Alerts

--------

23, డిసెంబర్ 2020, బుధవారం

Anantapuramu District Classifieds

 

Engineering College Faculty Jobs Update || VVIT కళాశాలలో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

 

VVIT కళాశాలలో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా నంబూరులో ఉన్న వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (VVIT) లో పలు బోధన విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం కోరుతూ ఒక ప్రకటనను జారీ చేసినది.


అర్హులైన అభ్యర్థులందరూ ఈ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తులకు చివరి తేదిడిసెంబర్  25,2020

బోధన విభాగాల వారీగా టీచింగ్ ఖాళీలు  :

ఈ క్రింది బోధన విభాగాలలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

కంప్యూటర్ సైన్స్ (CSE)

ఇంగ్లీష్

ఫిజిక్స్

ఇంజనీరింగ్ సైన్స్ (ES)

మాథ్స్

కెమిస్ట్రీ

సాఫ్ట్ స్కిల్స్

క్వాంట్స్

అర్హతలు :

ఈ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు AICTE నార్మ్స్ ప్రకారం విద్యా అర్హతలను కలిగి, 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండవలెను.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు వారి వారి విద్యా అర్హత సర్టిఫికెట్స్ తో కూడిన దరఖాస్తులను ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు పంపవలెను.

ఈమెయిల్ అడ్రస్ :

principaloffice@vvit.net

సంప్రదించవలసిన చిరునామా :

VASIREDDI VENKATADRI  INSTITUTE OF TECHNOLOGY,

NAMBUR (VILLAGE)

PEDAKAKANI (MANDAL),

GUNTUR (DISTRICT),

ANDHRAPRADESH – 522508.

ఫోన్ నంబర్స్ :

9951023336

22, డిసెంబర్ 2020, మంగళవారం

State Bank of India (SBI)Probationary Officer PO admit card download

Some Useful Important Links

Download Admit Card

Click Here

Apply Online

Click Here

Pay Exam Fee

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

State Bank of India (SBI)

Probationary Officer PO Recruitment 2020

Enrolled Candidate Can Download the Admit Card.


Intermediate Scholarships News Update || ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త, విద్యా ధన్ స్కాలర్ షిప్ లకు దరఖాస్తుల ఆహ్వానం


ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త,స్కాలర్ షిప్ లకు దరఖాస్తుల ఆహ్వానం :

చదువులో మంచి ప్రతిభ కలిగి ఆర్థికంగా వెనుకబడిన ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ఆర్థిక భరోసా కల్గించడంలో భాగంగా  6000 రూపాయలు ఉపకార వేతనం (స్కాలర్ షిప్ ) గా ఇవ్వడానికి గాను దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విద్యాధన్ సంస్థ తాజాగా ఒక ప్రకటన ద్వారా తెలిపినది.


ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేది    :    డిసెంబర్ 31,2020

విద్యాధన్ స్కాలర్ షిప్ లు – అర్హతలు :

ఈ స్కాలర్ షిప్ లకు 2020 సంవత్సరం లో 10వ తరగతి పాసై 9వ తరగతిలో 90% మార్కులతో 9 CGPA మార్కులతో ఉత్తీర్ణులు అయిన విద్యార్థులు  విద్యాధన్ స్కాలర్ షిప్ లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పైన తెలిపిన మార్కులు సాధించి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్ధులు ఈ క్రింది వెబ్సైటు లింక్ ద్వారా ఈ స్కాలర్ షిప్ లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Website Link

ఈ విద్యాధన్ స్కాలర్ షిప్ ల వివరాలు తెలుసుకొనుటకు ఈ క్రింది ఫోన్ నంబర్స్ ను సంప్రదించవచ్చు.

ఫోన్ నెంబర్ :

83677 51309

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...