3, ఏప్రిల్ 2021, శనివారం

నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్ప్ లిమిటెడ్ (NMDC), HYDERABAD రిక్రూట్మెంట్ 2021

ఖాళీలు: 304 పోస్టులు

  • ఫీల్డ్ అటెండెంట్- 67 పోస్టులు
  • మైంటెనెన్సు అసిస్టెంట్(మెకానికల్)- 148 పోస్టులు
  • మైంటెనెన్సు అసిస్టెంట్(ఎలక్ట్రికల్) - 01 పోస్టులు
  • బ్లాస్టర్ Gr-II (ట్రైనీ)- 09 పోస్టులు

క్వాలిఫికేషన్:

  • ఐటిఐ(ITI)- వెల్డింగ్ / ఫిట్టర్ / మెషినిస్ట్ / మోటార్ మెకానిక్ / డీజిల్ మెకానిక్ / ఆటో ఎలక్ట్రీషియన్ /
  • మూడేళ్ల డిప్లొమా  మెకానికల్ ఇంజనీరింగ్ , హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్

జీతం- రూ 18000-19500/-

వయోపరిమితి- 18 నుండి 30 సంవత్సరాలు

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ:-  31.03.2021.

ఎంపిక ప్రక్రియ: 

  • రాత పరీక్ష
  • ఫిసికల్ ఎబిలిటీ టెస్ట్

అర్హతగల అభ్యర్థులు ఎన్‌ఎమ్‌డిసి వెబ్‌సైట్ http://www.nmdc.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి (వెబ్‌సైట్ యొక్క “కెరీర్స్” పేజీలో లింక్ అందుబాటులో ఉంది). సైట్ 03.03.2021 ఉదయం 10:00 నుండి 31.03.2021 న 11:59 PM వరకు అందుబాటులో ఉంటుంది / సక్రియం అవుతుంది

అభ్యర్థులు రూ .150/ - దరఖాస్తు రుసుముగా చెల్లించాలి.

Post Details
Links/ Documents
Official Notification Click Here
Online Application Open Here

 


ESIC నుండి ఒక భారీ నోటిఫికేషన్ విడుదల | ESIC 6552 Vacancies Only Inter

ఎంప్లాయూస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును.ESIC 6552 Vacancies Only Inter

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ వచ్చిన తరువాత తేదీల గురించి తెలియనుంది.

మొత్తం ఖాళీలు:

6552

విభాగాల వారీగా ఖాళీలు :

ADC/ADCC6306
స్టెనోగ్రాఫర్246

అర్హతలు:

అప్పర్ డివిజన్ క్లర్క్/అప్పర్ డివిజన్ క్లర్క్ క్యాషియర్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివి ఉండాలి. లేదా సమానమైన అర్హతను కలిగి ఉండాలి. వీటితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు ఇంటర్ చదివి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ESIC 6552 Vacancies Only Inter


వయస్సు:

18-27 సంవత్సరాల వరకు ఉండనుంది నిబంధనల ప్రకారం వయోపరిమితీ లో SC,ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఎలా ఎంపిక చేస్తారు :

రాత పరీక్ష , స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

Website

Classifieds Aannthapuramu District 03-04-2021


 



ఏపీ పౌరసరఫరాల శాఖలో 34 ఖాళీలు.. దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్‌ 12

ఆంధ్రప్రదేశ్‌లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ మెంబర్స్‌ డిస్ట్రిక్ట్‌ కమిషన్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Images మొత్తం పోస్టుల సంఖ్య: 34(మెంబర్‌–17, విమెన్‌ మెంబర్‌–17). »
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. పోస్టు గ్రాడ్యుయేషన్‌/ఉన్నత విద్య చదివిన వారికి ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పనిలో సుదీర్ఘ అనుభవం ఉండాలి. వయసు: 35–65 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రభుత్వ ఎక్స్‌–అఫీషియో, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల మం త్రిత్వ శాఖ, ఐదో బ్లాక్, మొదటి అంతస్తు, ఏపీ సెక్రటేరియట్, వెలగపూడి, అమరావతి చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 12.04.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.apcivilsupplies.gov.in

సైనిక్‌ స్కూల్, కలికిరిలో 23 టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్‌ 10


ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కలికిరి సైనిక్‌ స్కూల్‌.. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Images మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు:
హెడ్‌మాస్టర్‌–01, ప్రీ ప్రైమరీ టీచర్లు–03, ప్రైమరీ టీచర్లు–06, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్‌–01, మ్యూజిక్‌/ డ్యాన్స్‌ టీచర్‌–01, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌–01, పీఈటీ–01, హెడ్‌ క్లర్క్‌–01, అకౌంట్‌ క్లర్క్‌–01, డ్రైవర్‌–01, ఆయాలు–04, ఎంటీఎస్‌–02.

హెడ్‌ మాస్టర్‌: అర్హత: గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

ప్రీ ప్రైమరీ టీచర్లు: అర్హత: ఇంటర్మీడియట్, ఎన్‌టీటీసీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

ప్రైమరీ టీచర్లు: అర్హత: గ్రాడ్యుయేషన్, డీఈఈటీ/బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సీటెట్‌/టెట్‌ అర్హత కలిగి ఉండాలి. వేతనం నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్‌: అర్హత: బీఎఫ్‌ఏ, టీటీసీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు.

మ్యూజిక్‌/డ్యాన్స్‌ టీచర్‌: అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు.

స్పెషల్‌ ఎడ్యుకేటర్‌: అర్హత: గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు.

పీఈటీ: అర్హత: ఇంటర్మీడియట్‌/ యూజీడీపీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు.

హెడ్‌క్లర్క్‌: అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

అకౌంట్‌ క్లర్క్‌: అర్హత: బీకాం ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

డ్రైవర్‌: అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

ఆయా: అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణుల వ్వాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

ఎంటీఎస్‌: అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణుల వ్వాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్,రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేది: 10.04.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.sskal.ac.in

Classifieds Ananthapuramu District 02-04-2021



 

1, ఏప్రిల్ 2021, గురువారం

RBI Reserve Bank Office Attendant Recruitment 2021 Admit Card for 841 Post.

Reserve Bank of India RBI Are Recently Recently Uploaded Admit Card for the Office Attendant Matric Level Post Recruitment 2021. Those Candidate Are Enrolled with Vacancies Can Download the Admit Card.

Some Useful Important Links

Download Admit Card

Click Here

Apply Online

Registration | Login

How to Fill Form (Video Hindi)

Click Here

Download Notification

Click Here

Download Syllabus

Click Here

Official Website

Click Here