3, మార్చి 2024, ఆదివారం

ప్రవేశాలు రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీలో కోర్సులు | కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం, శివమొగ్గ క్యాంపస్‌ 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రవేశాలు

రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీలో కోర్సులు

ర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం, శివమొగ్గ క్యాంపస్‌ 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌: ఏడాది వ్యవధి
1. సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌
2. పోలీస్‌ సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌

బ్యాచిలర్‌ ప్రోగ్రామ్‌: నాలుగేళ్ల వ్యవధి
1. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌)
2. బీఏ/ బీఎస్సీ (డిఫెన్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌)

మాస్టర్‌ ప్రోగ్రామ్‌: రెండేళ్ల వ్యవధి
1. ఎంఏ (పోలీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌)
2. ఎంఏ/ ఎమ్మెస్సీ (క్రిమినాలజీ)
3. ఎమ్మెస్సీ (క్లినికల్‌ సైకాలజీ)
4. ఎంఏ/ ఎమ్మెస్సీ (డిఫెన్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌)

సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌: 2 వారాల వ్యవధి
1. కోస్టల్‌ సెక్యూరిటీ అండ్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌
2. రోడ్‌ ట్రాఫిక్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌

అర్హత: ప్రోగ్రామ్‌ను బట్టి పన్నెండో తరగతి/ పీయూసీ, బీఎస్సీ, డిగ్రీ.

ప్రవేశ ప్రక్రియ: ప్రవేశ పరీక్ష తదితరాల ఆధారంగా.

వెబ్‌సైట్‌:  https://rru.ac.in/admission/#

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (2024)కు సంబంధించిన 2049 పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది | Govt Jobs 2,049 selection posts in central departments

ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర శాఖల్లో 2,049 సెలక్షన్‌ పోస్టులు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (2024)కు సంబంధించిన 2049 పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది.

కేటగిరీ వారీ ఖాళీలు: ఎస్సీ- 255; ఎస్టీ- 124; ఓబీసీ- 456; యూఆర్‌- 1028; ఈడబ్ల్యూఎస్‌- 186.

ఖాళీలున్న విభాగాలు: ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ, సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డ్‌, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ మినిస్ట్రీ, హోం అఫైర్స్‌ మినిస్ట్రీ, డిఫెన్స్‌ మినిస్ట్రీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌, సెంట్రల్‌ ట్రాన్స్‌లేషన్‌ బ్యూరో, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌.. తదితరాలు.

పోస్టులు: లైబ్రరీ అటెండెంట్‌, మెడికల్‌ అటెండెంట్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌, ఫార్మసిస్ట్‌, ఫీల్డ్‌మ్యాన్‌, అకౌంటెంట్‌, అసిస్టెంట్‌ ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, ల్యాబొరేటరీ అటెండెంట్‌, ఫోర్‌మాన్‌, జూనియర్‌ ఇంజినీర్‌, యూడీసీ, డ్రైవర్‌-కమ్‌ మెకానిక్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, సూపర్‌వైజర్‌, సీనియర్‌ ట్రాన్స్‌లేటర్‌, స్టోర్‌ కీపర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, రిసెర్చ్‌ ఇన్వెస్టిగేటర్‌, కోర్ట్‌ క్లర్క్‌, సీనియర్‌ జియోగ్రాఫర్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, డిప్లొమా, డిగ్రీ.

వయసు: కనిష్ఠంగా 18 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌- టైపింగ్‌/ డేటా ఎంట్రీ/ కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ (సంబంధిత ఖాళీలకు మాత్రమే), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజుమినహాయింపు ఉంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18.03.2024.

ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 19.03.2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 22.03.2024 నుంచి 24.03.2024 వరకు.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీలు: మే 6 నుంచి 8 వరకు.

వెబ్‌సైట్‌: https://ssc.gov.in/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

అడ్మిషన్స్‌ సీయూఈటీ యూజీ - 2024 | Admissions CUTE UG – 2024

అడ్మిషన్స్‌

సీయూఈటీ యూజీ - 2024

దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ - యూజీ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైంది.
అర్హత: ఇంటర్మీడియట్‌/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: జనరల్‌- మూడు సబ్జెక్టులకు రూ.1000; అడిషనల్‌ సబ్జెక్టుకు రూ.400.ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌- మూడు సబ్జెక్టులకు రూ.900; అడిషనల్‌ సబ్జెక్టుకు రూ.375. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్‌ జెండర్‌- మూడు సబ్జెక్టులకు రూ.800; అడిషనల్‌ సబ్జెక్టుకు రూ.350.
ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 26-03-2024.
వెబ్‌సైట్‌:https://exams.nta.ac.in/CUETnUG/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, బెంగళూరు కాంప్లెక్స్‌- తాత్కాలిక ప్రాతిపదికన దేశవ్యాప్తంగా హెచ్‌ఎల్‌ఎస్‌ అండ్‌ ఎస్‌సీబీ ఎస్‌బీయూ ప్రాజెక్టులో భాగంగా ట్రైనీ ఇంజినీర్‌ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. Bharat Electronics Limited, Ministry of Defence, Bangalore Complex- is inviting applications for the recruitment of Trainee Engineer as part of HLS and SCB SBU project across the country on temporary basis.

రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, బెంగళూరు కాంప్లెక్స్‌- తాత్కాలిక ప్రాతిపదికన దేశవ్యాప్తంగా హెచ్‌ఎల్‌ఎస్‌ అండ్‌ ఎస్‌సీబీ ఎస్‌బీయూ ప్రాజెక్టులో భాగంగా ట్రైనీ ఇంజినీర్‌ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

గవర్నమెంట్‌ జాబ్స్‌
భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ట్రైనీ ఇంజినీర్‌ పోస్టులు

రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, బెంగళూరు కాంప్లెక్స్‌- తాత్కాలిక ప్రాతిపదికన దేశవ్యాప్తంగా హెచ్‌ఎల్‌ఎస్‌ అండ్‌ ఎస్‌సీబీ ఎస్‌బీయూ ప్రాజెక్టులో భాగంగా ట్రైనీ ఇంజినీర్‌ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 517 (అన్‌ రిజర్వ్‌డ్‌- 210; ఓబీసీ- 139; ఈడబ్ల్యూఎస్‌- 52; ఎస్సీ- 77; ఎస్టీ- 39.)
జోన్‌లవారీ ఖాళీలు: సెంట్రల్‌- 68, ఈస్ట్‌- 86, వెస్ట్‌- 139, నార్త్‌- 78, నార్త్‌ ఈస్ట్‌- 15, సౌత్‌- 131.
అర్హత: బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌/ టెలీకమ్యూనికేషన్‌/ కమ్యూనికేషన్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ. జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 55% మార్కులు అవసరం; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఉత్తీర్ణత చాలు.
గరిష్ఠ వయోపరిమితి: బీఈ/ బీటెక్‌ అభ్యర్థులకు 28 ఏళ్లు. ఎంఈ/ ఎంటెక్‌ అభ్యర్థులకు 30 ఏళ్లు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రూ.30,000 నుంచి రూ.40,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.150, 18% జీఎస్‌టీ (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 13.03.2024.
వెబ్‌సైట్‌:https://belnindia.in/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

1, మార్చి 2024, శుక్రవారం

ఇంటింటికి ఫ్రీ కరెంట్ పథకం- అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్​- అప్లై చేసుకోండిలా | Free Current Scheme for Door to Door - Application Process Start - Apply | PM Surya Ghar Muft Bijli Yojana 2024

 కోటి గృహాలకు ఉచిత సౌర విద్యుత్ అందించే లక్ష్యంతో ప్రభుత్వం​ తీసుకొచ్చిన 'పీఎం సూర్య ఘర్ : ముఫ్త్ బిజిలీ యోజన' పథకానికి కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. రూ.75 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ఈ పథకం కింద రూఫ్​టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కోటి కుటుంబాలకు ఆర్థిక సాయం లభిస్తుంది. కేబినెట్​ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​ పొందగలుగుతారని వెల్లడించారు. ఇక పథకం కింద ఎంపికైన వారికి రూ.30వేలు(1kw రూఫ్​టాప్ సోలార్), రూ.60వేలు(2kw) చొప్పున ప్రభుత్వం రాయితీ ఇస్తుందని చెప్పారు.

ఈ పథకానికి ఎవరు అర్హులు?
ఈ పథకం పేద, మధ్య తరగతి ప్రజలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుతు ఉద్దేశించినది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు, తక్కువ ఆదాయం కలిగినవారు ఈ పథకానికి అర్హులు. రెసిడెన్షియల్ వినియోగదారులు, గ్రూప్​ హౌసింగ్​ సొసైటీ సభ్యులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

అప్లై చేసుకోండిలా?
ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు https://pmsuryaghar.gov.in/ వెబ్​సైట్​కు వెళ్లాలి. అక్కడ Apply For Rooftop Solar అనే ఆప్షన్​పై క్లిక్​ చేయాలి. ఆ తర్వాత మీ వివరాలతో రిజిస్టర్ కావాలి. అనంతరం మీ మొబైల్​ నంబర్​తో లాగిన్ అయ్యి సోలార్​ రూఫ్​టాప్​ కోసం ఫామ్​ను నింపాలి. ఆ తర్వాత మీకు డిస్కంల నుంచి 'ఫీజిబిలిటీ అప్రూవల్' వస్తుంది. ఆ తర్వాత డిస్కంలలో రిజిస్టరైన సరఫరా దారుల ద్వారా మీరు సోలార్​ రూఫ్​టాప్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇన్స్​స్టలేషన్ అయిపోయిన తర్వాత ప్లాంట్​ వివరాలను సమర్పించి నెట్​ మీటర్​ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నెట్​ మీటర్​ వచ్చాక మీ రూఫ్​టాప్​ను డిస్కం అధికారులు తనిఖీ చేసి 'కమిషనింగ్ సర్టిఫికెట్' ఇస్తారు. అనంతరం ఆ సర్టిఫికెట్​తో పాటు క్యాన్సిల్​ చేసిన బ్యాంక్​ చెక్​బుక్​ను 'పీఎమ్​ సూర్యఘర్' పోర్టల్​లో అప్​లోడ్​ చేయాలి. ఆ తర్వాత 30 రోజుల్లో మీ అకౌంట్లలో సబ్సిడీ డబ్బులు జమ అవుతాయి.

3 సెమీకండక్టర్ ప్లాంట్లకు పచ్చజెండా
అంతేకాకుండా ఈ సమావేసంలో మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 3 సెమీకండక్టర్ ప్లాంట్లకు పచ్చజెండా ఊపింది. వీటి నిర్మాణాన్ని 100 రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు. దీంతో పాటు ఇంటర్నేషనల్ బిగ్​ క్యాట్ అలయన్స్​(ఐబీసీఏ) ప్రధాన కార్యాలయాన్ని భారత్​లో ఏర్పాటు చేసుకునేందుకు కేబినెట్ గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. 2027-28 వరకు ఐదేళ్ల కాలానికి రూ.150 కోట్ల బడ్జెట్​కు కూడా ఆమోదం తెలిపింది.

ఎరువులపై రూ.24,420 కోట్ల రాయితీ
2024-25 ఖరీఫ్​ సీజన్​లో (ఏప్రిల్​ 1 - సెప్టెంబర్ 30) నత్రజని, భాస్వరం, పొటాష్, సల్ఫర్ వంటి వివిధ పోషకాల కోసం ఎరువుల సబ్సిడీ రేట్లను (NBS) కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఎరువులపై సబ్సిడీ కోసం రూ.24,420 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. డీఏపీ (డై అమోనియం ఫాస్ఫేట్) ఎరువుతో పాటు మిగతా ఫాస్ఫేటిక్, పొటషిక్ (పీ ఆండ్​ కే) ఎరువుల ధరల్లో మార్పులు ఉండవని తెలిపింది. డీఏపీ ఎరువును బస్తాకు పాత ధర రూ.1,350 మాత్రమే చెల్లించి తీసుకోవచ్చని వెల్లడించింది.

తాజా నిర్ణయంతో కిలో నత్రజనిపై రూ.47.02, కిలో ఫాస్ఫరస్​పై రూ.28.72, కిలో పొటాష్​పై రూ.2.38, కిలో సల్ఫర్​పై రూ.1.89 సబ్సిడీ లభించనుంది. 2023 రబీ సీజన్​తో పోలిస్తే ఫాస్ఫరస్​ రూ.20.82 నుంచి రూ.28.72కు పెరిగింది. మిగతా నత్రజని, పొటాష్, సల్ఫర్​ ధరల్లో మార్పు లేదు. ఇక ఎన్‌పీకే ఎరువు బస్తా రాయితీ ధర రూ.1470 లభించనుంది.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

29, ఫిబ్రవరి 2024, గురువారం

UPSC CSE నోటిఫికేషన్ 2024: 1056 సివిల్ సర్వీస్ ఖాళీల కోసం దరఖాస్తు ఆహ్వానం

ప్రతి సంవత్సరం సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారత ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలు, సంస్థలలో గ్రూప్ A సివిల్ సర్వీస్ పోస్టుల భర్తీకి పరీక్ష నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. అదేవిధంగా, UPSC CSE ప్రిలిమ్స్ నోటిఫికేషన్ 2024 విడుదల చేయబడింది మరియు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. మొత్తం 1056 సివిల్ సర్వీసులకు ఈ భారీ నియామక ప్రక్రియను నిర్వహించనున్నారు. దరఖాస్తుకు సంబంధించిన ఇతర వివరాలు క్రింద పేర్కొనబడ్డాయి.  

రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ అథారిటీ: సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పరీక్ష పేరు: సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2024
భర్తీ చేయవలసిన ఖాళీల సంభావ్య సంఖ్య: 1056
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ నుండి ఏదైనా సబ్జెక్ట్/డిసిప్లిన్‌లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. 

UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2024: వయస్సు అర్హత

దరఖాస్తుదారులు కనీసం 21 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు మించకూడదు.
షెడ్యూల్డ్ కులాలు/ షెడ్యూల్డ్ తెగలకు 5 సంవత్సరాల వయో సడలింపు.
OBC, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంది.
ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంది

UPSC CSE ప్రిలిమ్స్ 2024కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ : 14-02-2024
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : 05-03-2024 (18-00 PM)
దరఖాస్తు సవరణ కోసం భత్యం: 06-03-2024 నుండి 12-03-2024 వరకు
UPSC ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : 26-05-2024 

UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2024 – 1056 పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి 

పోస్ట్ పేరు: UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2024 ఆన్‌లైన్ ఫారం

పోస్ట్ తేదీ: 14-02-2024

మొత్తం ఖాళీలు: 1056 (సుమారుగా )

సంక్షిప్త సమాచారం: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2024 రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. కింది ఖాళీకి ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తు రుసుము

  • ఇతర అభ్యర్థులందరికీ: రూ. 100/-
  • SC/ ST/ స్త్రీ & PwBD కోసం: Nil
  • చెల్లింపు విధానం: ఏదైనా బ్యాంకు యొక్క నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ద్వారా లేదా వీసా/మాస్టర్/రూపే/క్రెడిట్/డెబిట్ కార్డ్/UPI చెల్లింపును ఉపయోగించడం ద్వారా.

ముఖ్యమైన తేదీలు  

  • నోటిఫికేషన్ తేదీ: 14-02-2024
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 05-03-2024 సాయంత్రం 06:00 వరకు
  • దిద్దుబాటు విండో కోసం తేదీ: 06-03-2024 నుండి 12-03-2024 వరకు
  • ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 26-05-2024

వయోపరిమితి (01-08-2024 నాటికి)

  • కనీస వయస్సు: 21 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 3 2 సంవత్సరాలు
  • అంటే, అభ్యర్థి తప్పనిసరిగా 2 ఆగస్ట్, 1992 కంటే ముందుగా మరియు 1 ఆగస్ట్, 2003 తర్వాత జన్మించి ఉండకూడదు.
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

అర్హత

  • అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీని కలిగి ఉండాలి.
ఖాళీ వివరాలు
పోస్ట్ పేరు మొత్తం
సివిల్ సర్వీసెస్ పరీక్ష 2024 1056
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు.
ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి ఇక్కడ నొక్కండి
నోటిఫికేషన్ ఇక్కడ నొక్కండి
అధికారిక వెబ్‌సైట్ ఇక్కడ నొక్కండి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

UPSC ESIC 1930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు ఆహ్వానం

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లలో 1930 వరకు నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రచురించింది. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కింద పనిచేసే 'ESIC' కార్యాలయాల్లో ఈ పోస్టులు భర్తీ చేయబడతాయి. ఆసక్తి గల అభ్యర్థులు పోస్ట్‌ల గురించి మరింత సమాచారం తెలుసుకుని దరఖాస్తు చేసుకోండి.  

అపాయింటింగ్ అథారిటీ : సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
ఉపాధి శాఖ : స్టేట్ వర్కర్స్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్
పోస్ట్ పేరు: నర్సింగ్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య : 1930

మొత్తం 1930 పోస్టుల్లో జనరల్ విద్యార్హతలు 892, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు 193, ఇతర వెనుకబడిన తరగతులు 446, ఎస్సీ 235, ఎస్టీ 164 ఉన్నాయి. ప్రత్యేక ప్రతిభావంతులకు 168 పోస్టులు కేటాయించారు. 

ఈ పోస్టులకు దరఖాస్తు చేసి ఎంపికైన వారికి 7వ పే కమిషన్ ప్రకారం లెవెల్ 7 పే స్కేల్ ఉంటుంది.

నర్సింగ్ ఆఫీసర్ పోస్టుకు అర్హత

వర్కర్స్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 4 సంవత్సరాల B.Sc (నర్సింగ్) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా జనరల్ నర్సింగ్ మరియు మిడ్‌వైఫరీలో గ్రాడ్యుయేట్. 

దరఖాస్తు చేయడానికి UPSC వెబ్‌సైట్ చిరునామాను సందర్శించాలి: https://upsconline.nic.in 

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 07-03-2024
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 27-03-2024 సాయంత్రం 06 గంటల వరకు.
దరఖాస్తు సవరణ భత్యం: మార్చి 28 నుండి ఏప్రిల్ 03 వరకు.
ఎంపిక విధానం: రాత పరీక్ష. 

మరింత సమాచారం కోసం వివరణాత్మక నోటిఫికేషన్ వెబ్‌సైట్ చిరునామా https://www.upsc.gov.inలో ప్రచురించబడుతుంది.

UPSC నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2024 – 1930 పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి 

దరఖాస్తు రుసుము

  • 07-03-2024న అందుబాటులో ఉంటుంది

ముఖ్యమైన తేదీలు  

  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : 07-03-2024
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 27-03-2024 (18:00 గంటలకు)
  • పూర్తిగా సమర్పించిన ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రింటింగ్ చివరి తేదీ: 28-03-2024 నుండి 03-04-2024 వరకు

వయోపరిమితి (27-03-2024 నాటికి)

  • URలు/EWS కోసం గరిష్ట వయో పరిమితి: 30 సంవత్సరాలు
  • OBCలకు గరిష్ట వయోపరిమితి: 33 సంవత్సరాలు
  • SC/STలకు గరిష్ట వయోపరిమితి: 35 సంవత్సరాలు
  • PwBDలకు గరిష్ట వయోపరిమితి: 40 సంవత్సరాలు

అర్హత

  • 07-03-2024న అందుబాటులో ఉంటుంది
ఖాళీ వివరాలు
పోస్ట్ పేరు మొత్తం
నర్సింగ్ అధికారి 1930
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు.
ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి 07-03-2024న అందుబాటులో ఉంటుంది
చిన్న నోటిఫికేషన్ ఇక్కడ నొక్కండి