అమర్ రాజా గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ లో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు సామర్లకోట పట్టణంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో భాగంగా జాబ్ మేళా ను నిర్వహిస్తున్నారు.
ఈ జాబ్ మేళా ద్వారా రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రముఖ సంస్థల్లో నిరుద్యోగ అభ్యర్థులకు వారి విద్యా అర్హతలకు తగిన ఉద్యోగాలను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
జాబ్ మేళా నిర్వహణ తేదీ | నవంబర్ 20,2020 |
జాబ్ మేళా నిర్వహణ వేదిక | TTDC ట్రైనింగ్ సెంటర్, సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లా.ఉద్యోగాలు – వివరాలు :తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట లో రేపటి రోజున ఏర్పాటు చేసిన జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు ఈ క్రింది ప్రముఖ సంస్థలలో ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. విభాగాల వారీగా ఉద్యోగాలు :అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, మెడ్ ప్లస్, అర్హతలు :ఈ జాబ్ మేళా కు హాజరు అయ్యే అభ్యర్థులు ఉద్యోగ విభాగాలను అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డీ – ఫార్మసీ, బీ -ఫార్మసీ మొదలైన కోర్సులలో ఉత్తీర్ణులు అయి ఉండవలెను |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి