23, నవంబర్ 2020, సోమవారం

RGUKT 2020 Hall Tickets News Update || ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష -2020 హాల్ టికెట్స్ కు సంబంధించిన ముఖ్యమైన ప్రకటన

 ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష -2020 హాల్ టికెట్స్ కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ :

దేశంలో ఉన్న ప్రముఖ ట్రిపుల్ ఐటీ కళాశాలలు మరియు వ్యవసాయ అనుబంధ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మరియు డిప్లొమో కోర్సులలో  ప్రవేశాలకు తొలిసారిగా నిర్వహించబోతున్న ట్రిపుల్ ఐటీ -2020 ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చినది.

ట్రిపుల్  ఐటీ -2020 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు నేటి నుంది  ట్రిపుల్ ఐటీ అధికారిక వెబ్సైటు లో అభ్యర్థులకు అందుబాటులోనికి వచ్చాయి.

ఈ నెల నవంబర్ 28,2020 న ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.

నవంబర్ 16వ తేదీన ఈ ప్రవేశపరీక్షకు దరఖాస్తు గడువు పూర్తికాగా మొత్తం 88,972 మంది అభ్యర్థులు ఈ ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష -2020 కు దరఖాస్తు చేసుకున్నారు.

అభ్యర్థులు ఈ అధికారిక వెబ్సైటు లోనికి వెళ్లి ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష -2020 హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Website

Scholarship Tests 2020 News Update || NMMS, NTSE-2020 ప్రతిభ పరీక్షల గడువు పెంపు

విద్యార్థులకు శుభవార్త :

ఆర్థికంగా వెనుక బడిన విద్యార్థిని, విద్యార్థులకు తమ చదువులకు కావాల్సిన ఆర్థిక భరోసాను కల్పించడంలో భాగంగా భారత కేంద్ర  ప్రభుత్వం విద్యార్థులకు నిర్వహించే ప్రతిభ పరీక్షలు (NMMS, NTSE) కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ వచ్చినది.

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (NMMS)-2020, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎక్సమినేషన్ (NTSE)-2020 ప్రతిభ పరీక్షల దరఖాస్తులకు గడువును పెంచారు. 

NMMS -2020 మరియు NTSE -2020 ప్రతిభ పరీక్షల దరఖాస్తు గడువును డిసెంబర్ 20,2020 వరకూ పెంచారు.

తాజాగా వచ్చిన ఈ ప్రకటన తో  విద్యార్థిని, విద్యార్థులు ఈ రెండు ప్రతిభ పరీక్షలు NMMS-2020, NTSE-2020 పరీక్షలకు డిసెంబర్ 20వ తేదీవరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ప్రతిభ పరీక్షలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు విద్యార్థులు ఈ క్రింది వెబ్సైటు ను చూడవచ్చు.

Website

 

DRDO NMRL లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు ఒక శుభవార్త.

భారతదేశ కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (DRDO) ఆధ్వర్యంలో ఉన్న నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (NMRL) లో 2020-21సంవత్సరానికి గానూ  వివిధ విభాగాలలో ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి గాను ఒక నోటిఫికేషన్ వెలువడినది. DRDO Vacancies Update in telugu 2020

ఇరుతెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు కు చివరి తేదీడిసెంబర్ 7, 2020

ఉద్యోగాలు – వివరాలు :

తాజాగా వెలువడిన ఈ నోటిఫికేషన్ ద్వారా  DRDO ఆధ్వర్యంలో ఉన్న  నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (NMRL) లో ఈ క్రింది విభాగాలలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

విభాగాల వారీగా అప్రెంటిస్ ఖాళీలు :

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ :

బీ. ఎస్సీ( కెమిస్ట్రీ )4
బీఏ / బీ. కామ్4

డిప్లొమో అప్రెంటిస్ :

డిప్లొమా ( మెకానికల్ )2
డిప్లొమా (ఎలక్ట్రికల్ )2
డిప్లొమా ( కంప్యూటర్ సైన్స్ )1
డిప్లొమా ( పెయింట్ టెక్నాలజీ )1

ఐటీఐ అప్రెంటిస్ :

ఐటీఐ ( పంప్ ఆపరేటర్ )3
ఐటీఐ (ఫిట్టర్ )3
ఐటిఐ (ఎలక్ట్రీషియన్ )2
ఐటీఐ (ల్యాబ్ అసిస్టెంట్ )2
ఐటిఐ ( వెల్డర్ )1
ఐటిఐ (ఆఫీస్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ )1

10+2 అప్రెంటిస్ :

10+2 ఎనీ సబ్జెక్ట్4

అర్హతలు :

ఈ అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా విభాగాలనూ అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ /డిప్లొమా /ఐటీఐ /10+2 కోర్సులలో ఉత్తీర్ణత సాధించవలెను.

దరఖాస్తు విధానం :

వెబ్సైటు లో ఉన్న దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తును నింపిన తర్వాత సంబంధిత విద్యార్హత సరిఫికేట్లను పిడిఎఫ్ రూపంలో సంబంధిత వెబ్సైటు లో అప్ లోడ్ చేయవలేను.

ఎంపిక విధానం :

ఈ ఖాళీలకు  దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి అప్రెంటిస్ షిప్ కు ఎంపిక చేయనున్నారు.

జీత భత్యాలు :

విభాగాల వారీగా అప్రెంటిస్ లకు ఎంపికైన  అభ్యర్థులుకు  ఈ క్రింది విధంగా స్టైఫండ్  లభించనుంది.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 9000 రూపాయలు
డిప్లొమా అప్రెంటిస్8000 రూపాయలు
ఐటీఐ అప్రెంటిస్7000 రూపాయలు
10+2 అప్రెంటిస్7000 రూపాయలు

ముఖ్య గమనిక :

ఈ ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను  అభ్యర్థులు ఈ క్రింది మెయిల్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

ఈమెయిల్ :

director@nmrl.drdo.in

Website

Notification

Apply Now

22, నవంబర్ 2020, ఆదివారం

ఎస్‌ఎస్‌బి కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2020: హోంశాఖ మంత్రిత్వశాఖ సీమా బాల్ (ఎస్‌ఎస్‌బి)

ఖాళీగా కానిస్టేబుల్ ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :కానిస్టేబుల్
ఖాళీలు :1522
అర్హత :పోస్టును అనుసరించి 10 వ తరగతి , ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
వయసు :27 ఏళ్ళు మించకూడదు.
వేతనం :రూ. 21,700 /- రూ. 69,500 /-
ఎంపిక విధానం:ఆన్‌లైన్ పరీక్ష / మెడికల్ టెస్ట్ /ఫిజికల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 100/- ,
ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:నవంబర్ 21, 2020.
దరఖాస్తులకు చివరితేది:డిసెంబర్ 20 , 2020.
అప్లై ఆన్ లైన్:Click Here
నోటిఫికేషన్:Click Here


MIDHANI Assistant Fitter Jobs 2020 || మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

 మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో 10వ తరగతి మరియు ఐటిఐ చదువును పూర్తి చేసుకుని  ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.

భారత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మినీ నవరత్న కంపెనీ -1 విభాగానికి చెందిన మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ హైదరాబాద్ లో అసిస్టెంట్ ఫిట్టర్ (లెవెల్ -2) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ విడుదల అయినది. వాక్ – ఇన్ -ఇంటర్వ్యూ ల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఇరుతెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు నిర్వహించబోయే ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చును.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదీడిసెంబర్ 3, 2020
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం7:30 AM -11:00 AM

ఉద్యోగాలు – వివరాలు :

తాజాగా వెలువడిన ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ లో అసిస్టెంట్ ఫిట్టర్ ( లెవెల్ -2 ) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

మొత్తం ఉద్యోగాలు :

అసిస్టెంట్ ఫిట్టర్ (లెవెల్ -2) ఉద్యోగాలు20

అర్హతలు :

ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించబోయే వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు ఎస్ఎస్సి, ఐటిఐ, ఎన్ ఏ సీ కోర్సు లలో ఉత్తీర్ణత సాధించి సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల అనుభవం అవసరమని ప్రకటనలో పొందుపరిచారు.

ఎంపిక విధానం :

వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ ల ద్వారా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తదుపరి ఎంపికైన అభ్యర్థులకు వ్రాత పరీక్ష /ట్రేడ్ పరీక్షను నిర్వహిస్తారు.

జీత భత్యాలు – వివరాలు :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు 24,180 రూపాయలును వేతనం గా పొందనున్నారు. ఈ వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, మెడికల్ ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కూడా అభ్యర్థులు పొందనున్నారు.

ఇంటర్వ్యూ నిర్వహణ – ప్రదేశం :

ఈ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ లను ఈ క్రింది అడ్రస్ లో డిసెంబర్ 3వ తేదీన నిర్వహించనున్నారు.

అడ్రస్ :

Brahmaprakas Dav School,

MIDHANI Town Ship,

500058.

ముఖ్యగమనిక :

ఈ ఉద్యోగాలకు నిర్వహించే వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ వెంట విద్యా అర్హత ప్రామాణిక సర్టిఫికెట్స్, ఒక సెట్ ఫోటో కాపీస్, డేట్ ఆఫ్ బర్త్ మరియు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.

Website

Notification

Apply Now

 

Dr YSR Aarogya Sri Health Care Trust, Srikakulam Recruitment 2020

Aarogya Mithra – 14 Posts Last Date 26-11-2020

Name of Organization Or Company Name :Dr YSR Aarogya Sri Health Care Trust, Srikakulam


Total No of vacancies: 14 Posts


Job Role Or Post Name:Aarogya Mithra 


Educational Qualification:B.Sc, M.SC (Nursing), B Pharmacy, Pharmacy D, B.Sc (MLT)


Who Can Apply:Andhra Pradesh


Last Date:26-11-2020


Click here for Official Notification



Highly Skilled Person



ఆచార్య ఎన్. జి. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం


 
సంఖ్య :-
అర్హతలుB.Tech./B.E. in Agricultural Engineering
విడుదల తేదీ:21-11-2020
ముగింపు తేదీ:01-12-2020
వేతనం:రూ.15,000/-
ఉద్యోగ స్థలం:ఆంధ్రప్రదేశ్
 

మరింత సమాచారం:

వయసు పరిమితి :-
35 - 40 సంవత్సరం.
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
ఎలాంటి రుసుము
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
వాక్-ఇన్-ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply :-
అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు దరఖాస్తు ఫారంతో పాటు ఈ క్రింది చిరునామాకు రావాలి.
---------------------------------------------------------
Address
Post Harvest Technology Centre, Agricultural College Campus, Bapatla
---------------------------------------------------------
Website :-

---------------------------------------------------------
Notification :-

---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------