జారీ చేసినది
పోస్టు పేరు
అర్హతలు
చివరి తేది
న్యూటానిక్స్
Nutanix:
న్యూటానిక్స్లో
మెంబర్ ఆఫ్
టెక్నికల్ స్టాఫ్ పోస్టులు
బీఈ/ బీటెక్/ ఎంఈ/
ఎంటెక్
20-11-2023
కీసైట్ కంపెనీ
కీసైట్లో
ఐటీ
ఇంజినీర్ పోస్టులు
డిగ్రీ, పీజీ
10-11-2023
మౌసర్
Mouser:
మౌసర్ ఎలక్ట్రానిక్స్లో
ఆపరేషన్స్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ పోస్టులు
డిగ్రీ
17-11-2023
మూడీస్
MOODY'S:
మూడీస్ కంపెనీలో ఫుల్‌ఫిల్‌మెంట్ అనలిస్ట్ పోస్టులు
డిగ్రీ
18-11-2023
జెన్పాక్ట్
Genpact:
జెన్పాక్ట్లో టెక్నికల్ అసోసియేట్ పోస్టులు
డిగ్రీ
17-11-2023
ఇంగర్సోల్
కంపెనీ
Ingersoll:
ఇంగర్సోల్లో గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ పోస్టులు
బీటెక్
15-11-2023
సింక్రోనీ కంపెనీ
Synchrony:
సింక్రోనీ కంపెనీలో రెప్రెజెంటేటివ్ పోస్టులు
డిగ్రీ
15-11-2023
సిమెన్స్ కంపెనీ
Siemens:
సిమెన్స్ కంపెనీలో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజినీర్ పోస్టులు
డిప్లొమా/డిగ్రీ
13-11-2023
జారీ చేసినది |
పోస్టు పేరు |
అర్హతలు |
చివరి తేది |
న్యూటానిక్స్ |
Nutanix:
న్యూటానిక్స్లో
మెంబర్ ఆఫ్
టెక్నికల్ స్టాఫ్ పోస్టులు |
బీఈ/ బీటెక్/ ఎంఈ/
ఎంటెక్ |
20-11-2023 |
కీసైట్ కంపెనీ |
కీసైట్లో
ఐటీ
ఇంజినీర్ పోస్టులు |
డిగ్రీ, పీజీ |
10-11-2023 |
మౌసర్ |
Mouser:
మౌసర్ ఎలక్ట్రానిక్స్లో
ఆపరేషన్స్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ పోస్టులు |
డిగ్రీ |
17-11-2023 |
మూడీస్ |
MOODY'S:
మూడీస్ కంపెనీలో ఫుల్‌ఫిల్‌మెంట్ అనలిస్ట్ పోస్టులు |
డిగ్రీ |
18-11-2023 |
జెన్పాక్ట్ |
Genpact:
జెన్పాక్ట్లో టెక్నికల్ అసోసియేట్ పోస్టులు |
డిగ్రీ |
17-11-2023 |
ఇంగర్సోల్
కంపెనీ |
Ingersoll:
ఇంగర్సోల్లో గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ పోస్టులు |
బీటెక్ |
15-11-2023 |
సింక్రోనీ కంపెనీ |
Synchrony:
సింక్రోనీ కంపెనీలో రెప్రెజెంటేటివ్ పోస్టులు |
డిగ్రీ |
15-11-2023 |
సిమెన్స్ కంపెనీ |
Siemens:
సిమెన్స్ కంపెనీలో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజినీర్ పోస్టులు |
డిప్లొమా/డిగ్రీ |
13-11-2023 |
Nutanix: న్యూటానిక్స్‌లో మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్ పోస్టులు
న్యూటానిక్స్ కంపెనీ.. మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.
వివరాలు..
మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్
అర్హత: బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్). ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ బ్యాక్-ఎండ్స్, క్లౌడ్ టెక్నాలజీలతో పాటు వర్చువలైజేషన్, మైక్రోసర్వీసెస్ డాకర్స్/ కంటైనర్‌లు వీఎంవేర్, కేవీఎమ్, హైపర్-వీ తదితర వర్చువలైజేషన్ టెక్నాలజీల్లో పని అనుభవం ఉండాలి.
జాబ్ లొకేషన్: బెంగళూరు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
Important Links
Posted Date: 09-11-2023
కీసైట్‌లో ఐటీ ఇంజినీర్ పోస్టులు
కీసైట్ కంపెనీ ఐటీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు వివరాలు..
* ఐటీ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్
అర్హత: డిగ్రీ, పీజీ లేదా తత్సమాన డిగ్రీ.
అనుభవం: 0 - 2 సంవత్సరాలు
జాబ్ లొకేషన్: గుడ్‌గావ్, హరియాణా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
Important Links
Posted Date: 06-11-2023
Mouser: మౌసర్ ఎలక్ట్రానిక్స్లో ఆపరేషన్స్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ పోస్టులు
మౌసర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ.. ఆపరేషన్స్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్ట్ వివరాలు:
ఆపరేషన్స్ సపోర్ట్ రిప్రజెంటేటివ్-I
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీపై పరిజ్ఞానం, పని అనుభవం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
జాబ్ లొకేషన్: బెంగళూరు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
Important Links
Posted Date: 05-11-2023
MOODY'S: మూడీస్ కంపెనీలో ఫుల్‌ఫిల్‌మెంట్ అనలిస్ట్ పోస్టులు
మూడీస్ కంపెనీ.. ఫుల్‌ఫిల్‌మెంట్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.
పోస్టు వివరాలు:
ఫుల్‌ఫిల్‌మెంట్ అనలిస్ట్
అర్హత: ఇంగ్లిష్ ప్రావీణ్యం. అదనపు భాష వచ్చి ఉంటే ప్రయోజనం. సంబంధిత రంగంలో లేదా కస్టమర్ సర్వీస్ ఫీల్డ్‌లో 0-3 ఏళ్ల పని అనుభవం అవసరం. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పరిజ్ఞానం ఉండాలి.
జాబ్ లొకేషన్: గురుగ్రామ్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
Important Links
Posted Date: 04-11-2023
Genpact: జెన్‌పాక్ట్‌లో టెక్నికల్ అసోసియేట్ పోస్టులు
జెన్‌పాక్ట్ కంపెనీ.. టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
టెక్నికల్ అసోసియేట్
అర్హత: బ్యాచిలర్స్/ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత. ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు ఐటీ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
జాబ్ లొకేషన్: హైదరాబాదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
Important Links
Posted Date: 03-11-2023
Ingersoll: ఇంగర్‌సోల్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ పోస్టులు
ఇంగర్‌సోల్ ర్యాండ్ కంపెనీ- గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్ట్ వివరాలు:
గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ
అర్హత: మెకాట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీటెక్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్ పరిజ్ఞానం. స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
అనుభవం: ఫ్రెషర్స్.
జాబ్ లోకేషన్: బహదూర్‌ఘర్, హరియాణా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.
Important Links
Posted Date: 02-11-2023
Synchrony: సింక్రోనీ కంపెనీలో రెప్రెజెంటేటివ్ పోస్టులు
సింక్రోనీ కంపెనీ... రెప్రెజెంటేటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
పోస్ట్ వివరాలు:
రెప్రెజెంటేటివ్ - అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్
అర్హత: ఏదైనా డిగ్రీ, 0-9 నెలల పని అనుభవం ఉండాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, కస్టమర్ సెంట్రిక్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.
Siemens: సిమెన్స్ కంపెనీలో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజినీర్ పోస్టులు
సిమెన్స్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్- గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
ఖాళీల వివరాలు:
గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజినీర్
అర్హత: డిప్లొమా/ డిగ్రీతో పాటు 0-1 ఏళ్ల ఫైర్ లైఫ్ సేఫ్టీ సిస్టమ్స్ పని అనుభవం ఉండాలి. ఆటోకాడ్/ బ్లూబీమ్ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం, ఆంగ్ల భాషలో నిష్ణాతులై ఉండాలి.
జాబ్ లొకేషన్: బెంగళూరు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
Important Links
Posted Date: 31-10-2023
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి