టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.Vizag Tata Memorial Center Recruitment 2021 ముఖ్యమైన తేదీలు : దరఖాస్తు ప్రారంభ తేది 06 జనవరి 2021 దరఖాస్తు చివరి తేది 14 జనవరి 2021 విభాగాలు : సీనియర్ రెసిడెంట్ ల విభాగాల భర్తీ కోరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఖాళీలు : ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం విభాగాల వారీగా 10 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హతలు : ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్ ఎండి,డిఎన్‌బి లలో ఉతిర్ణత సాధించి వుండాలి, మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి. వయస్సు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 40 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది. దరఖాస్తు విధానం : ఆన్లైన్ విధానం లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications