22, ఫిబ్రవరి 2021, సోమవారం

Freshers jobs at S&P Global


S and P Global invites application for filling up the following posts.
Jobs Images Data Researcher II
Qualifications:
  • Commerce Graduate [B.Com., BBA, BBE, BBS, BA (Eco) and/or PGDM/ MBA/ M.Com.]
  • Streams Eligible – Any Stream with Finance as Major or Minor subject
  • Computer literacy - MS Office applications, Macros will be an added advantage
  • A Positive attitude, strong interest in research, flair for writing and an eye for detail
  • Ability to interact with many levels and to face and deal with issues in a mature and professional manner
Location: Hyderabad

For more details, please visit: careers.spglobal.com/jobs/259563?lang=en-us

ANGRAU Recruitment 2021: Teaching Associate


Applications are invited for filling up the following vacancies.Jobs ImagesTeaching Associate (Food Processing Technology): 01 Post
Qualification:
i) Bachelors degree in Food Technology/ Food Science/ Food Science and Technology of four years duration. ii) Masters degree in Food Technology/ Food Science and Technology/ Food processing Technology/ Food Technology and Management/ Dairy Technology with at least 55% marks or its equivalent grade. iii) National Eligibility Test qualified. iv) Should be able read and write in Telugu language.
Remuneration: Rs.35,000/- per month
Venue: College of Food Science and Technology, Pulivendula.

Date of Interview: February 26, 2021

For more details, please visit: https://angrau.ac.in/angrau/angrau_job/cfstPULIVENDULA_1613463897.pdf

ఎయిమ్స్-మంగళగిరిలో 116 ఫ్యాకల్టీ ఖాళీలు.. చివరి తేది ఫిబ్రవరి 28

మంగళగిరిలోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs  
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 116
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు: డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్, సైకియాట్రీ, ఈఎన్‌టీ, న్యూక్లియర్ మెడిసిన్, రేడియో డయాగ్నోసిస్, కార్డియాలజీ, గ్యాో్ట్రఎంటరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ తదితరాలు.
అర్హతలు:
  • ప్రొఫెసర్: సంబంధిత విభాగంలో పీజీ/ఎండీ/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.
    పని అనుభవం: ఉద్యోగ ప్రకటనలో తెలిపిన విధంగా అర్హతను అనుసరించి కనీసం 14 ఏళ్లు పని అనుభవం తప్పనిసరి.
    వయసు:58ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.2,20,000 వరకు చెల్లిస్తారు.

  • అడిషనల్ ప్రొఫెసర్: సంబంధిత విభాగంలో పీజీ/ఎండీ/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణుల వ్వాలి.
    పని అనుభవం: ఉద్యోగ ప్రకటనలో తెలిపిన విధంగా అర్హతను అనుసరించి కనీసం 10ఏళ్లు పని అనుభవం తప్పనిసరి.
    వయసు: 58ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.2,00,000 వరకు చెల్లిస్తారు.

  • అసోసియేట్ ప్రొఫెసర్: సంబంధిత విభాగంలో పీజీ/ఎండీ/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.
    పని అనుభవం: ఉద్యోగ ప్రకటనలో తెలిపిన విధంగా అర్హతను అనుసరించి కనీసం 6ఏళ్లు పని అనుభవం తప్పనిసరి.
    వయసు: 50ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.1,88,000 వరకు చెల్లిస్తారు.

  • అసోసియేట్ ప్రొఫెసర్: సంబంధిత విభాగంలో పీజీ/ఎండీ/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.
    పని అనుభవం: ఉద్యోగ ప్రకటనలో తెలిపిన విధంగా అర్హతను అనుసరించి కనీసం 3ఏళ్లు పని అనుభవం తప్పనిసరి.
    వయసు: 50 ఏళ్లు మించ కూడదు.
    వేతనం: నెలకు రూ.1,46,506 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: సెలక్షన్ కమిటీ నిబంధనల ప్రకారం తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును అసిస్టెంట్ కంట్రో లర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎగ్జామ్ సెల్, రూం నెం-116, ఫస్ట్ ఫ్లోర్, ధర్మశాల బిల్డింగ్, ఎఐఐ ఎంఎస్ మంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ - 522503 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 28, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.aiimsmangalagiri.edu.in/

తిరుమల కొండపై రూమ్ దొరకడం లేదా..?ఇదిగోండి ఇలా చేస్తే రూమ్ గ్యారంటీ!!


తిరుమల శ్రీవారి దర్శనం ఒకెత్తు.. అక్కడ వసతి మరో ఎత్తు.. కేశఖండనం, నామకరణం, పెళ్లి తదితర ఫంక్షన్లకు వెళ్తే.. ఏం చేయాలో తెలియదు, ఎక్కడ తల దాచుకునే వసతి దొరుకుతుందో తెలియదు.. టీటీడీ కేటాయించే సత్రాల్లో గదుల కేటాయింపు మరో అర్థంకాని బ్రహ్మపదార్థం.. రాజకీయంగా పలుకుబడి కలిగిన వారికి, ఆర్థికంగా బలవంతులకు, సెలబ్రిటీలకు, అధికారులు, పోలీసులు, ప్రెస్.. ఇలా ఎందరికో ప్రాధాన్యమిచ్చిన తర్వాత చివరాఖరుకు సామాన్యులకు శ్రీవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి. దీంతో వసతి దొరక్క అనేక మంది భక్తులు ఆ ఆవరణలోనే గాలికి పడుకుని ఉండే సీన్లు అనేకం… అక్కడ పలు మఠాలకు చెందిన, కులాలకు చెందిన సత్రాలున్నాయి… అవి ఆదరిస్తాయి, తలదాచుకునే చోటు చూపిస్తాయి… అయితే…? వాటిని కంటాక్ట్ చేయడం ఎలా..? ఇదుగో మఠాలు, సత్రాలు, నంబర్లు…. కాకపోతే కాస్త ముందే సంప్రదించండి… రిజర్వ్ చేసుకొండి… ఆ స్వామి కొలువైన ప్రాంగణంలో మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నెరవేర్చుకొండి… ఇవిగో నంబర్లు, పేర్లు….
మనకు తిరుమలలో వసతి దొరికే ప్రాంతాలు, వాటి ఫోన్ నంబర్లు:
Mool Mutt Ph:0877-2277499.
Pushpa Mantapam Ph:0877-2277301.
Sri Vallabhacharya Jee Mutt Ph:0877-2277317.
Uttaradhi Mutt (Tirupati) Ph-0877-2225187.
Shree Tirumala Kashi Mutt Ph-0877-2277316.
Sree Raghavendra Swamy Mutt Ph-0877-2277302.
Sri Vaykhanasa Divya Siddanta
Vivardhini Sabha Ph:0877-2277282.
Sri Kanchi Kamakoti Mutt Ph:0877-2277370.
Sri Pushpagiri Mutt Ph-0877-2277419.
Sri Uuttaradi Mutt Ph-0877-2277397.
Udupi Mutt Ph-0877-2277305.
Sri Rangam Srimad Andavan Ashramam Ph:0877-2277826.
Sri Parakala Swamy Mutt Ph:0877-2270597,2277383.
Sri Tirupati Srimannarayana Ramanuja
Jeeyar Mutt Ph:0877-2277301.
Sri Sringari Saradha Mutt Ph:0877-2277269,2279435.
Sri Ahobita Mutt Ph:0877-2279440.
Sri Tirumala Kashi Mutt phone : 222 77316
Udipi Mutt Ph:0877 222 77305
Sri Sri Sri Tridandi Ramanujajeeyar Mutt Ph:0877 222 77301)
Sri Kanchi Kamakoti Peetam Mutt/ Sarva Mangala Kalyana Mandapam Ph:0877 222 77370)
Sri Vallabhacharya Mutt phone : 222 77317
Mantralaya Raghavendra Swami Mutt/ Brindavanam Ph:0877 222 77302
Arya Vysya Samajam S.V.R.A.V.T.S Ph:0877 222 77436
Srirangam Srimad Andavan Ashram Ph:0877 222 77826
Sri Vaikhanasa Ashram Ph:0877 222 77282
Sri Ahobila Mutt Ph:0877-2279440
Sri Sringeri Shankara Mutt/ Sarada Kalyana Mandapam Ph:0877 222 77269
Motilal Bansilal Dharmasala Ph:0877 222 77445
Hotel Nilarama Choultry Ph:0877 222 77784
Sri Srinivasa Choultry Ph:0877 222 77883
Sri Hathiramji Mutt Ph:0877 222 77240
Karnataka Guest House Ph:0877 222 77238
Dakshina India Arya Vyaya Gubba Muniratnam Charities Ph:0877 222 77245
Sri Sringeri Sankara Nilayam Ph:0877 222 79435
Sri Swamy Hathiramji muttam Ph:0877-2220015
అందరికీ ఎంతో ఉపయోగ పడే సమాచారం..
 Share చెయ్యండి

21, ఫిబ్రవరి 2021, ఆదివారం

వినూత్న ఫర్టిలైజర్స్ లో ఖాళీగా ఉన్న సేల్స్ రిప్రెసెంటేటివ్ ఉద్యోగాల

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC)  కడప ఆధ్వర్యంలో, వినూత్న ఫర్టిలైజర్స్ లో ఖాళీగా ఉన్న సేల్స్ రిప్రెసెంటేటివ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ప్రకటన విడుదల అయినది.

అతి తక్కువ విద్యా అర్హతలతో కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదీఫిబ్రవరి 25, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 9 గంటలకు

విభాగాల వారీగా ఖాళీలు :

పెయింట్ రిప్రజెంటేటివ్ లు20

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదవ తరగతి / ఇంటర్మీడియట్ / డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

వయసు :

19 నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 7000 రూపాయలు జీతం + 2600 రూపాయలు ఇన్సెంటివ్స్ + మరియు కమిషన్స్ ఇవ్వబడతాయి.

ఈ ఉద్యోగ అభ్యర్థులకు జీతం తో పాటు ఉచిత భోజన మరియు వసతి సౌకర్యాలు కల్పించబడతాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రాంతం :

మైదకూరు, కడప జిల్లా.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ,

బద్వేల్ రోడ్,

మైదుకూరు,

కృష్ణా జిల్లా,

ఆంధ్రప్రదేశ్.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

9849115381,

Registration Link 

Website 

Notification

Software Professional Jobs

Hewlett Packard (HP) Recruitment | Software Engineer II | Bangalore | Last date : 15 March 2021

Job Role : Software Engineer II 
Job ID: 3069689
Qualification :Bachelor's or Master's degree in Computer Science, Information Systems, or equivalent
Location : Bangalore, India
Job Posted : 17 February 2021
Link to apply :-
👉Atleast Share with your friends & family its create someone's career

Company: IBM , Application Developer (Java,Testing,Python) Salary 2.4lpa. 
200 Openings.

Dell looking for Software Engineer Freshers in Bangalore for 0-2 Years Company: Dell".

Goldman Sachs looking for Software Engineer – GSET – Eq Onboarding Workflow for freshers Company: Goldman Sachs".

EY looking for Associate Software Engineer as Fresher member of a larger team in the EI IT Advisory Services team to work on various Database projects. Company: Ernst & Young".

IT Development Technician Trainee Company: Vodafone".

Local Jobs

పేరెంట్స్ కౌన్సెలర్స్ కావలెను
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు(గూగుల్ పే, ఫోన్ పే లేదా మరే ఇతర ఆన్‌లైన్ పేమెంట్ యాప్స్ లో డబ్బులు చెల్లించొద్దు) 
ప్రదేశం: అనంతపురం
సంస్థ పేరు: ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ
విద్య: బి.టెక్, ఎం.టెక్, ఎంబీఏ
వేతనం: 8000 నుండి 14,000 వరకు
📞 కాల్: 9652380088

సేల్స్ ప్రమోటర్స్ కావలెను
ఇతర వివరాలు:
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
ప్రదేశం: అనంతపురం
సంస్థ పేరు: వోడాఫోన్ ఐడియా
విద్య: టెన్త్ ఆపైన
వేతనం: నెలకి 6000 - 13000/-
📞 కాల్: 9440 47921

ఫిమేల్ టెలీకాలర్స్ కావలెను
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
ప్రదేశం: అనంతపురం, కమల నగర్
సంస్థ పేరు: గ్రీన్ వే కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్
విద్య: ఇంటర్ ఆపైన
వేతనం: నెలకి 5000 - 5500/-
📞 కాల్: 9966185556

టీ మాస్టర్ కావలెను
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
ప్రదేశం: కదిరి
సంస్థ పేరు: సుర్తాని టీ సెంటర్
విద్య: పనిలో అనుభవం చాలు
వేతనం: నెలకి 9000 - 12000/-
📞 కాల్: 9916610764

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము  తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS