14, ఏప్రిల్ 2024, ఆదివారం

‘మనూ’లో కోర్సులు Courses in 'MANNU'

‘మనూ’లో కోర్సులు

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ(మనూ)– రెగ్యులర్‌ మోడ్‌లో అందిస్తున్న పలు అకడమిక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

• వెబ్‌సైట్‌: www.manuu.edu.in

ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా...

పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు: ఉర్దూ, అరబిక్‌, ఇంగ్లీష్‌, హిందీ, పర్షియన్‌, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌, ఉమెన్‌ స్టడీస్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌, సోషల్‌ వర్క్‌, ఇస్లామిక్‌ స్టడీస్‌, హిస్టరీ, ఎకనామిక్స్‌, సోషియాలజీ, దక్కన్‌ స్టడీస్‌, ఎడ్యుకేషన్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, మేనేజ్‌మెంట్‌, కామర్స్‌, మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ ఉర్దూ కల్చర్‌ స్టడీస్‌, కంపారటివ్‌ స్టడీస్‌, లా, సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ ఇన్‌క్లూజన్‌ పాలసీ, లాంగ్వేజ్‌ టీచింగ్‌ ఇన్‌ మదర్సా.

పీజీ ప్రోగ్రామ్‌లు: ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌), ఎంఈడీ, మాస్టర్‌ ఆఫ్‌ లా(ఎల్‌ఎల్‌ఎం)

డిగ్రీ ప్రోగ్రామ్‌లు: బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌), బీటెక్‌–కంప్యూటర్‌ సైన్స్‌(లేటరల్‌ ఎంట్రీ), ఎల్‌ఎల్‌బీ, బీఏ ఎల్‌ఎల్‌బీ ఆనర్స్‌, బీఈడీ.

ప్రొఫెషనల్‌ డిప్లొమాలు: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఈఎల్‌ఈడీ), పాలిటెక్నిక్‌ డిప్లొమా ఇన్‌ ఇంజనీరింగ్‌(సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఆటొమొబైల్‌, అప్పారెల్‌ టెక్నాలజీస్‌), పాలిటెక్నిక్‌ డిప్లొమా లేటరల్‌ ఎంట్రీ.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 20

అకడమిక్‌ మెరిట్‌ ద్వారా...

పీజీ ప్రోగ్రామ్‌లు: ఎంఏ(ఉర్దూ, ఇంగ్లీష్‌, హిందీ, అరబిక్‌, పర్షియన్‌, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌, ఉమెన్‌ స్టడీస్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌, ఇస్లామిక్‌ స్టడీస్‌, హిస్టరీ, ఎకనామిక్స్‌, సోషియాలజీ, లీగల్‌ స్టడీస్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌), ఎంఎస్‌డబ్ల్యు(సోషల్‌ వర్క్‌), ఎంఏ జేఎంసీ(లేటరల్‌ ఎంట్రీ), ఎంకాం, ఎమ్మెస్సీ(మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ), ఎం ఒకేషనల్‌(ఎంఎల్‌టీ, ఎంఐటీ), ఎంసీఏ(లేటరల్‌ ఎంట్రీ)

ఇవి కాకుండా ఫుల్‌టైమ్‌ పార్ట్‌ టైమ్‌ కోర్సులు మరికొన్ని కూడా ఉన్నాయి.

పాలిటెక్నిక్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమాలు: హైదరాబాద్‌ క్యాంపస్‌లో డిప్లొమా(సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)లు అందిస్తోంది.

(ఇవి కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లోని క్యాంపస్‌ల్లో ఉన్న కోర్సులు – అర్హతలు తదితరాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చు.)

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

13, ఏప్రిల్ 2024, శనివారం

Army: ఇండియన్ ఆర్మీలో 140వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు | అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు లేదా ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Army: 140th Technical Graduate Course in Indian Army | Eligibility: Candidates who have passed Engineering Degree in the relevant discipline or are studying in the final year of Engineering Degree can apply.

Army: ఇండియన్ ఆర్మీలో 140వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు
దేహ్రాదూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జనవరి 2025లో ప్రారంభమయ్యే 140వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అవివాహిత పురుషుల నుంచి ఇండియన్ ఆర్మీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

* 140వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు

కోర్ ఇంజినీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజినీరింగ్ స్ట్రీమ్స్.

మొత్తం ఖాళీల సంఖ్య: 30.

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు లేదా ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 01-01-2025 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అప్లికేషన్స్‌ షార్ట్‌లిస్ట్, స్టేజ్-1/ స్టేజ్-2 టెస్టులు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-05-2024.

Important Links

Posted Date: 13-04-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

AP Inter: ఇంట‌ర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు విడుదల * మే 24 నుంచి జూన్‌ 1 వరకు

AP Inter: ఇంట‌ర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు విడుదల
* మే 24 నుంచి జూన్‌ 1 వరకు

ఏపీ ఇంట‌ర్ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌లైంది. ప‌రీక్ష‌ల‌ను మే 24 నుంచి జూన్ 1 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. పరీక్ష ఫీజు ఏప్రిల్‌ 18 నుంచి 24 వరకు చెల్లించాలి. పరీక్ష సమయం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రోజుకు రెండు విడతలుగా జరుగుతాయి. ప్రాక్టికల్‌ పరీక్షలు మే 1 నుంచి 4 వరకు జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు.

రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌తోపాటు జవాబుపత్రాల నకళ్ల కోసం విద్యార్థులు ఏప్రిల్‌ 18 నుంచి 24లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌కు రూ.260, రీవెరిఫికేషన్‌, జవాబుపత్రం నకలు కోసం ఒక్కో పేపర్‌కు రూ.1,300 చొప్పున ఫీజు చెల్లించాలి.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

AP GROUP 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల .. సెలెక్ట్ అయిన వారి లిస్ట్

UPDATE 13-04-2024

APPSC: గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష ఫలితాలు విడుదల

CLICK FOR SELECTED LIST

CLICK FOR REJECTED LIST

WEB NOTE ON RESULTS

FINAL KEY – PAPER-I

FINAL KEY – PAPER-II

WEB NOTE ON FINAL KEY

WEBSITE

================

 కార్డు స్థాయిలో 27 రోజుల్లో ఫలితాలు విడుదల కావడం గమనార్హం. గ్రూప్ వన్ కోసం మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష రాసిన వారిలో 4,496 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.

గతేడాది డిసెంబర్ 08న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో మొత్తం 81 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ 02 మరియు 09 మధ్య మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని APPSC ప్రెస్ నోట్‌లో తెలిపింది.

పోస్టుల వివరాలు..

AP సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9; పన్నుల అసిస్టెంట్ కమిషనర్ 18; డీఎస్పీ (సివిల్) 26; ప్రాంతీయ రవాణా అధికారి 6; సహకార సేవలలో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 5; జిల్లా ఉపాధి అధికారి 4; జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3; అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు 3; అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2; జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ II, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చొప్పున ఒక్కో పోస్టు ఉంది.

Group 1 Selected Candidates pdf list

APPSC Results official link

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

గవర్నమెంట్‌ జాబ్స్‌ | యూపీఎస్సీ- ఐఈఎస్‌/ ఐఎస్‌ఎస్‌ఈ 2024 | Government Jobs | UPSC- IES/ ISSE 2024 | అర్హత: ఎకనామిక్‌ సర్వీసుకు పీజీ (ఎకనామిక్స్‌/ అప్లయిడ్‌ ఎకనామిక్స్‌/ బిజినెస్‌ ఎకనామిక్స్‌/ ఎకనామెట్రిక్స్‌); స్టాటిస్టికల్‌ సర్వీసుకు డిగ్రీ (స్టాటిస్టిక్స్‌/ మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌/ అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌) లేదా పీజీ (స్టాటిస్టిక్స్‌/ మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌/ అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

గవర్నమెంట్‌ జాబ్స్‌

యూపీఎస్సీ- ఐఈఎస్‌/ ఐఎస్‌ఎస్‌ఈ 2024

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎకనామిక్స్‌/ స్టాటిస్టికల్‌ సర్వీసుల్లో జూనియర్‌ టైం స్కేల్‌ ఖాళీల భర్తీకి సంబంధించి ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌/ ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌-2024 నిర్వహించనుంది. అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం

మొత్తం పోస్టులు: 48
ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌/ ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ 2024
1. ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌: 18
2. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌: 30

అర్హత: ఎకనామిక్‌ సర్వీసుకు పీజీ (ఎకనామిక్స్‌/ అప్లయిడ్‌ ఎకనామిక్స్‌/ బిజినెస్‌ ఎకనామిక్స్‌/ ఎకనామెట్రిక్స్‌); స్టాటిస్టికల్‌ సర్వీసుకు డిగ్రీ (స్టాటిస్టిక్స్‌/ మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌/ అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌) లేదా పీజీ (స్టాటిస్టిక్స్‌/ మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌/ అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.8.2024 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (1000 మార్కులు), ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్‌ (200 మార్కులు), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30 ఏప్రిల్‌ 2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 1 నుంచి 7 మే 2024 వరకు.
రాతపరీక్ష తేదీ: 21 జూన్‌ 2024.
వెబ్‌సైట్‌: https://upsc.gov.in/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

12, ఏప్రిల్ 2024, శుక్రవారం

ITI /Degree అర్హతతో సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో అవకాశాలు

సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో అవకాశాలు 

హైదరాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌ 96 జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ, ధృవపత్రాల పరిశీలనతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  

ఏ పోస్టులు.. ఎన్ని? 

సూపర్‌వైజర్‌ (టీవో-ప్రింటింగ్‌)-2

సూపర్‌వైజర్‌ (టెక్‌-కంట్రోల్‌)-5 బీ సూపర్‌వైజర్‌ (ఓఎల్‌)-1

జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌-12

జూనియర్‌ టెక్నీషియన్‌ (ప్రింటింగ్‌/ కంట్రోల్‌): 68

జూనియర్‌ టెక్నీషియన్‌ (ఫిట్టర్‌): 3

జూనియర్‌ టెక్నీషియన్‌ (వెల్డర్‌): 1

జూనియర్‌ టెక్నీషియన్‌ (ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌):3

ఫైర్‌మ్యాన్‌:1

ప్రింటింగ్‌/ కంట్రోల్, ఇంజినీరింగ్, రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. 

వయసు: సూపర్‌వైజర్‌/ సూపర్‌వైజర్‌ (టెక్నికల్‌ కంట్రోల్‌) పోస్టులకు 18-30 సంవత్సరాలు, జూనియర్‌ టెక్నీషియన్‌ (ప్రింటింగ్‌/ కంట్రోల్‌) జూనియర్‌ టెక్నీషియన్‌ - ఫిట్టర్‌/ వెల్డర్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ పోస్టులకు 18-25 ఏళ్లు, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 18-28 ఏళ్ల మధ్య ఉండాలి. 

గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10-15 ఏళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు గరిష్ఠ వయసు లేదు. 

దరఖాస్తు రుసుము: రూ.600. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.200.

1. జూనియర్‌ టెక్నీషియన్‌ (ప్రింటింగ్‌/కంట్రోల్‌) - 68: ప్రింటింగ్‌ ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ/ ఎస్‌సీవీటీ గుర్తింపు పొందిన ఫుల్‌టైమ్‌ ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి. లిథో ఆఫ్‌సెట్‌ మెషీన్‌ మైండర్‌/ లెటర్‌ ప్రెస్‌ మెషీన్‌ మైండర్‌/ ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌/ ప్లేట్‌మేకింగ్‌/ ఎలక్ట్రో ప్లేటింగ్‌/ ఫుల్‌టైమ్‌ ఐటీఐ ఇన్‌ ప్లేట్‌ మేకర్‌ కమ్‌ ఇంపోజిటర్‌/ హ్యాండ్‌ కంపోజింగ్‌ ఉండాలి. లేదా ప్రింటింగ్‌ టెక్నాలజీలో ఫుల్‌టైమ్‌ డిప్లొమా ఉండాలి.  

2. జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ - 12: 55 శాతం మార్కులతో డిగ్రీ పాసవ్వాలి. కంప్యూటర్‌పైన టైపింగ్‌ స్పీడ్‌ ఇంగ్లిష్‌లో నిమిషానికి 40 పదాలు/ హిందీలో 30 పదాలు.  

ఎంపిక: జూనియర్‌ టెక్నీషియన్‌ (ప్రింటింగ్‌/ కంట్రోల్‌/ ఫిట్టర్‌/ వెల్డర్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌), ఫైర్‌మెన్‌ పోస్టులకు..

ప్రశ్న పత్రంలో పార్ట్‌-ఎ, బి ఉంటాయి. 120 ప్రశ్నలకు, 150 మార్కులు. వ్యవధి 120 నిమిషాలు. 

పార్ట్‌-ఎలో: జనరల్‌ అవేర్‌నెస్‌ 15 ప్రశ్నలు - 15 మార్కులు, అరిథ్‌మెటిక్‌ 15 ప్రశ్నలు - 15 మార్కులు, బేసిక్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ స్కిల్స్‌ - 15 ప్రశ్నలు - 15 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 15 ప్రశ్నలు - 15 మార్కులు. 

పార్ట్‌-బిలో: టెక్నికల్‌ సబ్జెక్ట్‌ (విద్యార్హతలకు సంబంధించిన) 60 ప్రశ్నలకు 90 మార్కులు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.04.2024

వెబ్‌సైట్‌: https://spphyderabad.spmcil.com/en/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

11, ఏప్రిల్ 2024, గురువారం

JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ తేదీల్లో మార్పు * మే 26న యథాతథంగా పరీక్ష

JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ తేదీల్లో మార్పు

* మే 26న యథాతథంగా పరీక్ష

చెన్నై: ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రిజిస్ట్రేషన్‌ షెడ్యూల్‌లో మార్పు చోటుచేసుకుంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్‌ 21 నుంచి 30 వరకు అడ్వాన్స్‌డ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. దాన్ని ఏప్రిల్‌ 27 నుంచి మే 7 సాయంత్రం 5గంటల వరకు మార్పు చేసినట్లు ఐఐటీ- మద్రాస్‌ ప్రకటించింది. పరీక్ష తేదీలో మార్పు లేదని, మే 26న యథాతథంగా పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తు ఫీజు చెల్లింపునకు మే 10 వరకు గడువు ఇచ్చారు. అడ్మిట్‌ కార్డులు మే 17 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లు మే 31 నుంచి అందుబాటులో ఉంచుతారు. ప్రాథమిక కీ జూన్‌ 2న విడుదల చేసి తుది కీ, ఫలితాలను జూన్‌ 9న ప్రకటిస్తారు.

  జేఈఈ అడ్వాన్స్‌డ్‌ వెబ్‌సైట్‌