తిరుపతి ఐసర్ లో ప్రాజెక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకానికి గాను ఈ నోటిఫికేషన్ వెలువడినది.
అర్హతలు గల అభ్యర్థులు ఈ ఉద్యోగానికి వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ నియామకానికి ఎటువంటి రాత పరీక్ష లేదు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ | డిసెంబర్ 11,2020 |
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ | డిసెంబర్ 14,2020 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు నిర్వహించబోయే ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులకు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ విద్యను పూర్తి చేసి ఉండాలి. అగ్రికల్చర్ డిప్లొమో కోర్సు పూర్తి చేసిన వారికీ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కూరగాయలు పెంపకం మరియు వ్యవసాయంపై అవగాహన అవసరం అని ప్రకటనలో తెలిపారు.
వయసు :
40 సంవత్సరాలలోపు వారు మాత్రమే ఈ ఇంటర్వ్యూ లకు అర్హులు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు ను చూడవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి