18, ఫిబ్రవరి 2021, గురువారం

తిరుమల విషయాలు


తిరుమల శ్రీవారి ^రథసప్తమి^ బ్రహ్మోత్సవం - 2021

తిరుమల శ్రీవారి ^రథసప్తమి^ బ్రహ్మోత్సవం ఈ నెల ఫిబ్రవరి 19వ తేదీన శుక్రవారం జరుగనుంది.,
కరోనా నిబంధనలను పాటిస్తూ.. తిరుమల తిరుపతిలో రథసప్తమి వేడుకల నిర్వహణకు టీటీడీ సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 19 వ తేదీన ఈ వేడుకలను నిర్వహించనున్నామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు., ఆరోజున శ్రీవారు సప్తవాహనాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మాడ వీధుల్లో వాహన సేవలకు దర్శన టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే గ్యాలరీలోకి అనుమతినివ్వనున్నామని టీటీడీ అధికారులు చెప్పారు...
ఇందులో భాగంగా ఉదయం 5.30 నుండి రాత్రి 8.00 గంటల వరకు స్వామివారు వివిద‌ వాహనాల‌పై ఈ ఒక్కరోజు రథసప్తమి బ్రహ్మోత్సవంలో తిరుమాడ వీధుల‌లో ఊరేగూతూ భక్తులకు (భక్తకోటీకీ) దర్శన భాగ్యం ఇస్తారు,. వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి...

వాహనసేవల వివరాలు:-

[ఉదయం మధ్యాహ్నం సాయంత్రం` రాత్రి]

చక్రస్నానం కార్యక్రమాన్ని ఏకాంతగానే నిర్వహించనున్నామని తెలిపారు., రథసప్తమి వేడుకల్లో భాగంగా ఆ రోజు ఉదయం  5.30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ నిర్వహించనున్నారు., ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనంపై శ్రీవారు ఊరేగనుండగా., ఉదయం 11 గంటలకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనసేవ ఉంటుంది., ఇక, మధ్యాహ్నం 2 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు.,. సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహనం ఊరేగింపు., రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనం ఉరేగింపుతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయని తెలిపారు...

తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర ‌స్వామి‌వారి ^రథసప్తమి (ఒక్కోరోజు) బ్ర‌హ్మోత్స‌వం^ ఫిబ్రవరి 19 వ తేదీన జరుగనున్నా సందర్భంలో క‌రోనా వ్యాధి వ్యాప్తిని అరిక‌ట్టే చ‌ర్య‌ల్లో భాగంగా, భ‌క్తుల‌కు, టిటిడి ఉద్యోగుల‌కు ఈ వ్యాధి వ్యాపించ‌కుండా నివారించేందుకు ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌ను తగు జాగ్రత్తలు పాటిస్తూ తిరుమాడ వీధులో స్వామివారి వాహనసేవలు నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది...

గమనిక;-
శ్రీవారి భక్తులందరూ బ్రహ్మోత్సవాలు తిలకించేందుకై ప్రత్యక్ష ప్రసారాలు ^శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్^ [SVBC] Live మరియు యూట్యూబ్ (YouTube) Live ఈ ఛానెల్స్ ద్వారా మీరు తిలకిస్తూ శ్రీవారి 'రథసప్తమి' ఒక్కోరోజు^ బ్రహ్మోత్సవ వైభవనీ తిలకించండీ...

గోవింద హరి గోవిందా

Classifieds

విజయవాడ లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు, ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ | Computer Operator Jobs 2021 Telugu

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూల నిర్వహణ తేదీలుఫిబ్రవరి 19,20
ఇంటర్వ్యూల నిర్వహణ సమయం10AM to 5PMv

విభాగాల వారీగా ఖాళీలు :

సేల్స్ ఎగ్జిక్యూటివ్స్

కంప్యూటర్ ఆపరేటర్స్

అర్హతలు :

సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి /ఇంటర్మీడియట్ /గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఆటోమొబైల్ రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

కంప్యూటర్ ఆపరేటర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసి, కంప్యూటర్ (PGDCA) పరిజ్ఞానం తప్పనిసరి అని ప్రకటనలో పొందుపరిచారు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం మరియు ఇన్సెంటివ్స్ లభించనున్నాయి.

NOTE :

ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు తమ వెంట బయో డేటా మరియు ఒరిజినల్స్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలని ప్రకటనలో పొందుపరిచారు.

సంప్రదించవలసిన చిరునామా :

వరుణ్ మోటార్స్,

లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ పక్కన,

చంద్రమౌళిపురం,

విజయవాడ,

కృష్ణా జిల్లా,

ఆంధ్రప్రదేశ్.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

2496492, 2496112

98851 85543

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0xమేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

హిందూస్తాన్ నేషనల్ గ్లాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (HNGIL) లో ఉద్యోగాలు | APSSDC HNG Jobs 2021 Telugu

 

ఎటువంటి పరీక్షలు లేకుండా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

రిజిస్ట్రేషన్స్ కు చివరి తేదిఫిబ్రవరి 18, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

Tr. టెక్నీషియన్

Tr. జూనియర్ టెక్నీషియన్

అప్ప్రెంటీస్

మొత్తం ఉద్యోగాలు :

తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెకానికల్ /ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాలలో డిప్లొమా కోర్సులను పూర్తి చేయవలెను.(లేదా ) ఫిట్టర్ /ఎలక్ట్రికల్ /ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాలలో ఐటీఐ కోర్సులను 2019-20 సంవత్సరాలలో ఉత్తీర్ణత సాధించి ఉండవలెను.

వయసు :

18 నుండి 25 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాలను అనుసరించి 12,000 రూపాయలు వరకూ జీతం గా అందనుంది.

ఈ జీతం తో పాటు అభ్యర్థులకు ప్రొవిడెంట్ ఫండ్ (PF)+ESI+బోనస్ +కాంటీన్ +ట్రాన్స్ పోర్ట్ +యూనిఫామ్ సౌకర్యాలు కూడా లభించనున్నాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

నాయుడు పేట , నెల్లూరు.

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ :

1800-425-2422

Registration Link

Website

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0xమేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

సుప్రీమ్ కోర్ట్ లో తెలుగు ట్రాన్స్ లేటర్ ఉద్యోగాలు, జీతం 44,900 రూపాయలు | Supreme court Jobs 2021 Telugu

వ్రాతపరీక్షల ఆధారంగా భర్తీ చేయబోయే ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రముల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు ప్రారంభం తేదిఫిబ్రవరి 15, 2021
దరఖాస్తుకు చివరి  తేది మార్చి 13, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

జూనియర్ ట్రాన్స్ లేటర్ (కోర్ట్ అసిస్టెంట్స్) భాషల వారీగా ఖాళీలు :

ఇంగ్లీష్ – హిందీ5
ఇంగ్లీష్ –  అస్సామీ2
ఇంగ్లీష్ – బెంగాలీ2
ఇంగ్లీష్ – తెలుగు2
ఇంగ్లీష్ – గుజరాతి2
ఇంగ్లీష్  –  ఉర్దూ2
ఇంగ్లీష్  –   మరాఠి2
ఇంగ్లీష్ –    తమిళ్2
ఇంగ్లీష్ –   కన్నడ2
ఇంగ్లీష్  –   మలయాళం2
ఇంగ్లీష్ – మణిపూరి2
ఇంగ్లీష్ –  ఒడియా2
ఇంగ్లీష్ –  పంజాబీ2
ఇంగ్లీష్ – నేపాలి1

మొత్తం ఉద్యోగాలు :

తాజాగా విడుదలైన  ఈ ప్రకటన ద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఇంగ్లీష్ సబ్జెక్టు తో పాటు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే పోస్ట్ సంబంధిత భాష ఒక సబ్జెక్టు గా కలిగి ఏదైనా డిగ్రీ కోర్సును పూర్తి చేసి ఉండవలెను.

ట్రాన్సలేషన్ లో డిప్లొమా /సర్టిఫికెట్ కోర్సులు చేసి ఉండవలెను.అనువాదం లో రెండు సంవత్సరాలు అనుభవం ఉండవలెను.

కంప్యూటర్ ఆపరేషన్స్, ఎం. ఎస్ ఆఫీస్, ఇతర బేసిక్ స్కిల్స్ అవసరం అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.మరింత ముఖ్య సమాచారం కొరకు అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

18 నుండి 27 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

నిబంధనలు అనుసరించి రిజర్వేషన్ కేటగిరీ ల వారీగా వయసు పరిమితి సడలింపులు కలవు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

జనరల్ /OBC కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు మరియు ఇతర కేటగిరీల అభ్యర్థులు 250 రూపాయలును దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎంపిక విధానం :

వ్రాత పరీక్షలు మరియు వైవా విధానముల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

ఈ ఉద్యోగములకు ఎంపికైన అభ్యర్థులు కోర్ట్ తీర్పులను ఇంగ్లీష్ నుండి ఇతర భాషల లోనికి అనువాదం చేయవలసి ఉంటుంది.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు 44,900 రూపాయలు ప్రారంభ జీతముగా అందనుంది.7th పే లెవెల్ కమిషన్ ద్వారా అభ్యర్థులకు వేతనములను చెల్లించనున్నారు.

Website

Notification

Apply Now 

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0xమేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

 

TTD UPDATE

ఫిబ్రవరి 20న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల‌, 17 ఫిబ్రవరి 2021: భక్తుల సౌకర్యార్థం మార్చి నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 20న శనివారం ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అదేవిధంగా, అదేరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మార్చి నెల‌కు సంబంధించి తిరుమ‌ల‌, తిరుప‌తిలోని గ‌దుల బుకింగ్ కోటాను విడుద‌ల చేస్తారు.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను, గ‌దుల‌ను బుక్‌ చేసుకోవాలని కోర‌డ‌మైన‌ది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

17, ఫిబ్రవరి 2021, బుధవారం

*తిరుమల సమాచారం*



*తిరుమల సర్వదర్శనం టోకెన్స్ 24×7 ప్రస్తుతానికి  19-02-2021 రోజుకు టై మింగ్ ప్రకారం భక్తులకు తిరుపతి విష్ణు నివాసంలో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉన్న ప్రస్తుత టికెట్స్*

 👉🏿 *10* *ఏళ్ళ లోపు పిల్లలను, *65* *ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనంకు* 
 *అనుమతిస్తున్న  టీటీడీ...* 
👉🏿 *అలిపిరి కాలిబాట మార్గాన ఉదయం* *6* *నుండి 2 వరకు, శ్రీవారి మెట్టు* *మార్గనా ఉదయం 6 నుండి సాయంత్రం *4* *వరకు దర్శనం టోకెన్లు ఉన్నవారిని* *మాత్రమే అనుమతిస్తున్న టీటీడీ...* 
👉🏿 *సామాన్య భక్తులకోసం* *పరిమిత సంఖ్యలో సర్వదర్శన* *టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ....* 
👉🏿 *విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన* *టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ* 
👉🏿 *ప్రతి ఒక్కరు తప్పని సరి* *కోవిడ్ నిబంధనలు* *పాటించి స్వామివారి దర్శనం* *చేసుకోవాలని వేడుకుంటు....* 

    *🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*