అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
Alerts
Loading alerts...
10, ఏప్రిల్ 2020, శుక్రవారం
Security Exchange Board of India
సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియాలో 147 ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టులు
సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా 147 ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
జనరల్ పోస్టులు: 80
అర్హత:మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత.
లీగల్ పోస్టులు: 34
అర్హత: బ‌్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఉత్తీర్ణత
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ : 22
అర్హత:బ‌్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఉత్తీర్ణత
ఇంజనీరింగ్ పోస్టులు: 05
అర్హత:బ‌్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత
రీసెర్చ్ పోస్టులు: 05
అర్హత:మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాస్టిక్స్ లేదా ఎకనామిక్స్ లేదా కామర్స్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తీర్ణత.
లాంగ్వేజ్ పోస్టులు: 01
అర్హత:మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ లేదా ఇంగ్లిష్ ఉత్తీర్ణత లేదా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు, ఓబీసీలకు రూ. 1000/,ఎస్సీ, ఎస్టీలకు వికలాంగులకు రూ. 100
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 30, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.sebi.gov.in/sebiweb/other/careerdetail.jsp?careerId=148
UGC NET JUNE 2020
దేశవ్యాప్తంగా సైన్సు, తత్సమాన కోర్సులకు సంబంధించి జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌అర్హతకు నిర్వహించే యూజీసీ-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) ప్రకటనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.
వివరాలు.....
* యూజీసీ నెట్, జూన్ 2020
ఎంపిక: ఉమ్మడి జాతీయ అర్హత పరీక్ష (నెట్) ద్వారా.
పరీక్ష తేది: 2020 జూన్ 15-20.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేది: 16 ఏప్రిల్, 2020 https://ugcnet.nta.nic.in/webinfo/public/home.aspx
వివరాలు.....
* యూజీసీ నెట్, జూన్ 2020
ఎంపిక: ఉమ్మడి జాతీయ అర్హత పరీక్ష (నెట్) ద్వారా.
పరీక్ష తేది: 2020 జూన్ 15-20.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేది: 16 ఏప్రిల్, 2020 https://ugcnet.nta.nic.in/webinfo/public/home.aspx
ఆంధ్రప్రదేశ్ మెడికల్ జాబ్స్ | Andhra Pradesh Medical Jobs
వివిధ ఆస్పత్రుల్లో అదనంగా అవసరమయ్యే వైద్య నిపుణులు, పారా మెడికల్ సిబ్బందిని సమకూర్చేందుకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం సహకారంతో కోవిడ్ వారియర్స్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
13 జిల్లాల్లోని 271 మెడికల్ కళాశాలలు/డెంటల్/యునాని/ఆయుర్వేద/నర్సింగ్ కళాశాలలు, ఇతర వైద్య అనుబంధ కోర్సులు చదివే విద్యార్థులు కోవిడ్ వలంటీర్లుగా నమోదు చేసుకోవచ్చు.
ఆసక్తి ఉన్న వైద్యులు, ప్రత్యేక వైద్య నిపుణులు, నైపుణ్యం కల్గిన నర్సులు, పారా మెడికల్ సిబ్బంది తదితరులు కూడా కోవిడ్ వారియర్స్‌గా పని చేసేందుకు ముందుకు రావాలి. వీరి సేవలను ఆస్పత్రుల్లో, క్వారంటైన్ సెంటర్లలో వినియోగించుకుంటాం.
వలంటీర్లుగా పనిచేసినవారికి భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే రిక్రూట్‌మెంట్‌లలో ప్రాధాన్యం ఇస్తాం.
వలంటీర్ల సేవలను వారు ఎంపిక చేసుకున్న జిల్లాల్లోనే వినియోగించుకుంటాం. ఆసక్తి కల్గినవారు వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. health.ap.gov.in/CVPASSAPP/Covid/Volunteerjobs
IOCL
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* ఇంజినీర్లు/ ఆఫీసర్లు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజినీర్లు
విభాగాలు: కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, 2020 గేట్ స్కోర్.
వయసు: 30.06.2020 నాటికి 26 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: 2020 గేట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్/ గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేది: 06.05.2020. https://www.iocl.com/
APEAMCET
ఎంసెట్ దరఖాస్తు గడువు మరింత పొడిగింపు:
తెలుగు విద్యార్థులకు ఎంసెట్ సహ ఇతర సెట్ లకు సంబందించి ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది.
ఎంసెట్ తో పాటు ఇతర సెట్ పరీక్షలన్ని మే నెలలోనే నిర్వహించనున్నారు. EAMCET Apply Date Extended Telugu 2020
EAMCET Apply Date Extended Telugu 2020
EAMCET Apply Date Extended Telugu 2020
ఎంసెట్ దరఖాస్తు గడువును 17 వరకు పొడిగించడం జరిగింది.
లాక్‌డౌన్ కారణంగా ఎంసెట్ పరీక్షను మరోసారి వాయిదా వెయ్యడం జరిగింది.
ఇప్పటి వరకు 50 వేలకు పైగా అప్లై చేసుకోవడం జరిగింది.
పరిస్థితులను బట్టి మే నెలలో కొత్త షెడ్యూల్స్ జారీ చేస్తామని ఏపి ఉన్నత విద్యామండలి చైర్మెన్ గారు తెలపడం జరిగింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
Recent
District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...