Some Useful Important Links | ||||
Apply Online | Link Activate on 22/01/2021 | |||
Download Notification | Click Here | |||
Download Syllabus | Click Here | |||
Official Website | Click Here |
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
7, జనవరి 2021, గురువారం
Indian Air Force (Bharitya Vayu Sena)X Group | Y Group Airmen Recruitment Online Form 202101/2022
ఇంటర్మీడియెట్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది
పరిశీలనకు మాత్రమే ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవాలి..
టెన్త్ క్లాస్‌కు సంబంధించిన పాస్ సర్టిఫికెట్లతో పాటు ఎస్సెస్సీ బోర్డు ఇంటర్నెట్ ద్వారా జారీచేసే మార్కుల షార్ట్ మెమోల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని రామకృష్ణ సూచించారు. విద్యార్థుల ఒరిజినల్ ఎస్సెస్సీ సర్టిఫికెట్, కేస్ట్ సర్టిఫికెట్‌తో సహా అన్ని సర్టిఫికెట్లను కేవలం పరిశీలనకు మాత్రమే తీసుకోవాలని, పరిశీలన అనంతరం వాటిని తిరిగి విద్యార్థులకు ఇచ్చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లను తమ దగ్గర ఉంచుకుంటే యాజమాన్యాలపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. దరఖాస్తు ఖరీదు జనరల్ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ.100గా నిర్ణయించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదన్నారు. కాగా, తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ చదివిన వారికి ఏపీలో సెకండియర్‌లోకి ప్రవేశాలు నిర్వహించరాదని బోర్డు కార్యదర్శి చెప్పారు.
జూనియర్ ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్..
దరఖాస్తుల విక్రయం: గురువారం (నేటి నుంచి)
దరఖాస్తుల స్వీకరణ గడువు: జనవరి 17 వరకు
అడ్మిషన్ల పూర్తి: జనవరి 17
తరగతుల ప్రారంభం: జనవరి 18
అనుభవం గల గన్ మేన్స్ కావలెను
విద్య: టెన్త్
సంస్థ పేరు: ఎక్స్పర్ట్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్
ప్రదేశం: అనంతపూర్
ఇతర వివరాలు: ప్రముఖ బ్యాంక్ లో గన్ మెన్ గా పని చేయుటకు Ex service మెన్ (మాజీ సైనికులు) కావలెను. గన్ లైసెన్స్ & డిస్చార్జ్ బుక్ తో సంప్రదిoచండీ. వీక్ ఆఫ్స్ మరియు గవర్నమెంట్ హాలిడేస్ ఇవ్వబడును.
ఫోన్ నెంబర్: 7013884116 & 9533605644
వేతనం: నెలకి 15500-16000/-+ESI, PF
📞 కాల్: 7013884116
డిజిటల్ మార్కెటింగ్ లో మంచి కెరీర్ ఆప్షన్
విద్య: 10+2 Regular Or Equivalent And above
సంస్థ పేరు: టెక్ మహీంద్రా ఫౌండేషన్
ప్రదేశం: టెక్ మహీంద్రా క్యాంపస్, విశాఖపట్నం
ఇతర వివరాలు: విస్తృతమైన ఉద్యోగ అవకాశములు కలిగిన డిజిటల్ మార్కెటింగ్ రంగంలో టెక్ మహీంద్రా స్మార్ట్ అకాడమీ ఫర్ డిజిటల్ టెక్నాలజీస్ వారు విశాఖపట్నం లో 3 నెలల సర్టిఫికెట్ కోర్సును అందిస్తున్నారు. అన్ని అడ్మిషన్లపై 50% స్కాలర్ షిప్ కలదు. ట్రైనింగ్ అనంతరం ప్లేస్ మెంట్ అసిస్టెన్స్ ఇవ్వబడుతుంది. ఆన్-లైన్ మరియు ఆఫ్-లైన్ తరగతులు కలవు. వ్యాపార రంగములో ఉన్నవారు మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా ఈ కోర్సు నేర్చుకొనవచ్చు.
మరిన్ని వివరములకు Toll Free Number 18001232297 కు కాల్ చేయండి లేదా Tech Mahindra SMART Academy , Tech Mahindra Campus , Satyam Junction నందు సంప్రదించగలరు.
వేతనం: పోస్టునీ బట్టి
దరఖాస్తు:
పెట్రోల్ బంక్ లో పనిచేయుటకు వర్కర్స్ కావలెను
విద్య: టెన్త్ పాస్
సంస్థ పేరు: ఐఓసీ కార్పోరేషన్ పెట్రోల్ బంక్
ప్రదేశం: బళ్లారి బైపాస్ రోడ్, అనంతపూర్
ఇతర వివరాలు:
వేతనం: నెలకి 8000
📞 కాల్: 8008132766
UPSC CDS I 2021 ADMIT CARDS
Combined Defence Services Exam (CDS I 2021)Some Useful Important Links | |||||||
Download Admit Card | Click Here | ||||||
Apply Online | Click Here | ||||||
Pay Exam Fee | Click Here | ||||||
View / Re Print Form | Click Here | ||||||
Download Notification | Click Here | ||||||
Official Website | Click |
జనవరి 7వ తేదీన జరిగిన రైల్వే NTPC పరీక్ష షిఫ్ట్-1 లో వచ్చిన బిట్స్
ఈ రోజు ఉదయం రైల్వే ఎన్టీపీసీ పరీక్షల షిఫ్ట్ 1 లో వచ్చిన ప్రశ్నలను అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు మీకు అందిస్తున్నాము. ఈ బిట్స్ రాబోయే షిఫ్ట్స్ లో పరీక్షలు వ్రాయబోయే వారికీ అత్యంత ఉపయోగంగా ఉంటాయి.జనవరి 7, 2021 రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ -1 ప్రశ్న పత్రంలో వచ్చిన బిట్స్
1). కూచిపూడి నాట్యమునకు భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రసిద్ధి గాంచినది?
జవాబు : ఆంధ్రప్రదేశ్.
2). అజంత గుహలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
జవాబు : మహారాష్ట్ర.
3). భారతదేశ ఎన్నవ రాష్ట్రపతిగా శ్రీ రాంనాథ్ కోవింద్ తమ బాధ్యతలను చేపట్టారు?
జవాబు : 14 వ రాష్ట్రపతి.
4). రౌలాట్ చట్టం ఎపుడు వచ్చింది?
జవాబు : 1919.
5). ఝార్ఖండ్ ప్రస్తుత గవర్నర్ ఎవరు?
జవాబు : ద్రౌపది ముర్ము.
6). తాన్ సేన్ మాక్బరా ఎక్కడ ఉంది?
జవాబు : గ్వాలియర్ (మధ్యప్రదేశ్ ).
7). ఎర్ర రక్త కణాల జీవిత కాలం?
జవాబు : 120 రోజులు.
8). గాంధీ – ఇర్విన్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు : 1931
9). కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది?
జవాబు : అస్సాం.
10). ORIGIN OF SPECIES పుస్తక రచయిత?
జవాబు : సర్ చార్లెస్ డార్విన్.
11). వరల్డ్ బుక్ కాపీ రైట్ డే ఏ రోజున జరుపుకుంటారు?
జవాబు : ఏప్రిల్ 23.
12). ఇరాన్ దేశపు కరెన్సీ?
జవాబు : ఇరానీయన్ రియాల్.
13). ఝార్ఖండ్ ముఖ్యమంత్రి ఎవరు?
జవాబు : హేమంత్ సొరెన్.
14). ఆరోగ్య సేతు యాప్ ను ఏ దేశం ప్రవేశపెట్టినది?
జవాబు : భారతదేశం (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ).
15). సైన్స్ లో నోబెల్ అవార్డు పొందిన మొదటి భారతీయుడు ఎవరు?
జవాబు : సర్. సి. వి. రామన్.
16). మొదటి మహిళా రైల్వే మంత్రి గా ఎవరు పనిచేసారు?
జవాబు : సురేఖ యాదవ్.
17). వరల్డ్ హెరిటేజ్ డే ఏ రోజున జరుపుకుంటాము?
జవాబు : ఏప్రిల్ 18.
18). NEFT సంక్షిప్త నామం?
జవాబు : National Electronic Funds Transfer.
19). బ్రహ్మ సమాజం ను స్థాపించినది ఎవరు?
జవాబు : రాజా రామ మోహన రాయ్.
20). WCCB సంక్షిప్త నామం?
జవాబు : Wildlife Crime Control Bureau.
21). ATM సంక్షిప్త నామం?
జవాబు : Automatic Teller Machine.
22). హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ (HDI) 2019 సంవత్సరానికి గాను మొదటి స్థానంలో నిలిచిన దేశం?
జవాబు : నార్వే.
23).ఒలింపిక్స్ -2022 వేదిక?
జవాబు : బిజింగ్ (చైనా ).
24). ప్రస్తుతం పూమా (PUMA) బ్రాండ్ అంబాసిడర్ ఎవరు?
జవాబు : కరీనా కపూర్.
25). బీహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు?
జవాబు : నితీష్ కుమార్.
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...