అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
13, జనవరి 2021, బుధవారం
టెన్త్, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్
గార్డు.. నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్),
యాంత్రిక్ 02/2021 బ్యాచ్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల
నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 358 పోస్టులను భర్తీ
చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 2021,
జనవరి 5 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. 2021, జనవరి 19 దరఖాస్తులకు
చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు
https://joinindiancoastguard.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 358
నావిక్ (జనరల్ డ్యూటీ)- 260
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్)- 50
యాంత్రిక్ (మెకానికల్)- 31
యాంత్రిక్ (ఎలక్ట్రికల్)- 07
యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్)- 10
అర్హత-వయసు:
1) నావిక్ (జనరల్ డ్యూటీ): మ‌్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: కనీసం 18 ఏళ్లకు తగ్గకుండా, గరిష్ఠం 22 ఏళ్లు మించకుండా
ఉండాలి. 01 ఆగస్టు 1999 - 31 జులై 2003 మధ్య జన్మించి ఉండాలి.
2) నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుండి పదో తరగతి ఉత్తీర్ణత.
వయసు: కనీసం 18 ఏళ్లకు తగ్గకుండా, గరిష్ఠం 22 ఏళ్లు మించకుండా
ఉండాలి. 01 అక్టోబరు 1999 - 30 సెప్టెంబరు 2003 మధ్య జన్మించి ఉండాలి.
3) యాంత్రిక్: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుండి పదో
తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్
అండ్ టెలీకమ్యూనికేషన్(రేడియె/ పవర్) ఇంజినీరింగ్‌లో డిప్లొమా
ఉత్తీర్ణత.
వయసు: కనీసం 18 ఏళ్లకు తగ్గకుండా, గరిష్ఠం 22 ఏళ్లు మించకుండా
ఉండాలి. 01 ఆగస్టు 1999 - 31 జులై 2003 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/
ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు
ఉంటుంది.
ముఖ్య సమాచారం:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులకు రూ.250 (ఎస్సీ/ ఎస్టీలకు ఫీజు లేదు)
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 05, 2021.
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 19, 2021.
వెబ్‌సైట్: https://joinindiancoastguard.gov.in/
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియ వివిధ దశల్లో ఉంటుంది.
మొదటి దశ(స్టేజ్-1): ఈ విభాగంలో రాతపరీక్ష ఉంటుంది. ఇందులో
సెక్షన్-1, 2, 3, 4, 5 పరీక్షలు నిర్వహిస్తారు. సంబంధిత పోస్టులకు ఏ
సెక్షన్ పరీక్ష నిర్వహిస్తారు, దానిలో సాధించాల్సిన ఉత్తీర్ణత
మార్కులు, సంబంధిత సబ్జెక్టుల సిలబస్, పరీక్షా సమయం, వచ్చే
ప్రశ్నల గురించి ప్రకటనలో సవివరంగా ఇచ్చారు.
రెండో దశ(స్టేజ్-2): మొదటి దశలో నిర్వహించిన కంప్యూటర్
బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు.
దీని ప్రకారం స్టేజ్-2కి ఎంపిక చేస్తారు. ఇందులో ఫిజికల్ ఫిట్‌నెస్
టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రీ అసెస్‌మెంట్ టెస్ట్, తొలి మెడికల్
టెస్ట్ ఉంటాయి.
మూడో దశ (స్టేజ్-3): స‌్టేజ్-1, స్టేజ్-2లో ప్రతిభ ఆధారంగా
స్టేజ్-3కి ఎంపిక చేస్తారు. స్టేజ్-3లో డ్యాక్యుమెంట్ వెరిఫికేషన్,
ఫైనల్ మెడికల్ టెస్ట్, ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, పోలీస్
వెరిఫికేషన్ ఉంటాయి.
నాలుగో దశ (స్టేజ్-4): ఇందులో వివిధ ఎడ్యుకేషన్ బోర్డ్‌లు/
యూనివర్సిటీలు/ రాష్ట్రప్రభుత్వం నుంచి పొందిన ఒరిజినల్ సర్టిఫికెట్లు
ఇండియన్ కోస్టు గార్డ్ ముందు ఉంచాలి. సర్టిఫికెట్లు ఒకవేళ
కచ్చితంగా(జన్యూన్) లేకపోతే టర్మినేట్ చేస్తారు.
Recruitment of Customer Service Representatives in Royal Dutch Shell
🔳ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతపురం జిల్లాలో వివిధ శాఖల్లో లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ
Rgukt Recruitment 2021 Update || ట్రిపుల్ ఐటీ (ఆర్జియూకేటీ) కళాశాలల్లో టీచింగ్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు ప్రారంభం తేది | జనవరి 8,2021 |
దరఖాస్తుకు చివరి తేది | జనవరి 23,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
లెక్చరర్స్
అసిస్టెంట్ ప్రొఫెసర్స్
బోధన విభాగాల వారీగా ఖాళీలు :
లెక్చరర్స్ :
తెలుగు, ఇంగ్లీష్, ఐటీ, బయాలజీ, మాథ్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ బోధన విభాగాలలో లెక్చరర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్స్ :
కంప్యూటర్ సైన్స్, మెటలార్జికల్ ఇంజనీరింగ్, ఈఈఈ, ఈసీఈ, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, సివిల్స్ బోధన విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
లెక్చరర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్స్ లలో 50% మార్కులతో పీజీ డిగ్రీ కోర్సులు (ఎం. ఏ /ఎం. కామ్ /ఎం. ఎస్సీ ) కోర్సులలో ఉత్తీర్ణత ను సాధించవలెను.
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎం. టెక్ /ఎం. ఎస్సీ /ఎంబిఏ /ఎం. ఏ కోర్సులలో ఉత్తీర్ణతను సాధించాలి. మరియు నెట్ /స్లెట్ /సెట్ /పి. హెచ్ డి లలో అర్హతలను సాధించి ఉండవలెను.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ ఈమెయిల్ /ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ /మెరిట్ లిస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అర్హతలకు తగిన విధంగా 80,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
పని చేయవల్సిన క్యాంపస్ లు :
నూజివీడు, కృష్ణా జిల్లా.
ఆర్. కే. వ్యాలీ, కడప జిల్లా,
ఎచ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా,
ఒంగోలు, ప్రకాశం జిల్లా.
ఈమెయిల్ అడ్రస్ :
recruitments@rgukt.in
చిరునామా :
The office of the Chancellor,
RGUKT,
Nuzvid Campus,
Nuzvid,
Krishna District,
Andhrapradesh – 521202.
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...