అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
25, సెప్టెంబర్ 2022, ఆదివారం
రేపటి నుంచి ఉచిత ఆన్ లైన్ యోగా శిక్షణ తరగతులు
బాలల నీలిచిత్రాల (చైల్డ్ పోర్నోగ్రఫీ)ను డౌన్లోడ్ చేసుకుంటున్న వారిపై సీబీఐ దేశ వ్యాప్తంగా దాడులు
కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో
సీబీఐ దాడులు
సాక్షి, అమరావతి: బాలల నీలిచిత్రాల (చైల్డ్ పోర్నోగ్రఫీ)ను డౌన్లోడ్ చేసుకుంటున్న వారిపై సీబీఐ దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా ఈ నీలిచిత్రాలను డౌన్లోడ్ చేసుకుంటున్న ఐపీ అడ్రస్ లను గుర్తించి ఈ దాడులు చేసింది. ఇందులో భాగంగా ఏపీలో కూడా కృష్ణా. చిత్తూరు జిల్లాల్లో ఈ దాడులు చేపట్టింది. ఇటువంటి వీడియోలు డౌన్లోడేసుకుంటున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా రెండు కేసులు నమోదు చేసింది.
చైల్డ్ పోర్నోగ్రఫీ కేసు.. 59 చోట్ల సీబీఐ దాడులు న్యూఢిల్లీ: ఆపరేషన్ 'మేఘ చక్ర'లో భాగంగా సీబీఐ శనివారం దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 59 చోట్ల సోదాలు జరిపింది. చిన్నారులపై లైంగిక వేధింపుల మెటీరియల్ (సీఎస్ఎం)పై నమోదైన రెండు కేసుల దర్యాప్తు భాగంగా ఈ దాడులు చేప
ట్టినట్లు అధికారులు వెల్లడించారు. గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ 'కార్బన్' ద్వారా సేకరించిన సమాచారం, సింగపూర్‌లోని ఇంటర్పెల్ కార్యాలయం అందించిన వివరాల మేరకు సీఎ సిఎం పంపిణీ దారుల క్లౌడ్ స్టోరేజీ కేంద్రాల్లో సోదాలు చేపట్టింది. ఈ పంపిణీదారులు బాలలపై అసభ్యకరంగా చిత్రీకరించిన వీడియోలను ఆన్లైన్లో ఉంచి డబ్బు సంపాదిస్తున్నట్లు" సిబిఐ వర్గాలు పేర్కొన్నాయి. అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న అశ్లీల వీడియోలున్న ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వివరాలు తెలుసుకుని బాధితులు, బాధ్యులను గుర్తిస్తామని అధికార వర్గాలు తెలిపాయి.
Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
ప్రకటన - 2022 పంచకర్మ టెక్నీషియన్ కోర్సు దరఖాస్తు దాఖలుకు చివరి తేది 10 అక్టోబర్, 2022 వరకు పొడిగింపు
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ AYUSHమంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం J.L.N.B.C.E.H. అనుసదన్ భవన్ నం. 61-65, ఇన్స్టిట్యూషనల్ ఏరియా. "D" బ్లాక్ ఎదురుగా, జనక పురి, న్యూఢిల్లీ -110058 ఇమెయిల్: dg-ccras@nic.in వెబ్సైట్: www.ccras.nic.in టెలిఫోన్: 011-28525852 ప్రకటన - 2022
పంచకర్మ టెక్నీషియన్ కోర్సు దరఖాస్తు దాఖలుకు చివరి తేది 10 అక్టోబర్, 2022 వరకు పొడిగింపు
హెల్త్‌కేర్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (HSSC) - నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేష న్ (NSDC) కు అనుబంధమైన 4 శిక్షణా కేంద్రాలు అంటే (1) CARI, న్యూఢిల్లీ (10 సీట్లు), (2) NARIP, చెరుతురుతి (30 సీట్లు), (3) RARI, జమ్ము (15 సీట్లు) మరియు (4) CARI, గువాహటి (10 సీట్లు)లో CCRAS, AYUSH మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, న్యూఢిల్లీచే నిర్వహించే పంచకర్మ టెక్నీషియన్ కోర్సులో దరఖాస్తు చేయడానికి చివరి తేది 10 అక్టోబర్, 2022 వరకు పొడిగించబడింది. ప్రకటన, దరఖాస్తు ఫారం, కోర్సు, దరఖాస్తు చేసే విధానం. కోర్సు ఫీజు, వయోపరిమితి మరియు రిజర్వేషన్ మొ॥న వివరాలకు దర్శించండి కౌన్సిల్ వెబ్సైట్: www.ccras.nic.in అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (Estt)
CBC 17216/12/0016/2223
Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
ముస్లింలలో ఆ 'రెండు' ఇంటి పేర్లు ఉన్నవారికి అంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
బీసీ- ఈ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఏపీ స్టేట్ మైనార్టీస్ కమిషన్ ఆదేశం సాక్షీ, అమరావతి: సామాజికంగా. విద్యాపరంగా ముస్లింల్లో వెనుకబడిన తరగతులకు బీసీ-ఈ శేటగిరీ కింద సర్టిఫికెట్లు జారీ చేయాలని ఏపీ స్టేట్ మైనార్టీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.ఇక్సాల్ అహ్మద్ ఖాన్ శనివారం ఉత్తర్వులిచ్చారు. బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఈ అంశంపై స్పష్టత ఇచ్చినట్లు ఆయన తెలిపారు. వాటి ప్రకారం 'మొహమద్. 'అబ్దుల్' అనే ఇంటి పేర్లు ఉన్నముస్లింలకు బీసీ-ఈ సర్టిఫికెట్లు జారీ చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఆ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. అ రెండు ఇంటి పేర్లు ఉన్నముస్లింలు బీసీ-ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే వెంటనే జారీ చేయాలని ఆదేశించారు.
Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
24, సెప్టెంబర్ 2022, శనివారం
SBI Clerks 2022 Notification: 5008 జూనియర్ అసోసియేట్ / ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 27 సెప్టెంబర్ 2022
అభ్యర్థులు ఒక రాష్ట్రం/UTలో మాత్రమే ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగాల సంఖ్య: 5008
అర్హతలు:
ఎసెన్షియల్ అకడమిక్ అర్హతలు: (30.11.2022 నాటికి): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్ధులు IDD ఉత్తీర్ణత తేదీ 30.11.2022 లేదా అంతకంటే ముందు ఉండేలా చూసుకోవాలి. వారి గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం / సెమిస్టర్ లో ఉన్నవారు కూడా కాత్కాలికంగా ఎంపిక చేయబడితే, వారు 30.11.2022న లేదా అంతకు ముందు గ్రాడ్యుయేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన రుజువును సమర్పించాల్సిన షరతులకు లోబడి తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి : (01.08.2022 నాటికి) 01.08.2022 నాటికి 20 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా మరియు 28 సంవత్సరాలకు మించకూడదు, అంటే అభ్యర్థులు తప్పనిసరిగా 02.08.1994 కంటే ముందుగా మరియు 01.08.2002
(రెండు రోజులతో కలిపి) కంటే ముందుగా జన్మించి ఉండాలి.
పోస్టుల వివరాలు
1. గుజరాత్: 353
2. డామన్ మరియు డయ్యూ: 4
3. కర్ణాటక : 316
4. మధ్యప్రదేశ్: 389
5. ఛత్తీస్‌గఢ్: 92
6. పశ్చిమ బెంగాల్ 340
7. అండమాన్ మరియు నికోబార్ ద్వీపం: 10
8. సిక్కిం: 26
9. ఒడిశా: 170
10. జమ్మూ & కాశ్మీర్: 35
11.హర్యానా: 5
12. హిమాచల్ ప్రదేశ్: 55
13. పంజాబ్: 130
14. తమిళనాడు: 355
15. పాండిచ్చేరి: 7
16. ఢిల్లీ 32
17. ఉత్తరాఖండ్: 120
18. తెలంగాణ: 225
19. రాజస్థాన్: 284
20. కేరళ 270
21. లక్షదీవ్: 3
22. ఉత్తర ప్రదేశ్: 631
23. మహారాష్ట్ర: 747
24. గోవా: 50
25, అస్సాం: 258
26. ఆంధ్రప్రదేశ్: 15
27. మణిపూర్: 28
28. మేఘాలయ: 23
29. మిజోరం: 10
30. నాగాలాండ్: 15
31. త్రిపుర 10
అప్లికేషన్ ఫీజు దరఖాస్తు రుసుము: జనరల్/OBC/EWS రూ.750 ST/SC/PWD/ESM/DESM NIL
SBI క్లర్క్ 2022: ఎంపిక ప్రక్రియ:
మెయిన్ పరీక్ష: మెయిన్ పరీక్ష 190 ప్రశ్నలు-200 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టులు ఉంటాయి. పరీక్ష సమయం
రెండు గంటల 40 నిమిషాలు.
ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు బ్యాంక్ వెబ్సైట్ https://bank.sbi/careers లేదా https://www.sbi.co.in/careers
- రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ 2022 ద్వారా తమను తాము ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
· SBI జూనియర్ అసోసియేట్ ఆన్లైన్ అప్లికేషన్ 7 సెప్టెంబర్ 2022 నుండి ప్రారంభమవుతుంది
· ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 27 సెప్టెంబర్ 2022
· SBI జూనియర్ అసోసియేట్ అడ్మిట్ కార్డ్ అక్టోబర్ 2022
· SBI జూనియర్ అసోసియేట్ ప్రిలిమ్స్ పరీక్ష నవంబర్ 2022
· SBI జూనియర్ అసోసియేట్ మెయిన్స్ పరీక్ష డిసెంబర్/జనవరి 2022
Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
SBI PO Recruitment 2022: ఏదైనా డిగ్రీతో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి / దరఖాస్తులకు చివరి తేది: 12.10.2022
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 1673 పీవో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1673 (రెగ్యులర్ పోస్టులు-1600, బ్యాక్ గ్ పోస్టులు-73)
అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 21-30సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకు బేసిక్ పే రూ.41,960 ఉంటుంది.
ఎంపిక విధానం: ఫేజ్ 1-ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్ 2-మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3-సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ తదితరాలు
ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్య సమాచారం
· దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
· దరఖాస్తులు ప్రారంభం: 22.09.2022
· దరఖాస్తులకు చివరి తేది: 12.10.2022
· ప్రిలిమినరీ ఆన్లైన్ పరీక్ష: 2022, డిసెంబర్ 17/18/19/20.
· మెయిన్ ఆన్లైన్ పరీక్ష 2023, జనవరి / ఫిబ్రవరి
· ఫేజ్-3 సైకోమెట్రిక్ టెస్టులు, ఇంటర్వ్యూలు: 2023, ఫిబ్రవరి/మార్చి
Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
22, సెప్టెంబర్ 2022, గురువారం
Navodaya 9th Class Lateral entry after 8th Class Admissions Required Details
Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు
సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...