13, జనవరి 2021, బుధవారం

Anantapuramu District Classifieds

 

టెన్త్, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ ఇండియ‌న్ కోస్ట్ గార్డు.. నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ), నావిక్‌(డొమెస్టిక్ బ్రాంచ్‌), యాంత్రిక్ 02/2021 బ్యాచ్‌ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన పురుష అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 358 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 2021, జనవరి 5 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. 2021, జనవరి 19 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు
https://joinindiancoastguard.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 358
నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ)- 260
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌)- 50
యాంత్రిక్ (మెకానిక‌ల్‌)- 31
యాంత్రిక్ (ఎల‌క్ట్రిక‌ల్‌)- 07
యాంత్రిక్ (ఎల‌క్ట్రానిక్స్‌)- 10

అర్హ‌త‌-వ‌య‌సు:
1) నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ): మ‌్యాథ్స్‌, ఫిజిక్స్ సబ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త ఉండాలి‌.
వ‌య‌సు: క‌నీసం 18 ఏళ్ల‌కు త‌గ్గ‌కుండా, గ‌రిష్ఠం 22 ఏళ్లు మించ‌కుండా ఉండాలి. 01 ఆగ‌స్టు 1999 - 31 జులై 2003 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.
2) నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌): గుర్తింపు పొందిన ఎడ్యుకేష‌న్ బోర్డుల నుండి ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌.
వ‌యసు: క‌నీసం 18 ఏళ్ల‌కు త‌గ్గ‌కుండా, గ‌రిష్ఠం 22 ఏళ్లు మించ‌కుండా ఉండాలి. 01 అక్టోబ‌రు 1999 - 30 సెప్టెంబ‌రు 2003 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.
3) యాంత్రిక్‌: గుర్తింపు పొందిన ఎడ్యుకేష‌న్ బోర్డుల నుండి ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌తతో పాటు ఎల‌క్ట్రిక‌ల్‌/ మెకానిక‌ల్‌/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీక‌మ్యూనికేష‌న్(రేడియె/ ప‌వ‌ర్‌) ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: క‌నీసం 18 ఏళ్ల‌కు త‌గ్గ‌కుండా, గ‌రిష్ఠం 22 ఏళ్లు మించ‌కుండా ఉండాలి. 01 ఆగ‌స్టు 1999 - 31 జులై 2003 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

ముఖ్య సమాచారం:
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఇత‌రుల‌కు రూ.250 (ఎస్సీ/ ఎస్టీల‌కు ఫీజు లేదు)
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: జనవరి 05, 2021.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: జనవరి 19, 2021.
వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.gov.in/

ఎంపిక విధానం:
ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియ వివిధ ద‌శ‌ల్లో ఉంటుంది.
మొద‌టి ద‌శ‌(స్టేజ్-1‌): ఈ విభాగంలో రాత‌ప‌రీక్ష ఉంటుంది. ఇందులో సెక్ష‌న్‌-1, 2, 3, 4, 5 ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. సంబంధిత పోస్టుల‌కు ఏ సెక్ష‌న్ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు, దానిలో సాధించాల్సిన ఉత్తీర్ణ‌త మార్కులు, సంబంధిత స‌బ్జెక్టుల సిల‌బ‌స్‌, ప‌రీక్షా స‌మ‌యం, వ‌చ్చే ప్ర‌శ్న‌ల‌ గురించి ప్ర‌క‌ట‌న‌లో స‌వివ‌రంగా ఇచ్చారు.

రెండో ద‌శ‌(స్టేజ్‌-2): మొద‌టి ద‌శ‌లో నిర్వ‌హించిన‌ క‌ంప్యూట‌ర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్‌లో ప్ర‌తిభ ఆధారంగా మెరిట్ జాబితా త‌యారు చేస్తారు. దీని ప్ర‌కారం స్టేజ్‌-2కి ఎంపిక చేస్తారు. ఇందులో ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్, రీ అసెస్‌మెంట్ టెస్ట్‌, తొలి మెడిక‌ల్ టెస్ట్ ఉంటాయి.

మూడో ద‌శ (స్టేజ్‌-3): స‌్టేజ్‌-1, స్టేజ్‌-2లో ప్ర‌తిభ ఆధారంగా స్టేజ్‌-3కి ఎంపిక చేస్తారు. స్టేజ్‌-3లో డ్యాక్యుమెంట్ వెరిఫికేష‌న్‌, ఫైన‌ల్ మెడిక‌ల్ టెస్ట్‌, ఒరిజిన‌ల్ డాక్యుమెంట్ వెరిఫికేష‌న్, పోలీస్ వెరిఫికేష‌న్ ఉంటాయి.

నాలుగో ద‌శ (స్టేజ్‌-4): ఇందులో వివిధ ఎడ్యుకేష‌న్ బోర్డ్‌లు/ యూనివ‌ర్సిటీలు/ రాష్ట్ర‌ప్ర‌భుత్వం నుంచి పొందిన ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్లు ఇండియ‌న్ కోస్టు గార్డ్ ముందు ఉంచాలి. స‌ర్టిఫికెట్లు ఒక‌వేళ కచ్చితంగా(జ‌న్యూన్‌) లేక‌పోతే ట‌ర్మినేట్ చేస్తారు.

Recruitment of Customer Service Representatives in Royal Dutch Shell



*ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ క్రింది ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసారు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు .... *

▪️ఉద్యోగం : కస్టమర్ సర్వీస్ Representtatives

▪️విద్యార్హత : డిగ్రీ, ఇంటర్ , పదవ తరగతి 

▪️ఉద్యోగము చేయాలిసిన ప్రదేశం : రాజమండ్రి 

▪️అభ్యర్థుల ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు 

▪️దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరు తేదీ :20-012021

 

🔳ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతపురం జిల్లాలో వివిధ శాఖల్లో లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ

అర్హులైన దివ్యాంగుల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నిషియన్, ల్యాబ్ అటెండెన్ , ఆఫీస్ సభాడినేట్లు, టెక్నికల్ సభాడినేట్లు, ధోభి, స్వీపర్, డ్రెయిన్ క్లీనర్, పబ్లిక్ హెల్త్ వర్కర్స్, వాచ్ మన్, కుక్.
ఖాళీలు : 18
అర్హత : మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు ఇంటర్ తోపాటు ఎంపీహెచ్ కోర్సు చేసి ఉండాలి. రెండేళ ఇంటర్మీడియెట్ ఒకేషనల్ (మల్టీపర్పస్ హెల్త్ వర్కర్) కోర్సు చేసినవారు ఏడాది వ్యవ ధిగల క్లినికల్ ట్రైనింగ్ పూర్తి చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ల్యాబ్ టెక్నీషియన్లకు, డిప్లొమా (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) ఉత్తీర్ణత అవసరం. (బీఎస్సీ / పీజీ డిప్లొమా) (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ / లైఫ్ సైన్స్) చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ల్యాబ్ అటెండెంట్లకు పదోతరగతితోపాటు ఐటీఐ కోర్సు చేసి ఉండాలి.
సబార్డినేట్లకు ఏడోతరగతి ఉత్తీర్ణతతో 35. వైకల్యా నికి 30 / 40. అకడమిక్ ప్రతిభకు పాటు సైకిల్ రైడింగ్ వచ్చి ఉండాలి.
మిగిలిన 25. సీనియారిటీకి 10 మార్కులు వెయిటేజీ పోస్టులకు అయిదో తరగతి పాసైతే చాలు. Note: ఈ పోస్ట్స్ కి అంగవైకల్యం ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అనంతపురం జిల్లా వాసులు మాత్రమే అర్హులు.
వయస్సు : 18-52 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
వేతనం : నెలకు రూ. 25,000/- 80,000
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌ , ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది : జనవరి 10, 2021.
దరఖాస్తులకు చివరితేది : జనవరి 22, 2021.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : చైర్మన్, టాస్క్ ఫోర్స్ కమిటీ అండ్ జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయం , అనంతపురం .

Amma vodi payment status link | అమ్మ వొడి పేమెంట్ స్టేటస్ లింక్

https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zexp_bnf_search/index.html?sap-client=350&sap-ui-theme=cfms@https://prdcfms.apcfss.in:44300/sap/public/bc/themes/~client-350

Rgukt Recruitment 2021 Update || ట్రిపుల్ ఐటీ (ఆర్జియూకేటీ) కళాశాలల్లో టీచింగ్ ఉద్యోగాలు

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు ప్రారంభం తేదిజనవరి 8,2021
దరఖాస్తుకు చివరి తేదిజనవరి 23,2021

విభాగాల వారీగా ఖాళీలు :

లెక్చరర్స్

అసిస్టెంట్ ప్రొఫెసర్స్

బోధన విభాగాల వారీగా ఖాళీలు :

లెక్చరర్స్ :

తెలుగు, ఇంగ్లీష్, ఐటీ, బయాలజీ, మాథ్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ బోధన విభాగాలలో లెక్చరర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్స్ :

కంప్యూటర్ సైన్స్, మెటలార్జికల్ ఇంజనీరింగ్, ఈఈఈ, ఈసీఈ, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, సివిల్స్ బోధన  విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

లెక్చరర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్స్ లలో 50% మార్కులతో పీజీ డిగ్రీ కోర్సులు  (ఎం. ఏ /ఎం. కామ్ /ఎం. ఎస్సీ ) కోర్సులలో ఉత్తీర్ణత ను సాధించవలెను.

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎం. టెక్ /ఎం. ఎస్సీ /ఎంబిఏ /ఎం. ఏ కోర్సులలో ఉత్తీర్ణతను సాధించాలి. మరియు నెట్ /స్లెట్ /సెట్ /పి. హెచ్ డి లలో అర్హతలను సాధించి ఉండవలెను.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ ఈమెయిల్ /ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ /మెరిట్ లిస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అర్హతలకు తగిన విధంగా 80,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

పని చేయవల్సిన క్యాంపస్ లు  :

నూజివీడు, కృష్ణా జిల్లా.

ఆర్. కే. వ్యాలీ, కడప జిల్లా,

ఎచ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా,

ఒంగోలు, ప్రకాశం జిల్లా.

ఈమెయిల్ అడ్రస్ :

recruitments@rgukt.in

చిరునామా :

The office of the Chancellor,

RGUKT,

Nuzvid Campus,

Nuzvid,

Krishna District,

Andhrapradesh – 521202.

website 

Notification