అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
30, మార్చి 2021, మంగళవారం
3479 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీ | EMRS 3479 Jobs Recruitment Telugu
ఈ ఉద్యోగాలను మొదట కాంట్రాక్ట్ పద్దతిలో తదుపరి అభ్యర్థుల పని తీరును బట్టి పెర్మనెంట్ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు.
దేశవ్యాప్తంగా భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ అందరూ అర్హతలను బట్టి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు స్థానిక రాష్ట్రాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు ప్రారంభం తేది | ఏప్రిల్ 1, 2021 |
దరఖాస్తుకు చివరి తేది | ఏప్రిల్ 30, 2021 |
పరీక్ష నిర్వహణ తేది | జూన్ 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
ప్రిన్సిపాల్ | 175 |
వైస్ ప్రిన్సిపాల్ | 116 |
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(PGT) | 1244 |
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) | 1944 |
రాష్ట్రముల వారీగా ఖాళీలు :
ఆంధ్రప్రదేశ్ | 117 |
తెలంగాణ | 262 |
ఛత్తీస్ ఘర్ | 161 |
హిమాచల్ ప్రదేశ్ | 8 |
ఝార్ఖండ్ | 14 |
మధ్యప్రదేశ్ | 1279 |
మహారాష్ట్ర | 216 |
మణిపూర్ | 40 |
మీజోరం | 10 |
ఒడిశా | 144 |
రాజస్థాన్ | 316 |
సిక్కిం | 44 |
త్రిపుర | 58 |
ఉత్తరప్రదేశ్ | 79 |
ఉత్తరఖండ్ | 9 |
మొత్తం ఉద్యోగాలు :
తాజాగా విడుదల అయినా ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3479 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఏపీ స్టేట్ – విభాగాల వారీగా ఖాళీలు :
ప్రిన్సిపాల్ | 14 |
వైస్ ప్రిన్సిపాల్ | 6 |
టీజీటీ | 97 |
టీఎస్ స్టేట్ – విభాగాల వారీగా ఖాళీలు :
ప్రిన్సిపాల్ | 11 |
వైస్ ప్రెసిడెంట్ | 6 |
పీజీటీ | 77 |
టీజీటీ | 168 |
అర్హతలు :
ఈ కేంద్ర ప్రభుత్వ టీచింగ్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో మాస్టర్ డిగ్రీ /బాచిలర్ డిగ్రీ /పోస్ట్ గ్రాడ్యుయేషన్ /బీ. ఎడ్ కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత విభాగాలలో టీచింగ్ అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
ఎటువంటి వయసు పరిమితిని ఈ ప్రకటనలో తెలుపలేదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజును ప్రకటనలో తెలుపలేదు.
ఎంపిక విధానం :
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానములలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి జీతం సుమారుగా 2,00,000 రూపాయలు పైన అందనుంది.
29, మార్చి 2021, సోమవారం
BSF Head Constable Final Result 2021
Border Security Force (BSF) Are Recently Uploaded Final Result for the Post of Head Constable HC in Radio. Those Intermediate Candidates Are Appeared in the All Phase Examination Can Check the Final Result.
Some Useful Important Links | ||||||||||
Download Final Result | Radio Mechanic | Radio Operator | |||||||||
Download Phase III Result | Click Here | |||||||||
Download PET / PST Schedule | Click Here | |||||||||
Download Result RO | Click Here | |||||||||
Download Result RM | Click Here | |||||||||
Download Admit Card | Click Here | |||||||||
How to Download Admit Card (Video Hindi) | Click Here | |||||||||
Download Vacancy Increased Notice | Click Here | |||||||||
Download Revised Exam Notice | Click Here | |||||||||
Apply Online | Registration | Login | |||||||||
How to Fill Application Form (Video Hindi) Must Watch | Click Here | |||||||||
Re Send Verification Email / SMS | Click Here | |||||||||
Download Notification | Click Here | |||||||||
Official Website | Click Here |
28, మార్చి 2021, ఆదివారం
తిరుపతి యూనివర్సిటీ లో టీచింగ్ , నాన్ టీచింగ్ ఉద్యోగాలు | Tirupati Recruitment 2021
తిరుపతి నగరంలో ఉన్న నేషనల్ సాంస్క్రీట్ యూనివర్సిటీ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ – నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ తాజాగా విడుదల అయ్యాయి.
స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేది | ఏప్రిల్ 16, 2021( 5:30 PM ) |
విభాగాల వారీగా ఖాళీలు :
టీచింగ్ పోస్టులు :
అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ యోగ | 1 |
అసోసియేట్ ప్రొఫెసర్ అద్వైత వేదాంత | 1 |
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ విశిస్టాద్వైత వేదాంత | 1 |
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సాహిత్య | 1 |
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సాంస్క్రీట్ ఎడ్యుకేషన్ | 1 |
నాన్ – టీచింగ్ పోస్టులు :
ప్రైవేట్ సెక్రటరీ | 2 |
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) | 3 |
అర్హతలు :
సంబంధిత స్పెషలైజేషన్ లో పీహెచ్. డీ కోర్సులను పూర్తి చేసి (లేదా ) కనీసం 55% మార్కులతో సంబంధిత పీజీ కోర్సులలో ఉత్తీర్ణతను సాధించి 8 సంవత్సరాల బోధన అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు 50% మార్కులతో మాస్టర్డిగ్రీ కోర్సులను పూర్తి చేసి , నెట్ /స్లెట్ /సెట్ పరీక్షలలో అర్హతలు సాధించి ఉండాలని ప్రకటనలో పొందుపరిచారు.
ప్రైవేట్ సెక్రటరీ పోస్టులకు డిగ్రీ అర్హతలు కలిగి ఉండి, హిందీ /ఇంగ్లీష్ లాంగ్వేజెస్ స్టేనో గ్రాఫీ లో అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
డిగ్రీ అర్హతలతో పాటు టైపింగ్ లో అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ క్లర్క్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు అఫీసీయల్ నోటిఫికేషన్స్ ను చూడవచ్చును.
వయసు :
విభాగాలను అనుసరించి 18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ , ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 800 రూపాయలు ను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
అన్ని కేటగిరీల మహిళలకు , ఎస్సీ / ఎస్టీ కేటగిరి అభ్యర్థులు మరియు దివ్యాంగులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
వ్రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ విధానముల ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
టీచింగ్ విభాగంలో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాలను అనుసరించి 50,000 రూపాయలు నుండి 2,17,100 రూపాయలు వరకూ నెలకు జీతముగా లభించనుంది.
నాన్ – టీచింగ్ విభాగంలో ఎంపికైన అభ్యర్థులకు 7th పే లెవెల్ కమీషన్ ప్రకారం జీతములు లభించనున్నాయి.
NOTE :
ఆన్లైన్ విధానంలో వెబ్సైటు ద్వారా డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్స్ ఫారమ్ లను పూర్తి చేసిన తరువాత , సంబంధిత ఫీజు మరియు విద్యా అర్హతల సర్టిఫికెట్స్ కాపీ లను ఈ క్రింది అడ్రస్ కు పంపవలెను అని ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా (అడ్రస్ ) :
Registrar,National Sanskrit University,Tirupati – 517507,Chittoor District,Andhrapradesh.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
0877-2286799
AP Medical Reimbursement ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ రీ ఎంబర్స్ మెంట్
Health Cards అమలులో ఉన్న ఇబ్బందులవల్ల Medical Reimbursement విధానం కూడా పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను కొనసాగిస్తూ ఉంది. ప్రస్తుతం మనం వెైద్యఖర్చులను రిఎంబర్స్ చేసుకొనే అవకాశంGO 17 dt.11/1/2021 ఉత్తర్వుల ద్వారా 31/7/2021 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు.
Medical Reimbursement కు గాను మనం ప్రపోజల్స్ సంబంధిత DDO గారికి Hospital నుండి Discharge అయిన ఆరు నెలలలోపున submit చేయాలి.టీచర్స్ కు సంబందించి 50,000 లోపు బిల్లులు జిల్లా విద్యాశాఖాదికారి వారికి, 50,000 పై బడిన బిల్లులు C& DSE అమరావతి వారికి ఋజు మార్గంలో ఆన్లైన్ ద్వారా సమర్పించాలి.
Proposals సమర్పించడానికి మనం ఏం సిధ్ధం చేసుకోవాలి.
Hospital లో Admit అయ్యే ముందు ఆ hospital ప్రభుత్వ గుర్తింపు పొందినది లేనిది తెలుసుకోవాలి. వారికి ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు ఉత్తర్వుల కాపీ తీసుకోవాలి.
అడ్మిట్ అయినప్పటినుండి డిచ్చార్జ్ అయ్యేంతవరకు వైద్య బిల్లుల ఒరిజనల్స్ సంబందిత వైద్యాధికారి దృవీకణ ,రబ్బరు స్టాంప్ తో తీసుకోవాలి.
Hospital నుండి ఏమి తీసుకోవాలి?
- 1)Original Bills with Counter signature of the Doctor ,
- 2) Emergency Admission Certificate ,
- 3) Essentiality Certificate,
- 4) Discharge summery ,}
- 5) Consolidated Bills Summery ,
- 6)DME approved proceedings of the Hospital .
Proposals ఎలా Submitt చేయాలి?
- పై దృవపత్రాలను మనం సిద్దం చేసుకొన్న అనంతరం Reimbursement Proposals రడీ చేసుకోవాలి.
- దీనికొరకు మనకు ఆన్లైన్ లో చాలా సాప్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి. అందు మన వివరాలన్నిటిని డేటా పార్మెట్ లో పూర్తిచేస్తే చాలు మనకు కావలసిన పారంలు ప్రింట్ తీసుకోగలం.
ఏఏ ఫారంలు proposals లో పెట్టాలి..
- 1)Medical Reimbursement కోరుతూ DDO గారికి దరఖాస్తు.
- 2)Pensioner declaration/ MR Form.
- 3) Check List
- 4) Appendix II
- 5) Proforma E
- 6 )Non Drawel Certificate.
- 7) No Claim Certificate
- 8)Dependent Certificate
- 9)
- 1)Original Bills with Counter signature of the Doctor ,
- 2) Emergency Admission Certificate ,
- 3) Essentiality Certificate,
- 4) Discharge summery ,}
- 5) Conscolidated Bills Summery ,
- 6)DME approved proceedings of the Hospital .
- 10) Pensioner PPO Xerox copy.
Proposals one set Original and two sets duplecate రడీ చేసి సంబందిత DDO ( GHM/ MEO) లకు అందచేయాలి.
DDO
గారు Verify చేసి అన్ని సెట్లపైన Couter Signature చేసి U DISE code
ద్వారా మనం పనిచేసిన పాఠశాల eoffice ద్వారా Medical Reimbursement
proposal bill number obtain చేసి Online లో మన వివరాలన్నింటిని నింపి,
స్కేన్ కాపీలను upload చేసి DEO / DSE వారికి Submit చేస్తారు.వారు Verify
చేసి సంబందిత వైద్యాదికారులకు ఈ ప్రపోజల్స్ ఆమోదం కోసం పంపుతారు.District
Hospital /DME వారి ఆమోదం అనంతరం DEO/ DSE వారి ఆమోదంతో ఉత్తర్వులు
వెలుడతాయి. ఆఉత్తర్వులఆధారంగా ఒరిజనల్ బిల్సుతో ఉన్న ప్రపోజల్ తో సంబందిత
DDO గారు చెల్లింపుల నిమిత్తం బిల్లు Submit చేస్తారు. apedu వారి సౌజన్యంతో సేకరణ జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015.
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...