అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
1, డిసెంబర్ 2020, మంగళవారం
Private Jobs in Vijayawada
AP గ్రూప్ -1 మెయిన్స్ హాల్ టికెట్స్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు వ్రాసే అభ్యర్థులకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.
ఈ నెల డిసెంబర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే గ్రూప్ -1మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్స్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సి ) వెబ్సైటు లో పొందుపరిచ్చినట్లు ఒక ప్రకటన విడుదల అయినది.
డిసెంబర్ 14 నుండి 20వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో కూడా ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
AP ఎంబీబీఎస్, బీడీఎస్ -2020 మెరిట్ లిస్ట్ విడుదల
2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్స్ కు సంబంధించిన అడ్మిషన్స్ ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ ను డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వావిద్యాలయం విడుదల చేసినది.
ఈ అడ్మిషన్స్ ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ కు సంబంధించిన ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు తమ ర్యాంక్, రోల్ నంబర్స్, సంబంధిత సర్టిఫికెట్స్ తో యూనివర్సిటీ లో సంప్రదించవచ్చును.
ఈ ప్రొవిజినల్ మెరిట్ లిస్టులను అభ్యర్థులు ఎన్టీఆర్ విశ్వ విద్యాలయం అధికారిక వెబ్సైటు లో చూడవచ్చు.
MBBS-BDS-AYUSH 2020-List of Not Eligiable candidates
TTD News | తిరుమల సమాచారం
వసంత మండపంలో శ్రీ ధాత్రివిష్ణు పూజ
కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా మంగళవారం తిరుమల వసంత మండపంలో శ్రీ ధాత్రివిష్ణు పూజ ఘనంగా జరిగింది. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ ధాత్రి ( నెల్లికాయ) వృక్షాన్నివసంత మండపానికి వేంచేపు చేశారు.
ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు మాట్లాడుతూ ధాత్రి అంటే లక్ష్మీ నారాయణుల రూపమన్నారు.
కార్తీక మాసంలో ధాత్రిని పూజించడం వలన సమస్త దేవతల ఆశీర్వాదం లభిస్తుందని, తద్వారా సంవత్సర కాలం సర్వదోషాలు తొలగి, నిత్యం గంగా స్నానం చేసిన ఫలితం సిద్ధిస్తుందని తెలిపారు. ఉసిరి చెట్టు కింద ఒక బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుందన్నారు.
అదేవిధంగా ఉసిరి, తులసీ రెండు కలిపిన జలాన్ని తీర్థంగా స్వీకరిస్తే జన్మ జన్మల పాపం నశిస్తుందని, మనోవాంచలు నెరవేరుతాయని వివరించారు.
ముందుగా ఘంటా నాదంతో సకల దేవతలను ఆహ్వానించి, కార్తీక విష్ణుపూజా సంకల్పం చేసి, అష్టదిక్పాలకులు, నవగ్రహాల అనుగ్రహంతో లోక క్షేమం కొరకు ప్రార్థన చేశారు. ఆ తరువాత ధాత్రి వృక్షానికి పూజ, నివేదన, హారతి సమర్పించారు. అనంతరం క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది.
వైకుంఠ ఏకాదశి ఆన్లైన్ కోటా విడుదల వాయిదా : టీటీడీ
వైకుంఠ ఏకాదశి సందర్బంగా డిసెంబర్ 24వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయదలచిన రూ 300 టికెట్ల విడుదల సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
ఆన్లైన్లో టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారనే విషయం తరువాత ప్రకటించడం జరుగుతుంది.
..........
..........
🙏ఓం నమో వేంకటేశాయ🙏
శ్రీవారి ఆలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి గరుడ సేవ | కార్తీక దీపం వెలిగించిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి
Recent
Local jobs from various areas no need to pay money for these jobs
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...


