Alerts

--------

8, మార్చి 2021, సోమవారం

తిరుపతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, జీతం 78,000 రూపాయలు

 

భారత కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖకు చెందిన ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రముల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదిమార్చి 26, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

ఆఫీస్ అసిస్టెంట్ ( మల్టీ స్కిల్ – గ్రూప్ సీ )

లేబర్యాటరీ టెక్నీషియన్ ( కెమిస్ట్రీ – గ్రూప్ సీ )

అర్హతలు :

ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు డిగ్రీ కోర్సులలో ఉత్తీర్ణతను సాధించవలెను. మరియు అడ్మినిస్ట్రేషన్ / అకాడమిక్స్ /పర్చేస్ & స్టోర్స్ / అకౌంట్స్ /ఐటీ /ఇంజనీరింగ్ విభాగాలలో 6 సంవత్సరాల అనుభవం ఉండాలి. మాస్టర్ డిగ్రీ  తో పాటు సంబంధిత విభాగాలలో నాలుగు సంవత్సరాలు అనుభవం ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

మరియు కంప్యూటర్ స్కిల్స్, డ్రాఫ్టింగ్ మరియు నోటింగ్ స్కిల్స్ ఉండాలి అని ప్రకటనలో పొందు పరిచారు.

లేబర్యాటరీ టెక్నీషియన్ పోస్టుకు కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టు గా డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను. మరియు రసాయనిక ప్రయోగాల్లో అవగాహన మరియు అనుభవం తప్పనిసరి అని తెలిపారు.

అభ్యర్థులు మరింత ముఖ్య సమాచారం కొరకు  నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 39 సంవత్సరాలు మరియు లేబర్యాటరీ టెక్నీషియన్స్ ఉద్యోగాలకు 27 సంవత్సరాలు వయసు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు PWD అభ్యర్థులకు 10-15 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 750 రూపాయలు దరఖాస్తు ఫీజు ను మరియు దివ్యాంగులు, ఎస్సీ /ఎస్టీ కేటగిరి అభ్యర్థులు 375 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్  మరియు ఇంటర్వ్యూ ల విధానముల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

అవసరాన్ని బట్టి ఆన్లైన్ పరీక్ష / స్కిల్ టెస్ట్ లను నిర్వహించనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం గా 55,000 రూపాయలు నుండి 78,000 రూపాయలు వరకూ జీతంగా అందనుంది.

Website 

Notification

Apply Now

UPSC NDA 1 Recruitment 2020 Final Result 2021

 

Union Public Service Commission UPSC Are Recently Uploaded Written Exam Results for the Recruitment Post National Defence Academy NDA in Army, Airfoce, Navy Wing and Naval Academy, 10+2 Cadet Entry Under NDA First Phase Recruitment 2020 Those Candidates Are Enrolled with Vacancies Can Download Result.

 


Some Useful Important Links

Download Final Result

Click Here

Download Result

Click Here

Download Admit Card

Click Here

How to Admit Card and Exam Instruction (Video Hindi)

Click Here

Check UPSC Other Exam Date (Video Hindi)

Click Here

Download Exam Postponed Notice

Click Here

Apply Online

Click Here

Part II Registration

Click Here

Re Print Application Form

Click Here

Download Notification

Hindi | English

Official Website

Click Here

 

Classifieds 08-03-2021








తిరుప‌తిలోని శ్రీ వెంక‌టేశ్వ‌ర వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీ (SVVU)లో

⭕️ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోని తిరుప‌తిలోని శ్రీ వెంక‌టేశ్వ‌ర వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీ (SVVU) రాష్ట్ర‌వ్యాప్తంగా వివిధ జిల్లా లో ఒప్ప‌ద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

🎯ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :👇

🔹జబ్ :ల్యాబ్ టెక్నీషియ‌న్

🔹ఖళీలు :147

🔹జల్లాల వారీగా ఖాళీలు :చిత్తూరు-12, క‌డ‌ప‌-09, క‌ర్నూలు-12, అనంత‌పూర్‌-12 , క్రిష్ట్రా-12, గుంటూరు-15, ప్ర‌కాశం-11, నెల్లూరు-08,విజ‌య‌న‌గ‌రం-08, విశాఖ‌ప‌ట్నం-09, తూర్పు గోదావ‌రి-16, ప‌శ్చిమ గోదావ‌రి-14,శ‌్రీకాకుళం-09.అర్హత :డిప్లొమా ( మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీ ) ఉత్తీర్ణ‌త‌. ఏపీ పారా మెడిక‌ల్ బోర్డ్ రిజిస్ట్రేష‌న్ చేయించుకుని ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

🔹వయస్సు :42 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

🔹వతనం :నెలకు రూ. 17,500 - 32,000/-

🔹ఎంపిక విధానం:అకాడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

🔹ద‌ర‌ఖాస్తు విధానం:ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

🔹దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

🔹దరఖాస్తులకు ప్రారంభతేది:మార్చి 06, 2021.

🔹దరఖాస్తులకు చివరితేది:మార్చి 20, 2021.

📍వబ్ సైట్ :
https://ahd.aponline.gov.in/RecLabTech/views/Recruitment/Home.aspx

📍నటిఫికేషన్:https://drive.google.com/file/d/1Uldakz5jm08JQlkpWYCSqezG9BOLQYOH/view

 
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

Classifieds 07-03-2021











 

7, మార్చి 2021, ఆదివారం

ముద్ర అగ్రిక‌ల్చ‌ర్ అండ్ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ మ‌ల్టీస్టేట్ కో-ఆప‌రేటివ్ సొసైటీ లిమిటెడ్‌

 (‌ MASMCS ) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :పీల్డ్ సూప‌ర్‌వైజ‌ర్లు
ఖాళీలు :200
అర్హత :సంబంధిత విభాగాన్ని అనుస‌రించి ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :43 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ. 20,000 - 40,000/-
ఎంపిక విధానం:షార్ట్ లిస్టింగ్ , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం:ఆన్ లైన్ / ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:మార్చి 06, 2021.
దరఖాస్తులకు చివరితేది:మార్చి 10, 2021.
ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన చిరునామా:ముద్ర అగ్రిక‌ల్చ‌ర్ అండ్ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ మ‌ల్టీస్టేట్ కో-ఆప‌రేటివ్ సొసైటీ లిమిటెడ్‌,
15ఏ, 3-4-757/22, ఏపీహెచ్‌బీ బిల్డింగ్‌, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, బ‌ర్క‌త్‌పుర‌, హైదరాబాద్.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


ఇండియన్‌ ఆర్మీ–టీజీసీ 133 కోర్సు ఉద్యోగాలు.. చివరి తేది మార్చి 26 INDIAN ARMY

ఇండియన్‌ ఆర్మీ జూలై 2021లో ప్రారంభమయ్యే 133వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ)కోసం.. అవివాహితులైన పురుష ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 40
పోస్టుల వివరాలు: సివిల్‌/బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ–11, మెకానికల్‌–03, ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌–ఎలక్ట్రానిక్స్‌–04,కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ /కంప్యూటర్‌ టెక్నాలజీ/ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌–09, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ–03, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌–02, టెలికమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌–01, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌–01, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌–01, ఎయిరోనాటికల్‌ /ఎయిరోస్పేస్‌/ఏవియోనిక్స్‌–03, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌–01, టెక్స్‌టైల్‌ ఇంజనీరింగ్‌–01.
అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఇంజనీరింగ్‌ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.07.2021 నాటికి 20–27 ఏళ్ల మధ్య ఉండాలి. 02 జూలై 1994 నుంచి 01 జూలై 2001 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: మార్చి 26, 2021

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.joinindianarmy.nic.in

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...