అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
3, ఫిబ్రవరి 2021, బుధవారం
వెహికల్ స్క్రాపింగ్ పాలసీ
టీటీడీ Update
2, ఫిబ్రవరి 2021, మంగళవారం
Private Jobs
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవసరం లేదు.
ప్రదేశం: గుంతకల్, ధర్మవరం, ఆదోని, కదిరి
సంస్థ పేరు: శ్రీ బాలాజీ మోటార్స్ టీవీఎస్ మోటార్ కంపెనీ
విద్య: టెన్త్ ఆపైన ( ఐటిఐ వారికి ప్రాధాన్యత )
వేతనం: నెలకి 5000 - 10000/-
📞 కాల్: 9154929555
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవసరం లేదు.
గమనిక: బైక్, డ్రైవింగ్ లైసెన్స్, స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలి. ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబర్: 9496030040, 9154261369, 9154241367
ప్రదేశం: ధర్మవరం, అనంతపురం, గుత్తి
సంస్థ పేరు: ఫ్లిప్కార్ట్
విద్య: టెన్త్ ఆపైన
వేతనం: నెలకి 12000 - 15000/-
📞 కాల్: 9496030040, 9154261369, 9154241367
తిరుపతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, 30,000 వరకూ జీతం
తిరుపతిలో రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ :
శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం, తిరుపతి లో వుమన్ బయోటెక్ ఇంక్యూబేషన్ ఫెసిలిటీ లో ఖాళీగా ఉన్న రీసెర్చ్ /టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు :
| దరఖాస్తుకు చివరి తేది | ఫిబ్రవరి 8,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
రీసెర్చ్ అసిస్టెంట్ / టెక్నికల్ అసిస్టెంట్
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బయో టెక్నాలజీ /ఫార్మా స్యూటికల్ సైన్సెస్ /లైఫ్ సైన్స్ విభాగాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ ( PG ) లో ఉత్తిర్ణులు అయి ఉండవలెను.
లైఫ్ సైన్సెస్ కు సంబంధించి టెక్నికల్ వర్క్, పరిశోధనల్లో 2 సంవత్సరాలు అనుభవం మరియు ఆంగ్ల భాష పరిజ్ఞానం మరియు రైటింగ్ స్కిల్స్ అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 40 సంవత్సరాలకు మించరాదు.
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆన్లైన్ ఈమెయిల్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
పరీక్ష లేదా ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఈమెయిల్ అడ్రస్ :
spmvvwbif@gmail.com
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
TTD News
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో విశేష ఉత్సవాలు
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్ - 19 నిబంధనల నేపథ్యంలో ఈ కార్యక్రమాలన్నీ ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 01 న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారికి తిరుమంజనము మరియు ఆస్థానం నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 2న శ్రీ కూరత్తాళ్వారు వర్ష తిరు నక్షత్రం మరియు అధ్యయనోత్సవాలలో పెద్ద శాత్తుమొర
- ఫిబ్రవరి 5, 12, 19, 26వ తేదీల్లో శుక్రవారం నాడు శ్రీ ఆండాళ్ అమ్మవారికి, శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 05న అధ్యయనోత్సవాలు ముగుస్తాయి.
- ఫిబ్రవరి 7, 23వ తేదీలలో ఏకాదశి సందర్భంగా శ్రీ గోవిందరాజ స్వామి ఉత్సవర్లకు ప్రత్యేక తిరుమంజనము నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 11న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారికి అభిషేకం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 19న రథసప్తమి.
- ఫిబ్రవరి 20 నుండి 26వ తేదీ వరకు తెప్పోత్సవాలు.
- ఫిబ్రవరి 20న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామివారికి ప్రత్యేక అభిషేకాలు సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 27 పౌర్ణమి సందర్భంగా శ్రీ గోవిందరాజ స్వామి వారికి పూలంగి సేవ నిర్వహిస్తారు.
TTD NEWS
తిరుచానూరులో త్వరలో ఆన్‌లైన్ వర్చువల్ కల్యాణోత్సవం ప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో త్వరలో ఆన్‌లైన్ వర్చువల్ కల్యాణోత్సవం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సోమవారం నుండి శుక్రవారం వరకు వర్చువల్ కల్యాణోత్సవం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఈ టికెట్ ధరను రూ.500/-గా నిర్ణయించారు.
గృహస్తులు ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్ చేసుకుని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కల్యాణోత్సవాన్ని వీక్షించవచ్చు.
ఆ తరువాత 90 రోజుల్లోపు గృహస్తులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రూ.100/- ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్‌లో ఉచితంగా దర్శించుకోవచ్చు. దర్శనానంతరం ఒక ఉత్తరీయం, ఒక రవికె, అక్షింతలు ప్రసాదంగా అందిస్తారు.
UPSC Indian Economic Service IES / ISS DAF Online Form 2021
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యుపిఎస్సి ఇటీవలే రిక్రూట్మెంట్ పోస్ట్ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఐఇఎస్ మరియు ఐఎస్ఎస్ ఎగ్జామ్ 2020 రిక్రూట్మెంట్ కోసం రాత పరీక్ష ఫలితాలను అప్లోడ్ చేసింది.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Some Useful Important Links | ||||||
Apply Online (DAF) |
Click Here |
|||||
Download Result |
Click Here |
|||||
Download Admit Card |
Click Here |
|||||
Apply Online |
Click Here |
|||||
Pay Exam Fee |
Click Here |
|||||
Re Print Form |
Click Here |
|||||
Download Notification |
Click Here |
|||||
Official Website |
Click Here | |||||
Recent
Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...