Or Company Name :Ministry of Law & Justice
Total No of vacancies: – 5 Posts
Job Role Or Post Name:Personal Assistant –
Educational Qualification:12th Class
Who Can Apply:All India
Last Date:Within 30 days from the date of advertisement (refer Noification)
Website:
Click here for Official Notification
ఆర్థిక నియామక మంత్రిత్వ శాఖ 2020 లీగల్ కన్సల్టెంట్ - 46 పోస్టులు
Name of Organization Or Company Name :Ministry of Finance
Total No of vacancies:– 46 Posts
Job Role Or Post Name:Legal Consultant
Educational Qualification:Degree (Law)
Who Can Apply:All India
Last Date:Within 45 days from the date of advertisement (refer Noification)
Website:
Click here for Official Notification
నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ 2020
Name of Organization Or Company Name :National Capital Region Transport Corporation
Total No of vacancies: 52 Posts
Job Role Or Post Name:Junior Engineer (Civil)
Educational Qualification:Diploma (Civil Engg)
Who Can Apply:All India
Last Date:04-12-2020
Website:
Click here for Official Notification
15, నవంబర్ 2020, ఆదివారం
రైల్వే ఉద్యోగాల కోసం NRTI నూతన కోర్సులు :
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. భారతీయ రైల్వే లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు భారతీయ రైల్వే కు చెందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్ పోరేషన్ ఇన్స్టిట్యూట్ (NRTI) ఒక ముఖ్యమైన ప్రకటన చేసినది.
రైల్వే లో ఉద్యోగాలు మరియు వసతుల కల్పన కోసం అభ్యర్థులకు అవసరమైన శిక్షణను అందించేందుకు పలు నూతన కోర్సులను తాజాగా NRTI ప్రవేశపెట్టినది.
2020-21 విద్యా సంవత్సరం నుంచి రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అందరికి ఈ నూతన కోర్సులు అందుబాటులో ఉండనున్నట్లు NRTI ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు అందించబోయే ఈ నూతన కోర్స్ లలో రెండు (2)బీ. టెక్ యూజీ ప్రోగ్రామ్స్, రెండు (2)ఎంబీఏ కోర్సులు, మూడు (3)ఎమ్మెస్సీ ప్రోగ్రామ్స్ అందుబాటులోనికి రానున్నాయి.
NRTI నూతన కోర్సులు – ముఖ్య వివరాలు :
బీ. టెక్ యూజీ ప్రోగ్రామ్స్ :
1). బీ.టెక్ ఇన్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజిన్ :
ఈ కోర్సు మొత్తం కాల వ్యవధి మొత్తం 4 సంవత్సరాలు.
2). రైల్ సిస్టమ్ అండ్ కమ్యూనికేషన్ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి మొత్తం 4 సంవత్సరాలు.
ఎంబీఏ కోర్సులు :
1). ఎంబీఏ ఇన్ ట్రాన్స్ పోరేషన్ మానేజ్మెంట్ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి మొత్తం 2 సంవత్సరాలు.
2). ఎంబీఏ ఇన్ సప్లై చైన్ మానేజ్మెంట్ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి మొత్తం 2 సంవత్సరాలు.
ఎమ్మెస్సీ ప్రోగ్రామ్స్ :
1). ఎమ్మెస్సీ ఇన్ రైల్వే సిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ ఇంటెగ్రిషన్ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి 2 సంవత్సరాలు.
2). ఎమ్మెస్సీ ఇన్ ట్రాన్స్ పోర్ట్ టెక్నాలజీ పాలసీ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి 2 సంవత్సరాలు.
3). ఎమ్మెస్సీ ఇన్ ట్రాన్స్ పోర్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ అనలిటిక్స్ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి 2 సంవత్సరాలు.
డిగ్రీ కోర్సులు :
1). బీబీఏ ఇన్ ట్రాన్స్ పోరేషన్ మానేజ్మెంట్ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి 3 సంవత్సరాలు.
2). బీఎస్సీ ఇన్ ట్రాన్స్ పోరేషన్ టెక్నాలజీ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి 3 సంవత్సరాలు.
ముఖ్య గమనిక :
రైల్వే ఉద్యోగాల కోసం భారతీయ రైల్వే అభ్యర్థులకు అందిస్తున్న ఈ నూతన కోర్సులకు సంబందించిన మరింత ముఖ్య మైన సమాచారం కోసం అభ్యర్థులు నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్ పోరేషన్ ఇన్స్టిట్యూట్ అధికార వెబ్సైటు ను చూడవచ్చును.
విడుదలైన ఐబీపీఎస్ -2020 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ పరీక్షల ఫలితాలు :
ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ టెస్ట్ ( IBPS ) నుంచి పలు పరీక్ష ఫలితాలు తాజాగా విడుదల అయ్యాయి.
దేశంలో ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీసర్ స్కేల్ -1 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ ఆన్ లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించగా, తాజాగా నేడు ఈ పరీక్ష ఫలితాలను ఐబీపీఎస్ ప్రకటించింది.
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీసర్ స్కేల్ -1 పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించిన పరీక్ష ఫలితాలతో పాటు,
ఈ రెండు పరీక్షలకు సంబంధించిన ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్లను కూడా తమ అధికారిక వెబ్సైటు లో అందుబాటులో ఉంచినట్లు ఐబీపీఎస్ ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు ద్వారా ఈ ఐబీపీఎస్ -2020 పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చు.
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...