26, మార్చి 2024, మంగళవారం

ప్రభుత్వ ఉద్యోగాలు | సెయిల్‌లో ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లు | కాటన్‌ యూనివర్సిటీలో టీచింగ్‌ సిబ్బంది | కేంద్ర శాఖల్లో స్పెషలిస్ట్‌, సైంటిస్ట్ట్‌లు | ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీలో మెడికల్‌ పోస్టులు | Government Jobs | Executive and Non-Executives in SAIL | Teaching Staff in Cotton University | Specialists and scientists in central departments Medical Posts in ESIC Medical College

ప్రభుత్వ ఉద్యోగాలు

సెయిల్‌లో ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లు

ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, బొకారో స్టీల్‌ ప్లాంట్‌...  108 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

I. ఎగ్జిక్యూటివ్‌ 1. సీనియర్‌ కన్సల్టెంట్‌  2. కన్సల్టెంట్‌/ సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ 3. మెడికల్‌ ఆఫీసర్‌ 
4. అసిస్టెంట్‌ మేనేజర్‌II. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ 5. ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ (బాయిలర్‌)
6. అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ (బాయిలర్‌)
7. మైనింగ్‌ ఫోర్‌మాన్‌ 8. సర్వేయర్‌
9. ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ (మైనింగ్‌/ఎలక్ట్రికల్‌)
10. మైనింగ్‌ ఫోర్‌మ్యాన్‌  11. అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రెయినీ
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07-05-2024.
వెబ్‌సైట్‌:https://sail.co.in/

కాటన్‌ యూనివర్సిటీలో టీచింగ్‌  సిబ్బంది

గువాహటిలోని కాటన్‌ యూనివర్సిటీ.. రెగ్యులర్‌ ప్రాతిపదికన 167 టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ప్రొఫెసర్‌: 21
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 46
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 100  

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
విభాగాలు: ఆంత్రోపాలజీ, బోటనీ, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, హిస్టరీ, లా, ఫిజిక్స్‌, జువాలజీ, కామర్స్‌, హిందీ, సైకాలజీ తదితరాలు.
ఈ-మెయిల్‌:recruit2024@cottonuniversity.ac.in
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: ద రిజిస్ట్రార్‌, కాటన్‌ యూనివర్సిటీ, పాన్‌బజార్‌, గువాహటి-781001.
సాఫ్ట్‌ కాపీలు పంపేందుకు చివరి తేదీ: 02-04-2024.
హర్డ్‌ కాపీలు పంపేందుకు చివరి తేదీ: 08-04-2024.
వెబ్‌సైట్‌: https://cottonuniversity.ac.in/

కేంద్ర శాఖల్లో స్పెషలిస్ట్‌, సైంటిస్ట్ట్‌లు

దేశవ్యాప్తంగా కేంద్ర శాఖలు/ విభాగాల్లో 147 పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దరఖాస్తులు కోరుతోంది.

  • సైంటిస్ట్‌-బి (మెకానికల్‌): 01
  • ఆంత్రోపాలజిస్ట్‌ (ఫిజికల్‌ ఆంత్రోపాలజీ): 01
  • స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-III, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (అనస్తీషియాలజీ): 48  
  • స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-III, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (కార్డియో వాస్కులర్‌, థొరాసిక్‌ సర్జరీ): 05
  • స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-III, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (నియోనటాలజీ): 19  
  • స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-III, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (న్యూరాలజీ): 26  
  • స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-III, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (ఆబ్‌స్ట్రేటిక్స్‌, గైనకాలజీ): 20  
  • స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-III, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (ఫిజికల్‌ మెడిసిన్‌, రిహాబిలిటేషన్‌): 05  
  • అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (వాటర్‌ రిసోర్సెస్‌): 04  
  • సైంటిస్ట్‌-బి (సివిల్‌ ఇంజినీరింగ్‌): 08  
  • సైంటిస్ట్‌-బి (ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌): 03
  • అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (సేఫ్టీ): 07  

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
ఎంపిక: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.25. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11-04-2024.
వెబ్‌సైట్‌ : https://upsc.gov.in/recruitment/recruitmentnadvertisement

వాక్‌ ఇన్‌

ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీలో మెడికల్‌ పోస్టులు

అల్వార్‌ (రాజస్థాన్‌)లోని ఈఎస్‌ఐసీ-, మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌... కాంట్రాక్ట్‌ మెడికల్‌ పోస్టుల భర్తీ చేయబోతోంది.

1. ప్రొఫెసర్‌ 2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
4. సీనియర్‌ రెసిడెంట్‌ 5. సూపర్‌ స్పెషలిస్ట్‌ 6. అడ్జంక్ట్‌ ఫ్యాకల్టీ

స్పెషాలిటీ: అనస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, మైక్రోబయాలజీ, పీడియాట్రిక్స్‌ తదితరాలు.
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషాలిటీలో మెడికల్‌ పీజీ, పీజీ డిప్లొమా, ఎండీ, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌తో పాటు పని అనుభవం.
దరఖాస్తు రుసుము: రూ.225. ఎస్సీ/ ఎస్టీ, మహిళలు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్‌ 02, 03.
వేదిక: అకడమిక్‌ బ్లాక్‌, ఈఎస్‌ఐసీ ఎంసీహెచ్‌, దేసులా మియా, అల్వార్‌ (రాజస్థాన్‌).
వెబ్‌సైట్‌:https://mcalwar.esic.gov.in/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

AP ICET కు కావలసిన వివరాలు / డాక్యూమెంట్లు Details / Documents required for APICET

SSC Marks Memo

Intermediate Marks Memo 

Degree Marks Memo

Photograph

Signature

Caste Certificate

Income Certificate

EWS Certificate

NCC/Scouts and Guides/Sports/CAP Details if any

Details of Physically Handicapped if any

Cell phone Numbers

Email ID

Study Details

ATM Card (if you have/using our ATM card may charge extra) 

9th class to Degree Level Study certificates 

Ration Card Number

Aadhaar Number

అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 

S.No Particulars From To
1 Date of Notification in the News Papers and Social Media Publishes on newspapers
03-03-2024
2 Commencement of submission of Online applications 06-03-2024
3 Registration & Submission of Online application without late fee 06-03-2024 07-04-2024
4 Submission of online application with late fee (Rs. 1000/- + Registration Fee) 08-04-2024 12-04-2024
5 Submission of online application with late fee (Rs. 2000/- + Registration Fee) 13-04-2024 17-04-2024
6 Submission of online application with late fee (Rs. 3000/- + Registration Fee) 18-04-2024 22-04-2024
7 Submission of online application with late fee (Rs. 5000/- + Registration Fee) 23-04-2024 27-04-2024
8 Corrections, if any, to be submitted online application 28-04-2024 29-04-2024
9 Downloading of Hall-tickets from the ICET website 02-05-2024 onwards
10 Examination Date 06-05-2024 & 07-05-2024
11 Examination Timings 09.00 AM to 11.30AM
&
02.30 PM to 05.00 PM
12 Release of Preliminary Key 08-05-2024 – 06.00 PM
13 Last Date for receiving of objections on Preliminary Key 10-05-2024 – 06.00 PM
14 Release of final key, declaration of Results & Ranks 20-06-2024

official website

 -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

25, మార్చి 2024, సోమవారం

Government Jobs and Admissions | బీఎస్‌ఎఫ్‌లో ఎయిర్‌ వింగ్‌ పోస్టులు | రాయ్‌పుర్‌ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ | ఏయూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌

బీఎస్‌ఎఫ్‌లో ఎయిర్‌ వింగ్‌ పోస్టులు

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఎయిర్‌ వింగ్‌ గ్రూప్‌- ‘సి’ (నాన్‌ గెజిటెడ్‌ నాన్‌ మినిస్టీరియల్‌) 22 పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌ (ఏఎస్‌ఐ): 08

అసిస్టెంట్‌ రేడియో మెకానిక్‌ (ఏఎస్‌ఐ): 11

కానిస్టేబుల్‌ (స్టోర్‌మెన్‌): 03

ట్రేడ్స్‌: మెకానికల్‌, ఏవియానిక్స్‌.

అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమాతో పాటు పని అనుభవం. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయసు: ఏఏఎం/ ఏఆర్‌ఎం ఖాళీలకు 28 ఏళ్లు మించకూడదు. కానిస్టేబుల్‌ పోస్టులకు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు ఏఏఎం/ ఏఆర్‌ఎం ఖాళీలకు రూ.29,200-92,300; కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700-69,100 చెల్లిస్తారు.

ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.147.20 (ఎస్సీ, ఎస్టీ, మహిళ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-04-2024.

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/

రాయ్‌పుర్‌ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ  

రాయ్‌పుర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. శాశ్వత ప్రాతిపదికన 129 బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

1. ప్రొఫెసర్‌    2. అడిషనల్‌ ప్రొఫెసర్‌

3. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 4. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

విభాగాలు: అనస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్‌ అండ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ సర్జరీ, క్లినికల్‌ హెమటాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ అండ్‌ మెటబాలిజం, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితరాలు.

అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ, ఎండీ, ఎంఎస్‌, ఎంసీహెచ్‌, డీఎం, డాక్టరేట్‌ డిగ్రీతో పాటు బోధన/ పరిశోధనానుభవం.

వయసు: ప్రొఫెసర్‌/ అడిషనల్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు 58 ఏళ్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌/ అసిస్టెంట్‌  ప్రొఫెసర్‌ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల తనిఖీ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు. మిగతావారందరికీ రూ.3000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21-04-2024.

వెబ్‌సైట్‌:  https://www.aiimsraipur.edu.in/user/vacancies.php   

ప్రవేశాలు

ఏయూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరం సెల్ఫ్‌ సపోర్ట్‌ విధానంలో వివిధ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏయూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఆఈట్‌ 2024) ప్రకటన విడుదలైంది.

బ్రాంచీలవారీగా సీట్ల వివరాలు

బీటెక్‌- సీఎస్‌ఈ: 360

బీటెక్‌- ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌: 60

బీటెక్‌- మెకానికల్‌ ఇంజినీరింగ్‌: 30  

బీటెక్‌- సివిల్‌ ఇంజినీరింగ్‌: 30

బీటెక్‌- ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌: 30  

అర్హత: కనీసం 45% మార్కులతో గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 10+2  (రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు 40% ఉంటే చాలు).

సీట్ల కేటాయింపు: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప.

దరఖాస్తు రుసుము: రూ.1,200 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000).

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24-04-2024.

రూ.750 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 01-05-2024.

హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: 03-05-2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 05-05-2024.

ఫలితాల విడుదల: 07-05-2024.

వెబ్‌సైట్‌: https://audoa.andhrauniversity.edu.in/default1.aspx?CET=EET

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

24, మార్చి 2024, ఆదివారం

Required Documents and Details for Kotak Suraksha Scholarship Program for School Students 2024-25 | Kotak Suraksha Scholarship Program for College Students 2024-25

Kotak Suraksha Scholarship Program for School Students 2024-25
Deadline30-Apr-2024
Eligibility
  • Open to PwD (Persons with Disabilities) students.

  • Applicants must be studying in Classes 9 to 12.

  • Applicants must have secured at least 55% marks in their previous academic year.

  • Annual family income of applicant should not be more than INR 3,20,000.

  • PAN India applicants are eligible.

  • Children of employees of Kotak Securities, its affiliates and Buddy4Study are not eligible.

Benefits:

Scholarship up to INR 50,000 per year

Note: The scholarship amount includes tuition fees, hostel fees, mess fees, travel expenses, books, stationery, devices/data, etc. Additionally, the scholarship covers expenses related to supporting disabilities, ensuring a comprehensive approach to fostering educational advancement for PwD students.

Documents
  • Proof of identity (Aadhaar card/ Ration card/ Voter’s id card).

  • Current year admission proof (fee receipt/admission letter/institution identity card/Bonafide certificate).

  • Class 10 and 12 marksheets

  • Previous academic year marksheets

  • Family income proof (of one of them):

    • Income proof issued by Gram Panchayat (signed and stamped)

    • Income proof issued by Tehsildar/BDP (for rural areas)

    • Certificate from concerned authorities for person having income from agriculture, horticulture and veterinary sources

    • Affidavit for orphans/single parent child (where family lost the earning member)

    • Last three months’ salary slips/ITR/Form 16

    • BPL/Ration Card

  • Bank account details of applicant or parent

  • Recent photograph

How can you apply?
  • Click on the ‘Apply Now’ button below.

  • Login to Buddy4Study with your registered ID and land on the ‘Application Form Page’.

    • If not registered, register at Buddy4Study with your email, mobile, or Gmail account.

  • You will now be redirected to the ‘Kotak Suraksha Scholarship Program 2024-25’ application form page.

  • Click on the ‘Start Application’ button to begin the application process.

  • Fill in the required details in the online application form.

  • Upload relevant documents.

  • Accept the ‘Terms and Conditions’ and click on ‘Preview’. 

  • If all the details filled in by the applicant are correctly showing on the preview screen, click on the ‘Submit’ button to complete the application process.

    అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్,   ధనలక్ష్మి రోడ్, హిందూపురం  For applications contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram

 ------------------------------------------------------------------------------------------------------------------------

Kotak Suraksha Scholarship Program for College Students 2024-25
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్,   ధనలక్ష్మి రోడ్, హిందూపురం  For applications contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram
Deadline30-Apr-2024
Eligibility
  • Open to PwD (Persons with Disabilities) students.

  • Applicants must be pursuing general/professional graduation courses.

  • Applicants must have secured at least 55% marks in their previous academic year. 

  • Annual family income of applicants should not be more than INR 3,20,000.

  • PAN India applicants are eligible.

  • Children of employees of Kotak Securities, its affiliates and Buddy4Study are not eligible.

Benefits:

Scholarship up to INR 1,00,000 per year

Note: The scholarship amount includes tuition fees, hostel fees, mess fees, travel expenses, books, stationery, devices/data, etc. Additionally, the scholarship covers expenses related to supporting disabilities, ensuring a comprehensive approach to fostering educational advancement for PwD students.

Documents
  • Proof of identity (Aadhaar card/ Ration card/ Voter’s id card).

  • Current year admission proof (fee receipt/admission letter/institution identity card/Bonafide certificate).

  • Class 10 and 12 marksheets

  • Previous academic year marksheets

  • Family income proof (of one of them):

    • Income proof issued by Gram Panchayat (signed and stamped)

    • Income proof issued by Tehsildar/BDP (for rural areas)

    • Certificate from concerned authorities for person having income from agriculture, horticulture and veterinary sources

    • Affidavit for orphans/single parent child (where family lost the earning member)

    • Last three months’ salary slips/ITR/Form 16

    • BPL/Ration Card

  • Bank account details of applicant or parent

  • Recent photograph

How can you apply?
  • Click on the ‘Apply Now’ button below.

  • Login to Buddy4Study with your registered ID and land on the ‘Application Form Page’.

    • If not registered, register at Buddy4Study with your email, mobile, or Gmail account.

  • You will now be redirected to the ‘Kotak Suraksha Scholarship Program 2024-25’ application form page.

  • Click on the ‘Start Application’ button to begin the application process.

  • Fill in the required details in the online application form.

  • Upload relevant documents.

  • Accept the ‘Terms and Conditions’ and click on ‘Preview’. 

  • If all the details filled in by the applicant are correctly showing on the preview screen, click on the ‘Submit’ button to complete the application process.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

గవర్నమెంట్‌ జాబ్స్‌ Government Jobs బీఎస్‌ఎఫ్‌లో వివిధ పోస్టులు Various posts in BSF

గవర్నమెంట్‌ జాబ్స్‌
బీఎస్‌ఎఫ్‌లో వివిధ పోస్టులు

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఇంజినీరింగ్‌ సెటప్‌ గ్రూప్‌- ‘బి’ (నాన్‌ గెజిటెడ్‌ నాన్‌ మినిస్టీరియల్‌), గ్రూప్‌- ‘సి’ (నాన్‌ గెజిటెడ్‌ నాన్‌ మినిస్టీరియల్‌), ఎయిర్‌ వింగ్‌ గ్రూప్‌- ‘సి’ (నాన్‌ గెజిటెడ్‌ నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 82

బీఎస్‌ఎఫ్‌లో ఇంజినీరింగ్‌ సెటప్‌ (గ్రూప్‌ బి) పోస్టులు

మొత్తం పోస్టులు: 22.

1. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (వర్క్స్‌): 13 పోస్టులు
2. జూనియర్‌ ఇంజినీర్‌/ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎలక్ట్రికల్‌): 09 పోస్టులు

అర్హత: డిప్లొమా (సివిల్‌/ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రూ.35,400 - రూ.1,12,400.

ఇంజినీరింగ్‌ సెటప్‌ గ్రూప్‌ సి పోస్టులు

మొత్తం పోస్టులు: 38.

1. హెడ్‌ కానిస్టేబుల్‌ (ప్లంబర్‌): 01 పోస్టు
2. హెడ్‌ కానిస్టేబుల్‌ (కార్పెంటర్‌): 01 పోస్టు
3. కానిస్టేబుల్‌ (జనరేటర్‌ ఆపరేటర్‌): 13 పోస్టులు
4. కానిస్టేబుల్‌ (జనరేటర్‌ మెకానిక్‌): 14 పోస్టులు
5. కానిస్టేబుల్‌ (లైన్‌మ్యాన్‌): 09 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు హెడ్‌ కానిస్టేబుల్‌కు రూ.25,500-81,100; కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700-69,100 చెల్లిస్తారు.

ఎయిర్‌ వింగ్‌ గ్రూప్‌-సి పోస్టులు

మొత్తం పోస్టులు: 22.

1. అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌ (ఏఏఎం) - ఏఎస్‌ఐ: 08 పోస్టులు
2. అసిస్టెంట్‌ రేడియో మెకానిక్‌ (ఏఆర్‌ఎం) - ఏఎస్‌ఐ: 11 పోస్టులు
3. కానిస్టేబుల్‌ (స్టోర్‌మెన్‌): 03 పోస్టులు
ట్రేడ్స్‌: మెకానికల్‌, ఏవియానిక్స్‌.

అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: ఏఏఎం/ ఏఆర్‌ఎం ఖాళీలకు 28 ఏళ్లు మించకూడదు. కానిస్టేబుల్‌ పోస్టులకు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు ఏఏఎం/ ఏఆర్‌ఎం ఖాళీలకు రూ.29,200-92,300; కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700-69,100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-04-2024.

అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

మహిళలకు ‘జనరేషన్‌ గూగుల్‌ స్కాలర్‌షిప్‌’ | 'Generation Google Scholarship' for women

మహిళలకు ‘జనరేషన్‌ గూగుల్‌ స్కాలర్‌షిప్‌’

ప్రముఖ ఎంఎన్‌సీ ‘గూగుల్‌’– మహిళలకు ‘జనరేషన్‌ గూగుల్‌ స్కాలర్‌షిప్‌’ పేరిట ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే మహిళలు అర్హులు. భారత విద్యార్థినులు ‘ఆసియా పసిఫిక్‌’ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 1250 దరఖాస్తులను అనుమతిస్తారు. ఎంపికైనవారికి 2500 యూఎస్‌ డాలర్ల స్కాలర్‌షిప్‌ లభిస్తుంది.

అర్హత: ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఏదేని ఆసియా పసిఫిక్‌ దేశంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ ప్రవేశం పొందాలనుకునేవారు అప్లయ్‌ చేసుకోవచ్చు. కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ సైన్స్‌/తత్సమాన సాంకేతిక విభాగాలకు సంబంధించిన డిగ్రీ కోర్సులు ఎంచుకోవాలి. స్కూల్‌ స్థాయి నుంచి మంచి అకడమిక్‌ రికార్డ్‌ తప్పనిసరి. నాయకత్వ లక్షణాలు ఉండాలి. కంప్యూటర్లపై ప్రాథమిక అవగాహన కూడా లేనివారికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందించడంలో ఆసక్తి ఉండాలి. టెక్నికల్‌ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన నైపుణ్యాలు ఉండాలి. దరఖాస్తుతోపాటు ఇచ్చిన రెండు షార్ట్‌ ఆన్సర్‌ ఎస్సే క్వశ్చన్స్‌కు కనీసం 500 పదాలకు తగ్గకుండా సమాధానాలు రాసి అప్‌లోడ్‌ చేయాలి. 2023–2024 విద్యా సంవత్సరంలో డిగ్రీ రెండో ఏడాది/మూడో ఏడాది కోర్సు రిజిస్టర్‌ చేసుకున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం

ఎంపిక: వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అకడమిక్‌ ప్రతిభ, సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యం తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

• ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 23

• వెబ్‌సైట్‌: https://buildyourfuture.withgoogle.com/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

ఏపీ పీజీ ఈసెట్‌ | AP PGECET 2024-25 గురించి అప్లై చేసే ముందు విద్యార్థులు తెలుసుకోవలసిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ)– పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏపీ పీజీ ఈసెట్‌) 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ) నిర్వహిస్తోంది. ఈ టెస్ట్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఎంటెక్‌/ఎంఫార్మసీ/ఫార్మాడీ (పీబీ)ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇంజనీరింగ్‌/ఫార్మసీ కాలేజీల్లో అడ్మిషన్స్‌ ఇస్తారు. సీట్ల భర్తీలో గేట్‌/జీప్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉన్న అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. తరవాతనే ఏపీపీజీఈసెట్‌ 2024 స్కోర్‌ సాధించిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విభాగాలు: కెమికల్‌, అగ్రికల్చరల్‌, ఏరోనాటికల్‌, అప్లయిడ్‌ పెట్రోలియం, ఆర్కిటెక్చరల్‌, ఏరోస్పేస్‌, ఆటొమొబైల్‌, బయో కెమికల్‌, బయోఇన్ఫర్మాటిక్స్‌, బయోటెక్నాలజీ, బయోమెడికల్‌, సివిల్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ, సివిల్‌ ఎన్విరాన్‌మెంటల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ సిస్టమ్స్‌, డెయిరీ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీమాటిక్స్‌, ఫుడ్‌ సైన్స్‌/ఇంజనీరింగ్‌/టెక్నాలజీ, జియో ఇన్ఫర్మాటిక్స్‌, జియోసైన్స్‌, ఇండస్ట్రియల్‌ బయోటెక్నాలజీ, ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ/ఇంజనీరింగ్‌, మెకట్రానిక్స్‌, మెకానికల్‌, మెటలర్జీ, మైనింగ్‌, మెకానికల్‌ మెరైన్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌, పెట్రోలియం ఇంజనీరింగ్‌, ఫార్మాస్యూటికల్‌ ఇంజనీరింగ్‌, ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ, ఫార్మసీ, వెటర్నరి సైన్స్‌, డెంటల్‌, అప్లయిడ్‌ కెమిస్ట్రీ, అప్లయిడ్‌ ఫిజిక్స్‌, అప్లయిడ్‌ మేథమెటిక్స్‌, టెలీ కమ్యూనికేషన్‌, అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పవర్‌ ఇంజనీరింగ్‌, మైక్రో బయాలజీ, లైఫ్‌ సైన్సెస్‌ తదితరాలు.

ఏపీ పీజీ ఈసెట్‌ వివరాలు: ఇది కంప్యూటర్‌ బే్‌స్డ్‌ టెస్ట్‌. ఇందులో 120 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. విభాగానికి నిర్దేశించిన ప్రకారం సంబంధిత స్పెషలైజేషన్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 120. పరీక్ష సమయం రెండు గంటలు.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం.

అర్హతలు: ఏఐసీటీఈ/యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో ఇంజనీరింగ్‌/ఫార్మసీ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

• ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో బీఈ/బీటెక్‌/బీఆర్క్‌/ఏఎంఐఈ+డిప్లొమా/ఎమ్మెస్సీ/ఎంసీఏ ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు.

• ఎంఫార్మసీ/ఫార్మాడీ(పీబీ) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి బీఫార్మసీ/బీడీఎస్‌/ఎమ్మెస్సీ/ఎంబీబీఎస్‌ పూర్తిచేసినవారు అప్లయ్‌ చేసుకోవచ్చు.

● దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 20

● ఏపీ పీజీ ఈసెట్‌ తేదీలు: మే 29 నుంచి 31

● వెబ్‌సైట్‌: cets.apsche.ap.gov.in