Alerts

--------

20, నవంబర్ 2020, శుక్రవారం

Sai Sudhir Teaching Jobs 2020 News Update || సాయి సుధీర్ డిగ్రీ, పీజీ కళాశాలల్లో ప్రొఫెసర్ ఉద్యోగాలు

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదీప్రకటన వచ్చిన 7 రోజుల లోపు, ( నవంబర్ 24, 2020 )

ఉద్యోగాలు – వివరాలు :

తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఉన్న సాయి సుధీర్ డిగ్రీ, పీజీ కళాశాలల్లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ – నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

విభాగాల వారీగా ఉద్యోగాలు :

టీచింగ్ పోస్టులు :

ఈ ప్రకటన ద్వారా సాయి సుధీర్ డిగ్రీ, పీజీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

టీచింగ్ పోస్టులు – బోధన విభాగాలు :

ఈ ప్రకటన ద్వారా కామర్స్, మాథ్స్,స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, తెలుగు, అరబిక్ లకు సంబంధించిన బోధన విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

నాన్ – టీచింగ్ పోస్టులు :

ఇదే ప్రకటన ద్వారా సాయి సుధీర్ డిగ్రీ, పీజీ కళాశాలల్లో నాన్ టీచింగ్ విభాగంలో ఈ క్రింది  ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.

నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్.

సీనియర్ లైబ్రేరియన్.

జూనియర్ లైబ్రేరియన్.

అర్హతలు :

టీచింగ్ పోస్టులు :

టీచింగ్ విభాగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు AICTU, ఓయూ నిబంధనలు ప్రకారం విద్యార్హతలు కలిగి ఉండవలెను.

నాన్ – టీచింగ్ పోస్టులు :

నాన్ టీచింగ్ విభాగానికి మాస్టర్ డిగ్రీ లో ఉత్తీర్ణత, వివిధ విభాగాలను అనుసరించి లైబ్రరీ సైన్స్ కోర్సులలో బ్యాచిలర్ మరియు మాస్టర్ డిగ్రీ కోర్సులలో ఉత్తీర్ణులు అయి ఉండవలెను.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ ల విధానంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీత భత్యాలు :

ఎంపికైన అభ్యర్థుల విద్యా అర్హతలు మరియు అనుభవం ఆధారంగా వేతనాలను అందుకోనున్నారు.

ముఖ్య గమనిక :

ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాలకు దరఖాస్తు చేయబోయే అభ్యర్థులు ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు ప్రకటన వచ్చిన వారం (7) రోజుల లోపు తమ తమ రెస్యూమ్ లు మరియు విద్యా ప్రామాణిక సర్టిఫికెట్స్ ను పంపవలెను.

ఈమెయిల్ అడ్రస్ :

saisudhircontact@gmail.com

సంప్రదించవల్సిన చిరునామా :

సాయి సుధీర్ డిగ్రీ & పీజీ కాలేజ్,

B -8/2,

E. C., ECIL X ROADS,

హైదరాబాద్ -50062.

Job Mela 2020 News Update telugu ||

అమర్ రాజా గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు సామర్లకోట పట్టణంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో భాగంగా జాబ్ మేళా ను నిర్వహిస్తున్నారు.

ఈ జాబ్ మేళా ద్వారా రాష్ట్రంలో  ఉన్న వివిధ  ప్రముఖ సంస్థల్లో నిరుద్యోగ అభ్యర్థులకు వారి విద్యా అర్హతలకు తగిన ఉద్యోగాలను కల్పించనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

జాబ్ మేళా నిర్వహణ తేదీనవంబర్ 20,2020
జాబ్ మేళా నిర్వహణ వేదికTTDC ట్రైనింగ్ సెంటర్,  సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లా.

ఉద్యోగాలు – వివరాలు :

తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట లో రేపటి రోజున ఏర్పాటు చేసిన జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు ఈ క్రింది ప్రముఖ  సంస్థలలో ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు.

విభాగాల వారీగా ఉద్యోగాలు :

అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్,

మెడ్ ప్లస్,

అర్హతలు :

ఈ జాబ్ మేళా కు హాజరు అయ్యే అభ్యర్థులు ఉద్యోగ విభాగాలను అనుసరించి  10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డీ – ఫార్మసీ,  బీ -ఫార్మసీ మొదలైన కోర్సులలో ఉత్తీర్ణులు అయి ఉండవలెను

19, నవంబర్ 2020, గురువారం

AP 6500 police Jobs vacancies list 2020 | AP పోలీస్ శాఖ ఉద్యోగాల ఖాళీల భర్తీ పట్టిక

 

AP పోలీస్ శాఖ ఉద్యోగాల ఖాళీల భర్తీ పట్టిక:

ఆంధ్ర ప్రదేశ్ నుండి పోలీసు శాఖలో అతి త్వరలో 6500  పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడం జరిగింది.

దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ జనవరి నెలలో విడుదల చేయనున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది.

 

ఈ పోస్టుల లో క్రింది ఇవ్వబడిన  విధంగా విభాగాలను బట్టి పోస్టులను కేటాయించడం జరిగింది.

కానిస్టేబుల్ పోస్టులు11,696
SI పోస్టులు340
స్టీపెండరి  క్యాడెట్ పోస్టులు2200
వార్డర్ పోస్టులు123
ఫైర్ మాన్ పోస్ట్ లు400
డిప్యూటీ జైలర్14
అగ్నిమాపక అధికారులు20

పైన ఇవ్వబడిన విభాగాలలో పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వీటిని భర్తీ చేయడానికి జనవరిలో అఫీషియల్ గా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటన విడుదల కావడం జరిగింది

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో విడుదల కాబోయే అఫీషియల్ నోటిఫికేషన్ నుండి వివరించడం జరుగుతుంది.

 

సింగ‌రేణి కాల‌రీస్ ఎడ్యుకేష‌నల్ సొసైటీలో

ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :టీచింగ్ స్టాఫ్‌-44, నాన్ టీచింగ్ స్టాఫ్‌-19, క్లాస్‌-4 ఎంప్లాయీస్‌-15.
ఖాళీలు :78
అర్హత :ప‌దోత‌ర‌గ‌తి(క్లాస్‌-4), సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ , బీఈడీ, ఎంఫిల్‌/ పీహెచ్‌డీ & నెట్‌/ స‌్లెట్ అర్హ‌త‌, అనుభ‌వం.
వయసు :18-44ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం :రూ. 12,000-40,000/-
ఎంపిక విధానం:టెస్ట్‌/ డెమో క‌మ్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం :ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:నవంబర్ 17, 2020,
దరఖాస్తులకు చివరితేది:డిసెంబర్ 7, 2020.
వెబ్సైట్:Click Here
నోటిఫికేషన్:Click Here


Degree & PG Faculty -Chemistry

 


  Vikas Jr & Degree College
  Vissanapeta
  Vancacies : 04     Start date : 23-11-2020     End date : 23-11-2020  
Interested Candidates can attend a demo at Vikas PG College, Putrela Road, Vissanapeta, Krishna Dist on 23-11-2020 Between 10 AM and 5 PM with all original certificates.

Job Details

Address
Vikas PG College, Putrela Road, Vissanapeta, Krishna Dist.
Qualification
As per AICTE Norms
Experience
Any
Age Limit
Above 25
Salary
As per AICTE Norms

Accountants

 


  Vainavi Infraastructures Private Limited
  Guntur
  Vancacies : 01     Start date : 23-09-2020     End date : 30-11-2020  
Provides financial information to management by researching and analyzing accounting data; preparing reports.

Job Details

Address
Flot no:402,Satyasai Residency,2/1 Tarakaramanagar,JKC college road,opposite Vikas Inn hotel,Guntur District-522006
Contact No
Qualification
B.com or MBA
Experience
2
Age Limit
25 to 35
Salary
10000
Skills
Organization. Critical Thinking. Interpersonal Communication. . Adaptability. Time Management.

Machine Operator

 


  Universal Packaging industry
  Kadapa
  Vancacies : 05     Start date : 31-10-2020     End date : 31-12-2020  
Machine Operators may work with computer operated equipment or with mechanical equipment.

Job Details

Address
Plot No:197,I.D.P,Near RTC Work Shop, Kadapa - 516004, A.P
Contact No
Qualification
10 Th Pass
Age Limit
22 to 35
Salary
10000
Skills
Problem solving. Decision making. Concentration.

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...