9, డిసెంబర్ 2020, బుధవారం

ONGC 2020 Recruitment Telugu || ONGC కాకినాడలో ఉద్యోగాలు, వాట్సాప్ ద్వారా ఇంటర్వ్యూలు

 

ONGC కాకినాడలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు :

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త.


భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచరల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ONGC ) కాకినాడలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైనది.

ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదీడిసెంబర్ 8,2020
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్15,2020

ఉద్యోగాలు – వివరాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ONGC కాకినాడలో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విభాగాల వారీగా ఖాళీలు :

కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్ (ఫీల్డ్ డ్యూటీ )6
కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్ (జనరల్ డ్యూటీ )1
మెడికల్ ఆఫీసర్ (అక్యూపెషనల్ హెల్త్ )1

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బోర్డు నుంచి బాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బాచిలర్ ఆఫ్ సర్జరీ ( MBBS ) కోర్సు ను పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ ఇంటర్వ్యూల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. వాట్సాప్ /స్కైప్ /జూమ్ /గూగుల్ మీట్ /వెబెక్స్ మొదలైన సామాజిక మాధ్యమాల ద్వారా ఈ ఉద్యోగాలకు  ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 72,000 రూపాయలు నుండి 75,000 రూపాయలు వరకూ జీతం ఇవ్వనున్నారు.

ఈమెయిల్ అడ్రస్ :

ongckakinadarecruitment@gmail.com

ఫోన్ నెంబర్లు :

0884-2374100

Fax No:   0884 – 2374104

Website

కామెంట్‌లు లేవు: