25, మార్చి 2024, సోమవారం

Government Jobs and Admissions | బీఎస్‌ఎఫ్‌లో ఎయిర్‌ వింగ్‌ పోస్టులు | రాయ్‌పుర్‌ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ | ఏయూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌

బీఎస్‌ఎఫ్‌లో ఎయిర్‌ వింగ్‌ పోస్టులు

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఎయిర్‌ వింగ్‌ గ్రూప్‌- ‘సి’ (నాన్‌ గెజిటెడ్‌ నాన్‌ మినిస్టీరియల్‌) 22 పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌ (ఏఎస్‌ఐ): 08

అసిస్టెంట్‌ రేడియో మెకానిక్‌ (ఏఎస్‌ఐ): 11

కానిస్టేబుల్‌ (స్టోర్‌మెన్‌): 03

ట్రేడ్స్‌: మెకానికల్‌, ఏవియానిక్స్‌.

అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమాతో పాటు పని అనుభవం. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయసు: ఏఏఎం/ ఏఆర్‌ఎం ఖాళీలకు 28 ఏళ్లు మించకూడదు. కానిస్టేబుల్‌ పోస్టులకు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు ఏఏఎం/ ఏఆర్‌ఎం ఖాళీలకు రూ.29,200-92,300; కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700-69,100 చెల్లిస్తారు.

ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.147.20 (ఎస్సీ, ఎస్టీ, మహిళ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-04-2024.

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/

రాయ్‌పుర్‌ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ  

రాయ్‌పుర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. శాశ్వత ప్రాతిపదికన 129 బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

1. ప్రొఫెసర్‌    2. అడిషనల్‌ ప్రొఫెసర్‌

3. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 4. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

విభాగాలు: అనస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్‌ అండ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ సర్జరీ, క్లినికల్‌ హెమటాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ అండ్‌ మెటబాలిజం, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితరాలు.

అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ, ఎండీ, ఎంఎస్‌, ఎంసీహెచ్‌, డీఎం, డాక్టరేట్‌ డిగ్రీతో పాటు బోధన/ పరిశోధనానుభవం.

వయసు: ప్రొఫెసర్‌/ అడిషనల్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు 58 ఏళ్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌/ అసిస్టెంట్‌  ప్రొఫెసర్‌ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల తనిఖీ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు. మిగతావారందరికీ రూ.3000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21-04-2024.

వెబ్‌సైట్‌:  https://www.aiimsraipur.edu.in/user/vacancies.php   

ప్రవేశాలు

ఏయూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరం సెల్ఫ్‌ సపోర్ట్‌ విధానంలో వివిధ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏయూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఆఈట్‌ 2024) ప్రకటన విడుదలైంది.

బ్రాంచీలవారీగా సీట్ల వివరాలు

బీటెక్‌- సీఎస్‌ఈ: 360

బీటెక్‌- ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌: 60

బీటెక్‌- మెకానికల్‌ ఇంజినీరింగ్‌: 30  

బీటెక్‌- సివిల్‌ ఇంజినీరింగ్‌: 30

బీటెక్‌- ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌: 30  

అర్హత: కనీసం 45% మార్కులతో గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 10+2  (రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు 40% ఉంటే చాలు).

సీట్ల కేటాయింపు: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప.

దరఖాస్తు రుసుము: రూ.1,200 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000).

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24-04-2024.

రూ.750 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 01-05-2024.

హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: 03-05-2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 05-05-2024.

ఫలితాల విడుదల: 07-05-2024.

వెబ్‌సైట్‌: https://audoa.andhrauniversity.edu.in/default1.aspx?CET=EET

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

24, మార్చి 2024, ఆదివారం

Required Documents and Details for Kotak Suraksha Scholarship Program for School Students 2024-25 | Kotak Suraksha Scholarship Program for College Students 2024-25

Kotak Suraksha Scholarship Program for School Students 2024-25
Deadline30-Apr-2024
Eligibility
  • Open to PwD (Persons with Disabilities) students.

  • Applicants must be studying in Classes 9 to 12.

  • Applicants must have secured at least 55% marks in their previous academic year.

  • Annual family income of applicant should not be more than INR 3,20,000.

  • PAN India applicants are eligible.

  • Children of employees of Kotak Securities, its affiliates and Buddy4Study are not eligible.

Benefits:

Scholarship up to INR 50,000 per year

Note: The scholarship amount includes tuition fees, hostel fees, mess fees, travel expenses, books, stationery, devices/data, etc. Additionally, the scholarship covers expenses related to supporting disabilities, ensuring a comprehensive approach to fostering educational advancement for PwD students.

Documents
  • Proof of identity (Aadhaar card/ Ration card/ Voter’s id card).

  • Current year admission proof (fee receipt/admission letter/institution identity card/Bonafide certificate).

  • Class 10 and 12 marksheets

  • Previous academic year marksheets

  • Family income proof (of one of them):

    • Income proof issued by Gram Panchayat (signed and stamped)

    • Income proof issued by Tehsildar/BDP (for rural areas)

    • Certificate from concerned authorities for person having income from agriculture, horticulture and veterinary sources

    • Affidavit for orphans/single parent child (where family lost the earning member)

    • Last three months’ salary slips/ITR/Form 16

    • BPL/Ration Card

  • Bank account details of applicant or parent

  • Recent photograph

How can you apply?
  • Click on the ‘Apply Now’ button below.

  • Login to Buddy4Study with your registered ID and land on the ‘Application Form Page’.

    • If not registered, register at Buddy4Study with your email, mobile, or Gmail account.

  • You will now be redirected to the ‘Kotak Suraksha Scholarship Program 2024-25’ application form page.

  • Click on the ‘Start Application’ button to begin the application process.

  • Fill in the required details in the online application form.

  • Upload relevant documents.

  • Accept the ‘Terms and Conditions’ and click on ‘Preview’. 

  • If all the details filled in by the applicant are correctly showing on the preview screen, click on the ‘Submit’ button to complete the application process.

    అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్,   ధనలక్ష్మి రోడ్, హిందూపురం  For applications contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram

 ------------------------------------------------------------------------------------------------------------------------

Kotak Suraksha Scholarship Program for College Students 2024-25
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్,   ధనలక్ష్మి రోడ్, హిందూపురం  For applications contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram
Deadline30-Apr-2024
Eligibility
  • Open to PwD (Persons with Disabilities) students.

  • Applicants must be pursuing general/professional graduation courses.

  • Applicants must have secured at least 55% marks in their previous academic year. 

  • Annual family income of applicants should not be more than INR 3,20,000.

  • PAN India applicants are eligible.

  • Children of employees of Kotak Securities, its affiliates and Buddy4Study are not eligible.

Benefits:

Scholarship up to INR 1,00,000 per year

Note: The scholarship amount includes tuition fees, hostel fees, mess fees, travel expenses, books, stationery, devices/data, etc. Additionally, the scholarship covers expenses related to supporting disabilities, ensuring a comprehensive approach to fostering educational advancement for PwD students.

Documents
  • Proof of identity (Aadhaar card/ Ration card/ Voter’s id card).

  • Current year admission proof (fee receipt/admission letter/institution identity card/Bonafide certificate).

  • Class 10 and 12 marksheets

  • Previous academic year marksheets

  • Family income proof (of one of them):

    • Income proof issued by Gram Panchayat (signed and stamped)

    • Income proof issued by Tehsildar/BDP (for rural areas)

    • Certificate from concerned authorities for person having income from agriculture, horticulture and veterinary sources

    • Affidavit for orphans/single parent child (where family lost the earning member)

    • Last three months’ salary slips/ITR/Form 16

    • BPL/Ration Card

  • Bank account details of applicant or parent

  • Recent photograph

How can you apply?
  • Click on the ‘Apply Now’ button below.

  • Login to Buddy4Study with your registered ID and land on the ‘Application Form Page’.

    • If not registered, register at Buddy4Study with your email, mobile, or Gmail account.

  • You will now be redirected to the ‘Kotak Suraksha Scholarship Program 2024-25’ application form page.

  • Click on the ‘Start Application’ button to begin the application process.

  • Fill in the required details in the online application form.

  • Upload relevant documents.

  • Accept the ‘Terms and Conditions’ and click on ‘Preview’. 

  • If all the details filled in by the applicant are correctly showing on the preview screen, click on the ‘Submit’ button to complete the application process.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

గవర్నమెంట్‌ జాబ్స్‌ Government Jobs బీఎస్‌ఎఫ్‌లో వివిధ పోస్టులు Various posts in BSF

గవర్నమెంట్‌ జాబ్స్‌
బీఎస్‌ఎఫ్‌లో వివిధ పోస్టులు

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఇంజినీరింగ్‌ సెటప్‌ గ్రూప్‌- ‘బి’ (నాన్‌ గెజిటెడ్‌ నాన్‌ మినిస్టీరియల్‌), గ్రూప్‌- ‘సి’ (నాన్‌ గెజిటెడ్‌ నాన్‌ మినిస్టీరియల్‌), ఎయిర్‌ వింగ్‌ గ్రూప్‌- ‘సి’ (నాన్‌ గెజిటెడ్‌ నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 82

బీఎస్‌ఎఫ్‌లో ఇంజినీరింగ్‌ సెటప్‌ (గ్రూప్‌ బి) పోస్టులు

మొత్తం పోస్టులు: 22.

1. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (వర్క్స్‌): 13 పోస్టులు
2. జూనియర్‌ ఇంజినీర్‌/ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎలక్ట్రికల్‌): 09 పోస్టులు

అర్హత: డిప్లొమా (సివిల్‌/ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రూ.35,400 - రూ.1,12,400.

ఇంజినీరింగ్‌ సెటప్‌ గ్రూప్‌ సి పోస్టులు

మొత్తం పోస్టులు: 38.

1. హెడ్‌ కానిస్టేబుల్‌ (ప్లంబర్‌): 01 పోస్టు
2. హెడ్‌ కానిస్టేబుల్‌ (కార్పెంటర్‌): 01 పోస్టు
3. కానిస్టేబుల్‌ (జనరేటర్‌ ఆపరేటర్‌): 13 పోస్టులు
4. కానిస్టేబుల్‌ (జనరేటర్‌ మెకానిక్‌): 14 పోస్టులు
5. కానిస్టేబుల్‌ (లైన్‌మ్యాన్‌): 09 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు హెడ్‌ కానిస్టేబుల్‌కు రూ.25,500-81,100; కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700-69,100 చెల్లిస్తారు.

ఎయిర్‌ వింగ్‌ గ్రూప్‌-సి పోస్టులు

మొత్తం పోస్టులు: 22.

1. అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌ (ఏఏఎం) - ఏఎస్‌ఐ: 08 పోస్టులు
2. అసిస్టెంట్‌ రేడియో మెకానిక్‌ (ఏఆర్‌ఎం) - ఏఎస్‌ఐ: 11 పోస్టులు
3. కానిస్టేబుల్‌ (స్టోర్‌మెన్‌): 03 పోస్టులు
ట్రేడ్స్‌: మెకానికల్‌, ఏవియానిక్స్‌.

అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: ఏఏఎం/ ఏఆర్‌ఎం ఖాళీలకు 28 ఏళ్లు మించకూడదు. కానిస్టేబుల్‌ పోస్టులకు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు ఏఏఎం/ ఏఆర్‌ఎం ఖాళీలకు రూ.29,200-92,300; కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700-69,100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-04-2024.

అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

మహిళలకు ‘జనరేషన్‌ గూగుల్‌ స్కాలర్‌షిప్‌’ | 'Generation Google Scholarship' for women

మహిళలకు ‘జనరేషన్‌ గూగుల్‌ స్కాలర్‌షిప్‌’

ప్రముఖ ఎంఎన్‌సీ ‘గూగుల్‌’– మహిళలకు ‘జనరేషన్‌ గూగుల్‌ స్కాలర్‌షిప్‌’ పేరిట ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే మహిళలు అర్హులు. భారత విద్యార్థినులు ‘ఆసియా పసిఫిక్‌’ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 1250 దరఖాస్తులను అనుమతిస్తారు. ఎంపికైనవారికి 2500 యూఎస్‌ డాలర్ల స్కాలర్‌షిప్‌ లభిస్తుంది.

అర్హత: ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఏదేని ఆసియా పసిఫిక్‌ దేశంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ ప్రవేశం పొందాలనుకునేవారు అప్లయ్‌ చేసుకోవచ్చు. కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ సైన్స్‌/తత్సమాన సాంకేతిక విభాగాలకు సంబంధించిన డిగ్రీ కోర్సులు ఎంచుకోవాలి. స్కూల్‌ స్థాయి నుంచి మంచి అకడమిక్‌ రికార్డ్‌ తప్పనిసరి. నాయకత్వ లక్షణాలు ఉండాలి. కంప్యూటర్లపై ప్రాథమిక అవగాహన కూడా లేనివారికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందించడంలో ఆసక్తి ఉండాలి. టెక్నికల్‌ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన నైపుణ్యాలు ఉండాలి. దరఖాస్తుతోపాటు ఇచ్చిన రెండు షార్ట్‌ ఆన్సర్‌ ఎస్సే క్వశ్చన్స్‌కు కనీసం 500 పదాలకు తగ్గకుండా సమాధానాలు రాసి అప్‌లోడ్‌ చేయాలి. 2023–2024 విద్యా సంవత్సరంలో డిగ్రీ రెండో ఏడాది/మూడో ఏడాది కోర్సు రిజిస్టర్‌ చేసుకున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం

ఎంపిక: వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అకడమిక్‌ ప్రతిభ, సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యం తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

• ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 23

• వెబ్‌సైట్‌: https://buildyourfuture.withgoogle.com/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

ఏపీ పీజీ ఈసెట్‌ | AP PGECET 2024-25 గురించి అప్లై చేసే ముందు విద్యార్థులు తెలుసుకోవలసిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ)– పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏపీ పీజీ ఈసెట్‌) 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ) నిర్వహిస్తోంది. ఈ టెస్ట్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఎంటెక్‌/ఎంఫార్మసీ/ఫార్మాడీ (పీబీ)ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇంజనీరింగ్‌/ఫార్మసీ కాలేజీల్లో అడ్మిషన్స్‌ ఇస్తారు. సీట్ల భర్తీలో గేట్‌/జీప్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉన్న అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. తరవాతనే ఏపీపీజీఈసెట్‌ 2024 స్కోర్‌ సాధించిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విభాగాలు: కెమికల్‌, అగ్రికల్చరల్‌, ఏరోనాటికల్‌, అప్లయిడ్‌ పెట్రోలియం, ఆర్కిటెక్చరల్‌, ఏరోస్పేస్‌, ఆటొమొబైల్‌, బయో కెమికల్‌, బయోఇన్ఫర్మాటిక్స్‌, బయోటెక్నాలజీ, బయోమెడికల్‌, సివిల్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ, సివిల్‌ ఎన్విరాన్‌మెంటల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ సిస్టమ్స్‌, డెయిరీ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీమాటిక్స్‌, ఫుడ్‌ సైన్స్‌/ఇంజనీరింగ్‌/టెక్నాలజీ, జియో ఇన్ఫర్మాటిక్స్‌, జియోసైన్స్‌, ఇండస్ట్రియల్‌ బయోటెక్నాలజీ, ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ/ఇంజనీరింగ్‌, మెకట్రానిక్స్‌, మెకానికల్‌, మెటలర్జీ, మైనింగ్‌, మెకానికల్‌ మెరైన్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌, పెట్రోలియం ఇంజనీరింగ్‌, ఫార్మాస్యూటికల్‌ ఇంజనీరింగ్‌, ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ, ఫార్మసీ, వెటర్నరి సైన్స్‌, డెంటల్‌, అప్లయిడ్‌ కెమిస్ట్రీ, అప్లయిడ్‌ ఫిజిక్స్‌, అప్లయిడ్‌ మేథమెటిక్స్‌, టెలీ కమ్యూనికేషన్‌, అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పవర్‌ ఇంజనీరింగ్‌, మైక్రో బయాలజీ, లైఫ్‌ సైన్సెస్‌ తదితరాలు.

ఏపీ పీజీ ఈసెట్‌ వివరాలు: ఇది కంప్యూటర్‌ బే్‌స్డ్‌ టెస్ట్‌. ఇందులో 120 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. విభాగానికి నిర్దేశించిన ప్రకారం సంబంధిత స్పెషలైజేషన్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 120. పరీక్ష సమయం రెండు గంటలు.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం.

అర్హతలు: ఏఐసీటీఈ/యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో ఇంజనీరింగ్‌/ఫార్మసీ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

• ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో బీఈ/బీటెక్‌/బీఆర్క్‌/ఏఎంఐఈ+డిప్లొమా/ఎమ్మెస్సీ/ఎంసీఏ ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు.

• ఎంఫార్మసీ/ఫార్మాడీ(పీబీ) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి బీఫార్మసీ/బీడీఎస్‌/ఎమ్మెస్సీ/ఎంబీబీఎస్‌ పూర్తిచేసినవారు అప్లయ్‌ చేసుకోవచ్చు.

● దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 20

● ఏపీ పీజీ ఈసెట్‌ తేదీలు: మే 29 నుంచి 31

● వెబ్‌సైట్‌: cets.apsche.ap.gov.in

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

తిరుపతిలో ఓపెన్‌ యూనివర్సిటీ! | Open University in Tirupati!

● హైదరాబాద్‌ నుంచి తరలింపునకు నిర్ణయం

● 16న ‘షార్ట్‌ సర్క్యులేషన్‌’తో కేబినెట్‌ ఆమోదం

● ఈసీ ఆమోదిస్తే వెంటనే అమల్లోకి ఆర్డినెన్స్‌

హైదరాబాద్‌లో ఉమ్మడిగా కొనసాగుతున్న బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీని యుద్ధప్రాతిపదికన రాష్ట్రానికి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నందున బిల్లు పెట్టే అవకాశం లేకపోవడంతో, ఆర్డినెన్స్‌ ద్వారా తిరుపతిలో వర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం షార్ట్‌ సర్క్యులేషన్‌ విధానంలో మంత్రులకు నోట్‌ పంపి ఆమోదముద్ర వేయించింది. సరిగ్గా ఎన్నికల షెడ్యూలు విడుదలైన ఈ నెల 16న ఆ ఫైలుకు కేబినెట్‌ ఆమోదం లభించగా, 19న ఈసీకి ఈ ప్రతిపాదనను పంపాలని కోరుతూ సాధారణ పరిపాలన శాఖకు ఉన్నత విద్యాశాఖ లేఖ రాసింది. ఈసీ అనుమతిస్తే వెంటనే ఫైల్‌ను గవర్నర్‌కు పంపి ఆర్డినెన్స్‌ జారీ చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇక్కడ అడ్మిషన్లు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వర్సిటీ ఏర్పాటుకు అనుమతితో పాటు మొదట రూ.63.85 కోట్ల బడ్జెట్‌, 50 టీచింగ్‌, 68 నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరు చేయాలని ప్రతిపాదించింది.

పదో షెడ్యూలులో వర్సిటీ

1982లో హైదరాబాద్‌లో స్థాపించిన ఓపెన్‌ యూనివర్సిటీ రాష్ట్ర విభజన సమయంలో పదో షెడ్యూలు పరిధిలోకి వెళ్లింది. రాష్ట్ర విభజన జరిగి దాదాపు పదేళ్లు అవుతున్నా ఈ షెడ్యూలులో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజన జరగలేదు. అయినా ఉన్నత విద్యామండలి, తెలుగు అకాడమీ, ఇతర సంస్థలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. ఓపెన్‌ వర్సిటీకి ఏపీలో 76 స్టడీ సర్కిళ్లున్నాయి. 16 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, 500 మంది పార్ట్‌టైం సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ఏపీ ప్రభుత్వం జీతాలు ఇస్తుంటే, విద్యార్థులు చెల్లించే ఫీజులు మాత్రం హైదరాబాద్‌లోని యూనివర్సిటీకి వెళ్తున్నాయి. దూర విద్య ద్వారా ఏటా 30వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. వీరంతా కలిపి సంవత్సరానికి రూ.13కోట్లకు పైగా ఫీజులు కడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దీనికి ఉన్న ఏపీ చట్టమే ఇప్పుడు ఏర్పాటు చేయబోయే దానికీ వర్తిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ విభజించకుండానే హైదరాబాద్‌లో ఉన్న వర్సిటీని ఏపీకి తరలిస్తే అది కొత్తదే అవుతుందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఏపీలో వర్సిటీని ఏర్పాటుచేసినా, ఉమ్మడి వర్సిటీపై కొంతకాలం పాటు ఆధారపడాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

Navodaya Vidyalaya Samiti Recruitment - 2024 (Non-Teaching Jobs) Required Documents | నవోదయ విద్యాలయ సమితి రిక్రూట్‌మెంట్ - 2024 (నాన్-టీచింగ్ ఉద్యోగాలు) అవసరమైన పత్రాలు

1.       Govt. ID Proof

2.       Date of Birth as mentioned in SSC Marks Memo

3.       Education Qualification Details

4.       Category

5.       Photograph (Photographs same as uploaded on the Online Application Form)–6 to 8 passport

size photographs need to be kept aside.)

6.       Signature

7.       Thumb Impression

8.       e-mail

9.       Mobile

 అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం

The name on the photo identification card must match with the name as shown in the

Admit Card. If the name has been changed due to events such as marriage or etc.,

candidate must show the relevant document at the time of examination. Marriage

Certificate / Divorce / Decree / Legal Name Change Document must be produced in

original compulsorily.

Step-1: Register for Online Registration using your own Email ID and Mobile No. and

note down system generated Registration Number.

Step-2: Complete the Online Application Form and note down the system generated

Registration Number.

Upload legible scanned images of:

(i) a recent photograph (in jpg/ jpeg file, size 10Kb–200Kb);

(ii) candidate’s signature (file size: 4kb-30kb);

(iii) candidate’s thumb (file size: 3kb to 30 kb);

(iv) Category Certificate (file size: 50 kb to 300 kb);

Step-3: Pay prescribed fee online through Net Banking/Debit Card/Credit Card (There is no

provision for payment through e-challan/cash.

All the 3 Steps can be done together or at separate timings date for fee submission. If the fee is deposited in Bank after prescribed last date for fee

submission, the candidature of the candidate will be rejected on the ground of non-

payment of examination fee. Fee once deposited in the Bank will not be refunded to the

candidate in any condition and it shall not be adjusted in anyway.

2.5 After the submission of Online Application Form (i.e. successful completion of Step-3),

Confirmation Page of the Application Form, should be downloaded and a printout of the

same may be retained for future reference. The Confirmation Page of the online

Application Form could be generated only after successful payment by the Candidate.

2.6 Inspite of above, if successful transaction is not reflected on the Portal, it means

transaction is not complete and candidate may pay second time and ensure OK status.

However, any duplicate payment received from the candidate by NTA in course of said

transactions will be refunded (in the same payment mode through which the duplicate

payment is received), after fee reconciliation by NTA.

Page 12

LIST OF EXAMINATION CITIES

Sr. No City State

1 Visakhapatnam Andhra Pradesh

2 Vijayawada Andhra Pradesh

3 Guntur Andhra Pradesh

4 Nellore Andhra Pradesh

5 Kakinada Andhra Pradesh

6 Anantapur Andhra Pradesh

Application Procedure: Steps to be followed to apply online.
Candidates must read carefully the Instructions (including how to fill up the Application Form online) given in the Information Bulletin available on the NTA Website. Candidates not complying with the Instructions shall be summarily disqualified.

 Step 1: Registration Form:
Register for the Online Application Form and note down the system-generated Application Number. The candidate should supply the required details while filling the Online Application Form and is also required to create PASSWORD and choose
Security Question and enter his/her Answer. After successful submission of the personal details, an Application number will be generated and it will be used to complete the remaining Steps of the Application Form and will also be required for all future reference/correspondence. This application number will also be used/referred for NVS - 2024. For subsequent logins, the candidate will be able to login directly with the respective system generated Application Number and
created Password.
 Step 2: Application Form : The Candidates can log in with the system-generated
Application Number and pre-created Password for completing the Application Form including filling up of personal details, applying for the Paper, choosing the Examination Cities, providing the details of Educational Qualifications, and uploading the images and documents (if any). Upload Scanned Images of Candidate Photograph, Thumb, Signature, Domicile Certificate, Date of Birth Certificate, Category Certificate (wherever applicable). The recent photograph should be either in colour or black/white with 80% face (without mask) visible including ears against white background
1. Scanned photograph, thumb and signature should be in JPG format.
2. Size of the scanned photograph should be between 10 kb to 200 kb.
3. Size of the scanned thumb should be between 3kb to 30 kb.
4. Size of the scanned signature should be between 4 kb to 30 kb.
5. Size of the scanned copy of the certificates should be between 50 kb to 300 kb.
[Note: The Candidate has to upload only his/ her own
photograph, signature, and certificate(s) as mentioned above (and not of anybody else) in a correct/proper manner, as the facility for correction will not be given in the future. In case, it is found at any time in the future that the Candidate
has used/uploaded the photograph, signature, and certificate(s) of someone else in his/her Application Form/Admit Card, or he/she has tempered his/her AdmitCard/Result/Scorecard, these acts of the candidate shall be treated as Unfair Means (UFM) Practices and he/she shall be proceeded with the actions as contemplated under the provisions of the Information Bulletin relating to Unfair Means Practices.
Please check your photograph and signature before submission of the Application Form. In case the photograph or signature is blurred or not visible to identify the identity of the candidate then, the application will be rejected and no option for correction or revision will be permitted.
Step 3: Fee Payment:
After completing Step 1 and Step 2, the candidates have to pay the requisite examination fee. The fee can be submitted only online through Net Banking, Credit Card, Debit Card, UPI, or Paytm Services. Processing charges and GST as applicable
are chargeable to the candidate (in addition to the examination fee) by the concerned Bank/Payment Gateway Integrator. The Confirmation Page of the online Application Form will be generated only after successful payment by the Candidate. In case the Confirmation Page is not generated after payment of fee, then the candidate may have to approach the concerned Bank/Payment Gateway (in the helpline number and e-mail given in the Information Bulletin) for ensuring the successful payment or for obtaining the refund of duplicate / multiple payments].
 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి అనుసరించాల్సిన దశలు.
అభ్యర్థులు NTA వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచార బులెటిన్‌లో ఇచ్చిన సూచనలను (దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో ఎలా పూరించాలో సహా) జాగ్రత్తగా చదవాలి. సూచనలను పాటించని అభ్యర్థులు సారాంశంగా అనర్హులు.

 దశ 1: నమోదు ఫారం:
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ కోసం నమోదు చేసుకోండి మరియు సిస్టమ్-ఉత్పత్తి చేసిన అప్లికేషన్ నంబర్‌ను గమనించండి. అభ్యర్థి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపేటప్పుడు అవసరమైన వివరాలను అందించాలి మరియు పాస్‌వర్డ్‌ని సృష్టించి ఎంచుకోవాలి
భద్రతా ప్రశ్న మరియు అతని/ఆమె సమాధానాన్ని నమోదు చేయండి. వ్యక్తిగత వివరాలను విజయవంతంగా సమర్పించిన తర్వాత, అప్లికేషన్ నంబర్ రూపొందించబడుతుంది మరియు దరఖాస్తు ఫారమ్‌లోని మిగిలిన దశలను పూర్తి చేయడానికి ఉపయోగించబడుతుంది మరియు అన్ని భవిష్యత్ సూచన/కరస్పాండెన్స్ కోసం కూడా ఇది అవసరం. ఈ అప్లికేషన్ నంబర్ NVS - 2024 కోసం కూడా ఉపయోగించబడుతుంది/సూచించబడుతుంది. తదుపరి లాగిన్‌ల కోసం, అభ్యర్థి సంబంధిత సిస్టమ్ రూపొందించిన అప్లికేషన్ నంబర్‌తో నేరుగా లాగిన్ చేయగలరు మరియు
పాస్‌వర్డ్ సృష్టించారు.
 దశ 2: దరఖాస్తు ఫారమ్: అభ్యర్థులు సిస్టమ్ రూపొందించిన దానితో లాగిన్ చేయవచ్చు
అప్లికేషన్ నంబర్ మరియు వ్యక్తిగత వివరాలను పూరించడం, పేపర్ కోసం దరఖాస్తు చేయడం, పరీక్షా నగరాలను ఎంచుకోవడం, విద్యార్హతల వివరాలను అందించడం మరియు చిత్రాలు మరియు పత్రాలను అప్‌లోడ్ చేయడం (ఏదైనా ఉంటే) సహా దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయడానికి ముందుగా రూపొందించిన పాస్‌వర్డ్. అభ్యర్థి ఫోటోగ్రాఫ్, బొటనవేలు, సంతకం, నివాస ధృవీకరణ పత్రం, పుట్టిన తేదీ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్ (వర్తించే చోట) యొక్క స్కాన్ చేసిన చిత్రాలను అప్‌లోడ్ చేయండి. ఇటీవలి ఛాయాచిత్రం రంగులో లేదా నలుపు/తెలుపులో 80% ముఖం (ముసుగు లేకుండా) తెలుపు నేపథ్యానికి వ్యతిరేకంగా చెవులతో సహా కనిపించాలి
1. స్కాన్ చేసిన ఛాయాచిత్రం, బొటనవేలు మరియు సంతకం JPG ఆకృతిలో ఉండాలి.
2. స్కాన్ చేయబడిన ఫోటోగ్రాఫ్ పరిమాణం 10 kb నుండి 200 kb మధ్య ఉండాలి.
3. స్కాన్ చేయబడిన బొటనవేలు పరిమాణం 3kb నుండి 30 kb మధ్య ఉండాలి.
4. స్కాన్ చేసిన సంతకం పరిమాణం 4 kb నుండి 30 kb మధ్య ఉండాలి.
5. సర్టిఫికెట్ల స్కాన్ చేసిన కాపీ పరిమాణం 50 kb నుండి 300 kb మధ్య ఉండాలి.
[గమనిక: అభ్యర్థి తన/ఆమె స్వంతంగా మాత్రమే అప్‌లోడ్ చేయాలి
ఫోటో, సంతకం మరియు సర్టిఫికేట్(లు) పైన పేర్కొన్న (మరియు మరెవరికీ కాదు) సరైన/సరైన పద్ధతిలో, భవిష్యత్తులో దిద్దుబాటు సౌకర్యం ఇవ్వబడదు. ఒకవేళ, భవిష్యత్తులో ఏ సమయంలోనైనా అభ్యర్థి కనుగొనబడవచ్చు
అతని/ఆమె దరఖాస్తు ఫారమ్/అడ్మిట్ కార్డ్‌లో వేరొకరి ఫోటో, సంతకం మరియు సర్టిఫికేట్(ల)ను ఉపయోగించారు/అప్‌లోడ్ చేసారు లేదా అతను/ఆమె అతని/ఆమె అడ్మిట్ కార్డ్/ఫలితం/స్కోర్‌కార్డ్‌ను టెంపర్ చేసినట్లయితే, అభ్యర్థి యొక్క ఈ చర్యలు పరిగణించబడతాయి. అన్యాయమైన మీన్స్ (UFM) అభ్యాసాలు మరియు అతను/ఆమె అన్యాయమైన మీన్స్ ప్రాక్టీసెస్‌కు సంబంధించిన సమాచార బులెటిన్‌లోని నిబంధనల ప్రకారం ఆలోచించిన చర్యలతో కొనసాగాలి.
దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే ముందు దయచేసి మీ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని తనిఖీ చేయండి. అభ్యర్థి గుర్తింపును గుర్తించడానికి ఫోటోగ్రాఫ్ లేదా సంతకం అస్పష్టంగా ఉంటే లేదా కనిపించకపోతే, దరఖాస్తు తిరస్కరించబడుతుంది మరియు దిద్దుబాటు లేదా పునర్విమర్శ కోసం ఏ ఎంపిక అనుమతించబడదు.
దశ 3: రుసుము చెల్లింపు:
దశ 1 మరియు దశ 2 పూర్తి చేసిన తర్వాత, అభ్యర్థులు అవసరమైన పరీక్ష రుసుమును చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, UPI లేదా Paytm సేవల ద్వారా మాత్రమే ఫీజును ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ప్రాసెసింగ్ ఛార్జీలు మరియు GST వర్తిస్తుంది
సంబంధిత బ్యాంక్/పేమెంట్ గేట్‌వే ఇంటిగ్రేటర్ ద్వారా అభ్యర్థికి (పరీక్ష రుసుముతో పాటు) ఛార్జ్ చేయబడుతుంది. అభ్యర్థి విజయవంతంగా చెల్లించిన తర్వాత మాత్రమే ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ యొక్క నిర్ధారణ పేజీ రూపొందించబడుతుంది. రుసుము చెల్లించిన తర్వాత ధృవీకరణ పేజీ రూపొందించబడకపోతే, విజయవంతమైన చెల్లింపును నిర్ధారించడానికి లేదా పొందడం కోసం అభ్యర్థి సంబంధిత బ్యాంక్/పేమెంట్ గేట్‌వేని (సమాచార బులెటిన్‌లో ఇచ్చిన హెల్ప్‌లైన్ నంబర్ మరియు ఇ-మెయిల్‌లో) సంప్రదించవలసి ఉంటుంది. డూప్లికేట్ / బహుళ చెల్లింపుల వాపసు].