అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
RBI Assistant Result: ఆర్‌బీఐ అసిస్టెంట్ ప్రిలిమ్స్ ఫలితాలు
* మొత్తం 450 ఖాళీల భర్తీ
* డిసెంబర్ 31న మెయిన్స్
RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) లో అసిస్టెంట్ ఉద్యోగ వ్రాత పరీక్ష ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. నవంబర్ 18, 19 తేదీల్లో ఈ ప్రాథమిక పరీక్ష (Prelims) జరిగింది. డిసెంబర్ 31న నిర్వహించే ప్రధాన పరీక్షకు (Mains) ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరు కావచ్చు. 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో నోటిఫికేషన్ (Notification) విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో ఎంపికైన అభ్యర్థులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. నెలకు రూ.20,700 నుంచి రూ.55,700 వేతనం (Salary) అందుతుంది.
RBI (Reserve Bank of India) Assistant Job Written Exam Prelims Results Released. The Prelims were held on November 18 and 19. Candidates who have cleared the prelims can appear for the Mains exam to be held on December 31. It is known that the notification for filling up 450 assistant posts has been released in RBI branches across the country. Selection of candidates will be through Preliminary, Main Examination and Language Proficiency Test. Selected candidates will have to perform duties in RBI branches across the country. Salary will be Rs.20,700 to Rs.55,700 per month.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
అనంతపురం సెంట్రల్, డిసెంబరు 15: ఎస్కేయూ ఆధ్వర్యంలో నిర్వహించిన డిగ్రీ ద్వితీయ, నాల్గో సెమిస్టర్ ఫలితాలను పరీక్షల నిర్వహణ విభాగం అధిపతి ప్రొఫెసర్ జీవీ రమణ, రిజిస్ట్రార్ ఎంవీ లక్ష్మయ్య, ఇన్చార్జ్ వీసీ చింతా సుధాకర్ శుక్రవారం విడుదల చేశారు. ఇన్చార్జ్ వీసీ మాట్లాడుతూ బీఏ, బీబీఏ, బీసీఏ, బీకామ్, బీఎస్సీ విద్యార్థులకు జూలైలో పరీక్షలు నిర్వహించామని, ద్వితీయ సెమిస్టర్ పరీక్షలను 7,426 మంది పరీక్షలు రాయగా 3,481 మంది పాస్ అయ్యారని తెలిపారు. నాల్గో సెమిస్టర్ పరీక్షల్లో 12,120 మందికి గాను 5,114 మంది పాసయ్యారని తెలిపారు. ఈ ఫలితాలను జ్ఞానభూమి పోర్టల్లో ఉంచామన్నారు. రీవ్యాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్ కోసం ఒక్కో పేపరు రూ.500 చొప్పు న 30వ తేదీలోపు చెల్లించాలన్నారు. సీఈ డాక్టర్ శ్రీరాములు, ఏఆర్ శం కర్, ప్రొఫెసర్ రామగోపాల్ పాల్గొ న్నారు.
Release of degree results
Anantapur Central, December 15: The results of the second and fourth semesters of the degree held under the auspices of SKU were released on Friday by the Head of Examination Management Department Professor GV Ramana, Registrar MV Lakshmaiah and Incharge VC Chinta Sudhakar on Friday. The in-charge VC said that the examinations were conducted for BA, BBA, BCA, BCom and BSC students in July and 7,426 students appeared for the second semester examinations and 3,481 students passed. He said that 5,114 out of 12,120 people have passed the fourth semester exams. These results have been placed in Gnanabhoomi portal. For revaluation and personal verification, Rs.500 per paper should be paid before 30th. CE Dr. Sriramulu, AR Shamkar, Prof. Ramagopal participated.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే
9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
BIE AP ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2024 టైమ్ టేబుల్ | AP ఇంటర్ 1వ సంవత్సరం, 2వ సంవత్సరం పరీక్షలు మార్చి 2024 టైమ్ టేబుల్
BIE AP ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2024 టైమ్ టేబుల్ | AP
ఇంటర్ 1వ సంవత్సరం, 2వ సంవత్సరం పరీక్షలు మార్చి 2024 టైమ్ టేబుల్. బోర్డ్
ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మార్చి 2024 పరీక్షలకు పబ్లిక్ ఎగ్జామ్స్
టైమ్ టేబుల్‌ని విడుదల చేసింది. AP ఇంటర్మీడియట్ పరీక్షలు 1 మార్చి 2024
నుండి ప్రారంభం కానున్నాయి.
BIE AP పబ్లిక్ పరీక్షలు 2024 నోటిఫికేషన్
సెక్రటరీ కార్యాలయం, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, AP, తాడేపల్లి, గుంటూరు. తేదీ: 14-12-2023. బోర్డ్
ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 2024, ఇంటర్మీడియట్
పబ్లిక్ పరీక్షల 1వ 2వ సంవత్సరం విద్యార్థుల టైమ్ టేబుల్ ఈ క్రింది విధంగా
ఉంది: Rc.No.54/C25-1/IPE మార్చి 2024 తేదీ 14.12.2023
BIE AP ఇంటర్ 1వ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు 2024 టైమ్ టేబుల్
మ్యాథమెటిక్స్ పేపర్ - IB జులాజీ పేపర్ -1
చరిత్ర పత్రం - I
12-03-2024
(మంగళవారం)
ఫిజిక్స్ పేపర్ -I
ఎకనామిక్స్ పేపర్- I
14-03-2024 (గురువారం)
కెమిస్ట్రీ పేపర్ - I
కామర్స్ పేపర్ - I
సోషియాలజీ పేపర్ - 1 ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్; '
16-03-2024
(శనివారం)
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I
లాజిక్ పేపర్- I
బ్రిడ్జ్‌కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్- I
(బై.పి.సి. విద్యార్థుల కోసం)
19-03-2024
(మంగళవారం)
మాడర్న్ లాంగ్వేజ్ పేపర్ - I
GFOGRAPHY PAPFR- I
BIE AP ఇంటర్ 2వ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు 2024 టైమ్ టేబుల్
BIE AP ఇంటర్ 2వ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు 2024 టైమ్ టేబుల్
మధ్యాహ్నం ముందు
సమయం: 9.00 A. M నుండి 12.00 మధ్యాహ్నం.
రోజు & తేదీ
II సంవత్సరం పరీక్షలు
02-03-2024 (శనివారం)
పార్ట్ - II:
2వ భాష పేపర్-II
05-03-2024
(మంగళవారం)
పార్ట్ - I:
ఇంగ్లీష్ పేపర్- II
07-03-2024
(గురువారం)
పార్ట్-III:
గణిత ఎమాటిక్స్ పేపర్-II A
బోటనీ పేపర్-II
సివిక్స్ పేపర్-II
11-03-2024
(సోమవారం)
మ్యాథమెటిక్స్ పేపర్- II బి
జూలజీ పేపర్- II
హిస్టరీ పేపర్- II
13-03-2024
(బుధవారం)
ఫిజిక్స్ పేపర్ -II
ఎకనామిక్స్ పేపర్- II
15-03-2024 (శుక్రవారం)
కెమిస్ట్రీ పేపర్ -II
కామర్స్ పేపర్ -II ఎస్
OCIOLOGY పేపర్ - II
ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ - II
18-03-2024 (సోమవారం)
ప్రజా పరిపాలన
పేపర్-II
లాజిక్ పేపర్ - II
బ్రిడ్జ్ కోర్స్ గణితం
పేపర్-II
(B1 .PC విద్యార్థుల కోసం)
20-03-2024 (బుధవారం)
మోడరన్ లాంగ్వేజ్ పేపర్- II
జియోగ్రఫీ పేపర్- II
a. నైతికత మరియు మానవ విలువల పరీక్ష 02-02-2024 (శుక్రవారం)న నిర్వహించబడుతుంది
ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు.
బి. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష 03-02-2024 (శనివారం) ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహించబడుతుంది
సి.
సమగ్ర శిక్షా వొకేషనల్ ట్రేడ్ ఎగ్జామినేషన్ (NSQF లెవెల్-4) (థియరీ)
22-02-2024 (గురువారం) ఉదయం 10.00AM నుండి 12.00AM వరకు నిర్వహించబడుతుంది.
డి. ప్రాక్టికల్ పరీక్షలు జనరల్ కోర్సులకు 11-02-2024 (ఆదివారం)
నుండి 20-02-2024 (మంగళవారం) (10 రోజులు) మరియు 05-02-2024 (సోమవారం)
నుండి 20-02- 2024 (మంగళవారం) వరకు నిర్వహించబడతాయి ( 16 రోజులు) ఒకేషనల్
కోర్సులకు రెండు సెషన్‌లలో అంటే, ప్రతి రోజు (ఆదివారాలతో సహా) ఉదయం 9.00
నుండి మధ్యాహ్నం 12.00 వరకు మరియు మధ్యాహ్నం 2.00 నుండి సాయంత్రం 5.00
వరకు.
పైన పేర్కొన్న తేదీలు ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు
పరీక్షలకు కూడా వర్తిస్తాయి. అయితే, ఒకేషనల్ కోర్సుల టైమ్ టేబుల్ విడిగా
జారీ చేయబడుతుంది.
AP ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2024 నోటిఫికేషన్
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
● 1 నుండి 20వ తేదీ వరకు ఇంటర్ మరియు 18 నుంచి 30 వరకు పదోతరగతి పరీక్షలు
● 7 పేపర్లలో 10వ తరగతి పరీక్షలు..ఫిబ్రవరి 5 నుంచి ఇంటర్ మీడియటే ప్రాక్టికల్స్
ఇంటర్మీడియట్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ను ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి నెలాఖరులోగా పరీక్షలు ముగించేలా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్‌ను రూపొందించారు. ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి 20 వరకు అలాగే 10వ తరగతి పరీక్షలు 18 నుంచి 30 వరకు జరుగుతాయని వివరించింది. పరీక్షల షెడ్యూల్‌ను ఈ మేరకు గురువారం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు జరుగుతాయని.. ఇంటర్ థియరీ పరీక్షలు 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఇది టెన్త్ పరీక్షల షెడ్యూల్ గురించి.
మార్చి 18న తెలుగు
మార్చి 19న హిందీ
మార్చి 20న ఇంగ్లిష్
మార్చి 22న గణితం,
మార్చి 23న ఫిజికల్ సైన్స్,
మార్చి 26న బయోలాజికల్ సైన్స్,
మార్చి 27న సోషల్.
కాంపోజిట్‌ను ఎంచుకునే విద్యార్థులకు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 28న ఉంటుంది (కాంపోజిట్) . అదే రోజు ఓపెన్ స్కూల్ విద్యార్థులకు సంస్కృతం, అరబిక్, పర్షియన్ పేపర్-1 పరీక్షలు ఉంటాయి.
30న ఓపెన్ స్కూల్ విద్యార్థులకు ఒకేషనల్ థియరీ పరీక్ష సంస్కృతం, అరబిక్, పర్షియన్ పేపర్-2 పరీక్షలు, నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయి. గత విద్యా సంవత్సరంలో సంస్కరణల పేరుతో ఒకే రోజు రెండు సైన్స్ పేపర్లు నిర్వహించగా విద్యార్థులు సందిగ్ధానికి గురవగా ఈసారి రెండు పేపర్లు వేర్వేరుగా మళ్లీ పాత పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్...
తేదీ ఫస్టియర్ తేదీ ద్వితీయ
మార్చి 1 సెకండ్ లాంగ్వేజ్ పేపర్–1 మార్చి 2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్–2
మార్చి 4 ఇంగ్లిష్ పేపర్–1 మార్చి 5 ఇంగ్లిష్ పేపర్–2
మార్చి 6 మ్యాథ్స్–1ఏ మార్చి 7 మ్యాథ్స్–2ఏ
బోటనీ పేపర్–1 బోటనీ పేపర్–2
సివిక్స్ పేపర్-1 సివిక్స్ పేపర్-2
మార్చి 9 మ్యాథ్స్–1బి మార్చి 11 మ్యాథ్స్–2బి
జువాలజీ పేపర్–1 జువాలజీ పేపర్–2
హిస్టరీ పేపర్–1 హిస్టరీ పేపర్–2
మార్చి 12 ఫిజిక్స్ పేపర్–1 మార్చి 13 ఫిజిక్స్ పేపర్–2
ఎకనామిక్స్ పేపర్-1 ఎకనామిక్స్ పేపర్-2
మార్చి 14 కెమిస్ట్రీ పేపర్–1 మార్చి 15 కెమిస్ట్రీ పేపర్–2
కామర్స్ పేపర్-1 కామర్స్ పేపర్-2
సోషియాలజీ పేపర్–1 సోషియాలజీ పేపర్–2
ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్–1 ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్–2
మార్చి 16 పబ్లిక్ అడ్మిన్ పేపర్–1 మార్చి 18 పబ్లిక్ అడ్మిన్ పేపర్–2
మార్చి 19 మోడరన్ లాంగ్వేజ్ పేపర్-1 మార్చి 20 మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2
జాగ్రఫీ పేపర్–1 జాగ్రఫీ పేపర్–2
ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల Time Table 2023-24 Andhra Pradesh Intermediate Exams Time Table
ఆంధ్ర ప్రదేశ్ 10వ తరగతి పరీక్షల Time Table 2023-24 Andhra Pradesh Class 10 Exams Time Table 2023-24
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
పుట్టపర్తి టౌన్ : ఈ నెల 15న బుక్కపట్నం డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అబ్దుల్ ఖయ్యూం (జిల్లా స్కిల్ డెవలప్ మెంట్ అధికారి), కళాశాల ప్రిన్సిపాల్ ముక్బాల్ హుస్సేన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 15న ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, బుక్కపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించే జాబ్ మేళాలో పాల్గొనాలనుకునే వారు వారి యొక్క బయోడేటాతో పాటు ఆధార్ కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రం తీసుకురావాలన్నారు. జాబ్ మేళాలో వివిధ కంపెనీలు పాల్గొంటున్నాయని, హైదరాబాద్ లో 70, జిల్లాలో 71 ఆయా కంపెనీల ప్రతినిధులు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఫోన్ 7981541994 నంబర్‌లో పూర్తి వివరాలకు సంప్రదించండి.
Job fair in Bukkapatnam tomorrow
Puttaparthi Town : Abdul Qayyum (District Skill Development Officer) and College Principal Mukbal Hussain said in a statement on Wednesday that a Job Mela will be organized at Bukkapatnam Degree College on 15th of this month to provide job opportunities to the unemployed youth. Those who want to participate in the Job Mela organized by Andhra Pradesh Skill Development Organization at Bukkapatnam Government Degree College at 9 am on 15th should bring their biodata along with Aadhaar card and educational qualification certificate. He said that various companies are participating in the job fair, representatives of 70 companies in Hyderabad and 71 in the district will conduct interviews for jobs. Contact phone number 7981541994 for complete details.