Alerts

--------

9, డిసెంబర్ 2020, బుధవారం

హైద‌రాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్‌(ఎన్ఐఆర్‌డీపీఆర్)

ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్
 యంగ్ ఫెలో
 క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్
ఖాళీలు :510
-------
స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్ ‌- 10;
యంగ్ ఫెలో - 250 ;
క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్ ‌- 250.
అర్హత :క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్‌: ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌తోపాటు సెల్ప్ హెల్ప్ గ్రూప్స్‌లో ప‌ని చేసిన అనుభ‌వం/ సెల్ప్ హెల్ప్ గ్రూప్స్ లీడర్‌గా ప‌ని చేసి ఉండ‌డం/ ఎన్ఐఆర్‌డీపీఆర్‌/ ఎన్ఆర్ఎల్ఎం/ ఎస్ఆర్ఎల్ఎం నుంచి సంబంధిత స‌ర్టిఫికెట్ ప్రోగ్రాములు చేసి ఉండాలి.
స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్‌:పోస్టు గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ (ఎక‌న‌మిక్స్‌/ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌/ రూర‌ల్ మేనేజ్‌మెంట్‌/ పొలిటిక‌ల్ సైన్స్‌/ ఆంథ్ర‌పాల‌జీ/ సోష‌ల్‌వ‌ర్క్‌/ డెవ‌ల‌ప్‌మెంట్ స్ట‌డీస్‌/ హిస్ట‌రీ),అక‌డ‌మిక్ మెరిట్ (ప‌దోత‌ర‌గ‌తి నుంచి పీజీ వ‌ర‌కు) కూడా అవ‌స‌రం.
యంగ్ ఫెలో: సోష‌ల్ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ/ రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా(ఎక‌న‌మిక్స్‌/ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌/ రూర‌ల్ మేనేజ్‌మెంట్‌/ పొలిటిక‌ల్ సైన్స్‌/ ఆంథ్ర‌పాల‌జీ/ సోష‌ల్‌వ‌ర్క్‌/ డెవ‌ల‌ప్‌మెంట్ స్ట‌డీస్‌/ హిస్ట‌రీ) ఉత్తీర్ణ‌త.అక‌డ‌మిక్ మెరిట్ (ప‌దోత‌ర‌గ‌తి నుంచి పీజీ వ‌ర‌కు) కూడా అవ‌స‌రం.
వయసు :స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్: 30-50 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
యంగ్ ఫెలో: 21-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్:‌25-40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
వేతనం :స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్: రూ.55,500-85,000
యంగ్ ఫెలో: రూ.35,500-65,000 /
క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్:‌ రూ.12,500-35,000 /-
ఎంపిక విధానం:‌ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:డిసెంబర్ 8, 2020.
దరఖాస్తులకు చివరితేది:డిసెంబర్ 29, 2020.
వెబ్సైట్:Click Here
నోటిఫికేషన్:Click Here

.

Kurnool Private Jobs

 

Marketing Executive

  Aparna TVS Show Room
  Kurnool
  Vancacies : 02     Start date : 09-12-2020     End date : 14-12-2020  

 

Sales Executive

  Aparna TVS Show Room
  Kurnool
  Vancacies : 02     Start date : 09-12-2020     End date : 14-12-2020  


Job Details

Contact No
Qualification
Any Degree
Experience
0-2 Year
Age Limit
21-30
Salary
Negotiable
 

Teacher - 6th to 10th classes Sub: Maths/English

  Tagore High School
  Shareen Nagar, Kurnool
  Vancacies : 03     Start date : 09-12-2020     End date : 15-12-2020  


Job Details

Contact No
Qualification
PG in concern Subjects
Experience
0-1 Year
Age Limit
Above 25
Salary
Negotiable
 

Service Mechanics

  Power House
  Kurnool
  Vancacies : 02     Start date : 09-12-2020     End date : 12-12-2020

Car Drivers

  Power House
  Kurnool
  Vancacies : 02     Start date : 09-12-2020     End date : 12-12-2020  


Job Details

Address
Power House, Madina manzil, B.R Reddy colony, Industrial estate, Kalluru, Kurnool.
Contact No
Qualification
10/Inter
Experience
Any
Age Limit
Above 30
Salary
Negotiable
Skills
Driving Licence
 

AP Jobs Update 2020 Telugu || నిరుద్యోగులకు శుభవార్త, ఇకపై ప్రతీ నెల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

 

నిరుద్యోగులకు శుభవార్త, ఇక పై ప్రతినెల ప్రభుత్వ   ఉద్యోగాల భర్తీ :

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఏపీ గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఒక గుడ్ న్యూస్ ను అందించింది.ఏపీ లో ఇకపై ప్రతీ నెలలో  గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీ జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయం వాలంటీర్ పోస్టులను ఇకపై ప్రతీ నెల భర్తీ చేయనున్నారు.

దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైనది.

ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం  ప్రతీ నెల 1వ తేదీ  నుంచి 16 వ తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా  గ్రామ, వార్డు సచివాలయాలలో ఖాళీగా ఉన్న వాలంటీర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.ఈ వార్త ఏపీ లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

ప్రస్తుతం ఏపీ లో 7,120 గ్రామ మరియు వార్డు వాలంటీర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 5154 గ్రామ వాలంటీర్స్ మరియు 1966 వార్డు వాలంటీర్స్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.

ఈ సందర్భంగా 35 సంవత్సరాల వయసు వారిని  వాలంటీర్స్ పోస్టులను తొలగిస్తున్నారనే  అనే ప్రచారాన్ని అభ్యర్థులు నమ్మవద్దని ఏపీ సచివాలయ శాఖ తెలిపింది.

No Exam Tirupati Jobs 2020 Telugu || పరీక్ష లేదు. తిరుపతిలో ఉద్యోగాల భర్తీ మిస్ కాకండి

తిరుపతి ఐసర్ లో ప్రాజెక్ట్  ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకానికి గాను ఈ నోటిఫికేషన్ వెలువడినది.

అర్హతలు గల అభ్యర్థులు ఈ ఉద్యోగానికి వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ నియామకానికి ఎటువంటి రాత పరీక్ష లేదు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదీడిసెంబర్ 11,2020
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీడిసెంబర్ 14,2020

అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు నిర్వహించబోయే ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులకు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ విద్యను పూర్తి చేసి ఉండాలి. అగ్రికల్చర్ డిప్లొమో కోర్సు పూర్తి చేసిన వారికీ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కూరగాయలు పెంపకం మరియు వ్యవసాయంపై అవగాహన అవసరం అని ప్రకటనలో తెలిపారు.

వయసు :

40 సంవత్సరాలలోపు వారు మాత్రమే ఈ ఇంటర్వ్యూ లకు అర్హులు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు ను చూడవచ్చు.

Website

Notification

ONGC 2020 Recruitment Telugu || ONGC కాకినాడలో ఉద్యోగాలు, వాట్సాప్ ద్వారా ఇంటర్వ్యూలు

 

ONGC కాకినాడలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు :

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త.


భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచరల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ONGC ) కాకినాడలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైనది.

ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదీడిసెంబర్ 8,2020
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్15,2020

ఉద్యోగాలు – వివరాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ONGC కాకినాడలో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విభాగాల వారీగా ఖాళీలు :

కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్ (ఫీల్డ్ డ్యూటీ )6
కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్ (జనరల్ డ్యూటీ )1
మెడికల్ ఆఫీసర్ (అక్యూపెషనల్ హెల్త్ )1

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బోర్డు నుంచి బాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బాచిలర్ ఆఫ్ సర్జరీ ( MBBS ) కోర్సు ను పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ ఇంటర్వ్యూల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. వాట్సాప్ /స్కైప్ /జూమ్ /గూగుల్ మీట్ /వెబెక్స్ మొదలైన సామాజిక మాధ్యమాల ద్వారా ఈ ఉద్యోగాలకు  ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 72,000 రూపాయలు నుండి 75,000 రూపాయలు వరకూ జీతం ఇవ్వనున్నారు.

ఈమెయిల్ అడ్రస్ :

ongckakinadarecruitment@gmail.com

ఫోన్ నెంబర్లు :

0884-2374100

Fax No:   0884 – 2374104

Website

RCD Hospital, Visakhapatnam Recruitment 2020

ఆర్‌సిడి హాస్పిటల్, విశాఖపట్నం రిక్రూట్‌మెంట్ 2020 స్పీచ్ థెరపిస్ట్, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్‌లీ - 5 పోస్టులు చివరి తేదీ 10-12-2020

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: ఆర్‌సిడి హాస్పిటల్, విశాఖపట్నం


మొత్తం ఖాళీల సంఖ్య: - 5 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: స్పీచ్ థెరపిస్ట్, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ


విద్యా అర్హత: 8 వ తరగతి, డిప్లొమా (స్పీచ్ థెరపిస్ట్), బి.ఎస్.సి.


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆంధ్రప్రదేశ్

Speech Therapist, Female Nursing Orderly – 5 Posts Last Date 10-12-2020

Name of Organization Or Company Name :RCD Hospital, Visakhapatnam


Total No of vacancies:– 5 Posts


Job Role Or Post Name:Speech Therapist, Female Nursing Orderly 


Educational Qualification:8th Class, Diploma (Speech Therapist), B.Sc


Who Can Apply:Andhra Pradesh


Last Date:10-12-2020


Click here for Official Notification


Medical & Health Department, Nellore Recruitment 2020

మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్, నెల్లూరు రిక్రూట్మెంట్ 2020 లైబ్రేరియన్, జూనియర్ అసిస్టెంట్, డిఇఓ, డ్రైవర్, వాచ్ మాన్, క్లీనర్, స్వీపర్ & ఇతర - 31 పోస్ట్లు చివరి తేదీ 11-12-2020

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్, నెల్లూరు


మొత్తం ఖాళీల సంఖ్య: - 31 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: లైబ్రేరియన్, జూనియర్ అసిస్టెంట్, డిఇఓ, డ్రైవర్, వాచ్‌మన్, క్లీనర్, స్వీపర్ & ఇతర


విద్యా అర్హత: 5, 7, 10 వ తరగతి, B.Sc, B.Ed, PGDCA


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆంధ్రప్రదేశ్


చివరి తేదీ: 11-12-2020

 Librarian, Junior Assistant, DEO, Driver, Watchman, Cleaner, Sweeper & Other – 31 Posts Last Date 11-12-2020

Name of Organization Or Company Name :Medical & Health Department, Nellore


Total No of vacancies:– 31 Posts


Job Role Or Post Name:Librarian, Junior Assistant, DEO, Driver, Watchman, Cleaner, Sweeper & Other 


Educational Qualification:5th, 7th, 10th Class, B.Sc, B.Ed, PGDCA


Who Can Apply:Andhra Pradesh


Last Date:11-12-2020


Click here for Official Notification