28, సెప్టెంబర్ 2023, గురువారం

AFCAT Result: ఏఎఫ్‌ క్యాట్‌ 2023 రాత పరీక్ష ఫలితాలు * ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

AFCAT Result: ఏఎఫ్‌ క్యాట్‌ 2023 రాత పరీక్ష ఫలితాలు 

* ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

వాయుసేనలో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-02/ 2023 (ఏఎఫ్‌ క్యాట్‌) (Indian Air Force AFCAT Result) రాత పరీక్ష ఫలితాలు సెప్టెంబర్‌ 27న విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి ఫలితాలు చూసుకోవచ్చు. నియామకాల్లో (Recruitment) భాగంగా 276 ఖాళీలు భర్తీ కానున్నాయి. ఈ నోటిఫికేషన్‌లో ఏఎఫ్‌క్యాట్‌ ఎంట్రీ- ఫ్లయింగ్/ టెక్నికల్/ వెపన్ సిస్టమ్/ అడ్మినిస్ట్రేషన్/ లాజిస్టిక్స్/ అకౌంట్స్/ ఎడ్యుకేషన్/ మెటియరాలజీ; ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ- ఫ్లయింగ్ (ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ 'సి' సర్టిఫికేట్) విభాగాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ రాత పరీక్ష(Online test), స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టం పరీక్ష, వైద్యపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి అభ్యర్థులను శిక్షణకు ఎంపికచేస్తారు. శిక్షణ జులై 2024లో ప్రారంభం కానుంది. 

   ఏఎఫ్‌ క్యాట్‌ 2023 రాత పరీక్ష ఫలితాల కోసం క్లిక్‌ చేయండి 

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

SBI Recruitment: ఎస్‌బీఐలో 2,000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు | Date Extended తేదీ పొడిగించబడింది

SBI Recruitment: ఎస్‌బీఐలో 2,000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు 

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్...  పీవో ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 2,000 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి 07.09.2023 నుంచి 03.10.2023 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

వివరాలు:

ప్రొబేషనరీ ఆఫీసర్: 2,000 పోస్టులు(ఎస్సీ- 300, ఎస్టీ- 150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్‌- 200, యూఆర్‌- 810)

అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయోపరిమితి(01.04.2023 నాటికి): 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

జీత భత్యాలు: నెలకు బేసిక్‌ పే రూ.41,960.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్లు/ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్లు: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 07.09.2023 నుంచి 03.10.2023 వరకు.

దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 07.09.2023 నుంచి 03.10.2023 వరకు.

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్: 2023, అక్టోబర్‌ రెండో వారంలో ప్రారంభం.

స్టేజ్‌ 1- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్‌ 2023.

ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: నవంబర్‌, డిసెంబర్ 2023.

మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: నవంబర్‌/ డిసెంబర్‌ 2023.

స్టేజ్‌ 2- ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్‌: డిసెంబర్‌ 2023/ జనవరి 2024.

ప్రధాన పరీక్ష ఫలితాల ప్రకటన: డిసెంబర్‌ 2023/ జనవరి 2024.

ఫేజ్ 3 కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి/ ఫిబ్రవరి 2024.

ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: జనవరి/ ఫిబ్రవరి 2024.

ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌ తేదీలు: జనవరి/ ఫిబ్రవరి 2024.

తుది ఫలితాల ప్రకటన: ఫిబ్రవరి/ మార్చి 2024.

   ఆన్‌లైన్‌ అప్లికేషన్‌   

Notification Information

Posted Date: 27-09-2023

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

PM YASASVI Scholarship Update 2023-24 | No Exam for Scholarship? | PM YASASVI స్కాలర్‌షిప్ అప్‌డేట్ 2023-24 | స్కాలర్‌షిప్ కోసం పరీక్ష లేదా?

ఇప్పుడు, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ 22.09.2023 నాటి పబ్లిక్ నోటీసు ప్రకారం, ప్రవేశ పరీక్షకు బదులుగా, ఈ సంవత్సరానికి ఎంపిక  ఇప్పుడు పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకొని తయారు చేయవలసిన మెరిట్ ఆధారంగా చేయబడుతుంది. పథకం మార్గదర్శకాల ప్రకారం వర్తించే విధంగా VIII & X తరగతి. NSP పోర్టల్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 8 లేదా 10వ తరగతిలో 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులందరూ NSP పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

APSS: ఐఈఆర్‌పీ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల * 396 పోస్టుల భర్తీ

APSS: ఐఈఆర్‌పీ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల

* 396 పోస్టుల భర్తీ

ఏపీ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) నిర్వహణలో ఉన్న భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహిత విద్యా రిసోర్స్‌ పర్సన్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెరిట్‌ జాబితా వెలువడింది. తాత్కాలిక/ ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 396 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇంటర్‌, డిగ్రీ, పీజీ, స్పెషల్‌ బీఈడీ/ డీఈడీ అకడమిక్‌ మార్కులు, పని అనుభవం, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

జిల్లాల వారీగా మెరిట్‌ జాబితా కోసం క్లిక్‌ చేయండి

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

27, సెప్టెంబర్ 2023, బుధవారం

Scholarships: రిలయన్స్‌ ఫౌండేషన్‌.. 5000 స్కాలర్‌షిప్పులు మీరు ఏదైనా డిగ్రీ ప్రథమ సంవత్సరం కోర్సు చదువుతున్నారా? రూ.2 లక్షల ఆర్థిక ప్రోత్సాహం పొందాలనుకుంటున్నారా? అయితే సిద్ధంగా రిలయన్స్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్పులు. .

మీరు ఏదైనా డిగ్రీ ప్రథమ సంవత్సరం కోర్సు చదువుతున్నారా? రూ.2 లక్షల ఆర్థిక ప్రోత్సాహం పొందాలనుకుంటున్నారా? అయితే రిలయన్స్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్పులు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిభావంతులైన విద్యార్థులను ఉన్నత  విద్యావంతులను చేసి, దేశాభివృద్ధిలో భాగమయ్యేలా 5000 స్కాలర్‌షిప్పులను ఈ సంస్థ ప్రకటించింది. పరీక్షలో చూపిన ప్రతిభ, అకడమిక్‌ నేపథ్యం, వ్యక్తిగత సమాచారంతో అర్హులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు, పరీక్షల  నిమిత్తం ఎలాంటి రుసుమూ
చెల్లించనవసరం లేదు!

దేళ్లలో యాభై వేల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్పులను అందించాలని రిలయన్స్‌ ఫౌండేషన్‌ 2022లో లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా గత ఏడాది 2022-2023 విద్యా సంవత్సరంలో 5000 మంది అండర్‌ గ్రాడ్యుయేట్లకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది 2023-2024 విద్యా సంవత్సరానికి మరో 5000 మందికి అవకాశం కల్పిస్తుంది. వీటికి ఎంపికైనవారికి కోర్సు పూర్తయ్యేంతవరకూ ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరిట్‌ కం మీన్స్‌ ప్రాతిపదికన అందిస్తున్నారు. ఎంపికైనవారు తమ డిగ్రీ వ్యవధిలో రూ.2 లక్షల వరకు ప్రోత్సాహం పొందవచ్చు. ఈ మొత్తాన్ని ట్యూషన్‌/ హాస్టల్‌ ఫీజు, ల్యాప్‌టాప్‌, అకడమిక్‌ పుస్తకాలు, కోర్సుల కోసం వినియోగించుకోవచ్చు. వీరికి రిలయన్స్‌ ఫౌండేషన్‌ నుంచి కెరియర్‌పరమైన సహకారమూ లభిస్తుంది. ఏటా కొంత మొత్తాన్ని విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. నగదు ప్రోత్సాహంతోపాటు సాఫ్ట్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌, వర్క్‌షాపులు, అలమ్నీ నెట్‌వర్క్‌తో అనుసంధానం మొదలైనవన్నీ అదనంగా లభిస్తాయి.

ఎంపిక

విద్యార్థులు రిలయన్స్‌ ఫౌండేషన్‌ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలి. ఇందుకోసం ఫీజు చెల్లించనవసరం లేదు. విజయవంతంగా దరఖాస్తు పూర్తిచేసుకున్నవారికి ఏ తేదీ, ఏ సమయంలో ఆన్‌లైన్‌ ఆప్టిట్యూడ్‌ పరీక్ష నిర్వహిస్తారో సమాచారం అందుతుంది. ఇది రిమోట్‌ ప్రోక్టర్డ్‌ విధానంలో ఉంటుంది. ఇంటర్నెట్‌ సౌకర్యంతో కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌ ఉన్నవారు ఇంటి వద్ద నుంచే ఈ ఆన్‌లైన్‌ పరీక్ష రాసుకోవచ్చు లేనివారు ఏదైనా ఇంటర్నెట్‌ కేంద్రానికి వెళ్లి పూర్తిచేసుకోవచ్చు. కెమెరా, మైక్రోఫోన్‌ ఆన్‌లో ఉంచాలి. వాటిద్వారా పర్యవేక్షణ ఉంటుంది.

పరీక్ష వ్యవధి ఒక గంట. 60 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. వెర్బల్‌, ఎనలిటికల్‌ అండ్‌ లాజికల్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ ప్రశ్నలు ఒక్కో విభాగం నుంచీ 20 చొప్పున ఉంటాయి. ప్రతి సెక్షన్‌నూ 20 నిమిషాల్లో పూర్తిచేయాలి. వెర్బల్‌ ఎబిలిటీలో.. స్పాటింగ్‌ ఎర్రర్‌, సెంటెన్స్‌ కంప్లీషన్‌, గ్రామర్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ ప్రశ్నలు వస్తాయి. ఎనలిటిక్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీలో.. సమస్యను విశ్లేషించడం, కారణాలు కనుక్కోవడం, పరిష్కారాన్ని గుర్తించడంపై ప్రశ్నలుంటాయి. న్యూమరికల్‌ ఎబిలిటీలో.. రేషియో, పర్సంటేజీ, నంబర్‌ సీక్వెన్స్‌, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ నుంచి వీటిని అడుగుతారు.

మాదిరి ప్రశ్నపత్రాన్ని సంస్థ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఆప్టిట్యూడ్‌ టెస్టు స్కోరు, అకడమిక్‌, పర్సనల్‌ సమాచారం ఆధారంగా అర్హులను ఎంపికచేస్తారు. విద్యార్థినులు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఉంటుంది. ఎంపికైనవారి వివరాలు డిసెంబరులో ప్రకటిస్తారు.

అర్హత

మొదటి సంవత్సరం ఏదైనా యూజీ కోర్సులు రెగ్యులర్‌ విధానంలో చదువుతున్నవారే వీటికి దరఖాస్తు చేసుకోవాలి. గరిష్ఠ వయసు నిబంధన లేదు.

తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.15 లక్షల లోపు ఉంటేనే అర్హులు. రూ.2.5 లక్షల లోపు ఉన్నవారికి ప్రాధాన్యం.

ఇంటర్‌/ప్లస్‌ 2లో 60 శాతం మార్కులు ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 15

వెబ్‌సైట్‌: https://www.scholarships.reliancefoundation.org/

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

నోటిఫికేషన్స్‌ | ప్రవేశాలు | ప్రభుత్వ ఉద్యోగాలు

నోటిఫికేషన్స్‌

హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూహెచ్‌- ఫుల్‌టైమ్‌ ఎంటెక్‌, ఎంఫార్మసీ రెగ్యులర్‌ ప్రోగ్రామ్‌లలో స్పాన్సర్డ్‌ కేటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హైదరాబాద్‌, జగిత్యాల, సుల్తాన్‌పూర్‌లోని జేఎన్‌టీయూహెచ్‌ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.

ప్రవేశాలు

జేఎన్‌టీయూహెచ్‌లో ఎంటెక్‌, ఎంఫార్మసీ

హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూహెచ్‌- ఫుల్‌టైమ్‌ ఎంటెక్‌, ఎంఫార్మసీ రెగ్యులర్‌ ప్రోగ్రామ్‌లలో స్పాన్సర్డ్‌ కేటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హైదరాబాద్‌, జగిత్యాల, సుల్తాన్‌పూర్‌లోని జేఎన్‌టీయూహెచ్‌ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.

మొత్తం విభాగాల్లో సీట్ల సంఖ్య: 228.
విభాగాలు: ఈఈఈ, మెకానికల్‌, ఎనర్జీ సిస్టమ్స్‌, బయో-టెక్నాలజీ, కెమికల్‌, మెటలర్జికల్‌, సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ, ఫార్మసీ, నానో టెక్నాలజీ, సివిల్‌, ఎన్విరాన్‌మెంట్‌, స్పేషియల్‌ ఐటీ, వాటర్‌ రిసోర్సెస్‌.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ఎంసీఏ/ఎంఎస్సీ/ బీఫార్మసీతో పాటు అకడమిక్‌ సంస్థలు/ పరిశ్రమలు/ రిసెర్చ్‌ యూనిట్లలో కనీసం రెండేళ్ల పని అనుభవం. గేట్‌/ జీప్యాట్‌/ టీఎస్‌ పీజీఈసెట్‌-2023లో అర్హత సాధించాలి.
ఎంపిక: విద్యార్హత, గేట్‌/ జీప్యాట్‌/ టీఎస్‌ పీజీఈసెట్‌-2023 ర్యాంకు ఆధారంగా.
కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌: 04.10.2023, 05.10.2023, 06.10.2023.

వెబ్‌సైట్‌: www.jntuh.ac.in

నిట్‌లో బీఎస్సీ- బీఈడీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు

వరంగల్‌ నిట్‌లో నాలుగేళ్ల బీఎస్సీ-బీఈడీ ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ కోర్సు ప్రారంభం కానుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో కోర్సు ప్రారంభం కానుంది. ఎంపికైన విద్యార్థులకు హాస్టల్‌ సౌకర్యం కల్పిస్తారు.

మొత్తం సీట్లు: 50
విభాగాలు: మ్యాథ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ.
అర్హత: 2021/ 2022/ 2023 విద్యా సంవత్సరాల్లో 10+2/ ఇంటర్మీడియట్‌ (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులు) 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023 స్కోరు సాధించి ఉండాలి.
ఎంపిక: ఎన్‌సీఈటీ-2023 స్కోరు, రిజర్వేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్‌, ఓబీసీ- ఎన్‌సీఎల్‌, జనరల్‌- ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి రూ.1600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.800.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27-09-2023.
మొదటి దశ ఎంపిక జాబితా వెల్లడి: 29-09-2023.
రెండో దశ ఎంపిక జాబితా వెల్లడి: 05-10-2023.
తరగతుల ప్రారంభం: 11-10-2023.

వెబ్‌సైట్‌: nitw.ac.in

ఆన్‌లైన్‌ దరఖాస్తు: https://admissions.nitw.ac.in/register/?next=

ఐఐఏడీ, న్యూదిల్లీలో యూజీ, పీజీ

న్యూదిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ (ఐఐఏడీ) 2023 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌: 200 సీట్లు

విభాగాలు: ఇంటీరియర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌, కమ్యూనికేషన్‌ డిజైన్‌.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10+2 (సైన్స్‌, కామర్స్‌, హ్యుమానిటీస్‌/ ఆర్ట్స్‌) లేదా తత్సమాన అర్హత ఉన్న అభ్యర్థులు అర్హులు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో పన్నెండో తరగతి పరీక్షకు హాజరయ్యే లేదా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

2. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌: 20 సీట్లు

విభాగాలు: ఫ్యాషన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/ యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. చివరి సంవత్సరం డిగ్రీ విద్యార్థులు లేదా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారూ అర్హులే.
ఎంపిక: ఐఐఏడీ డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, ఐఐఏడీ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 06-12-2023.
ప్రవేశ పరీక్ష తేదీ: 16-12-2023, 17-12-2023.

వెబ్‌సైట్‌: www.iiad.edu.in

ప్రభుత్వ ఉద్యోగాలు

విజయనగరం జిల్లాలో మెడికల్‌ ఆఫీసర్‌, అకౌంటెంట్‌లు

విజయనగరంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కాంట్రాక్ట్‌/ అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • మెడికల్‌ ఆఫీసర్‌: 01
  • డిస్టిక్ట్ర్‌ ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌: 01  
  • డిస్టిక్ట్ర్‌ పీపీఎం: 01
  • సీనియర్‌ డీఆర్‌-టీబీ, టీబీ-హెచ్‌ఐవీ సూపర్‌వైజర్‌: 01
  • అకౌంటెంట్‌: 01 

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమాతో పాటు పని అనుభవం.
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను విజయనగరంలోని టీబీ నియంత్రణ కార్యాలయం చిరునామాకు పంపించాలి.  
దరఖాస్తుకు చివరి తేదీ: 03-10-2023.

వెబ్‌సైట్‌: https://vizianagaram.ap.gov.in

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

నవోదయల్లో.. లేటరల్‌ ఎంట్రీ అత్యున్నత బోధనను ఉచితంగా అందించే వేదికల్లో ముఖ్యమైనవి నవోదయ విద్యా సంస్థలు. వీటిలో అవకాశం వచ్చినవారు ఇంటర్మీడియట్‌ (ప్లస్‌ 2) వరకు నిశ్చింతగా చదువుకోవచ్చు. ఈ సంస్థల్లో ఆరో తరగతి నుంచి విద్య ప్రారంభమవుతుంది.

అత్యున్నత బోధనను ఉచితంగా అందించే వేదికల్లో ముఖ్యమైనవి నవోదయ విద్యా సంస్థలు. వీటిలో అవకాశం వచ్చినవారు ఇంటర్మీడియట్‌ (ప్లస్‌ 2) వరకు నిశ్చింతగా చదువుకోవచ్చు. ఈ సంస్థల్లో ఆరో తరగతి నుంచి విద్య ప్రారంభమవుతుంది. ఈ తరగతిలో చేరిన విద్యార్థులు మధ్యలో వైదొలిగితే ఆ ఖాళీలను తొమ్మిదో తరగతిలో భర్తీ చేస్తారు. ఇందుకోసం ఎనిమిదో తరగతి చదువుతోన్నవారు లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రవేశ పరీక్ష రాసుకోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తొమ్మిదిలో ఉన్న ఖాళీల భర్తీకి నవోదయ విద్యాసమితి ప్రకటన విడుదల చేసింది.

కేంద్ర మానవవనరుల శాఖ ఆధ్వర్యంలో నవోదయ విద్యాసమితి నడుస్తోంది. ఈ పాఠశాలల నిర్వహణకు అవసరమైన నిధులన్నీ పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. ఈ సంస్థల్లో బాలబాలికలు కలిసి చదువుకుంటారు. వసతి విడిగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతోపాటు దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న విద్యార్థినీ విద్యార్థులకు బోధనతో పాటు వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫారం అన్నీ ఉచితంగానే అందిస్తారు. అధిక వేతనం ఉన్న ప్రభుత్వోద్యోగుల పిల్లలైతే ఇందుకోసం ప్రతి నెలా రూ.1500 చొప్పున చెల్లించాలి. మిగిలినవారు నెలకు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.

నాణ్యమైన ఆధునిక విద్యను అందించడం నవోదయ విద్యాలయాల ప్రత్యేకత. చదువులకే పరిమితం కాకుండా విద్యార్థులకు పరిసరాలపై అవగాహన కల్పిస్తారు. సంస్కృతి, విలువలు పెంపొందేలా చేస్తారు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యం ఉంటుంది. అలాగే ప్రతి విద్యార్థీ మూడు భాషల్లో రాణించేలా కృషి చేస్తారు. ఇందుకోసం హిందీ రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులను ఇతర రాష్ట్రాలకు, అలాగే ఇతరులను హిందీ రాష్ట్రాలకు పంపుతారు. ఇంటర్‌లో ఉన్నప్పుడు ఐఐటీ-జేఈఈ, నీట్‌, క్లాట్‌, ఎన్‌డీఏ ... తదితర పరీక్షల్లో రాణించడానికి ప్రత్యేక శిక్షణ అందిస్తారు. లేటరల్‌ ఎంట్రీలో తొమ్మిదో తరగతిలో చేరడానికి పరీక్ష రాయాలి. అందులో ప్రతిభ చూపినవారిని చేర్చుకుంటారు.

ప్రశ్నపత్రం ఇలా...

వంద మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఇంగ్లిష్‌ 15, హిందీ 15, మ్యాథ్స్‌ 35, సైన్స్‌ 35 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ సీబీఎస్‌ఈ ఎనిమిదో తరగతి స్థాయిలో ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌ / హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.

ఖాళీలు ఎన్ని?

ఆంధ్రప్రదేశ్‌లో: అనంతపురం 14, చిత్తూరు 19,  తూర్పు గోదావరి-1లో 10, గుంటూరు 11, అన్నమయ్య(కడప) 9, కృష్ణా 12, కర్నూలు 6, నెల్లూరు 13, ప్రకాశం 1, 2 ఒక్కోదాంట్లో 14, శ్రీకాకుళం 16, విశాఖపట్నం 11, విజయనగరం 8, పశ్చిమ గోదావరి 8, అల్లూరి సీతారామరాజు(తూర్పు గోదావరి 2) 2

తెలంగాణలో: ఆదిలాబాద్‌ 9, కరీంనగర్‌ 5, ఖమ్మం 6, మహబూబ్‌నగర్‌ 9, మెదక్‌ 8, నల్గొండ 7, నిజామాబాద్‌ 16, రంగారెడ్డి 9, వరంగల్‌ 4 ఉన్నాయి.

ఎవరు అర్హులు?

అర్హత: ప్రస్తుత విద్యా సంవత్సరం (2023-24)లో ఎనిమిదో తరగతి ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతుండాలి. ప్రవేశం ఆశించే నవోదయ పరిధిలోని పాఠశాలకు చెందినవారై ఉండాలి. ఉన్న ఖాళీలకు ఆయా జిల్లాల్లోని పాఠశాలల విద్యార్థులకే అవకాశం ఉంటుంది. పరీక్ష సైతం ఆ కేంద్రంలోనే రాయాలి.
వయసు: మే 1, 2009 - జులై 31, 2011 మధ్య జన్మించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 31
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 10
పరీక్ష కేంద్రాలు: సంబంధిత నవోదయ విద్యా సంస్థల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/