Alerts

--------

25, డిసెంబర్ 2020, శుక్రవారం

|| Engineering College Teaching & Non Teaching Faculty Jobs ||

 



వికాస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ లో టీచింగ్ మరియు నాన్ – టీచింగ్ ఉద్యోగాలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రూరల్ లో ఉన్న వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ లో వివిధ బోధన విభాగాలలో  ఖాళీగా ఉన్న టీచింగ్ ఉద్యోగాలు  మరియు నాన్ – టీచింగ్ విభాగంలో ఉన్న  ఖాళీలను భర్తీ చేయడానికి గాను ఒక ప్రకటన విడుదల అయినది.


అర్హతలు గల అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తులకు చివరి తేదిడిసెంబర్ 30/ 31,2020

విభాగాల వారీగా ఖాళీలు :

టీచింగ్ విభాగం :

ఈ ప్రకటన ద్వారా క్రింది బోధన విభాగాలలో ఖాళీగా ఉన్న  ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్స్ :

సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఇంగ్లీష్ (S&H), ఎంబీఏ, ఫార్మసీ బోధన విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. Engineering College Teaching & Non Teaching Faculty Jobs

అసోసియేట్ ప్రొఫెసర్స్ :

అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లో అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ పాలిటెక్నిక్ :

మెకానికల్, సివిల్, ఈఈఈ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ల్యాబ్ టెక్నీషియన్స్ :

సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగాలలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

వెబ్ డిజైనర్స్

ప్రోగ్రామర్లు

డేటా ఎంట్రీ ఆఫీసర్స్

అర్హతలు :

టీచింగ్ విభాగంలో ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్స్ లలో బీ. ఎస్సీ /ఎం. ఎస్సీ /బీ. టెక్ /ఎం. టెక్ /పీజీ /ఎం. ఫార్మసీ /ఫార్మా -డీ /పీ. హెచ్.డీ /డిప్లొమా /ఐటీఐ /ఎం. సీ. ఏ కోర్సులను పూర్తి చేయవలెను.

నాన్ – టీచింగ్ విభాగం :

నాన్ – టీచింగ్ విభాగంలో ఈ క్రింది ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

వార్డెన్స్ (మేల్ & ఫిమేల్ )

ఆఫీస్ అసిస్టెంట్స్( మేల్స్ )

అకౌంటెంట్స్ (మేల్స్ )

అటెండర్స్ (మేల్స్ )

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయవలెను.

దరఖాస్తు విధానం :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు AICTE నార్మ్స్ ప్రకారం కలిగి ఉన్న విద్యా అర్హతల సాఫ్ట్ కాపీస్ మరియు రెస్యూమ్ లను ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు ప్రకటన వచ్చిన 10 రోజుల లోపు పంపవలెను .

ఈమెయిల్ అడ్రస్ :

principal.vcet@gmail.com

satyamvctn@gmail.com

సంప్రదించవల్సిన చిరునామా :

VIKAS COLLEGE OF ENGINEERING & TECHNOLOGY,

Vikas Group Of Institutions,

NUNNA,

VIJAYAWADA Rural – 521212

ఫోన్ నంబర్స్ :

8500669271/272/282.

ఈనెల 28నుండి అంగన్ వాడీ పోస్ట్ లకు డివిజన్ల వారీగా ఇంటర్వ్యూలు | మీ ఇంటర్వ్యూ తేదీలు ఒక సారి చూసుకోండి

జూనియర్ రీసెర్చ్ ఫెలో



రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ


 
సంఖ్య :04
అర్హతలుGraduate Degree in B.E./B.Tech.(మెకానికల్ ఇంజనీరింగ్)
విడుదల తేదీ:23-12-2020
ముగింపు తేదీ:15-01-2021
వేతనం:రూ.31,000/- + HRA
ఉద్యోగ స్థలం:విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)
 

మరింత సమాచారం:

వయసు పరిమితి :-
28 సంవత్సరాల.
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
ఎలాంటి రుసుము
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
1.ఇంటర్వ్యూ.
2.రిటన్ ఎక్సమినేషన్.
---------------------------------------------------------
How to Apply :-
అభ్యర్థులు దరఖాస్తును స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కింది చిరునామాకు పంపాలి.
---------------------------------------------------------
Address:-
The Director, NSTL,
Vigyan Nagar,
Visakhapatnam–530027
---------------------------------------------------------
Website :-

---------------------------------------------------------
Notification :-

---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------








జూనియర్ రీసెర్చ్ ఫెలో [ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్.]



రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ {DRDO}


 
సంఖ్య :03
అర్హతలుGraduate Degree in B.E./B.Tech
విడుదల తేదీ:23-12-2020
ముగింపు తేదీ:15-01-2021
వేతనం:రూ.31,000/- + HRA
ఉద్యోగ స్థలం:విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)
 

మరింత సమాచారం:

వయసు పరిమితి :-
28 సంవత్సరాల.
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
ఎలాంటి రుసుము
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
1.ఇంటర్వ్యూ.
2.రిటన్ ఎక్సమినేషన్.
---------------------------------------------------------
How to Apply :-
అభ్యర్థులు దరఖాస్తును స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కింది చిరునామాకు పంపాలి.
---------------------------------------------------------
Address:-
The Director, NSTL,
Vigyan Nagar,
Visakhapatnam–530027
---------------------------------------------------------
Website :-

---------------------------------------------------------
Notification :-

---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------








జూనియర్ రీసెర్చ్ ఫెలో [కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్.]



Defence Research and Development Organisation


 
సంఖ్య :03
అర్హతలుGraduate Degree in B.E./B.Tech
విడుదల తేదీ:23-12-2020
ముగింపు తేదీ:15-01-2021
వేతనం:రూ.31,000/- + HRA
ఉద్యోగ స్థలం:విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)
 

మరింత సమాచారం:

వయసు పరిమితి :-
28 సంవత్సరాల.
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
ఎలాంటి రుసుము
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
1.ఇంటర్వ్యూ.
2.రిటన్ ఎక్సమినేషన్.
---------------------------------------------------------
How to Apply :-
అభ్యర్థులు దరఖాస్తును స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కింది చిరునామాకు పంపాలి.
---------------------------------------------------------
Address:-
The Director, NSTL,
Vigyan Nagar,
Visakhapatnam–530027
---------------------------------------------------------
Website :-

---------------------------------------------------------
Notification :-

---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------








24, డిసెంబర్ 2020, గురువారం

ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలున్నాయి.

ముఖ్యంగా త్రివిధ దళాలైన.. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ల తోపాటు యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ క్రమం తప్పకుండా ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ఉత్తీర్ణులకు ఉన్న ఉద్యోగాలు.. వాటి వివరాలు..నేషనల్ డిఫెన్స్ అకాడెమీ అండ్ నేవల్ అకాడెమీ
ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ పరీక్షను యూపీఎస్సీ ఏటా రెండుసార్లు నిర్వహిస్తోంది. ఇందులో ఉత్తీర్ణులైనవారు పైలట్, బీటెక్, బీఎస్సీ, బీఏ కోర్సులు ఉచితంగా పూర్తిచేయడమే కాకుండా.. లెఫ్ట్‌నెంట్, సబ్ లెఫ్ట్‌నెంట్, ఫ్లైయింగ్ ఆఫీసర్ హోదాతో త్రివిధ దళాల్లో కొనసాగొచ్చు. ట్రేడ్ శిక్షణలో నెలకు * 21,000 స్టైఫండ్ లభిస్తుంది. * 35,000కుపైగా వేతనంతో కెరీర్ ఆరంభమవుతుంది.
అర్హత: ఆర్మీ వింగ్: ఏ గ్రూప్‌లోనైనా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
ఎయిర్‌ఫోర్స్, నేవల్ వింగ్స్.. నేవల్ అకాడెమీ: మ్యాథ్స్, ఫిజిక్స్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు.
ఎంపిక: రాత, శారీరక పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా.
వెబ్‌సైట్: www.upsc.gov.in

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్
కేంద్రప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్, లోయర్ డివిజన్ క్లర్క్స్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్ష.. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్.
అర్హత : గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత.
వయోపరిమితి: నోటిఫికేషన్‌లో నిర్దేశించిన తేదీనాటికి 18 నుంచి 27 ఏళ్లు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా.
వెబ్‌సైట్: https://ssc.nic.in

త్రివిధ దళాల్లో..
ఇండియన్ నేవీ
సైలర్ ఆర్టిఫిషర్ అప్రెంటీస్
అర్హత: 55% మార్కులతో ఇంటర్ ఎంపీసీ.
ఎంపిక విధానం: రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష

సీనియర్ సెకండరీ రిక్రూటర్స్
అర్హత:
 ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
వయోపరిమితి: 17-21 ఏళ్లు
ఎంపిక విధానం: రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్ష
వెబ్‌సైట్www.nausena-bharti.nic.in

ఇండియన్ ఆర్మీ
10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం
వయోపరిమితి: 16 1/2-19 1/2 ఏళ్లు
అర్హత: 70 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ ద్వారా

సోల్జర్ టెక్నికల్ :
అర్హత:
 ఇంటర్మీడియెట్ ఎంపీసీ
వయోపరిమితి: 17 1/2-23 ఏళ్లు
ఎంపిక విధానం: దేహదారుఢ్య పరీక్ష, రాత పరీక్ష

క్లర్క్, స్టోర్ కీపర్
అర్హత:
 50 శాతం మార్కులతో ఏదైనా గ్రూప్‌తో ఇంటర్ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 17 1/2-23 ఏళ్లు.
ఎంపిక: రాత, శారీరక పరీక్షల ద్వారా

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
గ్రూప్-ఎక్స్ (టెక్నికల్ ట్రేడ్స్)
వయోపరిమితి: 17-22 ఏళ్లు
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణత.
గ్రూప్-వై (నాన్‌టెక్నికల్)
అర్హత:
 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 17-25 ఏళ్లు
ఎంపిక: రాత, శారీరక పరీక్ష ద్వారా

తెలుగు రాష్ట్రాల్లో...
రెవెన్యూ శాఖ
వీఆర్‌ఓ (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్)
అర్హత:
 ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.

టీఎస్ పోలీస్
పోలీస్ కానిస్టేబుల్ (సివిల్, ఏఆర్,కమ్యూనికేషన్)
అర్హత:
 ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాత, శారీరక సామర్థ్య పరీక్ష
వెబ్‌సైట్www.tslprb.in

ఏపీ పోలీస్
పోలీస్ కానిస్టేబుల్ (సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్)
అర్హత:
 ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాత, శారీరక సామర్థ్య పరీక్ష
వెబ్‌సైట్: www.apstatepolice.org

NFL Jobs Recruitment Telugu 2020 || నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ లో మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు

 

నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ లో మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగాలు :

భారత కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL), ఉత్తర్ ప్రదేశ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.


ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అర్హతలు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు అర్హతలు గల ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. NFL Jobs Recruitment Telugu 2020

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు ప్రారంభం తేదిడిసెంబర్ 22,2020
దరఖాస్తుకు చివరి తేదిజనవరి 21,2021

విభాగాల వారీగా ఖాళీలు :

మేనేజ్ మెంట్ ట్రైనీ (కెమికల్ )4
మేనేజ్ మెంట్ ట్రైనీ (మెకానికల్ )7
మేనేజ్ మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్ )4
మేనేజ్ మెంట్ ట్రైనీ (ఇన్స్ట్రుమెంటల్ )5
మేనేజ్ మెంట్ ట్రైనీ (సివిల్ )1
మేనేజ్ మెంట్ ట్రైనీ (కెమికల్ ల్యాబ్ )7
మేనేజ్ మెంట్ ట్రైనీ (ఫైర్ &సేఫ్టీ )2

విభాగాల వారీగా అర్హతలు :

60% మార్కులతో సంబంధిత విభాగాలలో  బీ. టెక్, బీ. ఈ, బీ. ఎస్సీ (ఇంజనీరింగ్ ) కోర్సులను పూర్తి చేసి,  సంబంధిత ఇంజనీరింగ్ లో AMIE  ఉత్తీర్ణత సాధించాలి.

మేనేజ్ మెంట్ ట్రైనీ (కెమికల్ ల్యాబ్ ) ఉద్యోగాలకు 60% మార్కులతో కెమిస్ట్రీ విభాగంలో రెగ్యులర్ ఎం. ఎస్సీ డిగ్రీ కోర్స్ ను పూర్తి చేయవలెను.

మేనేజ్ మెంట్ ట్రైనీ (ఫైర్ & సేఫ్టీ ) ఉద్యోగాలకు 60% మార్కులతో ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో డిగ్రీ కోర్సును పూర్తి చేయవలెను.పూర్తి వివరాలకు నోటిఫికేషన్ ను చూడగలరు.

వయసు :

ఈ ఉద్యోగాలకు 27 సంవత్సరాల లోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ /ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో  అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ అభ్యర్థులు 700 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 40,000 రూపాయలు నుండి 1,40,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Notification

Website

Apply Now

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...