Alerts

Alerts from Blog Synchronized 40s Scrolling Alerts – Gemini Internet

10, నవంబర్ 2023, శుక్రవారం

DLATO – NHM – NTEP – రిక్రూట్‌మెంట్ 01- మెడికల్ ఆఫీసర్, 01-జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, 01- DOTS ప్లస్ TB-HIV సూపర్‌వైజర్, 01-జిల్లా PPM కోఆర్డినేటర్ మరియు 01 అకౌంటెంట్ కింద NTEP – NHM (కాంట్రాక్ట్ బేసిస్) జనరల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

DLATO – NHM – NTEP – Recruitment of 01- Medical Officer, 01-District Program Coordinator, 01- DOTS Plus TB-HIV supervisor, 01-District PPM Coordinator and 01 Accountant under NTEP – NHM (Contract Basis) General Provisional Merit List- Regarding


 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ- కర్నూలు జోన్‌లో 309 అప్రెంటిస్ ఉద్యోగాలు | జిల్లాలు కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ- కర్నూలు జోన్‌లో 309 అప్రెంటిస్ ఖాళీలు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ), నెల్లూరు జోన్... కింది ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి 309 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్‌ 15వ తేదీలోగా ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన అభ్యర్థులకు కర్నూలులోని ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి ఎంపిక చేయనున్నారు.
కర్నూలు జోన్ పరిధిలోని జిల్లాలు: కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య.

ఖాళీల వివరాలు:

అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌: 309 ఖాళీలు

జిల్లాల వారీగా ఖాళీలు: కర్నూలు- 49, నంద్యాల- 50, అనంతపురం- 52, శ్రీసత్యసాయి- 40, కడప- 67, అన్నమయ్య- 51.

ట్రేడులు: డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్.

అర్హత: అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల అధారంగా ఎంపిక చేస్తారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.118.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ: 01-11-2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-11-2023

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 16-11-2023

దరఖాస్తు పంపాల్సిన చిరునామా: ప్రిన్సిపల్‌, ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, బళ్లారి చౌరస్తా, కర్నూలు.

ధ్రువపత్రాల పరిశీలించే స్థలం: ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, బళ్లారి చౌరస్తా, కర్నూలు.

వివరాలకు: 08518-257025, 7382869399, 7382873146.


Important Links

Posted Date: 31-10-2023

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

AP University Jobs: ఏపీ వర్సిటీల్లో 3,220 ఉద్యోగాల భర్తీ | ఖాళీల వివరాలు... | అర్హత | ఎంపిక విధానం | స్క్రీనింగ్‌ పరీక్ష | దరఖాస్తు రుసుము..| ముఖ్య తేదీలు...| అభ్యంతరాల స్వీకరణ .. లాంటి విషయాలకు ఈ లింక్ క్లిక్ చేయండి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

AP University Jobs: ఏపీ వర్సిటీల్లో 3,220 ఉద్యోగాల భర్తీ 

ఆంధ్రప్రదేశ్‌ విశ్వవిద్యాలయాల్లో 3,220 ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల్లో 278 బ్యాక్‌లాగ్‌, 2,942 రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి ఆయా వర్సిటీలు వేటికవే ప్రకటనలు విడుదల చేశాయి. వీటిలో ప్రొఫెసర్‌ పోస్టులు 418, అసోసియేట్‌ ప్రొఫెసర్లు 801, ట్రిపుల్‌ఐటీల లెక్చరర్‌ పోస్టులతో కలిపి సహాయ ఆచార్యుల పోస్టులు 2,001 ఉన్నాయి. దరఖాస్తుల సమర్పణకు నవంబరు 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువిచ్చారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం సహాయ ఆచార్యుల స్క్రీనింగ్‌ పరీక్షకు అర్హత సాధించిన వారి జాబితాను 30న వర్సిటీలు ప్రకటిస్తాయి. వీటిపై డిసెంబరు 7 వరకు అభ్యంతరాలను స్వీకరించి, 8న తుది జాబితాను ప్రకటిస్తాయి. స్క్రీనింగ్‌ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది. వర్సిటీ యూనిట్‌గా కొత్తగా రిజర్వేషన్‌ రోస్టర్‌ పాయింట్లతో పోస్టులను ప్రకటించాయి. అసోసియేట్‌ ఆచార్యులు, ప్రొఫెసర్‌ పోస్టులకు ఉమ్మడి పరీక్ష ఉండదు. విశ్వవిద్యాలయాల స్థాయిలోనే నియామకాలు చేపడతారు.

ఖాళీల వివరాలు...

1. ప్రొఫెసర్‌ పోస్టులు- 418

2. అసోసియేట్‌ ప్రొఫెసర్ పోస్టులు- 801

3. ట్రిపుల్‌ఐటీ లెక్చరర్‌, సహాయ ఆచార్యుల పోస్టులు- 2,001

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో పీజీ, ఎంఫిల్‌/ పీహెచ్‌డీ, యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌ నెట్‌/ ఏపీ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్టు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా. 

స్క్రీనింగ్‌ పరీక్ష: స్క్రీనింగ్‌ రాత పరీక్షను ఏపీపీఎస్సీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుంది. 3 గంటల సమయంలో మొత్తం 150 బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు, ఒక తప్పునకు ఒక మైనస్‌ మార్కు ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన మార్కులు, అకడమిక్‌ ప్రాధాన్యంగా ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వర్సిటీల్లో ఒప్పంద ప్రాతిపదికన పని చేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్ఠంగా 10 మార్కుల వెయిటేజీ ఉంటుంది. 

దరఖాస్తు రుసుము: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు ఓపెన్‌ కేటగిరీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.2,500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.2 వేలు, ప్రవాస భారతీయులైతే 50 డాలర్లు/రూ.4.200 ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ విభాగాల్లో పరీక్షలు రాయాలనుకుంటే మాత్రం విడివిడిగా రుసుము చెల్లించాలి. ఇక ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.3 వేలు,ప్రవాస భారతీయులైతే ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.150 డాలర్లు/ రూ.12,600, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు 100 డాలర్లు/ రూ.8,400 దరఖాస్తు రుసుము చెల్లించాలి.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్‌లో దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు తుది గడువు: 20.11.2023.

పోస్టు ద్వారా దరఖాస్తు కాపీ, ఇతర ధ్రువపత్రాల సమర్పణ గడువు: 27.11.2023

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు నిర్వహించే స్క్రీనింగ్‌ టెస్ట్‌కు అర్హులు, అనర్హుల ప్రాథమిక జాబితా ప్రదర్శన: 30.11.2023.

అభ్యంతరాల స్వీకరణ: 07.12.2023.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్ట్‌ స్క్రీనింగ్‌ టెస్టుకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన: 08.12.2023.
 

Important Links

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Private Freshers Jobs

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

జారీ చేసినది

పోస్టు పేరు

అర్హతలు

చివరి తేది

న్యూటానిక్స్

Nutanix: న్యూటానిక్స్లో మెంబర్ఆఫ్టెక్నికల్స్టాఫ్పోస్టులు

బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్

20-11-2023

కీసైట్ కంపెనీ

కీసైట్లో ఐటీ ఇంజినీర్పోస్టులు

డిగ్రీ, పీజీ

10-11-2023

మౌసర్

Mouser: మౌసర్ ఎలక్ట్రానిక్స్లో ఆపరేషన్స్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ పోస్టులు

డిగ్రీ

17-11-2023

మూడీస్

MOODY'S: మూడీస్కంపెనీలో ఫుల్ఫిల్మెంట్అనలిస్ట్పోస్టులు

డిగ్రీ

18-11-2023

జెన్పాక్ట్

Genpact: జెన్పాక్ట్లో టెక్నికల్అసోసియేట్పోస్టులు

డిగ్రీ

17-11-2023

ఇంగర్సోల్ కంపెనీ

Ingersoll: ఇంగర్సోల్లో గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ పోస్టులు

బీటెక్

15-11-2023

సింక్రోనీ కంపెనీ

Synchrony: సింక్రోనీ కంపెనీలో రెప్రెజెంటేటివ్పోస్టులు

డిగ్రీ

15-11-2023

సిమెన్స్ కంపెనీ

Siemens: సిమెన్స్ కంపెనీలో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

డిప్లొమా/డిగ్రీ

13-11-2023

Nutanix: న్యూటానిక్స్‌లో మెంబర్‌ ఆఫ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌ పోస్టులు 

న్యూటానిక్స్‌ కంపెనీ.. మెంబర్‌ ఆఫ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.

వివరాలు..

మెంబర్‌ ఆఫ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌

అర్హత: బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ (కంప్యూటర్ సైన్స్‌). ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ బ్యాక్-ఎండ్స్, క్లౌడ్ టెక్నాలజీలతో పాటు వర్చువలైజేషన్, మైక్రోసర్వీసెస్ డాకర్స్/ కంటైనర్‌లు వీఎంవేర్‌, కేవీఎమ్‌, హైపర్‌-వీ తదితర వర్చువలైజేషన్ టెక్నాలజీల్లో పని అనుభవం ఉండాలి.

జాబ్ లొకేషన్‌: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
 

Important Links

Posted Date: 09-11-2023

కీసైట్‌లో ఐటీ ఇంజినీర్‌ పోస్టులు 

కీసైట్ కంపెనీ ఐటీ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు వివరాలు..

* ఐటీ ఇంజినీర్‌, సాఫ్ట్‌వేర్‌

అర్హత: డిగ్రీ, పీజీ లేదా తత్సమాన డిగ్రీ. 

అనుభవం: 0 - 2 సంవత్సరాలు

జాబ్‌ లొకేషన్‌: గుడ్‌గావ్‌, హరియాణా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

Important Links

Posted Date: 06-11-2023

Mouser: మౌసర్ ఎలక్ట్రానిక్స్‌లో ఆపరేషన్స్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ పోస్టులు 

మౌసర్ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ.. ఆపరేషన్స్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్ట్ వివరాలు:

ఆపరేషన్స్ సపోర్ట్ రిప్రజెంటేటివ్-I

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. ఎలక్ట్రానిక్స్‌ ఇండస్ట్రీపై పరిజ్ఞానం, పని అనుభవం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ఉండాలి. 

జాబ్ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

Important Links

Posted Date: 05-11-2023

MOODY'S: మూడీస్‌ కంపెనీలో ఫుల్‌ఫిల్‌మెంట్‌ అనలిస్ట్‌ పోస్టులు 

మూడీస్‌ కంపెనీ.. ఫుల్‌ఫిల్‌మెంట్‌ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.

పోస్టు వివరాలు:

ఫుల్‌ఫిల్‌మెంట్‌ అనలిస్ట్‌ 

అర్హత: ఇంగ్లిష్‌ ప్రావీణ్యం. అదనపు భాష వచ్చి ఉంటే ప్రయోజనం. సంబంధిత రంగంలో లేదా కస్టమర్ సర్వీస్ ఫీల్డ్‌లో 0-3 ఏళ్ల పని అనుభవం అవసరం. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పరిజ్ఞానం ఉండాలి.

జాబ్‌ లొకేషన్‌: గురుగ్రామ్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

Important Links

Posted Date: 04-11-2023

Genpact: జెన్‌పాక్ట్‌లో టెక్నికల్‌ అసోసియేట్‌ పోస్టులు 

జెన్‌పాక్ట్‌ కంపెనీ.. టెక్నికల్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

టెక్నికల్‌ అసోసియేట్‌  

అర్హత: బ్యాచిలర్స్/ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత. ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు ఐటీ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

జాబ్‌ లొకేషన్‌: హైదరాబాదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

Important Links

Posted Date: 03-11-2023

Ingersoll: ఇంగర్‌సోల్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ పోస్టులు 

ఇంగర్‌సోల్ ర్యాండ్ కంపెనీ- గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్ట్ వివరాలు:

గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ

అర్హత: మెకాట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీటెక్.  మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్ పరిజ్ఞానం. స్పోకెన్‌ ఇంగ్లిష్‌, కమ్యూనికేషన్ స్కిల్స్‌ కలిగి ఉండాలి.

అనుభవం: ఫ్రెషర్స్‌.

జాబ్‌ లోకేషన్‌: బహదూర్‌ఘర్, హరియాణా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవాలి.

Important Links

Posted Date: 02-11-2023

Synchrony: సింక్రోనీ కంపెనీలో రెప్రెజెంటేటివ్‌ పోస్టులు  

సింక్రోనీ కంపెనీ... రెప్రెజెంటేటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

పోస్ట్ వివరాలు:

రెప్రెజెంటేటివ్‌ - అప్రెంటిస్‌షిప్‌ ప్రోగ్రామ్‌

అర్హత: ఏదైనా డిగ్రీ, 0-9 నెలల పని అనుభవం ఉండాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, కస్టమర్ సెంట్రిక్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.

Important Links

Posted Date: 02-11-2023

Siemens: సిమెన్స్ కంపెనీలో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజినీర్ పోస్టులు 

​​​​​సిమెన్స్ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌- గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

ఖాళీల వివరాలు:

గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజినీర్

అర్హత: డిప్లొమా/ డిగ్రీతో పాటు 0-1 ఏళ్ల ఫైర్ లైఫ్ సేఫ్టీ సిస్టమ్స్ పని అనుభవం ఉండాలి. ఆటోకాడ్/ బ్లూబీమ్ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం, ఆంగ్ల భాషలో నిష్ణాతులై ఉండాలి.

జాబ్ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

Important Links

Posted Date: 31-10-2023

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఉన్నత విద్యకు ఓఎన్‌జీసీ చేయూత * యూజీ, పీజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఎవరికి? ఎంపిక? స్కాలర్‌షిప్పు వ్యవధి? నిబంధనలు ..కొనసాగాలంటే...దరఖాస్తుకు చివరి తేదీ: వెబ్‌సైట్‌ వీటన్నిటి విషయాలకు ఈ లింక్ క్లిక్ చేయండి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

ఉన్నత విద్యకు ఓఎన్‌జీసీ చేయూత

* యూజీ, పీజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు


దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ) ముఖ్యమైంది. చమురు, సహజవాయువుల విభాగంలో ఇది అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ సంస్థ ఫౌండేషన్‌ విభాగం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్‌ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించడానికి ఏటా స్కాలర్‌షిప్పులు అందిస్తోంది. ఇటీవలే ఆ ప్రకటన వెలువడిన నేపథ్యంలో వివరాలు..


ఓఎన్‌జీసీ ఏటా మొత్తం 2000 ఉపకార వేతనాలు అందిస్తోంది. వీటిలో ఎస్సీ, ఎస్టీలకు 1000, ఓబీసీలకు 500, జనరల్‌ అభ్యర్థులకు 500 చొప్పున కేటాయించారు. అన్ని విభాగాల్లోనూ 50 శాతం స్కాలర్‌షిప్పులు మహిళలకు దక్కుతాయి. వీటికి దరఖాస్తు చేసుకోవ డానికి సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చదువుతున్నవారు అర్హులు. ఎంపికైనవారికి నెలకు రూ.4000 చొప్పున ఏడాదికి     రూ.48,000 స్కాలర్‌షిప్పు అందుతుంది. కోర్సు పూర్తయ్యేంతవరకూ  ఈ ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. 

ఎవరికి: దేశంలో చదువుతోన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్‌ కేటగిరీల్లో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు 

అర్హత: ఏదైనా విద్యాసంస్థలో ఫుల్‌టైమ్‌ కోర్సు రెగ్యులర్‌ విధానంలో చదువుతున్నవారై ఉండాలి. బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో ఇంజినీరింగ్‌ (బీఈ/బీటెక్‌), ఎంబీబీఎస్‌ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/ జియోఫిజిక్స్‌/ ఎంబీఏ వీటిలో ఏ కోర్సులోనైనా 2023-2024 విద్యా సంవత్సరంలో చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఇంజినీరింగ్, ఎంబీబీఎస్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అలాగే ఎమ్మెస్సీ- జియాలజీ/ జియోఫిజిక్స్‌ లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో 60 శాతం ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలైతే రూ.4.5 లక్షల వరకు అవకాశం ఉంటుంది. 

ఎంపిక: ఇంజినీరింగ్, ఎంబీబీఎస్‌ కోర్సులకు ఇంటర్మీడియట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్‌ కోర్సులకు డిగ్రీలో ప్రతిభ ప్రాతిపదికన స్కాలర్‌షిప్పులు మంజూరు చేస్తారు. 

స్కాలర్‌షిప్పు వ్యవధి: ఇంజినీరింగ్, ఎంబీబీఎస్‌ కోర్సుల్లో చేరినవారికి నాలుగేళ్లు; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్‌ కోర్సుల్లో చేరినవాళ్లకు రెండేళ్ల పాటు నెలకు రూ.4000 చొప్పున చెల్లిస్తారు.

వయసు: అక్టోబరు 16, 2023 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. 


నిబంధనలు 

వేరే ఏ ఉపకార వేతనాలూ మంజూరు కానివాళ్లే ఓఎన్‌జీసీ ప్రోత్సాహకాలకు అర్హులు. ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ ద్వారా లబ్ధి పొందేవాళ్లూ ఈ స్కాలర్‌షిప్పునకు అర్హులే. ఎంపికైనవారి వివరాలను ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. కేవలం పైన తెలిపిన కోర్సుల్లో భారత్‌లో చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.


కొనసాగాలంటే

స్కాలర్‌షిప్పు ఏటా కొనసాగడానికి వార్షిక పరీక్షల్లో కనీసం 50 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అంతకంటే తక్కువ మార్కులు పొందితే ఆ తర్వాత విద్యా సంవత్సరానికి స్కాలర్‌షిప్పు అందదు. 

దరఖాస్తు: ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలి. ప్రవేశపత్రం, ఫొటో, కుల ధ్రువీకరణ పత్రం, కాలేజ్‌ ఐడీ కార్డు, ఇంటర్‌ లేదా గ్రాడ్యుయేషన్‌ మార్కు షీట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం.. వీటిని అప్‌లోడ్‌ చేయాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30 

వెబ్‌సైట్‌: https://ongcscholar.org/#/


కోర్సులు, కేటగిరీలవారీ...

ఇంజినీరింగ్‌: 500 (ఎస్సీ, ఎస్టీ), 300 ఓబీసీ, 300 జనరల్‌

ఎంబీబీఎస్‌: 90 (ఎస్సీ, ఎస్టీ), 50 ఓబీసీ, 50 జనరల్‌

ఎంబీఏ: 140 (ఎస్సీ, ఎస్టీ), 50 ఓబీసీ, 50 జనరల్‌

జియాలజీ/ జియోఫిజిక్స్‌: 270 (ఎస్సీ, ఎస్టీ), 100 ఓబీసీ, 100 జనరల్‌. 

దేశాన్ని 5 జోన్లగా విభజించారు. ఒక్కో జోన్‌ నుంచి ఎస్సీ, ఎస్టీలకు 200, ఓబీసీలకు 100, జనరల్‌ అభ్యర్థులకు 100 చొప్పున వీటిని ఇస్తారు. అభ్యర్థులు చదువుతోన్న కళాశాల ఉన్న రాష్ట్రం ప్రకారం జోన్‌ నిర్ణయిస్తారు. ఏపీ, తెలంగాణలు జోన్‌ 5 పరిధిలో ఉన్నాయి.


 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

IAF: అగ్నివీర్‌ వాయు నియామక పరీక్ష ఫలితాలు * ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

IAF: అగ్నివీర్‌ వాయు నియామక పరీక్ష ఫలితాలు

* ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలు ఏటా చేపడుతోంది. ఇందులో భాగంగా అగ్నివీర్ వాయు(01/ 2024) ఖాళీల భర్తీకి అక్టోబర్‌లో ఆన్‌లైన్ రాత పరీక్షలు నిర్వహించారు. తాజాగా పరీక్ష ఫలితాలను వాయుసేన విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యూజర్‌నేమ్‌/ ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ సాయంతో ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.



అగ్నివీర్‌ వాయు నియామక రాత పరీక్ష ఫలితాల కోసం క్లిక్‌ చేయండి - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

బైక్ రిపేరీలో శిక్షణ | సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం | ఫార్మసీ ప్రవేశాలకు సర్టిఫికెట్ల పరిశీలన

బైక్ రిపేరీలో శిక్షణ
అనంతపురం క్లాక్ టవర్, నవంబరు 8: జిల్లాలోని నిరుద్యోగ యువ కులకు బైకు రిపేరీలో నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఏఎఫ్
ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. 45 రోజుల పాటు ఇచ్చే ఈ శిక్షణకు 18-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, 8, 9, పదోతరగతి, ఇంటర్,
ఐటీఐ చదివి వారు అర్హులన్నారు. శిక్షణ పొందిన ప్రతి అభ్యర్థికి టూల్ కిట్, సర్టిఫికెట్ అందజేస్తామని, అనంతరం నూరు శాతం ఉపాధి
కల్పిస్తామని అన్నారు. ప్రారంభించే ఈ శిక్షణకు త్వరలో సంబంధించి మరిన్ని వివరాలకు 9390505952, 77807 52418లను సంప్ర
దించాలన్నారు.

సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
పోటీ పరీక్షల సమాచార కేంద్రం డైరెక్టర్ విశ్వనాథరెడ్డి తిరుపతి(విద్య), నవంబరు 8: జాతీయ స్థాయిలో సైనిక్ స్కూళ్లలో 2024-25 విద్యా సంవత్సరానికి 6, 9 తరగతుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు ఈ నెల 8 నుంచి డిసెంబరు 16వ తేదీ వరకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారని తిరుపతిలోని విశ్వం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రం డైరెక్టర్, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు
డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. 2024 జనవరి 21న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశానికి 2012 ఏప్రిల్ 1 నుంచి 2014 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలని, 9వ తరగతిలో ప్రవేశానికి 2009 ఏప్రిల్1-2011 మార్చి 31 మధ్యజన్మించిన వారు అర్హులని తెలిపారు. దరఖాస్తు విధానం, నమూనా పరీక్షలు వంటి ఇతర సమాచారం కోసం తిరుపతి వరదరాజనగర్ లోని విశ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్రంలో ఉచితంగా పొందవచ్చని తెలిపారు.ఇతర వివరాలకు
8688888802/03, 9399976999లను సంప్రదించాలని కోరారు.

ఫార్మసీ ప్రవేశాలకు సర్టిఫికెట్ల పరిశీలన

అనంతపురం సెంట్రల్, నవంబరు 8: ఈఏపీసెట్లో అర్హత సాధించి ఫార్మసీ ప్రవేశాల కోసం ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు గురువారం నుంచి శనివారం వరకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ 

ఉంటుందని కౌన్సెలింగ్ కేంద్ర కో-ఆర్డినేటర్, అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జయచంద్రారెడ్డి తెలిపారు. ఈ వెరిఫికేషన్ ఆన్లైన్ ద్వారా జరుగుతుందని, అప్లోడ్ ప్రక్రియలో ఏదేని సమస్యలు వస్తే కళాశా

లలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.

వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేసుకున్న విదార్థులకు శనివారం నుంచి వెబ్ ప్షన్లు ఉంటుందన్నారు. పీహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్కౌట్ అండ్ గైడ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్ కేటగిరి విదార్థులకు వారి సర్టిఫికెట్స్ను విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పరిశీలిస్తారన్నారు. వివరాలకు

https://eapcet-sche.aptonline.in/EAPCETAGR/Welcome.do

వెబ్సైట్ను సందర్శించాలన్నారు.



Recent

✅ *SSC GD Constable Correction/ Edit Form 2026* 👇

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...