1, మార్చి 2021, సోమవారం

Best Books for Engineer Graduates

Java 10 Best Programming Books (2021 Update)

10 BEST C Programming Books for Beginners (2021 Update)

10 BEST C++ Programming Books for Beginners (2021 Update)

12 BEST PHP Books (2021 Update)

10 Best JavaScript Books for Beginners and Experts [2021 List]

10 Best AI (Artificial Intelligence) Books for Beginners in 2021

13 BEST Data Science Books (2021 Update)

Best 3 Software Testing Books for Tester in 2021

14 Best Computer Network Books (2021 Update)

నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు కి సంబందించి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల ను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలను అతి తక్కువ విద్యార్హతలతో భర్తీ చేస్తున్నారు. బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబందించి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది.

ముఖ్యమైన తేదీలు:

అప్లై చేసుకోవడానికి చివరి తేదీ: 16-03-2021

మొత్తం ఖాళీలు:

29

విభాగాల వారీగా ఖాళీలు:

జూనియర్ అసిస్టెంట్4
జూనియర్ ఆడిటర్1
టైపిస్ట్4
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్1
డార్క్ రూమ్ అసిస్టెంట్1
టెక్నికల్ అసిస్టెంట్1
టెక్నికల్ అసిస్టెంట్1
పి.హెచ్ మేస్త్రీ1
ఆఫీసు సబార్టినేటు:7
కాపలాదారు3
పి.హెచ్ వర్కర్3
గ్యాంగ్ కూలి1
కామాటి1

అర్హతలు:

పోస్ట్ ని బట్టి ఒకొక్క పోస్ట్ కి ఒకొక్క అర్హత ఇవ్వడం జరిగింది. 5th,7th,10th,ఇంటర్, డిగ్రీ అర్హతలు ఇవ్వడం జరిగింది.

వయస్సు:

01-07-2020 నాటికి 18-52 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్‌లైన్ దరఖాస్తు, మరియు నోటిఫికేషన్ యొక్క సూచనలు https://spsnellore.ap.gov.in/notice_category/Recruitment/ వెబ్‌సైట్ లో పొందుపరచబడియున్నదని, కావున అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తేది: 16/03/2021 సాయంత్రం 5 గంటల లోగా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆ యొక్క దరఖాస్తు ప్రతిని అదే తేది లోపల నెల్లూరు నగరం, కొండయపాలెం రోడ్, వనంతోపులో గల విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్ధులు సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలని, ఏదైన సందేష నిష్పత్తి కొరకు 0861-2348142 పని వేళలో అనగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలు వరకు సంప్రదించగలరు.

ఎంపిక విధానం :

పోస్ట్ ని బట్టి ఎంపిక విధానం ఉంటుంది. మెరిట్ ద్వారా కొన్ని పోస్ట్ లను భర్తీ చేస్తారు, మరికొన్ని పోస్ట్ లను మెరిట్ మరియు కంప్యూటర్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి సమాచరం కొరకు నోటిఫికేషన్ లో 10,11,12 లైన్ లను చదవండి.

Website

Registration Link

Notification Link

IBPS RRB IX Office Assistant Recruitment Pre Exam Result with Marks, Mains Result 2021

IBPS Institute of Banking Personal has uploaded the Prelim Exam Result and Mains Result for the IBPS Office Assistant Multipurpose Recruitment 2020. Those Candidates Are Enrolled with Vacancies Can Check the Pre Exam Results and Qualified Candidate Can Download Mains Result.


Some Useful Important Links

Download Mains Result

Link Activate Today

Download Mains Admit Card

Click Here

Download Pre Score Card

Click Here

Download Pre Result

Click Here

Download Admit Card

Click Here

Apply Online

Registration | Login

Download Revised Notification

Click Here

How to Fill Form (Video Hindi)

Click Here

Download Admit Card

Click Here

How to Download Admit Card (Video Hindi)

Click Here

For Online Mock Test Practice

Click Here

Download Exam Date Notice

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

 

Engineer Graduate Vacancies

Cisco Hiring Profile: Software Engineer".
http://www.k2atech.in/2021/01/cisco-hiring-data-analyst.html

Mindtree Recruitment Drive |Position: Trainee".
http://www.k2atech.in/2020/11/company-mindtreeposition-java.html

Mindtree Recruitment Drive |Position: Trainee".
http://www.k2atech.in/2020/11/company-mindtreeposition-java.html

Squareboat looking for Software Engineers Interns Company: Squareboat    Experience Needed: Freshers".
http://www.k2atech.in/2021/02/job-profile-qa-engineer-degree-needed.html

Tirumala Sri Vari Sarva Darshan (Free)

Today  Darshan Slots For 03-03-2021(Wednesday)
Slots Available Now At
1.Vishnu Nivasam (Opp Railway Station)
2.Bhudevi Complex (Alipiri Busstand)
Availability  Status At 10:00Am  Today
సర్వదర్శనం భక్తులకు విజ్ఞప్తి
తిరుమల సర్వదర్శనం టోకెన్స్ 24×7 ప్రస్తుతానికి  03-03-2021 రోజుకు టై మింగ్ ప్రకారం భక్తులకు తిరుపతి విష్ణు నివాసంలో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉన్న ప్రస్తుత టికెట్స్
👉🏾దర్శన టోకెన్ల కోసం తిరుపతిలో  రెండు రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితుల దృష్ట్యా తదనుగుణంగా భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.
👉10 ఏళ్ళ లోపు పిల్లలను, 65 ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనంకు
అనుమతిస్తున్న  టీటీడీ...
👉అలిపిరి కాలిబాట మార్గాన ఉదయం 6 నుండి 2 వరకు, శ్రీవారి మెట్టు మార్గనా ఉదయం 6 నుండి సాయంత్రం 4 వరకు దర్శనం టోకెన్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్న టీటీడీ...
👉సమాన్య భక్తులకోసం పరిమిత సంఖ్యలో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ....
👉వష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ
👉పరతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని వేడుకుంటు....
 🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏

Classifieds





 

28, ఫిబ్రవరి 2021, ఆదివారం

ఆర్‌బీఐలో 841 ఆఫీస్‌ అటెండెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. చివరి తేది మార్చి 15

పదోతరగతి పూర్తయిన యువతకు సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది దేశ అత్యున్నత బ్యాంకు..రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ). ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఆర్‌బీఐ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 841 ఆఫీస్‌ అటెండెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. పదోతరగతి పాసైన వారు ఈ ఉద్యోగాల దరఖాస్తుకు అర్హులు. ఈ సందర్భంగా ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
Jobs 
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 841
అర్హతలు:
పదోతరగతి (ఎస్‌ఎస్‌సీ/మెట్రిక్యులేషన్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 01/02/2021 నాటికి అండర్‌ గ్రాడ్యుయేట్‌గా ఉండాలి. గ్రాడ్యుయేట్లు, ఉన్నత విద్యార్హతలు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు.
వయసు: 01.02.2021 నాటికి 18–25 ఏళ్ల మధ్య ఉండాలి. 02.02.1996 – 01.02.2003 మధ్య జన్మించినవారై ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు వయోసడలింపు లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ టెస్ట్, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (ఎల్‌పీటీ) ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు:
  • జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.450/–
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ వారు రూ.50/–

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: మార్చి 15, 2021.
పరీక్ష తేదీ: 9, 10 ఏప్రిల్, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.rbi.org.in.   

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS