3, ఫిబ్రవరి 2021, బుధవారం

బెల్-బెంగళూరులో 22 ఖాళీలు.. చివరి తేది ఫిబ్రవరి 10


బెంగళూరులోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 22
పోస్టుల వివరాలు:
సెక్యూరిటీ ఆఫీసర్/అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్-01, జూనియర్ సూపర్‌వైజర్ (సెక్యూరిటీ)-01, హవిల్దార్(సెక్యూరిటీ)-20.
  • సెక్యూరిటీ ఆఫీసర్/అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్:
    అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్‌లో కెప్టెన్ ర్యాంకు హోదాలో పనిచేసి ఉండాలి.
    వయసు: 01.01.2021 నాటికి సెక్యూరిటీ ఆఫీసర్-32ఏళ్లు, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్-40ఏళ్లు మించకుండా ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
    ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థలను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 85 మార్కులకు నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇది 15 మార్కులకు ఉంటుంది.
  • జూనియర్ సూపర్‌వైజర్(సెక్యూరిటీ):
    అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఉత్తీర్ణులవ్వాలి. ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్స్‌ల్లో జేసీఓ ర్యాంక్ హోదాలో 15ఏళ్లు పనిచేసి ఉండాలి.
    వయసు: 01.01.2021 నాటికి 43 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
  • హవిల్దార్ (సెక్యూరిటీ):
    అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఉత్తీర్ణులవ్వాలి. ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్స్‌ల్లో 15ఏళ్లు పనిచేసి ఉండాలి.
    వయసు: 01.01.2021 నాటికి 43ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
    ఎంపిక విధానం: జూనియర్ సూపర్‌వైజర్, హవిల్దార్ పోస్టులకు అర్హత గల అభ్యర్థులను ఫిజికల్ ఎండ్యూరెన్స్‌/స్కిల్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫిజికల్ ఎండ్యూరెన్స్‌/స్కిల్ టెస్ట్ 50 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులను రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఫిజికల్ ఎండ్యూరెన్స్‌/ స్కిల్ టెస్ట్, రాత పరీక్ష బెంగళూరులో నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 10, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.bel-india.in

Material for Software Professional Jobs

Most important for your interview
 
Python interview question
https://www.techjobss.info/p/pyth.html

Java Interview Question
https://www.k2atech.in/p/java-interview-question.html

Android Interview Questions
https://www.k2atech.in/p/android-interview-questions-android.html

PHP Interview Questions
https://www.k2atech.in/p/php-interview-questions-and-answers.html

C Interview Question
https://www.k2atech.in/p/most-common-c-programming-interview.html

C++ Interview Questions
https://www.k2atech.in/p/c-interview-questions-list-of-top_7.html

Manual Testing Interview Questions
https://www.k2atech.in/p/1_73.html

CCNA Interview Questions
https://www.k2atech.in/p/ccna-interview-questions-list-of-top.html

Oracle Interview Question
https://www.k2atech.in/p/oracle-interview-questions-oracle-is.html

Sql interview question
https://www.techjobss.info/p/sl.html

Selenium Interview Question
https://www.k2atech.in/p/selenium-is-based-on-automating-web.html

XML Interview Questions
https://www.k2atech.in/p/xml-interview-questions-there-is-given.html

Magento Interview Questions
https://www.k2atech.in/p/magento-interview-questions-there-is.html

Machine Learning Interview Questions
https://www.k2atech.in/p/machine-learning-interview-questions.html

Data Science Interview Question
https://www.k2atech.in/p/basic-data-science-interview-questions-1.html

SQL Server Interview Question
https://www.k2atech.in/p/modes-in-sql-server-there-are-two.html

Cloud Computing Interview Questions
https://www.k2atech.in/p/cloud-computing-interview-questions.html

MySQL Interview Questions
https://www.k2atech.in/p/mysql-interview-questions-list-of-top.html

AngularJS interviews Question
https://www.k2atech.in/p/a-list-of-top-frequently-asked.html

After applying for SKU Convocation

అభ్యర్థులు దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకొని, 

అప్లికేషన్ యొక్క కాపీ యొక్క ప్రింటౌట్‌ను తీసుకొని, 

డిగ్రీ యొక్క అన్ని ధృవపత్రాల జిరాక్స్ కాపీలు మరియు దిగువ డిగ్రీ యొక్క జిరాక్స్ కాపీలను జతచేయాలి. 

అభ్యర్థి యొక్క సొంత-చిరునామా తో అదనపు "A 4 సైజు" క్లాత్ కవర్‌తో దానికి విలువగల స్టాంపులతో డిగ్రీ & లోయర్ డిగ్రీ సర్టిఫికెట్ల (పదవ తరగతి మరియు ఇంటర్) కాపీలతో పాటు, అప్లై చేసిన వారంలోగా దరఖాస్తును పంపాల్సిన చిరునామా

"APPLICATION FOR XIX CONVOCATION". అన్న వాక్యాన్ని సూపర్ స్క్రైబ్ చేస్తూ (క్లాత్ కవర్ పైన) డైరెక్టర్, ఎగ్జామినేషన్స్ డైరెక్టరేట్, ఎస్కె యునివర్సిటీ, అనంతపురం -515 003 ఆన్‌లైన్ దరఖాస్తును

 The Director, Directorate of Examinations, S.K.University, Ananthapuramu-515 003 within a week after submission of online application superscribed as "APPLICATION FOR XIX CONVOCATION". 

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

SKU CONVOCATION UPDATEPlease Note the FollowingThe last date for Online submission of SK UNIVERSITY XIX CONVOCATION APPLICATIONS is 08-02-2021. For submission of hard copies of downloaded application along with Lower degree & other certificates in DoE office by in-person or by post is 15-02-2021. No application will be considered after the last dates.

 

Voter Card through Mobile

మొబైల్ లోనే గుర్తింపు కార్డు:

👉మబైల్ లోనే ఓటరు గుర్తింపు కార్డును డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని భారత ఎన్నికల సంఘం కల్పించనుంది.

👉జతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న దీన్ని ప్రారంభించనుండగా.

👉ఓటర్లు తమ మొబైల్ నెంబర్ ద్వారా కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

👉కత్తగా నమోదైన ఓటర్లు ఈ నెల 25-31 వరకు కార్డులు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండగా, ఫిబ్రవరి 1 నుంచి ఓటర్లంతా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

👉పూర్తి వివరాలకు: voterportal.eci.gov.in  ఓపెన్ చేసి చూడండి.

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి




CBSE Board Class 10th / 12th Time Table 2021

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఇ 10 వ మరియు 12 వ పరీక్షల కోసం 2021 టైమ్ టేబుల్ / డేట్ షీట్ ను విడుదల చేసింది. ఆ అభ్యర్థులు సిబిఎస్ఇ బోర్డు వార్షిక పరీక్ష 2021 తో నమోదు చేయబడ్డారు. టైమ్ టేబుల్ ను పిడిఎఫ్ లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Some Useful Important Links

Download Class 12th Time Table

Click Here

Download Class 10th Time Table

Click Here

Official Website

Click Here

 

 

CRPF Paramedical Staff Recruitment 2020 Download Candidate List Whose Admit Card Issued.

 సిఆర్‌పిఎఫ్ పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ 2020 - సిఆర్‌పిఎఫ్ తన కొత్త ఖాళీల కోసం ప్రకటనను విడుదల చేసింది మరియు కొత్త ఉద్యోగాల కోసం ఆఫ్‌లైన్ దరఖాస్తును కోరింది. సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఇది న్యూ పారామెడికల్ స్టాఫ్ జాబ్స్ 2020, ఈ నియామకంలో అర్హత మరియు ఆసక్తి ఉన్నవారు, నియామక ప్రకటన పూర్తయిన తర్వాత మాత్రమే ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


Some Useful Important Link

Download Candidate List for Whose Admit Card Released

Click Here

Download Form

Click Here

How to Fill Form (Video Hindi)

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

 

IBPS CRP RRB IX (Officer Scale II & III) Score Card Released

Important Links

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Officer Scale II & III Score Card of Candidates shortlisted for InterviewOfficer Scale II – GBO | Specialist | Scale III | Notice
 Score Card for Office Asst (Multipurpose) Click Here
Prelims Result for Office Asst (Multi Purpose)
Click Here
Mains Admit Card for Officer Scale IClick Here
Prelims Score Card for Officer Scale IClick Here
Prelims Result for Officer Scale IClick Here
Prelims Admit Card (Re Open Notification)
Officer Scale I | Office Asst 
Prelims Exam Information Handout Officer Scale I – English | Hindi  Office Asst – English | Hindi
Interview Admit CardOfficer Scale – II | III
Single Exam Score CardOfficer Scale II – GBO | Specialist | Scale III
Single Exam Result
Officer Scale II | Scale III
Mains Exam Date for Officer Scale I & Office AsstClick Here
Apply Online (Reopen) for Office AsstRegistration | Login
Apply Online (Reopen) for Officer Scale I Registration |  Login
Re Open Notice for Officer Scale I & Office AssstClick Here
Admit Card Officer Scale-II & IIIClick Here
Mains Exam Deferred for S No. 1, 2Click Here
Notice for Office AsstClick Here
Prelims Admit Card for Office AsstClick Here
Mock Test Link for Officers Scale I & Office AsstClick Here
Prelims Admit Card for Officers Scale IClick Here
Prelims Exam Postponed Withdrawn NoticeClick Here
Exam Date Postponed NoticeClick Here
Tentative Exam DateClick Here
Apply Online for Officer Scale II & IIIRegistration | Login
Apply Online for Officer Scale IRegistration | Login
Apply Online for Office AsstRegistration | Login
 NotificationClick Here
Officers Scale I, II & III – Eligibility CriteriaClick Here
Officers Scale I, II & III – Exam PatternClick Here
Office Asst – Eligibility CriteriaClick Here
Office Asst – Exam Pattern Click Here
  Official WebsiteClick here

Recent

Work for Companies from Where you are