ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ యంగ్ ఫెలో క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్ |
ఖాళీలు : | 510 ------- స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ - 10; యంగ్ ఫెలో - 250 ; క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్ - 250. |
అర్హత : | క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు సెల్ప్ హెల్ప్ గ్రూప్స్‌లో పని చేసిన అనుభవం/ సెల్ప్ హెల్ప్ గ్రూప్స్ లీడర్‌గా పని చేసి ఉండడం/ ఎన్ఐఆర్‌డీపీఆర్/ ఎన్ఆర్ఎల్ఎం/ ఎస్ఆర్ఎల్ఎం నుంచి సంబంధిత సర్టిఫికెట్ ప్రోగ్రాములు చేసి ఉండాలి. స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్:పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ (ఎకనమిక్స్/ రూరల్ డెవలప్‌మెంట్/ రూరల్ మేనేజ్‌మెంట్/ పొలిటికల్ సైన్స్/ ఆంథ్రపాలజీ/ సోషల్‌వర్క్/ డెవలప్‌మెంట్ స్టడీస్/ హిస్టరీ),అకడమిక్ మెరిట్ (పదోతరగతి నుంచి పీజీ వరకు) కూడా అవసరం. యంగ్ ఫెలో: సోషల్ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా(ఎకనమిక్స్/ రూరల్ డెవలప్‌మెంట్/ రూరల్ మేనేజ్‌మెంట్/ పొలిటికల్ సైన్స్/ ఆంథ్రపాలజీ/ సోషల్‌వర్క్/ డెవలప్‌మెంట్ స్టడీస్/ హిస్టరీ) ఉత్తీర్ణత.అకడమిక్ మెరిట్ (పదోతరగతి నుంచి పీజీ వరకు) కూడా అవసరం. |
వయసు : | స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్: 30-50 ఏళ్ల మధ్య ఉండాలి. యంగ్ ఫెలో: 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్:25-40 ఏళ్ల మధ్య ఉండాలి. |
వేతనం : | స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్: రూ.55,500-85,000 యంగ్ ఫెలో: రూ.35,500-65,000 / క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్: రూ.12,500-35,000 /- |
ఎంపిక విధానం: | ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తులకు ప్రారంభతేది: | డిసెంబర్ 8, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | డిసెంబర్ 29, 2020. |
వెబ్సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి