Alerts

--------

25, జనవరి 2024, గురువారం

APPSC: ఏపీలో 290 డిగ్రీ లెక్చరర్ పోస్టులు

 APPSC: ఏపీలో 290 డిగ్రీ లెక్చరర్ పోస్టులు 

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్… ఏపీ- కాలేజియేట్ ఎడ్యుకేషన్ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

* డిగ్రీ లెక్చరర్: 290 పోస్టులు

సబ్జెక్టుల వారీ ఖాళీలు:

1. బయోటెక్నాలజీ- 04

2. బోటనీ- 20

3. కెమిస్ట్రీ- 23

4. కామర్స్‌- 40

5. కంప్యూటర్ అప్లికేషన్స్- 49

6. కంప్యూటర్ సైన్స్- 48

7. ఎకనామిక్స్‌- 15

8. ఇంగ్లిష్- 05

9. హిస్టరీ- 15

10. మ్యాథమెటిక్స్‌- 25

11. మైక్రోబయాలజీ- 4

12. పొలిటికల్‌ సైన్స్‌- 15

13. తెలుగు- 7

14. జువాలజీ- 20

జోన్ వారీ ఖాళీలు: జోన్ 1- 68; జోన్ 2- 95; జోన్ 3- 50; జోన్ 4- 77.

మొత్తం ఖాళీల సంఖ్య: 240.

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 01/07/2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: రూ.57,700 - రూ.1,82,400.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ప్రశ్నపత్రం: పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ (డిగ్రీ స్టాండర్డ్‌) నుంచి 150 ప్రశ్నలు(150 మార్కులు), సంబంధిత సబ్జెక్టు(పీజీ స్టాండర్డ్‌) నుంచి 150 ప్రశ్నలు (300 మార్కులు) అడుగుతారు. ప్రతి పేపర్‌కు 150 నిమిషాల వ్యవధి ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.370. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.250.

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 24/01/2024 నుంచి 13/02/2024 వరకు.

రాత పరీక్ష తేదీ: ఏప్రిల్/ మే, 2024.

Important Links

Posted Date: 24-01-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

24, జనవరి 2024, బుధవారం

RFCL: రామగుండం ఫెర్టిలైజర్స్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్‌ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌), రామగుండం ప్లాంట్… రెగ్యులర్‌ ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిబ్రవరి 22వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

1. అటెండెంట్ గ్రేడ్-1 (మెకానికల్): 15 పోస్టులు

2. అటెండెంట్ గ్రేడ్-1 (ఎలక్ట్రికల్): 15 పోస్టులు

3. అటెండెంట్ గ్రేడ్-1 (ఇన్‌స్ట్రుమెంటేషన్): 09 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 39.

ట్రేడులలు: ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మెకానిక్- హెవీ వెహికల్ రిపేర్ అండ్‌ మెయింటెనెన్స్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్.

అర్హత: మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. ఐటీఐలో జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు కనీసం 60% మార్కులు; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 55% మార్కులు సాధించి ఉండాలి.

వయోపరిమితి (31.01.2024 నాటికి): 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు అయిదేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

బేసిక్ పే: నెలకు రూ.21,500-రూ.52,000.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ (ట్రేడ్) టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, కర్నూలు, నాగ్‌పుర్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 24.01.2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.02.2024.

Important Links

Posted Date: 24-01-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

NIACL: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 300 అసిస్టెంట్ పోస్టులు

ముంబయిలో ప్రధాన కేంద్రంగా గల  ప్రభుత్వ రంగ సంస్థ- న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్... దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐఏసీఎల్‌ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రకటన వివరాలు:

* అసిస్టెంట్: 300 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

జీత భత్యాలు: నెలకు సుమారు రూ.37,000.

వయోపరిమితి: 01-01-2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ప్రాథమిక రాత పరీక్ష, ప్రధాన రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01-02-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-02-2024.

గమనిక: ప్రకటన సమగ్ర వివరాలు ఫిబ్రవరి 1వ తేదీన అందుబాటులో రానున్నాయి..

Paper Notification

Official Website 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

BITSAT: బిట్‌శాట్‌-2024 ముఖ్య తేదీలు… ఎంపిక ప్రక్రియ: పరీక్ష విధానం: క్యాంపస్‌ వారీగా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్‌ డిగ్రీ ప్రోగ్రాం

BITSAT: బిట్‌శాట్‌-2024 

రాజస్థాన్‌ రాష్ట్రం పిలానీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌(బిట్స్‌)- బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్‌ సైన్స్ అడ్మిషన్ టెస్ట్‌(బిట్‌శాట్‌)-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు ఉంటాయి. హైదరాబాద్‌ క్యాంపస్‌, పిలానీ క్యాంపస్‌, కేకే బిర్లా గోవా క్యాంపస్‌లలో ప్రవేశాలు పొందవచ్చు. బీఈ, బీటెక్‌, బీఫార్మసీ, ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు ఉంటాయి. ఎమ్మెస్సీ ప్రోగ్రాంలో ప్రవేశం పొందిన అభ్యర్థులు మొదటి సంవత్సరం తర్వాత ఇంజినీరింగ్‌ డ్యూయల్‌ డిగ్రీలో ప్రవేశించే అవకాశం ఉంటుంది.

క్యాంపస్‌ వారీగా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్‌ డిగ్రీ ప్రోగ్రాం:

I. బిట్స్‌ పిలానీ- పిలానీ క్యాంపస్:

1. బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్, మెకానికల్, మాన్యుఫ్యాక్చరింగ్, మ్యాథమెటిక్స్ అండ్‌ కంప్యూటింగ్.

2. బీఫార్మసీ

3. ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.

4. ఎంఎస్సీ: జనరల్ స్టడీస్.

II. బిట్స్‌ పిలానీ- కేకే బిర్లా గోవా క్యాంపస్:

1. బీఈ: కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యాథమెటిక్స్ అండ్‌ కంప్యూటింగ్.

2. ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.

III. బిట్స్ పిలానీ - హైదరాబాద్ క్యాంపస్:

1. బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యాథమెటిక్స్ అండ్‌ కంప్యూటింగ్.

2. బీఫార్మసీ

3. ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.

అర్హత: అభ్యర్థులు 75 శాతం మార్కులతో(గ్రూపు సబ్జెక్టుల్లో ఒక్కోదానిలో కనీసం 60 శాతం మార్కులు) ఇంటర్మీడియట్‌/ పన్నెండో తరగతి(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్/బయాలజీ) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: బిట్‌శాట్‌-2024 టెస్టు మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: బిట్‌శాట్‌-2024 టెస్టు రెండు సెషన్లలో జరుగుతుంది. అభ్యర్థులు రెండు సెషన్లు రాయవచ్చు. రెండింటిలో బెస్ట్ స్కోరునే పరిగణనలోకి తీసుకుంటారు.

దరఖాస్తు రుసుము: సెషన్-1, 2 పరీక్షలకు రూ.5400 (పురుషులకు); రూ.4400 (మహిళలకు).

తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం.

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11-04-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 15 నుంచి 19-04-2024 వరకు.

బిట్‌శాట్‌ ఆన్‌లైన్ టెస్ట్ సెషన్-1: 21 నుంచి 26-05-2024 వరకు.

బిట్‌శాట్‌ ఆన్‌లైన్ టెస్ట్ సెషన్-2: 22 నుంచి 26-06-2024 వరకు.

 -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

AP హైకోర్టు 2024 – 39 సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Apply Online for AP High Court 2024- 39 Civil Judge (Junior Division) Posts.

పోస్ట్ పేరు: AP హైకోర్టు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఆన్‌లైన్ ఫారం 2024

పోస్ట్ తేదీ: 18-01-2024

మొత్తం ఖాళీలు: 39

సంక్షిప్త సమాచారం: AP హైకోర్టు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఖాళీల నియామకం కోసం ఉద్యోగ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ హైకోర్టు

Advt No. 04/2024

సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఖాళీ 2024

దరఖాస్తు రుసుము

  • ఓపెన్ కాంపిటీషన్/ EWS/ BC కేటగిరీ కింద దరఖాస్తు రుసుము : రూ. 1500/-
  • SC/ST/ బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తికి దరఖాస్తు రుసుము : రూ. 750/-
  • చెల్లింపు విధానం : ఆన్‌లైన్ ద్వారా

 ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : 31-01-2024
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 01-03-2024
  • స్క్రీనింగ్ టెస్ట్ కోసం హాల్ టికెట్ డౌన్‌లోడ్ : 15-03-2024
  • స్క్రీనింగ్ పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) : 13-04-2024
  • హైకోర్టు వెబ్‌సైట్‌లో ప్రశ్నాపత్రం మరియు ప్రిలిమినరీ కీ/ప్రతిస్పందన షీట్‌ను ఉంచడం, కాలింగ్ అభ్యంతరం : 18-04-2024

వయోపరిమితి (01-01-2024 నాటికి)

  • గరిష్ట వయో పరిమితి : 35 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది

అర్హత

  • అభ్యర్థులు డిగ్రీ (లా) కలిగి ఉండాలి
ఖాళీ వివరాలు
పోస్ట్ పేరు మొత్తం
సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) 39
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు
ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి 31-01-2024న అందుబాటులో ఉంటుంది
నోటిఫికేషన్ ఇక్కడ నొక్కండి
అధికారిక వెబ్‌సైట్ ఇక్కడ నొక్కండి

టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి ఇక్కడ నొక్కండి
Whatsapp ఛానెల్‌లో చేరండి ఇక్కడ నొక్కండి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

NIMHANS న్యూరాలజిస్ట్, నర్స్ & ఇతర రిక్రూట్‌మెంట్ 2024 – 162 పోస్టుల కోసం వాక్ ఇన్ NIMHANS Neurologist, Nurse & Other Recruitment 2024 – Walk in for 162 Posts

పోస్ట్ పేరు:   2024లో నిమ్హాన్స్ వివిధ ఖాళీల నడక

పోస్ట్ తేదీ: 23-01-2024

మొత్తం ఖాళీలు: 162

సంక్షిప్త సమాచారం: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ & న్యూరో సైన్సెస్ (నిమ్హాన్స్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన న్యూరాలజిస్ట్, నర్స్, ఫిజియోథెరపిస్ట్, న్యూరో నర్స్ & ఇతర ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ని చదవగలరు & హాజరుకాగలరు.

ఖాళీ వివరాలు
పోస్ట్ పేరు మొత్తం గరిష్ట వయో పరిమితి ఇంటర్వ్యూ తేదీ అర్హత
క్లినికల్ సైకాలజిస్ట్ 32 45 సంవత్సరాలు 25-01-2024 MA/ M.Sc/ M.Phil (క్లినికల్ సైకాలజీ)
వైద్య సామాజిక కార్యకర్త 01 45 సంవత్సరాలు 25-01-2024 పీజీ (సోషల్ వర్క్)
డేటా ఎంట్రీ ఆపరేటర్ 01 45 సంవత్సరాలు 25-01-2024 డిగ్రీ (కామర్స్)
ఫిజియోథెరపిస్ట్ 32 45 సంవత్సరాలు 27-01-2024 డిగ్రీ (ఫిజియోథెరపీ)
స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్
మరియు ఆడియాలజిస్ట్/స్పీచ్
లాంగ్వేజ్ పాథాలజిస్ట్
32 45 సంవత్సరాలు 27-01-2024 డిగ్రీ (ఆడియాలజీ మరియు స్పీచ్-లాంగ్వేజ్ పాథాలజీ)
న్యూరాలజిస్ట్ 33 60 సంవత్సరాలు 29-01-2024 MBBS/ DM/ DNB/ MD (న్యూరాలజీ)
న్యూరో నర్స్ 01 45 సంవత్సరాలు 29-01-2024 M.Sc (నర్సింగ్)
నర్స్ 30 45 సంవత్సరాలు 29-01-2024 B.Sc (నర్సింగ్)
ఆసక్తి గల అభ్యర్థులు హాజరు కావడానికి ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు
ముఖ్యమైన లింకులు
నోటిఫికేషన్ ఇక్కడ నొక్కండి
అధికారిక వెబ్‌సైట్ ఇక్కడ నొక్కండి

టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి ఇక్కడ నొక్కండి
Whats App ఛానెల్‌లో చేరండి ఇక్కడ నొక్కండి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

21, జనవరి 2024, ఆదివారం

సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగ దరఖాస్తు : Job Application at Satyajit Ray Film Institute

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 2024 : భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని విద్యా సంస్థ SRFTI ఉద్యోగ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఈ పోస్టులకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి.

ముఖ్యాంశాలు:

  • సత్యజిత్ రే ఫిల్మ్ కంపెనీలో నియమితులయ్యారు.
  • డైరెక్టర్ పదవికి దరఖాస్తు ఆహ్వానం.
  • దరఖాస్తు చేసుకోవడానికి 45 రోజులు.
సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్‌మెంట్ 2024 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్, కోల్‌కతా, భారత ప్రభుత్వంలోని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ, అవసరమైన డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రచురించింది. డిప్యూటేషన్ (స్వల్పకాలిక కాంట్రాక్ట్‌తో సహా) / కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్ట్‌ను నియమించుకుంటారు మరియు అర్హులైన భారతీయ జాతీయుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడతాయి. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాలను తెలుసుకుని, క్రింది విధంగా దరఖాస్తు చేసుకోండి.

హైరింగ్ అథారిటీ: సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్
ఉద్యోగ ఫీల్డ్: ప్రభుత్వ సంస్థ పోస్ట్.
పోస్ట్ పేరు: డైరెక్టర్

పే స్కేల్
7వ CPC ప్రకారం పే స్థాయి- 14 (రూ.144200-218200) (ముందుగా సవరించిన PB-4 అంటే రూ.37,400-67,000) + గ్రేడ్ పే రూ.10,000.

వయో పరిమితి
డిప్యుటేషన్‌పై నియామకం కోసం గరిష్ట వయోపరిమితి (స్వల్పకాలిక ఒప్పందంతో సహా) 56 ఏళ్లు మించకూడదు మరియు కాంట్రాక్ట్ విషయంలో, కాంట్రాక్ట్ వ్యవధి 3 సంవత్సరాలు. ఇది 6 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాల వయస్సు వరకు ఏది ముందుగా ఉంటే దానిని పొడిగించవచ్చు.

అకడమిక్ మరియు ఇతర అర్హతలు మరియు ఇతర వివరాల కోసం ఇంటర్నెట్ చిరునామా www.srfti.ac.in ను సందర్శించాలని సూచించారు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఈ ఉద్యోగ ప్రకటన తర్వాత 45 రోజుల పాటు దరఖాస్తు అనుమతించబడుతుంది.

ప్రత్యేక నోటీసు: 28-10-2023న ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ మరియు ఇతర వార్తాపత్రికలలో ప్రచురితమైన మునుపటి ప్రకటనకు వ్యతిరేకంగా పేర్కొన్న పోస్ట్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు.

ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఆధార్ కార్డ్, ఎస్‌ఎస్‌ఎల్‌సి మార్కు షీట్, పోస్టుకు నిర్దేశించిన అర్హత పత్రం, ఈ-మెయిల్ చిరునామా, మొబైల్ నంబర్, కులం మరియు రిజర్వేషన్ సంబంధిత సర్టిఫికేట్లు అవసరం.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...