*🔥కరెంట్ అఫైర్స్🔥*
*📚1.ప్రసిద్ధ జానపద పాట రంగబాటి పేరును బిలింగ్ గ్రామానికి చెందిన రాష్ట్రం ఏది? ఒరిస్సా*
*📚2.స్కోచ్ కార్డుల 66వ ఎడిషన్లో డిజిటల్ ఇండియా విభాగంలో స్కోచ్ ప్లాటినం అవార్డును రాష్ట్ర ప్రభుత్వం పొందింది? పశ్చిమ బెంగాల్*
*📚3.పాకిస్థాన్ సైన్యం కోసం యుద్ధనౌక టైపు -054 తరగతిని ప్రారంభించిన దేశం ఏది? చైనా*
*📚4.ఏటా అంతర్జాతీయ పులుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? జూలై 16*
*📚5.బ్రిక్స్ గేమ్స్ 2020 ను నిర్వహించాలని యోచిస్తున్నారు దేశానికి పేరు? ఇండియా*
*📚6.ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన లో పనితీరు పరంగా ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్.*
*📚7.ఇటీవల వార్తల్లో ఉన్న నుబ్రా లోయ ఏ రాష్ట్రంలో ఉంది? లడక్*
*📚8.సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పెన్షనర్స్ గవర్నర్ అనే యాప్ ను లాంచ్ చేసింది? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్*
*📚9.భారతదేశం యొక్క ఒకటవ అంతర్జాతీయ మహిళా వాణిజ్య కేంద్రాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబడుతుంది? కేరళ*
*🔥ఇండియన్ పాలిటి బిట్స్🔥*
*🔷1.ఏ అధిలేఖను అక్రమ నిర్బంధంలో ఉన్న వ్యక్తిని విడుదల చేయుటకు తగిన న్యాయ సంస్థలు లేదా సంఘం జారీ చేస్తోంది? బందీ హాజరు*
*🔷2.భారత రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఒక వర్గాన్ని దేని ఆధారంగా అల్పసంఖ్యాక వర్గాంగా ప్రకటిస్తారు? మతము లేదా భాష రెండిట్లో ఏదైనా*
*🔷3.భారత రాజ్యాంగ 93 వ సవరణ దీనితో వ్యవహరించును? విద్యాసంస్థల ప్రదేశాలలో రిజర్వేషన్*
*🔷4.భారత రాజ్యాంగ నిబంధన 30 దేనితో వ్యవహరించును? అల్పసంఖ్యాకుల కు విద్యాసంస్థలను ఏర్పాటు మరియు నిర్వహించుకునే హక్కు*
*🔷5.రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రాథమిక హక్కులకు మూలం వంటిది? 19*
*🔷6. 50 శాతం మించిన రిజర్వేషన్లు విరుద్ధమైన ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? ఇంద్ర హాసిని*
*🔷7.ప్రాథమిక హక్కుల పరిరక్షణకై సుప్రీంకోర్టు ఏ నిబంధన కింద రిట్లను జారీ చేయవచ్చు? 32 వ నిబంధన*
*🔷8.ఒక చేత హక్కులను ఇస్తూ మరొక చేత వాటిని హరిస్తున్నారు అని నివారక నిర్బంధ చట్టాల గూర్చి వ్యాఖ్యానించింది ఎవరు? ఎం.సి చాగ్లా.*
*🔷9.ప్రాథమిక హక్కులను అమలుపరిచే బాధ్యత ఎవరిది? హైకోర్టు ,సుప్రీంకోర్టు*
*🔷10.నిబంధన 14 ఎవరికీ మినహాయింపు లేదు? ప్రధానమంత్రి*
*🔷11.ప్రాథమిక హక్కులకు వేటి అనుమతి ఉంది? రాజ్యాంగం*
*🔷12.ప్రాథమిక హక్కులకు సంబంధించి మొత్తం ఎన్ని నిబంధనలు ఉన్నాయి? 24*
*🔷13.ఏ ప్రాథమిక హక్కు సామాజిక అసమానతలు తొలగించడానికి కృషి చేస్తుంది? సమానత్వ హక్కు*
*🔥కరెంట్ అఫైర్స్🔥*
*📚1.ఇంద్ర 2020 పేరుతో భారతదేశం ఏ దేశంతో కలిసి నావికాదళ కసరత్తులు నిర్వహించనున్నారు? రష్యా*
*📚2.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల వీటిపైన డేటాను విడుదల చేసింది? రైతు ఆత్మహత్యలు*
*📚3.దేశంలో ఇంటిగ్రేటెడ్ గోల్డ్ చైన్ లను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? ప్రధానమంత్రి కిసాన్ సంపాడా యోజన*
*📚4.ఇటీవల వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకంలో విలీనం చేయబడిన కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి? లక్షద్వీప్ ,లడక్*
*📚5.AUDFs01 అనే పేరు గల గెలాక్సీ నుండి అల్ట్రావైలెట్ కిరణాల ను కనుగొన్న భారతదేశ ఉపగ్రహం పేరేమిటి? AstroSat*
*📚6.భారత దేశంతో కలిసి రెండు దేశాలు వాణిజ్య స్థిరత్వాన్ని సాధించడానికి త్రిసభ్య ఓపెన్ మార్కెట్ వ్యవస్థ అంగీకరించాయి? జపాన్ -ఆస్ట్రేలియా*
*📚7.కోవిడ్ 19 పై సంక్షోభ నివారణకు జపాన్ ప్రభుత్వం భారత దేశానికి ఎంత మొత్తం రుణం సదుపాయాన్ని ప్రకటించింది? 3,500 కోట్లు*
*📚8.రాజకీయ సంక్షోభంలో ఉన్న లెబనాన్ దేశ ప్రధానిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ముస్తఫా అడిడ్*
*📚9.విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ యొక్క డిఫెన్స్ షిప్ బిల్డింగ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? హేమంత్ క్రాంతి*
*📚10.ది బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్ అనే పిల్లల చిత్ర పుస్తకాన్ని రచించిన ప్రముఖ బాలీవుడ్ వ్యక్తి ఎవరు? karan johar*
*📚11.2021 నిర్వహించే దేశంలోని మొట్టమొదటి సైకిల్ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ నిర్వహించనున్నారు? డిల్లీ, ముంబై ,బెంగళూరు,*
*📚12 .భారతదేశం మొట్టమొదటి మహిళా గుండె చికిత్స వైద్యురాలు (103) ఇటీవల మరణించిన తన పేరు ఏమిటి? డాక్టర్ పద్మావతి*
*📚13.ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? అవిక్ సర్కార్*
*📚14.చైనా కి చెందిన పబ్ జి తో పాటు ఎన్ని అప్లికేషన్స్ ని కేంద్రం పూర్తిగా నిషేధించింది? 118*
*📚15.మిషన్ కర్మయోగి కేంద్ర మంత్రివర్గం ఎప్పుడు ఆమోదం తెలిపింది? 2 సెప్టెంబర్ 2020*