Alerts

--------

9, మార్చి 2021, మంగళవారం

హాల్‌లో డిప్లొమా టెక్నీషియన్‌ ఖాళీలు.. చివరి తేది మార్చి 22

బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌).. డిప్లొమా టెక్నీషియన్‌ (మెకానికల్, ఎలక్ట్రికల్‌) అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs  
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇంజనీరింగ్‌ /టెక్నాలజీ డిప్లొమాలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని రాతపరీక్షకు పిలుస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షను బెంగళూరులో నిర్వహిస్తారు. పరీక్షా సమయం రెండున్నర గంటలు. పరీక్ష మల్టిఫుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటుంది. దీనిలో మూడు పార్ట్‌లు ఉంటాయి. పార్ట్‌–1లో జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 20 ప్రశ్నలు, పార్ట్‌–2లో ఇంగ్లిష్, రీజనింగ్‌ నుంచి 40 ప్రశ్నలు, పార్ట్‌–3లో సంబంధిత సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున లభిస్తుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు. రాత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు పిలుస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: మార్చి 22, 2021

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.hal-india.co.in
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS 

నవతా రోడ్ ట్రాన్స్ పోర్ట్స్ లో 198 ఉద్యోగాలు

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఇరు తెలుగు రాష్ట్రముల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిమార్చి 9, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 9 గంటలకు

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ & కంప్యూటర్ సైన్సెస్, శ్రీ కృష్ణ గీతా ఆశ్రమం, గాంధీ రోడ్, ప్రొద్దుటూరు,కడప – 516361, ఆంధ్రప్రదేశ్.

విభాగాల వారీగా ఖాళీలు :

క్లర్క్స్70
ఆఫీసర్స్ /సీనియర్ ఆఫీసర్స్ /అసిస్టెంట్ మేనేజర్స్25    (సేల్స్ ఆపరేషన్స్ )
ఆఫీసర్స్ (వెహికిల్ మెయింటనెన్స్ )3
డ్రైవర్స్50
క్లీనర్స్ / వెహికిల్ హెల్పర్స్50

మొత్తం ఉద్యోగాలు :

మొత్తం 198 ఉద్యోగాలను తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఏదైనా విభాగాలలో డిగ్రీ / పీజీ మరియు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన పురుష అభ్యర్థులు క్లర్క్స్ మరియు సేల్స్ ఆపరేషన్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మెకానికల్ విభాగంలో డిప్లొమా మరియు బీ. టెక్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు వెహికల్ మెయింటనెన్స్ విభాగంలో ఆఫీసర్స్ పోస్టులకు అప్లై చేయవచ్చు.

10వ తరగతి పాస్ / ఫెయిల్ మరియు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు డ్రైవర్స్ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

10వ తరగతి పాస్ / ఫెయిల్ మరియు వెహికల్ మెయింటనెన్స్ వర్క్స్ లో ఇంటరెస్ట్ ఉన్న అభ్యర్థులు క్లీనర్స్ /వెహికల్ హెల్పేర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

హెచ్. ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ ల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

విభాగాలను అనుసరించి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20,000 రూపాయలు వరకూ జీతములు లభించనున్నాయి.

ఈ జీతము తో పాటు ప్రొవిడెంట్ ఫండ్ + ESI + బోనస్ + గ్రాట్యుటీ + భోజన సదుపాయం మొదలైన సౌకర్యాలు కూడా లభించనున్నాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశాలు :

హైదరాబాద్ /బెంగుళూరు /కడప /మహబూబ్ నగర్ /నిజామాబాద్ /నల్గొండ /మంచిర్యాల /కరీంనగర్ /వరంగల్ /ఖమ్మం /కొత్తగూడెం.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

9398348760

7892933270

9849115381

1800-425-2422

Registration Link 

Website 

Notification

NTA JEE MAIN Result 2021

National Testing Agency NTA Are Recently Uploaded Result 2021 and Question Paper for the Joint Entrance Exam JEEMAIN Session I Examination 2021. Those Candidates Are Enrolled with Vacancies Can Download the Answer Key.

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

Some Useful Important Links

Download Result

Server-I | Server-I | Server-III

Download Answer Key

Click Here

How to View Answer Key & Objection (Video Hindi)

Click Here

Download Admit Card

Server I | Server II | Server III

How to DOwnload Admit Card (Video Hindi)

Click Here

Apply Online

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here


Technical Graduate Apprentice jobs at Cisco



The Cisco invites application for the following posts.
Jobs Images  
Technical Graduate Apprentice
Qualification:
  • A Bachelor’s degree holder in Computer Science Engineering, Computer Applications, Networking, Information Technology, Electronics & Electrical Engineering, Data Engineering or similar fields.
  • Must have graduated by 2020 and have no work experience.
  • Must be available for a period of 12 months starting July 2021.
  • Good communication skills, passion for technology and the desire to learn with proactive engagement in a team.
Location: Bangalore

For more details, please visit: jobs.cisco.com/jobs/ProjectDetail/Technical-Graduate-Apprentice-India-UHR/1323645

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

8, మార్చి 2021, సోమవారం

Tirumala Sri Vari Sarva Darshan (Free)Today Darshan Slots For 10-03-2021(Wednesday)



Slots Available Now At 

1.Vishnu Nivasam (Opp Railway Station)
2.Bhudevi Complex (Alipiri Busstand)

Availability  Status At 07:25pm Today

ఓం నమో వేంకటేశాయ

సర్వదర్శనం భక్తులకు విజ్ఞప్తి

తిరుమల సమాచారం

తిరుమల సర్వదర్శనం టోకెన్స్ 24×7 ప్రస్తుతానికి  10-03-2021 రోజుకు టై మింగ్ ప్రకారం భక్తులకు తిరుపతి విష్ణు నివాసంలో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉన్న ప్రస్తుత టికెట్స్

👉🏾దర్శన టోకెన్ల కోసం తిరుపతిలో  రెండు రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితుల దృష్ట్యా తదనుగుణంగా భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.

 👉10 ఏళ్ళ లోపు పిల్లలను, 65 ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనంకు
 అనుమతిస్తున్న  టీటీడీ...

👉అలిపిరి కాలిబాట మార్గాన ఉదయం 6 నుండి 2 వరకు, శ్రీవారి మెట్టు మార్గనా ఉదయం 6 నుండి సాయంత్రం 4 వరకు దర్శనం టోకెన్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్న టీటీడీ...

👉సామాన్య భక్తులకోసం పరిమిత సంఖ్యలో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ....

👉విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ

👉ప్రతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని వేడుకుంటు....

 🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏


KIML, హిందూపురం లో ఉద్యోగాలకు APSSDC ద్వారా ఇంటర్వ్యూ ల నిర్వహణ

పరీక్ష లేదు, క్యూంగ్ షిన్ ఇండస్ట్రీస్ లో 280 ఉద్యోగాలు, అసలు మిస్ కావద్దు

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేదిమార్చి 11, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

అసోసియేట్స్ స్పెషల్ ట్రైనీస్200
డిప్లొమా (ఆపరేటర్స్ & ఇంజనీర్స్ )50
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ( ఆపరేటర్స్ & ఇంజనీర్స్ )30

మొత్తం ఉద్యోగాలు :

మొత్తం 280 ఉద్యోగాలను తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

అసోసియేట్ స్పెషల్ ట్రైనీస్ ఉద్యోగాలకు 10వ తరగతి /ఇంటర్/డిగ్రీ పాస్ మరియు ఫెయిల్ అయిన మహిళా అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.

మెకానికల్ /ఎలక్ట్రికల్ /ఎలక్ట్రానిక్స్ విభాగాలలో డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన పురుష అభ్యర్థులు అందరూ డిప్లొమా (ఆపరేటర్స్ & ఇంజనీర్స్ ) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

EEE/ECE/మెకానికల్ విభాగాలలో బీ. టెక్ కోర్సులను పూర్తి చేసిన పురుష అభ్యర్థులు అందరూ గ్రాడ్యుయేషన్ ఇంజనీర్స్ (ఆపరేటర్ & ఇంజనీర్స్ ) పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

వయసు :

పైన తెలిపిన విభాగాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 18 నుండి 28 సంవత్సరాల వయసు కలిగి ఉండవలెను.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

టెక్నికల్ & హెచ్. ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

అసోసియేట్ ఉద్యోగాలకు 8,800 రూపాయలు,  డిప్లొమా ఉద్యోగాలకు 10,500 రూపాయలు మరియు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పోస్టులకు 11,500 రూపాయలు జీతముగా లభించనున్నది.

ఈ జీతం తో పాటు ESIC + EPFO  మరియు ఉచిత ట్రాన్స్ పోర్ట్ + ఉచిత భోజన సౌకర్యాలు కూడా లభించనున్నాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

క్యూంగ్ షిన్ ఇండస్ట్రియల్ మదర్ సన్ ప్రైవేట్ లిమిటెడ్, హిందూ పూర్, ఆంధ్రప్రదేశ్.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

79812 22035

93982 14443

1800-425-2422

Registrations Link

Website 

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

తిరుపతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, జీతం 78,000 రూపాయలు

 

భారత కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖకు చెందిన ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రముల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదిమార్చి 26, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

ఆఫీస్ అసిస్టెంట్ ( మల్టీ స్కిల్ – గ్రూప్ సీ )

లేబర్యాటరీ టెక్నీషియన్ ( కెమిస్ట్రీ – గ్రూప్ సీ )

అర్హతలు :

ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు డిగ్రీ కోర్సులలో ఉత్తీర్ణతను సాధించవలెను. మరియు అడ్మినిస్ట్రేషన్ / అకాడమిక్స్ /పర్చేస్ & స్టోర్స్ / అకౌంట్స్ /ఐటీ /ఇంజనీరింగ్ విభాగాలలో 6 సంవత్సరాల అనుభవం ఉండాలి. మాస్టర్ డిగ్రీ  తో పాటు సంబంధిత విభాగాలలో నాలుగు సంవత్సరాలు అనుభవం ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

మరియు కంప్యూటర్ స్కిల్స్, డ్రాఫ్టింగ్ మరియు నోటింగ్ స్కిల్స్ ఉండాలి అని ప్రకటనలో పొందు పరిచారు.

లేబర్యాటరీ టెక్నీషియన్ పోస్టుకు కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టు గా డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను. మరియు రసాయనిక ప్రయోగాల్లో అవగాహన మరియు అనుభవం తప్పనిసరి అని తెలిపారు.

అభ్యర్థులు మరింత ముఖ్య సమాచారం కొరకు  నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 39 సంవత్సరాలు మరియు లేబర్యాటరీ టెక్నీషియన్స్ ఉద్యోగాలకు 27 సంవత్సరాలు వయసు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు PWD అభ్యర్థులకు 10-15 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 750 రూపాయలు దరఖాస్తు ఫీజు ను మరియు దివ్యాంగులు, ఎస్సీ /ఎస్టీ కేటగిరి అభ్యర్థులు 375 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్  మరియు ఇంటర్వ్యూ ల విధానముల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

అవసరాన్ని బట్టి ఆన్లైన్ పరీక్ష / స్కిల్ టెస్ట్ లను నిర్వహించనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం గా 55,000 రూపాయలు నుండి 78,000 రూపాయలు వరకూ జీతంగా అందనుంది.

Website 

Notification

Apply Now

Recent

Empowering BA (HEP) Students: A Strategic Guide to Becoming a Professional Social Media Influencer బీఏ (హెచ్‌పీ) విద్యార్థుల సాధికారత: ప్రొఫెషనల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా ఎదిగేందుకు వ్యూహాత్మక మార్గదర్శి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...